#yesanna #Telugusong #AkshayaPraveen #songs2021 ఎప్పుడు ఆనందం || Eppudu Anandham || Telugu Christian Song || COVER BY AKSHAYA PRAVEEN || • ఎప్పుడు ఆనందం || Eppud...
Hai bro.. imran khan garu. మీకు దేవుని నామములో వందనాలు. చాలా మంచి విషయం అన్నారు హోసన్నా సాంగ్స్ ఇష్టం అని. మీ గురించి ప్రేయర్ చేస్తాను. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ ఒక్కసారి యేసయ్య గురించి ఆలోచించండి. మీరు ప్రార్ధన చేయండి. ఒక్కసారి యేసు నామం రుచి చూడండి. Bayya.
@@jesusjamesnavula9455 sravan ...matam marlsina avasaram ledu aayana oka muslim nee kanna darmasastram inka akkuvaga follow avutaru vallu jesus meeda faith untey chalu just ......nekanna mundu devunicheta levanettabadataru ....oka cherstian mundu matam maarey concept aapi ...jesus ni trust cheyamani chepandi ....sagam gola poiddi .....nijamaina muslim tandrini sarigga aaradissatdu .....adhi mana chrstian ki artham ayi chavaka tega feel avutaru pakkavallu wrong manamey great ani ....aaa yedava gola kadanukuntey andaru ....chakkaga untaru ....believe in jesus not in religion ....muslimalochichadam kadu mundu meeru alochichandi ....😀😀😀🤗🤗🤗😇😇
@@RedmiNote-xu7yk మీరు సరిగా చదివినట్టు లేదు బ్రో.. నేను పెట్టిన మేసేజ్ లో ఎక్కడ కూడా మీరు మతం మారండి చెప్పలేదు కదా. జస్ట్ థింక్ చేయమన్నాను మతం మరిపో అని చెప్పలేదు. అతను ఐ లవ్ జీసస్ అంటే అందుకు అన్నాను ఓకేనా బ్రో. లైట్ తీసుకోండి.
God bless you and your family a very happy and prosperous New year to you and your family a very happy and prosperous New year to you and your family a very happy and prosperous New year to you and your family a very happy and prosperous New year 🎂🎂🎉❤️🎉🎂🎉🎂🎉🎂🎂🎂🎉🎂🎉🎉🎂🎂🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎂🎉🎂🎉🎂🎂🎂🎂🎂🎂🎂🎈🎈🎂🎂🎈 Amen 🙏 Amen Jyothi Hanoch cosam prayer for you and your family a very happy 🙏🙏🙏 Amen
అమ్మ అక్షయ అద్భుతంగా పాడినవమ్మా... 🙏🙏🙏.. మొదటి చరణం లొ స్నేహితుడానైతిని అనే బదులు, స్నేహితురాలైతిని అని అన్నప్పుడు కుస్బెమ్స్ వచ్చినాయి...నువ్వు దేవునికి ఇంకా ప్రియమైన స్నేహితురాలిగా ఎదిగి ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏🙏👏👏👏
ఏసన్న గారి ని మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది ఈ పాట ఆయన్ని గుర్తు చేసింది ఆయన ఎంతో అనుభవంతో రాసింది ఆయన్ని కలవాలనే కోరిక తీరలేదు పరలోకంలో కలుసుకుంటాం ఆయన్ని గుర్తు చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు మీ వాయిస్ చాలా బాగుంది సిస్టర్ ❤
Very nice Singing & very nice voice & very nice song dear Akshay my God Jesus bless more & more & my Lord Jesus give you good health in Jesus name I pray Amen
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే… కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో… హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే… నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి… నీ స్నేహితుడనైతినే అహా..! నాధన్యత ఓహో…! నాభాగ్యము… ఏమని వివరింతును ||నేనెందుకని నీ సొత్తుగా|| నీలో నేనుండుటే, నాలో నీవుండుటే… నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో… నే పరిపూర్ణత చేందెద అహా..! నాధన్యత ఓహో…! నాభాగ్యము… ఏమని వివరింతును ||నేనెందుకని నీ సొత్తుగా||
Praise the lord chitti thalli 🙏 🙏 🙏 e patalo yentho aadarana undi really very very good song chala baga padaru inka ranunna dinallo inka goppa ga yedagalani hrudaya purvakanga korukuntunnanu praise the lord 🙏 daddy mummy 🕣
Wonderful and melodious song of joy and agon at the same time flows like a river wonderful baby akshaya Praveen universal church needs warriors like you following our spiritual father's foot steps God's best friend is yesanna garu in india you are reminding yesanna garu with his mind blowing song god keep you safe indian nightingale 🎃🎃🎃🎃🎃🎃🎃🔮🔮🔮🔮🔮🔮🎈🎈🎈🎈🎈🎈🎎🎟🎎🎎🎎🎏
It's awesome👍👏👏👏 💕💕💓💓🎊🎊🎊💞💞🕎🕎🕎🎷🎷🎷💐💐💐🙌🙌🙌🎤🎤🎤🌹🌹🌹you're God's gift for this world really God is using you for his name should be glorified 🙏🙏💒God bless u baby😘❤🎼🎹🕎