Тёмный

నేను దేనితోనూ సంబంధం లేని వ్యక్తిని.. నాకు నేనే గురువు | Ramana Maharshi court case | Kanth’Risa 

Kanth’Risa
Подписаться 92 тыс.
Просмотров 4 тыс.
50% 1

Ramana Maharshi court case
#ramanamaharshi #spirituality #philosophy #psychology #review

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@knowingisbeing
@knowingisbeing 3 дня назад
మీ ఓపికకు 🙏🏻. సుఖీభవ. ఉన్నది అదే అన్నది ప్రస్పుటం కావున నీ కీ ఓపిక ఉన్నది అనేది నేను కన్నది.
@ShankaR-KarthikeyaN
@ShankaR-KarthikeyaN 3 дня назад
భగవాన్ అంటే "భగ భగ" మంటూ మండే సమస్యలనే మంటలను ఆర్పే "వాన" నీటి లాంటోడు..... వ్యాఖ్యనములకు అందని తత్వం రమణుడిది.... మీకు తోచింది మీరు చెపుతున్నారు మంచిది dear ఆనంద్ గారు 👍
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 дня назад
వయస్సును బట్టి,కనీసం ఆశ్రమ ధర్మాలకుకూడా కట్టుబడి అనుసరించని నేటి ప్రపంచంలో ఆశ్రమ ధర్మాలను అతీతమైన "అత్యాశ్రమ" జీవనం సాధ్యమా.? ఒకవేళ..ఎవరైనా, అలా ఉన్నా భౌతిక దృష్టితో చూసే లోకానికి అలాంటి వాళ్ళు ఎప్పటికీ అర్థం కారు.! అందుకే ..అవధూతలు,యోగులు అందరికీ అర్థం కారు.! అన్నిటి మధ్య ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండడమనేది.. అందరికీ సాధ్యం కాదు.! అలా ఉండటం...శ్రీ రమణ మహర్షి లాంటి బహు కొద్దిమందికి తప్ప.!
@KanthRisa
@KanthRisa 3 дня назад
సాధ్యమే.. ఏమీ పట్టనట్లు ఉండు 😀
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 дня назад
@@KanthRisa 👍🥰🥰
@kkalluri1
@kkalluri1 3 дня назад
ప్రపంచం లో ప్రతి చోటు పవిత్రం.. అరుణాచలం ఐనా అంబర్ పేట అయినా.. మనసులో ఉన్నది పోలిక ..
@pillaveerraju2895
@pillaveerraju2895 3 дня назад
Good.
@sandhyarani7082
@sandhyarani7082 3 дня назад
Divine morning ❤
@111saibaba
@111saibaba 3 дня назад
సద్గురు సుబ్రహ్మణ్యం గారి సుభాషితాలు అత్యాశ్రమం పేరు తోనే వస్తాయి . రమణుల ఆన్సర్స్ చక్కనివి. ఆయన చెప్పిన వాక్యాలు మనం డైరెక్ట్ గా ఇంటర్ ప్రటేషన్స్ మీద ఆధార పడకుండా అర్ధం చేసుకోవాలి.
@kavetiramcharan4018
@kavetiramcharan4018 День назад
Mythili ki answer isthe inka miku full clarity undi ani ardam
@lakshmisailajakollapudi1553
@lakshmisailajakollapudi1553 3 дня назад
Namo viswakarmani 🙏🙏🙏🙏🙏
@solutions3297
@solutions3297 3 дня назад
🙏🙏🙏
@krishnarapolu2640
@krishnarapolu2640 3 дня назад
❤ Krishna surat 5.12pm
@Prabhakar9392
@Prabhakar9392 3 дня назад
ప్రపంచానికి నీ పరిచయం..
@morabhanu2766
@morabhanu2766 3 дня назад
Good 👍
@LamuShi-uu5be
@LamuShi-uu5be 3 дня назад
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🙏✨
@dkimpprojects3300
@dkimpprojects3300 3 дня назад
@madhu3dots
@madhu3dots 3 дня назад
Ratan tata gaari paina video cheyyandi
@manu12ogirala87
@manu12ogirala87 3 дня назад
Anna🙏🙏
@maniakula8200
@maniakula8200 День назад
Anni pk tho mudi pedataaru emdhuku?
@Iamnotajournalist
@Iamnotajournalist 3 дня назад
Mee yogi pk gaaru mathala prastavana leni politics chesta ani , ippudu “ I am unapologetically sanatana Hindu” antunnadu., meere bashaym cheppali yogi gaari antaraardam entoo mari😊😊
Далее
Day 1 | IEM Rio 2024 | Playoffs | КРNВОЙ ЭФИР
7:04:51
Day 1 | IEM Rio 2024 | Playoffs | КРNВОЙ ЭФИР
7:04:51