Vunna place antha ciment chesi tub lalo road medha penchthunnavu city lo ante thappadhu meru chakkaga intimundhu please vunchukoni nelamedha kapinchalikadha appudu baga vasthayi abbulu
ఏవండోయ్ ఇది విన్నారు .అది ఎగ్ పఫ్ అంట. ఏదో మర్చిపోయారు .అండి. అందులో ఉన్న లేయర్స్ చూపించడం మర్చిపోయారు. నెక్స్ట్ నీ ఎగ్ పఫ్ గురించి చెప్తారా సోషల్ మీడియాలో. ఈవిడ గారి పాత వీడియోలు ఒకసారి చూడండి.