మీ వర్తమానము లు నాకెంతో దీవెనకరముగా ఆత్మీయగా బలపరుస్తూన్నవి లైవ్ ద్వారా ప్రత్యక్షపు ప్రసారం వీక్షించిస్తుా అనేకులు వినునట్లు షేర్ చేస్తు ,,ప్రార్థన చేస్తూన్న,, నిరంతరము కోనసాగునట్లు మీకు మంచి ఆరోగ్యం,,,సేవ పరిచర్య,,అనేకులు కు సువార్త ప్రకటించుటకు మా ప్రార్థన🙏🤝
నీ రక్తము చే కడగ బడినందునా.. దేవా నేను నిన్ను విశ్వసించాక , నీ ప్రేమ తెలిసాక నా పుట్టుక క్రీస్తే , నా చావు క్రీస్తే .. యే విదంగా నీ ప్రేమను వివరించాలి నా తండ్రి... నోటి మాట చాలదయ్యా ... love u God....
దేవా నీ దాసునికి ఇచ్చిన నూతన సంవత్సరo అను దాయాకిరీటమును బట్టి నీ పాదాలకు స్తోత్రం.. రానున్న దినాలలో నీ దాసుడిని బహుబలముగా వాడుకొనమని ప్రార్ధిస్తున్నాను తండ్రీ... ఆమెన్
హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ అబ్రాహాము అన్న కి 🎂🎉🍻జన్మదిన🎂🎉🍻 శుభాకాంక్షలు 🤝 దేవుడు బహు బలముగా,,సేవ పరిచర్య లో, ఆయుష్య ఇచ్చి ,, కంచె కాపుదల ఇచ్చి సంవత్సరాదినుండి సంవత్సరాంతమువరకు కాపాడును గాక 🙏ఆమెన్🙏
Many many more happy returns of the day 🎂🎂🎂🎂🎂🎂🎉🎉🎉🎉🎉🎉 Annnaaaa Live 💯 years God bless you 🙏 మీరు చేస్తున్న ఈ పరిచర్యను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా 🙌🙌
💐💐💐💐💐💐💐💐💐💐 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నగారు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మంచి ఆయుష్కాలము అనుగ్రహించి మిమ్మును తన మహిమగల పరిచర్యలో బహుబలముగా వాడుకొనును గాక!... 💐💐💐🎂🎂🎂💐💐💐💐 💐💐💐🎂🎂🎂💐💐💐💐
Many more happy returns of the day Abraham anna..enka anthoo goppa ga sevaloo vadabadali anna nuvvu...anekaa athmalani rakshinchali Anna..stay...safe and blessed Anna