Тёмный

నేను సూడని కష్టం లేదు, అయినా ఎప్పుడు అధైర్య పడలే. | Milkuri Gangavva | Josh Talks Telugu 

జోష్ Talks
Подписаться 602 тыс.
Просмотров 1,5 млн
50% 1

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలనే విషయానికి ఉదాహరణగా నిలుస్తారు గంగవ్వ. ప్రస్తుతం యూట్యూబ్ స్టార్ గా రాణిస్తున్న ఆమె ఒకప్పుడు రైతుగా, రైతు కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. అయిదేళ్లు వయసులోనే గంగవ్వ గారికి పెళ్లయింది. ఇరవై ఏళ్లకే ముగ్గురు పిల్లలకు తల్లయ్యారు. భర్త కుటుంబ బాధ్యతలను సరిగా పట్టించుకోకపోతే తానే వ్యవసాయం చేసి ఆ బాధ్యతలు నిర్వర్తించారు. 56 ఏళ్ల వయసులో అనుకోకుండా తన మేనల్లుడు నాలుగు ముచ్చట్లు చెప్పమని అడగడం...ఆమె వాటిని చెప్పడం... అవి యూట్యూబ్ లో ప్రాచుర్యం పొందడం జరిగాయి. తెలంగాణ యాసలో సహజమైన శైలిలో గంగవ్వ చెప్పే డైలాగులు, చేసే యాక్షన్ చూసి ఎంతో మంది సామాన్యులు, ప్రముఖులు ఆమెకు అభిమానులు అయ్యారు. మనకు ఏ వయసులోనైనా మన ప్రతిభ నిరూపించుకునే అవకాశం రావచ్చు. అయితే దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మన జీవితంలో విజయం సాధిస్తామని చెప్పే గంగవ్వ కథ మనకందరికీ స్ఫూర్తిదాయకం.
Until four years ago, 62-year-old Milkuri Gangavva was a farmer in Lambadipally, a village situated 200 kilometers from Hyderabad. As a farmer, she worked at tilling the ground, sowing seasonal produce, and then reaping the harvest. At other times she worked on her friends’ and neighbors’ farms as barter labor. All this, until she appeared on a RU-vid show. For the uninitiated, Gangavva is a RU-vid sensation who shot to fame with My Village Show. Gangavva says her confidence to act and perform comes from the trust the team has in her and the constant encouragement she gets from her grandchildren.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their careers and helping them discover their true calling in life.
► SUBSCRIBE to our Incredible Stories, press the red button ⬆️
► Say hello on FB: / joshtalkstelugu
► Tweet with us: / joshtalkslive
► Instagrammers: / joshtalkste. .
► Josh Talks is in your city soon: events.joshtal....
----**DISCLAIMER**----
All of the views and work outside the pretext of the video, of the speaker, are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#Myvillageshow #Gangavva #JoshTalksTelugu

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,1 тыс.   
@JoshTalksTelugu
@JoshTalksTelugu 2 года назад
English తెలియని వారికి కూడా అర్థం అయ్యేలా Simpleగా చెప్తుంది జోష్ Skills - joshskills.app.link/MD1sR1mCdrb
@billionairenaveen6984
@billionairenaveen6984 4 года назад
గంగవ్వ ఇంత పాపులర్ కావడానికి కారణమైన శ్రీకాంత్ అన్నకు ధన్యవాదములు All the best your up coming journey
@shankarnetha654
@shankarnetha654 4 года назад
Gangavva very well done speech. All the best your up coming journey.
@palleti71
@palleti71 4 года назад
Great hats.up
@rajkumarnani9848
@rajkumarnani9848 4 года назад
RU-vid వేదికగా మా పల్లె ఆణిముత్యం గంగవ్వ ని మాట్లాడించినందుకు Josh talks వారికి నా కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏
@sampathdsp1475
@sampathdsp1475 4 года назад
తెలంగాణ అసలు సిసలు మహానటి. గంగవ్వ. జై గంగవ్వ. ఒక లైకు వేసుకోండి
@srisailambandari4325
@srisailambandari4325 4 года назад
Jai
@swapnanamani4611
@swapnanamani4611 4 года назад
@@srisailambandari4325 rryiplhgseyikjjgsfuu
@doodigopal1900
@doodigopal1900 4 года назад
8
@venkatalaxmi3271
@venkatalaxmi3271 4 года назад
success అనేది ఎప్పుడైనా, ఏ వయసులో నైనా రావచ్చు అప్పటివరకు ఓర్పు ఉండాలి మన *భగవద్గీత*లో ఆ పరమాత్మ చెప్పినట్టుగా *కర్మాచరణే మనది పలితం భగవంతుడిది*అనే సిద్ధాంతాన్ని నమ్మాలి. దానికి *గంగవ్వ* జీవితమే నిదర్శనం.👏👏👏👏👏
@vasupabbathi6075
@vasupabbathi6075 4 года назад
గంగవ్వ ఎంతైన నీ లక్కీ స్టార్ అభినందనీయం / కష్టం/ కటినం/ కరువు/ కడుపార కనుకున్న కన్న పేగు ఎడబాటు / అన్నింటినీ ఎదురుకొని రాటుదేలిన నీ హృదయం వర్ణం కు అందనిది / నిన్ను నీ ప్రతిభని గుర్తించే విదముగా ఈ స్తాయిలొ నిలబెట్టిన / శ్రీకాంత్ కు అభినందనలు 👏
@alonemedia.
@alonemedia. 4 года назад
వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్న వీళ్ళని ఇలా బయటికి పరిచయం చేసి ఫేమస్ చేసింది మాత్రం శ్రీకాంత్ అన్న అన్న ఒక్కని కల వల్ల రాజు గంగవ్వ అనిల్ ఇంకా మిగతా వాళ్ళు ఇంత గొప్పగా పరిచయం అయ్యారు...Thank you bayya I'll meet you soon
@baluyadav7737
@baluyadav7737 4 года назад
I also coming annaa ... 😁
@jtrentertainmentemployemen1464
@jtrentertainmentemployemen1464 4 года назад
దేవుడు ఎదో ఒక రూపంలో మనకు దారి చూపిస్తాండు
@muralikesara4658
@muralikesara4658 4 года назад
మీ లాంటి వారు ప్రతి ఊరికి చాలా మంది ఉన్నారు మీకు life ఇచ్చాడు శ్రీకాంత్ గ్రేట్ శ్రీకాంత్
@bramham1469
@bramham1469 4 года назад
గంగవ్వ నువ్వు ఖచ్చితంగా అందరికి స్ఫూర్తిప్రదాయనివి.....
@ArvindKumar-hn2ye
@ArvindKumar-hn2ye 4 года назад
🌻🌻🌻🌻🌻🌻🌻👌👍👍
@bobbillapativasantha7147
@bobbillapativasantha7147 4 года назад
గంగవ్వ ఎంతోమందమానసిక వికలాంగులకు అంటే అన్నీ ఉండి అందరూ ఉండి కూడా ఏంపనీ చేయకుండా, ఆవరాగా తిరిగే వారికి, చిన్న చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారు నిజంగా ఆమెను ఆదర్శంగా తీసుకొని తనలా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎంత చక్కగా కన్నతల్లి లా చెప్పారు అమ్మా నిన్ను చూస్తే నాకు మా అమ్మంమ్మ గుర్తుకు వస్తుంది
@Prasadnayak.131
@Prasadnayak.131 4 года назад
One of the Gratefull Speech By Gangavva... Hearts off Gangavva... చదువులేకున్నా నీకున్న టాలెంట్ ని నిరూపించుకున్నావ్...
@shekar853
@shekar853 4 года назад
నిజం గంగవ్వ నువ్వు చెప్పింది ..బ్రతుకు పోరాటం లో ఎలా గెలవాలో నిన్ను చూసి నేర్చుకోవాలి.. 🙏
@bvkrishnareddy2370
@bvkrishnareddy2370 4 года назад
U are great
@kasalajaipalreddyenglishwi1799
@kasalajaipalreddyenglishwi1799 4 года назад
జయహో... జగిత్యాల గంగవ్వ. నిజంగా మీ నటనకు పాదాభివందనం. తెలంగాణ మాండలికంతో మరియు మీ హావభావాలతో అందరినీ ఇట్టే ఆకట్టుకున్నారు. పల్లె నుంచి పట్నం వరకు గంగవ్వ అంటే తెలియని వారుండరు. మీ జీవిత ప్రయాణం ఒక. వ్యక్తిత్వ వికాస పాఠం. మన జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటాయి. కానీ ఏ మలుపులో గెలుపు ఉంటుందో తెలియదు. కనుక జీవితం పైన ఆశ పెట్టుకుని రెక్కలు ముక్కలు చేసుకుని బతుకు పోరులో కష్టాలను దిగమింగుకునీ ముందుకు సాగితే సాధించనిదంటూ ఏది లేదని నిరూపించిన తెలంగాణ పల్లె ధీరవనిత.
@nagerdanagerda4717
@nagerdanagerda4717 4 года назад
Gangavaisgreat
@harrishsankoji2134
@harrishsankoji2134 4 года назад
Jagityal kadhu jagityal ki 15 km lo vuru
@ganeshpuppala3669
@ganeshpuppala3669 4 года назад
Mallial Mandal lambadipalli village
@akhilvangala7423
@akhilvangala7423 4 года назад
తెలుగింటి భాష యాస లో చక్కగా చిప్పినవ్ గంగవ్వ......👌👌👌
@pandurangareddyalla6367
@pandurangareddyalla6367 4 года назад
గంగ !! గంగమ్మ,అంటే "గంగకు" "అమ్మ" ! గంగవ్వ,అంటే "గంగకు" "అమ్మమ్మ" స్వచ్చమైన నదీ ప్రవాహంలో ఈదుచున్నట్లుగా ఉంది !! 🌹🌹🌷👏🙌
@M.Ravi2708
@M.Ravi2708 4 года назад
NICE 💪👍✍✍✍🖒🌷🌷🕊💐💐🌼🌻🌺🌹🌹🌹🏵🇮🇹🇮🇹🖒🌷🌼🌻
@M.Ravi2708
@M.Ravi2708 4 года назад
Ok
@narsingshiva5740
@narsingshiva5740 4 года назад
నువ్వు సూపర్ గంగవ్వ.. నువ్వు ఎన్ని కష్టాలు భరించిన ధైర్యంగా ఇక్కడి వరకూ వచ్చావు ... నీ జీవితనే నెట్టి యూవత స్ఫూర్తిగా తీసుకోవాలి హ్యాట్సాఫ్ గంగవ్వ...
@renukuntladinakaran6960
@renukuntladinakaran6960 4 года назад
Gangavva neeku పాదాభివందనం 🙏
@kiranfisher4715
@kiranfisher4715 4 года назад
గంగవ్వ మన గ్రామీణ భాషలో చాల బాగా మాట్లాడావు సెల్యూట్ నీకు నీ కష్టాలు వర్ణనాతీతం
@saimaneeswargolla1770
@saimaneeswargolla1770 4 года назад
✓✓ అమ్మ నీ కాళ్ళకి ఒక దండం అమ్మ... నిన్ను చూస్తే మా అమ్మమ్మ యే గుర్తొస్తుంది
@gafoors5506
@gafoors5506 4 года назад
Nuvu supr avva
@ravvasanthu6622
@ravvasanthu6622 4 года назад
Same bro
@johnaaron8397
@johnaaron8397 4 года назад
మీ జీవితం ఎన్నో లక్షల మహిళలకు ఆదర్శం. నిజంగా నువ్వు అభినందనీయురాలవు.
@prasadnetha8688
@prasadnetha8688 4 года назад
చాల గొప్ప మాటలు చెప్పిన గంగవ్వ నీకు నిజంగా పాదాభివందనాలు ...
@amarreddy5521
@amarreddy5521 4 года назад
ప్రతి ఒక్కరి Life లో ఇలాంటి Problems ఉంటాయి, But వాళ్ళు Success అయి వాళ్ళ విషయాలు Share చేస్తేనే తెలుస్తుంది...అందుకే అంటారు నువ్వు ఏం చెప్పాలన్న గెలిచి చెప్పు అని...!
@kashireddyvamshi84
@kashireddyvamshi84 4 года назад
Nice lines
@amarreddy5521
@amarreddy5521 4 года назад
@@kashireddyvamshi84 Thanks Brother🤗🤗
@chanduchandu1128
@chanduchandu1128 4 года назад
👏👏👏👏👏
@shirishasiri9390
@shirishasiri9390 4 года назад
Spr cpvu bro
@amarreddy5521
@amarreddy5521 4 года назад
@@shirishasiri9390 Tqq bro..🤗
@gaviniaravind2880
@gaviniaravind2880 4 года назад
👏గంగవ్వ చాలా భాగ చెపవు👏 నేను కూడ ఓక చిన్న తారహపు కుటుంబము నాదీ నిలా ఓక చిన్న అవకాశం వచ్చిన నకీ వదులు కోను అవ్వ ఓక చిన్న అవకశం కోసం ఎదురుచుస్తున అవ్వ💪✊
@vaishnavsreenath7292
@vaishnavsreenath7292 4 года назад
I'm a motivational speaker.. now I proudly tell about her.. instead of telling unknown people...
@ssharans9733
@ssharans9733 4 года назад
మా గంగమ్మ అవ్వ బంగారం .ఓయ్ అవ్వ I am a big fan ఆఫ్ యు. అవ్వ బంగారం మా యవ్వ బంగారం..😎😊😊
@Chinni-if1ne
@Chinni-if1ne 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-l6X6cntOlRE.html pls watch
@saidulumarri8036
@saidulumarri8036 4 года назад
నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావ్ అందుకే ఇంత మంచి జరిగింది
@priyachowdarycool6320
@priyachowdarycool6320 4 года назад
She is so cute and pure from her heart
@haribabuooredoo3029
@haribabuooredoo3029 4 года назад
నేటి గంగవ్వ నాటి పోరగాండ్లకి నిదర్శనం నువ్వు సూపర్ అవ్వ
@srinivasmaharaj3342
@srinivasmaharaj3342 4 года назад
కష్ట పడ్డ వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు
@vijayreddy746
@vijayreddy746 4 года назад
Telangana Shine Gangavva ♥️ Inspirational story 🙏
@waterentertainmentsOfficial
@waterentertainmentsOfficial 4 года назад
సూపర్ అమ్మ మీరు ❤😍
@pavanimahendra9339
@pavanimahendra9339 4 года назад
😍😍 Hi Anna.
@saradhajerripothula1852
@saradhajerripothula1852 4 года назад
@@pavanimahendra9339 we
@Chinni-if1ne
@Chinni-if1ne 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-l6X6cntOlRE.html pls watch
@THE_UPSC_GIRL369
@THE_UPSC_GIRL369 4 года назад
Gangavva 😍😘 ... Avva kastalatho polisthey ,manavi asalu kastaala anipisthundi🙏 . We love u Gangavva 🙌 Thankyou Srikanth anna ... mee idea valley ,mee valley inthamandi maku parichayam ayyaru n especially Gangavva is happy now .. avva smile 🙂 chusthey entho happiness vasthundi😀 . #MYVillageShow God bless u all
@mvsainathreddy4316
@mvsainathreddy4316 4 года назад
60 years old doing like this incredible journey with owne talent super 👍👍👏Gangaaawa
@sathishn5790
@sathishn5790 4 года назад
గంగవ్వ నువ్వు గ్రేట్, నిలగా అందరూ గుండె ధైర్యం తో బతుకు బండిని ముందు నెత్తుకెళ్లాలి. నువ్వు ఇప్పుడున్న యువతకు ఆదర్శం.
@dahagamraj586
@dahagamraj586 4 года назад
నువ్వు సూపర్ గంగవ్వ నీకొచ్ఛిన కష్టాలు ఇవ్వళరేపటోళ్లకొస్తే బిలబిల మంటరు.అన్నిటికి ఎదురుదిరిగి నిలవడ్డవు జూడు నువ్వు గ్రేట్.బిగ్ బాస్ లో నువ్వు contestant కాదు నువ్వే మా అందరికీ బిగ్ బాస్.అమ్మ తిట్టిందని ,నాన్న కోప్పడ్డడని ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు జర నేర్చుకోండ్రి.
@ajaygudepu5308
@ajaygudepu5308 4 года назад
Since 3 years Iam following my village show.... From 3rd video Iam following...
@sudhakarbabu9888
@sudhakarbabu9888 4 года назад
Inspiration to all losers.gangavva I got a govt job at d age of 32 years under so much of criticism I got this job with so much of patience and confidence present I'm drawing 70000/- per month.every one don't lose confidence try continuously in ur fields I'm d example like gangavva.thanks Josh talks great inspiration talk.
@muralikrishna-oe6qd
@muralikrishna-oe6qd 4 года назад
Anna sudhakar Anna lov you hats off
@tirumanirajasekhar9219
@tirumanirajasekhar9219 4 года назад
Great words gangavva.
@sudhakarbabu9888
@sudhakarbabu9888 4 года назад
@Abhishek Yadav junior lecturer brother
@sudhakarbabu9888
@sudhakarbabu9888 4 года назад
@Abhishek Yadav sure do hard and smart work.focus on syllabus of d job.
@lakshmiprasannarallabandi3769
@lakshmiprasannarallabandi3769 4 года назад
Super Ganga avva.... Without ur husband u did everything in ur life...... Really u inspired me.... Thanks to Josh talks 🙏🙏🙏.... #WomenEmpowerment.... 👈 👈 👈
@saivarun1501
@saivarun1501 4 года назад
It is never too late to begin with something new in life, and this is the perfect example for it, don't worry everyone gets a day if not now maybe someday .
@venugopal548
@venugopal548 4 года назад
60 years varaku emi ledhu..hardworker... Manam anni unna inka edho kavali ankntam, Let's be happy with what we have..
@naidusaran8043
@naidusaran8043 4 года назад
Maa Amma nu gurtuchesav gangavva; yr words touch my ❤️ ammaa...
@rajumasna4072
@rajumasna4072 4 года назад
Oo Gangava Nvv 100years bathiki undali mandarini navinchali ❤❤❤❤
@vemasuman6555
@vemasuman6555 4 года назад
Golden words 👏👏
@harishreddy-mp3ux
@harishreddy-mp3ux 2 года назад
సూపర్ అమ్మ చాలా బాగా నచ్చింది మీ జీవితం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా చెప్పినందుకు మీకూ ధన్యవాదాలు
@chandusathish4178
@chandusathish4178 4 года назад
🙏 NO WORDS AMMA Love from Karnataka
@rajeshmunisetti4184
@rajeshmunisetti4184 4 года назад
Chandu Sathish hiiii Karnataka lo yekkada bro proper
@Meet_My_Self
@Meet_My_Self 4 года назад
The way she is speaking is awesome 🙂
@suribabu9843
@suribabu9843 4 года назад
Kalmasham Leni manishi Gangavva. ❤️❤️
@knowledge3241
@knowledge3241 4 года назад
Last lo ma gangavva navvu ki enni kotlu pettina thakkuva me😍🙏
@rajkumar09124
@rajkumar09124 2 года назад
Gangavva your a one of the Great WOMEN 👏 Thanks to Josh Talks
@dammojuvishnu2513
@dammojuvishnu2513 4 года назад
Mee lagaye maa amma kuli poye mamulanu chdhivinchindhi poshinchindhi meru cheputhunte maa amma gurthuku vachsuthundhi mee laga endharo kastpaduthunru parthi village llo vala andhariki nuvu adhrasham avuthavu thanks to gangawa
@rameshanumula3933
@rameshanumula3933 4 года назад
Gangavva.. Nijam ga.. Ne jevitham ni example ga thisukunte.. Kontha mandi aadapillalina valla jeevithalni madhyalo ardhantharanga muginchukoru 🙏 🙏 🙏.
@mekathotisanthipriya3213
@mekathotisanthipriya3213 4 года назад
Ur right.
@rameshanumula3933
@rameshanumula3933 4 года назад
@@mekathotisanthipriya3213 thank you.
@laxmikumari-yc9ub
@laxmikumari-yc9ub 4 года назад
Yes ur correct
@rameshanumula3933
@rameshanumula3933 4 года назад
@@laxmikumari-yc9ub dhyryam ga undali 👍
@venkatreddymalladi5533
@venkatreddymalladi5533 4 года назад
కష్టజీవి నీలో మమ్ములను చూసు కున్నట్లు వున్నది అంతా అద్బుతం.
@makkalarajashekar2010
@makkalarajashekar2010 4 года назад
Gangavva ,srikanth Anna team ki like kottudham
@Anveshi71
@Anveshi71 4 года назад
బాగా సెప్పినవ్, గంగవ్వ. నువ్విలాగే సక్కంగుండాలె 🙏
@shilushilaja3611
@shilushilaja3611 4 года назад
Really hands off gangavva👌👌🤝🤝🤝🤝
@jsptechworks636
@jsptechworks636 4 года назад
నేటి యువతకు మంచి సలహా 9:50 👌😢
@madhusudhanadevi1276
@madhusudhanadevi1276 4 года назад
From Bangalore. Gangavva garu you are very inspirational person.
@prabhasfan2150
@prabhasfan2150 4 года назад
That true emotions with pure words comes from gangavva inspires no of people... after watching gangavva Speech I became die had fan #gangavvafan
@thangellavijay7365
@thangellavijay7365 4 года назад
,,గంగవ్వ " life చాలా మందికి insprestion, 🙏🙏
@ulavaashok7381
@ulavaashok7381 4 года назад
గంగవ్వ కల్మషం లేని నీ మాటలు వింటుంటే మనస్సు తరించిపోతుంది.
@ashokaasi9368
@ashokaasi9368 4 года назад
We have real persons That who succeed their lifes thank u for these type of videos These are very helpful to more people . I want to speak more things on your stage for encourage people
@chennakesavareddy5669
@chennakesavareddy5669 4 года назад
Remember my mom... My mom had the same life.. But now she is quite happy and stress less since 7 years after I am employed
@giridharvarmaatike5569
@giridharvarmaatike5569 4 года назад
Amma nuvveppudu challangundale.......nuvu happy ga unte memu happy ga untam...... .. Nuvu cheppina every word touched my heart........neeku padabhi vandanalu.... . Jai gangavva
@YouTubeJockeyRk
@YouTubeJockeyRk 4 года назад
గంగవ్వ నీ కష్టాన్ని నీ బాధలను మన కరీంనగర్ భాషలో అద్భుతంగా చెప్పావు. చాలా మంచి సందేశం.
@thelastummah3110
@thelastummah3110 4 года назад
You are great Inspiration Gangavva.... God bless you always with right way......👏👏👏
@TheCharan732
@TheCharan732 4 года назад
Gangavva is an EMOTION 🤘🏻🤘🏻🤘🏻😍😍😍.... remember everyone has a second Chance in life...just have a patience 😀😀😀
@sathishlucky5545
@sathishlucky5545 4 года назад
Feeling tears on my eyes
@bgopinath7178
@bgopinath7178 4 года назад
Gangavva Garu ur the most inspiring person hat's off 🙏🙏, all the best Gangavva
@sweetysilmula6736
@sweetysilmula6736 4 года назад
Luv u gangawwa... My granny also struggled alot for we ppl she is also just like u... Sinu thank u for giving her a new life... May God bless u... Meru motham village level ne change chesaru...
@Chinni-if1ne
@Chinni-if1ne 4 года назад
Pls watch ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-l6X6cntOlRE.html
@rajuarya3458
@rajuarya3458 4 года назад
First time I m really impressed with Josh talks .
@saigoud4540
@saigoud4540 4 года назад
Entha sakkaga unnave gangavva 😍❤️🤗 nuv Inka sallagundale
@duggimpudijosephharini7635
@duggimpudijosephharini7635 4 года назад
Mee life story andharki inspiration avthadhi such great grand ma🥰😍
@SrinubasanapellySrinu
@SrinubasanapellySrinu 4 года назад
గంగవ్వ నువ్వు లాస్ట్ చెప్పిన మాటలు మాత్రం సూపర్
@spandanaofficial3969
@spandanaofficial3969 4 года назад
Any one my"" MY VILLAGE SHOW "" Fans like here..... 👇👇💚
@objectvisom2600
@objectvisom2600 4 года назад
Hai papa
@tejadevi4722
@tejadevi4722 4 года назад
Hats of amma.thanks a lot for your inspirational message, you are a unique personality in this planet earth.love you amma
@avurlanaveen1415
@avurlanaveen1415 4 года назад
Great person... To inspire us....she Come from village background....really life has hope.... To create anything in the world... If you yourself
@princeyragnarok
@princeyragnarok 4 года назад
Credits go to my village show Srikanth🥳🥳
@srinivasgoudbomma9251
@srinivasgoudbomma9251 4 года назад
గంగవ్వ నీ జీవితం నేటి యువతరం కు ఆదర్శం కావాలి..
@homecaptainpriya5422
@homecaptainpriya5422 4 года назад
Gangavva u r really great 🙏now u r settling down I think.and the credit goes to Sreekanth 👍👏stay blessed
@venkatv6262
@venkatv6262 4 года назад
Good... Village people are bright so keep encourage.. thank you for Josh talks..
@rangoli1929
@rangoli1929 4 года назад
హో బేబీ మూవీ లో సమంత స్టోరీ లాగా ఉంది
@pavankumarpk1997
@pavankumarpk1997 4 года назад
హు కాదు మిత్రమా...! హొ ..!హొ బేబీ
@rangoli1929
@rangoli1929 4 года назад
హో బేబీ మూవీ లో సమంత స్టోరీ
@pavankumarpk1997
@pavankumarpk1997 4 года назад
అదే నేను చెబుతున్న మిత్రమా..! నువ్వు పెట్టిన కామెంట్ లో మార్చు...!
@TheRamsubhash
@TheRamsubhash 4 года назад
Your words are inspiring Gangavva!! Lots of love from your Grand son 😍Bangalore !!
@sanapaladivya5123
@sanapaladivya5123 4 года назад
మీ పాదాలకు నా నమస్కారం. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కొరుకున్నటున్నను
@mastanprabhas4975
@mastanprabhas4975 4 года назад
All the best gangavva garu......me katha vinte tears vachayi......great gangavva gaaru
@rakesh....................
@rakesh.................... 4 года назад
Waiting for bayya sunny yadhav ♥️♥️
@bharathyadav6804
@bharathyadav6804 4 года назад
Eagerly waiting
@ArvindKumar-hn2ye
@ArvindKumar-hn2ye 4 года назад
😊😊
@srinivasnandi6739
@srinivasnandi6739 4 года назад
Super ganga avva Ammathanam ante ento Malli chupinchV
@jaraplasrinivasnayak
@jaraplasrinivasnayak 4 года назад
Gangavva Rockzzz Truly an Inspiring Personality .. Great Message for the youngsters to acheive their goals
@motheleena21
@motheleena21 4 года назад
Great ganaggavva,nee story vinte ma amma story same anpichindi,nuv great srikanth
@nagapuriprabhudas3709
@nagapuriprabhudas3709 4 года назад
Really great I love gangavva
@arunmunna8215
@arunmunna8215 4 года назад
"Gangavva garu" Superb selection by the team of josh talks.....
@srikaryadav8323
@srikaryadav8323 4 года назад
I know that her life has so many problems I want to know about them this RU-vid channel helped me thank you🙏💕🙏💕
@vadnalachandankumar3496
@vadnalachandankumar3496 4 года назад
Mana yasa vintuntyy yee desham lo unna eyes ki water vasthaii... That's Karimnagar Dist...
@markaanusha842
@markaanusha842 4 года назад
Yes
@telugenaswasa352
@telugenaswasa352 4 года назад
Em basha idhi eyes ki water ani. Telugu raadha. 😠😠😠
@vadnalachandankumar3496
@vadnalachandankumar3496 4 года назад
@@telugenaswasa352 maa sentiment Madhii...anyway Now a days even TFI also following Telangana slang and even songs also in AA...
@Ck-yp7re
@Ck-yp7re 4 года назад
Great and so Inspirational for today’s youth
@kanakamswarupa9948
@kanakamswarupa9948 4 года назад
Gangavva meeru super Amma.. 🙏🙏🙏🙏🙏
@sundarmekala8809
@sundarmekala8809 4 года назад
Inspirational story tq sir
@sathishswa6889
@sathishswa6889 4 года назад
జీవితం ఓక పోరాటం, అందులో ప్రతి ఓక్క అడుగు అద్భుతమే....
@manimanohar1688
@manimanohar1688 4 года назад
Abbaya intha complete telugu lo okka inspiration speech vinee chala rogulu aindi bro #thanks bro #gangava 😍👍 we love you .
@rameshkalavena9670
@rameshkalavena9670 4 года назад
గంగవ్వ నువ్వు సూపర్
@rakeshakula1339
@rakeshakula1339 4 года назад
Super gangavva. Love u. Nice message to my youngsters.
@harshithak276
@harshithak276 3 года назад
Chalaa chaaala emotional ayyanu Gangavva...me ayina lekuna ayina kanduva veskuni pelli chesanu annav.... That's just hatts off!! Very emotional I got!! 😭😭 Love you gangavva
@superwomenshahi3025
@superwomenshahi3025 4 года назад
Super అమ్మ మీరు 😭😭😭🙏🙏🙏🙏
@bujjimavlogs4528
@bujjimavlogs4528 4 года назад
shahi's Kitchen & vlogs Hii na channel ni subscribe cheyandi 😊🙏🏼 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-NJkAnQRPTWE.html 👆👆👆👆
@sathishollapwar4058
@sathishollapwar4058 4 года назад
Hi
Далее
Prank Orchestra
00:10
Просмотров 852 тыс.
Holding Bigger And Bigger Dogs
00:18
Просмотров 16 млн