2,500 కోట్లు తప్పు మా ఉదేశ్యం ప్రకారం ఇసుక లోనే దాదాపు 5000 కోట్లు ఉన్నటుంది. అనిల్ రెడ్డి కి ఫుల్లు సపోర్ట్ గానే ఇసుక లో కేటాయించాడు.అనిల్ రెడ్డి వల్ల తూర్పు గోదావరి జిల్లా లో కొవ్వూరు లో వక వ్యక్తి రైలు క్రింద పడి ఆత్మ హత్యా చెచ్చుకున్నాడు. అప్పుడు అక్కడి సీ ఐ రూల్స్ కి వెతిరేకంగా తనే కేసు ముందుకు వెళ్లకుండా అనిల్ రెడ్డి ( జగన్ చుట్టము ) మీదకి రాకుండా చేసాడు. అక్కడ ముందుగా రైల్వే పోలీసులు కేసు బుక్ చేసిన తరువాత సివిల్ పోలీసులకు ఆ కేసును అప్పగించాలి. కాని అనిల్ రెడ్డి కోసము సీ ఐ నే బాడీని తించివేశాడు. ఇది కూడా ధర్యాప్తు చేయాలి.