హాయ్ బ్రో ఇది గొల్లల మామిడాడ పుట్ట పడింది ఇది రెడ్డి కులస్థులకు మాత్రమే బాగా తెలిసిన వంటకం చాలా చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి తిన్న తర్వాతే అందరూ కూడా నాలుగైదు లాగిస్తారు తింటారు
@Sriman Narayana మేటరు సరిగ్గా చదవవలెను ఇది అందరూ తినొచ్చు చదివిన తర్వాత మాట్లాడాలి తెలుగు రాకపోతే తెలుగు నేర్చుకోండి బాగా రెడ్డి కులస్థులకు తెలుసు అనే పదం ఎక్కడ ఉంది చదివిన తర్వాత మాట్లాడాలి ఎవరికి ఎవరు తినకూడదు
మామిడాడ మారు మూల గ్రామం కాదు మండల హెడ్ క్వార్టర్ అవ్వాలి కానీ TDP N.T రామారావు చౌదరి కాబట్టి పెదపూడి మండలం చేశాడు ... గొల్లలమామిడాడ కు ఒక చరిత్ర ఉంది అలాంటి మామిడాడ ను ఎక్కడో మారుమూల అంటున్నారు. తప్పు సార్
ప్రసాద్ గారూ.. క్షమించాలి. నా ఉద్దేశం మీ గ్రామాన్ని తక్కువ చేయడం కాదు. దూరంగా ఉన్న ఊరు అని చెప్పా..అంతే. ఆ రాజకీయాల జోలికి నేను పోను గానీ.. గొల్లలమామిడాడకు మండల కేంద్రం కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఊరు అదిరిపోయింది.
To all those people don't comment without knowing. This is not jaangiri. Jilebi, jaangiri and imirthi though all look similar they are different in taste and ingredients. And as far as I know this sweet is famous all over East Godavari especially in Reddy families .
Temple ite excellent ga undi.. asalu mana telugu states lo inta pedda gopuram unna temples chala takkuva, and design and shilpalu chala different ga unnai..mana hindus picchi vallu, culture ni heritage ni kapadukovatamey teliyadu asalu