Тёмный

నోరు విప్పిన బోరుగడ్డ! | TV5 Murthy Comments About Borugadda Anil | YSRCP | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 77 тыс.
50% 1

నోరు విప్పిన బోరుగడ్డ! | TV5 Murthy Comments About Borugadda Anil | YSRCP | TV5 News
పోతారు.. మొత్తం పోతారు...
#ysrcp #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 101   
@jyothsnak6438
@jyothsnak6438 3 дня назад
అవసరం కాబట్టి కాళ్ళు పట్టుకుంటానంటున్నారు. లేకుంటే..... వీళ్ళు మారరు. శిక్ష పడాలి.
@mvreddy2806
@mvreddy2806 3 дня назад
జలగన్న రాజమండ్రి ఎ ప్పుడు పోతారో బోరుగడ్డ బోరు బోరు మంటున్నాడు తొందరగా వెళ్లన్న
@hanumanthrao414
@hanumanthrao414 3 дня назад
బలే బాగ చెప్పారు మూర్తి గారు.
@AnilKumar-rh7mo
@AnilKumar-rh7mo 3 дня назад
నేను అడిగింది తప్పు అనుకోకండి మరి కొడాలి నాని కూడా అలానే తిట్టాడు కథ వాడిని ఏమి చేస్తారో చూదాం
@damodharmannam7600
@damodharmannam7600 3 дня назад
Jara agu mama nidanam ga one by one person entertainment untundi
@AnilKumar-rh7mo
@AnilKumar-rh7mo 3 дня назад
@@damodharmannam7600 అంటే బ్రో వాడు అంత బలవంతుడు కాదు కథ అందుకే వేయగలరు, కొడాలి, రోజా నా సజ్జల జగన్, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు వున్నారు వెళ్ళాను ఇంక టచ్ కూడా చైలేదు గా అని అనుకున్న
@prakasaraonuthalapati3032
@prakasaraonuthalapati3032 3 дня назад
Wait sir
@sambamanimela123
@sambamanimela123 3 дня назад
బ్రో అతను 2021లో ఒక పర్సన్ ని 50 లక్షలు డిమాండ్ చేశాడు ముందు ఆ కేసులో అరెస్ట్ చేశారు అంట ఎందుకంటే మాది గుంటూరు ఎస్పీ సార్ అనౌన్స్మెంట్ చేసింది అదే
@MahendraRao-to3fq
@MahendraRao-to3fq День назад
రెండవసారి వైయస్ వచ్చి ఉండి ఉంటే ఏపీ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి...
@polavarapupramilarani17
@polavarapupramilarani17 3 дня назад
నమస్తే మూర్తి సార్... 💐
@bandlamudinageswararao407
@bandlamudinageswararao407 3 дня назад
అద్భుతమైన నిజం మూర్తి గారు వాళ్ళు తెలుసుకోవాలి అధికారం శాశ్వతం కాదని
@Sirisha-l9v
@Sirisha-l9v 2 дня назад
ఇలాంటి వాళ్ళు బైటికి రాకూడదు
@veravenkatasubbarao2705
@veravenkatasubbarao2705 3 дня назад
అయ్యా మూర్తి గారు బోరుగడ్డ డిగ్రీ అయింది. డిప్లమా చేసిన k. నాని v. వంశీ R K.రోజా P. నాని A. కాంబాబు. వీళ్ళ సంగతి ఎప్పుడు సార్. మూర్తి.🤔🤔 మీ నోట శుభవార్త వినాలి. సార్
@prakasaraonuthalapati3032
@prakasaraonuthalapati3032 3 дня назад
Wait sir
@NagaraniOdugu
@NagaraniOdugu 3 дня назад
Ammo malli jagan gani gelichi unte i thitlu anni nijam chese vallemo Andhra prajalu deuni daya valana bayata paddaaru
@jyothsnak6438
@jyothsnak6438 3 дня назад
శుభం. మంచి వార్త లే వింటాం ఇక.
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 3 дня назад
ఏముందీ మళ్ళీ వైసిపి వస్తె సీన్ రివర్స్.... కాలర్ ఎగరేసి మరి తిడతాడు
@ravimognti2322
@ravimognti2322 День назад
Yscp deposit kuda Radu ra
@kalyanigunturi5158
@kalyanigunturi5158 3 дня назад
బోరుగడ్డ ఎవతో జగన్ కి అస్సలు తెలియదు పాపం 😂
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 3 дня назад
రోజా ని కూడా తీసుకెళ్లి కాళ్లు పాపాలి
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 3 дня назад
అధునాతన జైళ్ళ సంఖ్యని పెంచమని ఏనాడో టీడీపీ వారికి సలహా ఇచ్చాం. ఇప్పటి సంఖ్య చాలదు.
@vensun
@vensun 3 дня назад
This is how “Jagan reddy” teaches his party candidates. Youth please realize. Don’t spoil your family and future. Think about your family and kids.
@SrinivasRao-wt9bj
@SrinivasRao-wt9bj 3 дня назад
I Appreciate Your Honesty.. Sir
@Jagajjajjarika
@Jagajjajjarika 2 дня назад
నమస్తే మూర్తి గారు 🙏🏼
@Jayasankar.V
@Jayasankar.V 3 дня назад
సార్ సజలారామక్రినరెడ్డి ని ఎప్పుడు జై కీ పంపుతారు సార్ ప్లీజ్ 🙏🙏🙏
@rajarao5337
@rajarao5337 День назад
Super Super
@sridharvaraprasad3072
@sridharvaraprasad3072 3 дня назад
151 లో ఐదు జారిపోయింది అధికార అహంకారం
@tbyeshgaming5123
@tbyeshgaming5123 3 дня назад
Nature has its own course of action.
@vramaraju8343
@vramaraju8343 3 дня назад
ఒక్క క్షమాపణ కాదు వెయ్యి క్షమాపణలు చెప్పినా,,,, కాళ్ళ మీద పడి ఏడ్చినా,,, వదిలేసే ప్రసక్తే లేదు,, దయ చూపెదే లేదు,,,, పోనిలే అని వదిలేస్తే చేతగాని తనమే అవుతుంది బోరు గాని మాటలు వింటుంటే రక్తం వుడికి పొయి..... కోపం,, బాధ కలిసి కళ్ళల్లో నీరు + రక్తం కలిసి వస్తున్న పరిస్థితి..
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 3 дня назад
@@vramaraju8343 ప్లీడరు గారు సలహా ఇచ్చుంటారు. ఒక కేసులో వాడు చెప్పితే చేశా నంటాడు. మరో కేసులో నాకు తెలీదు మార్చిపోయనని చెప్పమంటారు. జై భీమ్ !!👿👺👿
@srinivasulu9054
@srinivasulu9054 3 дня назад
TV 5 మూర్తి గారు,✊✊
@sridharvaraprasad3072
@sridharvaraprasad3072 3 дня назад
మూర్తి గారి కట్టు మీరు చెప్పింది
@muralimohanpragada7063
@muralimohanpragada7063 3 дня назад
తీవ్రమైన తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షించాలి
@sridharvaraprasad3072
@sridharvaraprasad3072 3 дня назад
మూర్తి గారు అహంకారం
@gollarajubotu
@gollarajubotu 3 дня назад
సార్ ఇవన్నీ నాటకాలు... మోసం చేస్తున్నారు 🙏🙏🙏
@CK0205-m6g
@CK0205-m6g 3 дня назад
ఎవరి పేర్లు వచ్చినా ప్రయోజనం లేదు శిక్ష పడితే మరోసారి ఎటువంటి నోరు లేవకూడదు లేస్తే మంచి మాటలు మాట్లాడాలి
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 3 дня назад
Jai tdp jai cbn jai lokesh
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 2 дня назад
ఎవడిని వదలకూడదు క్షమాపణలకు లొంగ కూడదు క్షమాపణ అక్కడ సమస్యను తప్పించవచ్చు పనిష్మెంట్ తగిన శాస్తి అతని మార్చుతుంది మర్యాదలు నేర్పుతుంది
@raghuprakashreddy2769
@raghuprakashreddy2769 3 дня назад
Nani nduku thumbnail lo🤔..asal naku artham kala 🤔
@chandraraoimandi819
@chandraraoimandi819 3 дня назад
అందరూ అన్నీ మర్చిపోయారు, గుర్తులుండవు, ఎవరికి ఏమి తెలియనట్లు మాట్లాడడం- కలికాలం - దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు జరుగుచున్నది అదే !
@pavankalyansinde7210
@pavankalyansinde7210 3 дня назад
Borugadda ki police station lo bore vestunnaaru lothu ga
@Rgrao-j7s
@Rgrao-j7s 3 дня назад
🙏🏻
@Manohari14
@Manohari14 3 дня назад
Good news@Manoharari NandVLods
@venkatarao8492
@venkatarao8492 2 дня назад
అన్ని ...వ్యవస్థలను ...అందరినీ వెనుక వుండి నడిపించి సజ్జలు .....అతనికి ఊహించని దయ్యం పట్టి తన స్థాయి మరిచి పోయి భారీ తెగించి విజృంభించి నాడు
@sridharvaraprasad3072
@sridharvaraprasad3072 3 дня назад
151 లో ఐదు జారిపోయింది
@RaghuRaj-i9d
@RaghuRaj-i9d 3 дня назад
Police lu baga chuskovaliii....inkaàaa ....
@bharathp4386
@bharathp4386 3 дня назад
He is acting..he will behave same once YCP willl come into power in future
@muralimohanpragada7063
@muralimohanpragada7063 3 дня назад
అన్నం తిన్న వాడెవడూ అలా తిట్ట మనడు వాడు అరాచక వాది
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 3 дня назад
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు వీళ్ళని అస్సలు వదిలి పెట్టవద్దు. ఇది ప్రజల కోరిక.. ఇలా వదిలేస్తే పేటియం కుక్కలు ఎప్పటికీ మారరు..పాత కుక్క పోయి కొత్త కుక్క వస్తుంది అంతే..
@chennarayuduramaiah-fo5sm
@chennarayuduramaiah-fo5sm 3 дня назад
Power is not permanent,it rotates, even our fate also,I request everybody should not tease even begger, because we are not created any body 🙏🙏🙏🙏🙏
@ameshladdika8805
@ameshladdika8805 2 дня назад
YCHEEP BATCH
@VeeraiahChowdary-e1b
@VeeraiahChowdary-e1b 15 часов назад
Murty garu please find out tapucheste avadinaa okkati gurtupetukondi Murty garu please find out
@skshareef8336
@skshareef8336 3 дня назад
Ycp అరాచక పాలనలోప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు..అలాంటి పాలకులకు చట్టబద్ధంగా శిక్ష వేయాలి..ఎవరినీ వదలకూడదు...శిక్ష వేస్తేనే ప్రజలకు ,రాజ్యాంగం మీద చట్టలమీద ,పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది...
@GovardhanTulabandula
@GovardhanTulabandula 2 дня назад
What about other political leaders like Nani, first take action against them, then people belive and no one do further including any party political leader.
@Raju-lx2qv
@Raju-lx2qv 3 дня назад
Samajam ekkadiki pothavu
@pjanhavidevi8794
@pjanhavidevi8794 2 дня назад
Sir Babu garu doing again mistake by accepting entry of YCP ministers into TDP or kutami.
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 3 дня назад
POTARU SKILLS SCAM, ESI SCAM CASELLO BAIL RADDU MOTTAMU POTARU GUARANTEEGA
@palakurthivenkatstyanaraya3491
Sir ivanni Raju ni batte prajalu sikhsha mundu Raju ki veyyandi sir
@ShivaramakrishnaBabji
@ShivaramakrishnaBabji 2 дня назад
😂
@bharathp4386
@bharathp4386 3 дня назад
Vaadi Thata theeyalsindhe…
@vensun
@vensun 3 дня назад
Youth, don’t believe “Paytm 🐕”. Know one will help you if you are in trouble. Ex: burragadda Anil”😂
@pmadhavarao1772
@pmadhavarao1772 3 дня назад
Apudu nevu ami pekavuna eppudu matlutinavi ma pavanana biddala gurindi nevu ekkadavunnab
@AMARAVATHISASIKUMAR
@AMARAVATHISASIKUMAR 3 дня назад
Andithey juttu, andakapete kallu. Vidini vadalakandi please.
@venkatgundabolu6291
@venkatgundabolu6291 3 дня назад
No one believe now
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 3 дня назад
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కాళ్ళు పట్టుకోవలసింది బోరుగడ్డ చేమగడ్డ కాదు.. సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల కాళ్ళు పట్టుకుంటే కేసు కొట్టేయవచ్చు.
@bharathp4386
@bharathp4386 3 дня назад
SC , ST and BC ayinantha matrana ..sorry ani musali kannellu karishthe vadilryyala..Caste religion tho no relation. Good or bad is important
@allusuryanarayana8465
@allusuryanarayana8465 День назад
Murty garu e kutami government soft kabatto 4months emi vallaki emi cheyaledu andukubhayam varikilefu
@adinarayanareddy1106
@adinarayanareddy1106 3 дня назад
Vere maata matladakunda lopala padeyyali
@satyarangaiahg
@satyarangaiahg 3 дня назад
Powervundani kakunda next meme vastamani confidens
@gsr2341
@gsr2341 3 дня назад
super six గురించి డిబేట్ పెడితే బాగుండు. ఫ్రీ ఇసుక గురించి డిబేట్ పెట్టండి. తల్లికి వందనమా పంగనామాలు
@ambedkargadepaka5478
@ambedkargadepaka5478 3 дня назад
Okka dhalithunni vaadukkunna vaallaku em police degreelu vaadutharu? Maatalaku buthulaku ilaanti shikshalu vesthunnaaru out of courts. Mari kotla rupaala kumbhakonaalu chesevvaallaku em shikshalu vesthunnaaru?
@msbabu6416
@msbabu6416 День назад
Jagan gari govt prothsaham boru gadda sanghavidrohaka kalapalu
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn 3 дня назад
jagan and his gang has no ethics and miral values ad they always speak as per their convenience
@crksagar5786
@crksagar5786 2 дня назад
మూర్తి బాబు టిడిపి గవర్నమెంట్ మందు రేట్స్ తగించలేదు . దీనిమీద ఒక డిబేట్ చెయ్యండి . అదే జగన్ విషయం అయితే మీరు విరుచుకు పడి పోయేవారు. మత్తు ఎక్కువినట్టు
@koradakameswararao7094
@koradakameswararao7094 3 дня назад
Vadiki anta seen leadu maku appa cheppandi chusukuntanu
@RahulGanesh-i4u
@RahulGanesh-i4u 3 дня назад
encounter chayadam correct
Далее
🎙ПОЮ ВЖИВУЮ!
3:07:23
Просмотров 914 тыс.