Тёмный

పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశి వారికీ ఏమీ కాదు..దయచేసి జనాలను భయపెట్టకండి | Panchagraha Kutami 

Aha Bhakthi
Подписаться 111 тыс.
Просмотров 89 тыс.
50% 1

Watch► పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశి వారికీ ఏమీ కాదు..దయచేసి జనాలను భయపెట్టకండి | Rama Sharma || Panchagraha Kutami || Aha Bhakthi
#panchagrahakutami
Please LIKE SHARE and SUBSCRIBE to Aha Bhakthi 🙏🙏

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 273   
@UshaRANI-ut5cb
@UshaRANI-ut5cb 3 месяца назад
🙏🙏🙏గురువుగారు. మీ వీడియో వల్ల చాలా మంది ప్రజలు ఊరట పొందుతారు. ఈ శాస్త్ర వ్యాపారాన్ని ఆపమని అభ్యర్థన మీలాంటి వారే చెప్పాలి. 🙏🙏🙏
@koteshwarrao3587
@koteshwarrao3587 3 месяца назад
అయ్య మీలాంటి గురువులు ఈ సమాజానికి చాలా అవసరం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దగుల్బాజీ ల వల్ల ప్రజలకు సమాజానికి నష్టమే తప్ప లాభం ఏమాత్రం లేదు మీరు ఎప్పుడు ప్రజల వెంటే ఉండండి ధన్యవాదాలు గురువుగారు
@srtpraja4753
@srtpraja4753 3 месяца назад
మీకు పాదాభివందనాలు గురువుగారు...చాలా మందికి అర్థమయ్యేలా చెప్పారు...❤
@KumarBk-uf3hs
@KumarBk-uf3hs 3 месяца назад
మీరు చిన్నవారు అని అనడం మీ గొప్ప తనం
@BojjaRamadevishyamaiah
@BojjaRamadevishyamaiah 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@jaibharath2933
@jaibharath2933 3 месяца назад
అయ్యా , తమరు చాలా చాలా మంచి వారు,గొప్ప వారు , మీకు డబ్బు మీద కోరిక లేదు , నేను ఆ హోమం చేస్తాను ఈహోమం చేస్తాను ,అక్కడకు వచ్చి ఓ వేలు చెల్లించి అక్కడే ఉండే విధంగా రండి ,మీ అదృష్టం మారిపోతుంది , అదృష్టం ఉన్న వారు మాత్రమే అక్కడకు రాగలుగుతారు , అంటూ ఎంతో భయాన్ని మనస్సు కు అందిస్తున్నారు ,వారి పాదాలకు నమస్సులు ,
@SwapnaSwapna-sk7bk
@SwapnaSwapna-sk7bk 3 месяца назад
గురువుగారు మీకు పాదాభివందనాలు చాలామంది గురువు గారు చెప్పింది విని చాలా భయం వేసింది కానీ మీరు చెప్పింది విని చాలా సంతోషం గా ఉంది,
@kkrishnaveni4358
@kkrishnaveni4358 3 месяца назад
Chala correct ga chepparu guruvu garu prajalanu bayapedutunnru🙏🙏 daya chesi alantivi manukondi🙏🙏🙏
@user-wg3ri5bl9g
@user-wg3ri5bl9g 3 месяца назад
గురువు గారు మంచి సందేశాన్ని ఇచ్చారు మీకి కృతజ్ఞతలు
@bandapatiswamy8197
@bandapatiswamy8197 3 месяца назад
గురువుగారు కొందరు అదిజరుగుతది ఇది జరుగుతది అని సగం తెలిసి సగం తెలియక దొంగ వెదవలు అడ్డమైనవి చెప్పి భయపెడుతున్నారు. మీరు మాత్రమే నిజం చెపుతున్నారు. మీకు పాదాభివందనలు గురువుగారు.
@dantubalatripura935
@dantubalatripura935 3 месяца назад
చాలా చాలా ధైర్యం ఇచ్చారు. అందరినీ ఆశీర్వదించండి.
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 3 месяца назад
ధన్యవాదములు గురువు గారు చాలా చక్కగా అర్థం వంతంగా బయ పెట్టకుండా చెప్పారు
@user-ix1ij6rb6f
@user-ix1ij6rb6f 3 месяца назад
Santhosham thandri manchi matalu chepparu
@Gopalpss
@Gopalpss 3 месяца назад
Sir you are 💯 % correct. Iam 84 now and I too know that time and I am fine and nothing had happened in the world except natural happenings. Namaste 🙏🏻
@prameelakumari3965
@prameelakumari3965 3 месяца назад
గురువు గారు మీ దయవల్లన భయం పోయింది ఉదయం వేరే వీడియో చూసాను చాలా భయపెట్టారు గురువు గారు పండితులు ఎలా ప్రజలను భయపెట్టి మే విలువ పోగొట్టు కోకండి గురువు గారి ల ధైర్యం చెప్పి ప్రజలను ప్రశాంతంగా ఉండే ల చూడండి
@madhuri539
@madhuri539 3 месяца назад
A Pradeep Dena Suman tv lo jaya gariki interview ichadu anni channels lo cheptunnadu Tula rasiki accident anta
@jsrinivasarao2371
@jsrinivasarao2371 3 месяца назад
❤చాలా, చాలా మంచి సందేశం ఇచ్చి ప్రజలకు దైర్యం కలగచేచి నందుకు నా ధన్యవాదములు.
@daranidarani7950
@daranidarani7950 2 месяца назад
గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు మీరు చెప్పింది 100% కరెక్ట్ గురువుగారు మీరు చెప్పడం వల్ల చాలా ధైర్యం వచ్చింది
@CanadaDesiLife
@CanadaDesiLife 3 месяца назад
Finally you are speaking truth guruvugaru 🙏🏻🙏🏻
@BalaTripurasundari-wb6uf
@BalaTripurasundari-wb6uf 3 месяца назад
🙏🏻గురువు గారు. చాలా బాగా అర్ధ మయ్యేలా చెపుతున్నారు చాలా సంతోషం. ధన్యవాదములు 💐👏🏻👏🏻😊
@jaithunaik5109
@jaithunaik5109 3 месяца назад
గురువు గారు చాల బాగ చెప్పారు. మీకు నా పాదాభివందనములు🙏
@madhusudhanadevi1276
@madhusudhanadevi1276 3 месяца назад
Very nice, chadastalatho public ni bhayapeduthunnaru,guruvulu,babalu,pandithulu andaru.bhayapeduthnnaru,meelaga.reasoning echi relief ga Chepparu
@schinna96
@schinna96 3 месяца назад
Guruvu gariki namaskaramulu meeru chala baga chepparu
@srameshreddy2216
@srameshreddy2216 3 месяца назад
గురువుగారు చాలా బాగా చెప్పారు మీ పాదాభివందనాలు
@subrahmanyeswararaobonam7368
@subrahmanyeswararaobonam7368 3 месяца назад
Ilaanti Sidhhathula andhari mee casulu petti lopal thoyyaly , janaslni baya petti champu thunnaru e moorku, Guruvu gaaru meeru cheppaka maaku dhyryam vochhindhi :🙏
@krrao9702
@krrao9702 3 месяца назад
పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻అందరుభయ పెడుతున్నారు
@krishnavenigouda7774
@krishnavenigouda7774 3 месяца назад
Guruvu gariki padabhivandanamulu🙏
@tangellapalligayatri1462
@tangellapalligayatri1462 3 месяца назад
Chaala bhaga chepparu guruvu garu first time chustunna meekosam kakunda makosam cheptunnaru anipinchindi🙏🙏🙏
@satulurinagamani8522
@satulurinagamani8522 3 месяца назад
Chalaa vivarangaa chepparu swamy. Very happy.🙏🌹👌👏
@lakshmiksvrs306
@lakshmiksvrs306 3 месяца назад
Thankyou Guru Garu 🙏🙏🙏 SRI RAMA RAKSHA 🙏
@venkatdevaki5172
@venkatdevaki5172 3 месяца назад
Baga chepparu guruvugaru
@roselinesuravarapu5873
@roselinesuravarapu5873 3 месяца назад
Guruvu gaariki pranamalu andariki goppa upasamanam kaligincharu meeku ma kruthagnyathalu 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
@jayanthia560
@jayanthia560 3 месяца назад
Namaste guruji panchagraha kutami ni chaala bagha vivarincharu thank u guruji meru cheppina bijakshari mantras japiste antha manche jaraguthundi bhagavantudu andarini kapadutharu Dhanyvadalu
@harikaraptadu6507
@harikaraptadu6507 3 месяца назад
I subscribed to your channel just by reading the thumbnail . Thanks for posting positive content
@user-sb7pw2lh3b
@user-sb7pw2lh3b 3 месяца назад
Sree gurubhyom namaha 🙏mee guruvugaru leranukovaddu Swamy aa guruve maaku mee roopamlo cheppaaru.Amma bujjaginchi nantha baga cheppaaru guruji dhanyosmi.
@ravikumaradipudi6753
@ravikumaradipudi6753 3 месяца назад
Guruvu garu padabhi vandanalu
@padmadurga2800
@padmadurga2800 3 месяца назад
Chala baga chepparu Guruvu garu
@gurunadhavallimaganti6936
@gurunadhavallimaganti6936 3 месяца назад
Swami meekusathakotidandalu
@user-ge2nj8jg7f
@user-ge2nj8jg7f 3 месяца назад
Guruvu gariki krutagjalu chalabagachepparu kondaruswamulu bayapedutunnaru konnirasulaku bagundadi maranistaru Aani chepadamu koni Rasulavaru kotiswarulu Avutaru Anichepputaru variki emi panipatalu levva Swami Bhrammam garu chepparu dongaswamulu kokollaluga pudutart Ani. Melanti nijamaina guruvulu kaval Esamajaniki meku danyavadalu guruvugaru🙏🙏🙏🙏🙏
@kavithainavola2563
@kavithainavola2563 3 месяца назад
Thanks guruvugaru🙏🙏🙏🙏
@ch.7028
@ch.7028 3 месяца назад
గురువుగారు. మీకు. నా. నమస్కారములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bagyambandaru4252
@bagyambandaru4252 3 месяца назад
గురువుగారికి నా మన పూర్వక నమస్కారాలుపంచగ్రహ కూటము గురించిిఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్కలా ఉంటాదని ఎంతో భయంకరంగా చెప్పారుమీ మాటలు ఎంతో ఊరటనిచ్చాయిఈ గ్రహాలు అన్నివి ఎప్పుడూ ఉన్నవే గాని ఇప్పుడు కొత్తగా రాలేదుఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చిందిదీన్ని ఆధారం చేసుకుని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారుబ్రహ్మ రాత్రి ఎవరూ తప్పించలేరుఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది
@user-rs6lu1jb4z
@user-rs6lu1jb4z 3 месяца назад
Hi. Gavuravaniyulu suvamigariki syatakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👈vsntalalu ilakalpita. స్నార్.
@avanthika9030
@avanthika9030 3 месяца назад
Correct ga chepparu andi 🙏🏻 2019/2020 Ugadhi panchangam lo evaru kuda corona lanti oka dicease vastadhi ani evaru cheppaledu Ippudu Emo navagrahalu ni baati position change ni pattukoni Planets annitini oka villainising. chesi prajalani bayapetti Sommu chesukone veellu actual villains Planets anni poojaneeyulu Vaari moments results Just like mana exams like mother toungue , Hindi , English , maths , Bio, sociology .. manam exams ki ela prepare avvalio ala avaute saripptundhi 🙏🏻
@ChinnaRow-co5mt
@ChinnaRow-co5mt 3 месяца назад
Chala bayapedutunnaru guruvu garu mee aaseessulu kavali
@padmavathy159
@padmavathy159 3 месяца назад
Guruvugaru Namaskaram. Please continue like this Thanku very much.
@nirmalakadari5360
@nirmalakadari5360 3 месяца назад
Me lanti guruvulu e samajanki chala avasaram guruvu garu
@harithaakarapu-oq5fk
@harithaakarapu-oq5fk 2 месяца назад
Super ga chepparu guruvu garu🙏🙏🙏🙏🙏
@user-ii8cn6bk5q
@user-ii8cn6bk5q 3 месяца назад
గురువుగారికి పాదాభివందనాలు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏💐💐🎊🎊
@sridevireddylankela9668
@sridevireddylankela9668 2 месяца назад
Namaste guruvgaru dhanya vadalu
@tsmallikarjunarao7417
@tsmallikarjunarao7417 3 месяца назад
పాదాభివందనాలు గురువుగారు... చాలా మందికి అర్థమయ్యేలా చెప్పారు.... గురువుగారు మీరు చెప్పినట్లుగా 1962 ఫిబ్రవరి 4వ తేదీ అన్ని మకర రాశి లోనే ఉన్నాయి . ఇప్పటికైనా గ్రహ కూటములు పై భయాన్ని విడనాడాలని కోరుకుంటున్నాను
@lakshmipv3354
@lakshmipv3354 3 месяца назад
🙏🙏satakoti namaskaralu guruvugaru positive ga cheppi prajala bayanni pogottinanduku
@ramakumbam7321
@ramakumbam7321 3 месяца назад
Tq gurigi garu manchi vishram chepparu
@user-nh5ob1zl8o
@user-nh5ob1zl8o 3 месяца назад
ఈమధ్య యు ట్యూబ్ లో జాతకాల పేరుతో ఎవడు ఇష్టం వచ్చినట్లు వాడు చెబుతూ హిందూ శాస్త్రలు పరమతాల ముందు చులకన పడేలా హిందుతంత్వాన్ని నీరుపారుస్తున్నారు మీ లాంటి వారు చాలా అరుదు గా ఉన్నారు 🙏
@manjulasreedevi1061
@manjulasreedevi1061 3 месяца назад
Maku amuruta m kanti matalu chepparu guruvu garu
@user-gt7ch2wk7p
@user-gt7ch2wk7p 3 месяца назад
Guru garu chala baga chepparu meku sha takoti vandanamu gurug
@chinnababu6366
@chinnababu6366 3 месяца назад
Om Shri Gurudhevatha abyo namaha🙏🙏🙏🙏🙏
@papolusrilakshmi5260
@papolusrilakshmi5260 3 месяца назад
నమస్తే గురువు గారు బాగా చెప్పారు
@BHEEMANAPALLISANDHYA
@BHEEMANAPALLISANDHYA 3 месяца назад
Sup chepparu guru garu👌
@kondapallilavanya8952
@kondapallilavanya8952 3 месяца назад
శ్రీ గురుభ్యోనమః
@harinathnaidu3216
@harinathnaidu3216 3 месяца назад
Thanks a lot swamy for correct description please advise the society always like this. Namaste 🙏🙏🙏
@user-il8ut7nj5w
@user-il8ut7nj5w 3 месяца назад
Chalabaga vivarincharu guruvugaru . Thank you guruvugaru.
@user-hh8eh5uw1g
@user-hh8eh5uw1g 3 месяца назад
TQ guruvu Garu
@sailakshmi8080
@sailakshmi8080 3 месяца назад
Nijam ga memu identira ani chala bhayapaddamu andi.meeru cheppaka bhayam poyindandi.dhanyavadalu guruvu garu
@radhammagurijala1995
@radhammagurijala1995 3 месяца назад
Guruvu gaaru 🙏👌chala bhaga cheppinaaru
@srinivasmannem7758
@srinivasmannem7758 3 месяца назад
ఇలాంటి భయాలు పెట్టి మన సనాతన ధర్మమని భ్రష్టు పట్టిస్తున్నారు పండితులు మారాలి మన ధర్మాన్ని కాపాడాలి జై హింద్ 🙏
@umayeddla5216
@umayeddla5216 3 месяца назад
🙏🙏🙏 Tq Guruvu garu chala mandi bayanni pogottaru
@KondepudiSATYAVATHI1969
@KondepudiSATYAVATHI1969 3 месяца назад
Namasthe guruvu garu
@bhanumathiraomedepalli9295
@bhanumathiraomedepalli9295 3 месяца назад
Guruvu gariki pad abhi vandanamulu meeru chala chala baga chepparu meelantivallu cheppe naluguanchi matalu endarilo dhyeryam osthai Om Sree mathre namaha
@pjyothi4778
@pjyothi4778 3 месяца назад
Thanks guruvu garu, chala baga ardham ayyela chepparu , evaru bhaypada vaddu ani...
@krishnaveniachary5196
@krishnaveniachary5196 3 месяца назад
Swami chala baga cheparu, meelanti varu kavali, chala anadamga undi🎉
@nookamnaidu5116
@nookamnaidu5116 3 месяца назад
Guruvugaru meeru cheppindi100persent currect
@venkateshwarrao4571
@venkateshwarrao4571 3 месяца назад
Correct ga chepparu guruvu garu
@bukyaanitha4086
@bukyaanitha4086 3 месяца назад
Guruvu garu devudila vachhi manchi samacharam ichharu miku dhanyavadalu namaskaram guruvugaru
@vradhakrishnachamarti2955
@vradhakrishnachamarti2955 3 месяца назад
శతకోటి ప్రణామాలు మీకు.
@sathyavanikolluru
@sathyavanikolluru 3 месяца назад
Naadi kumba rasi vallu cheppedi vini nenu chala bayapaddanu, thank you sir meeru baga chepparu
@sindhuguttula3667
@sindhuguttula3667 3 месяца назад
Thanks guruvugaru me padalaku vandanalu meku sathakoti dhandalu🙏🙏
@devika6375
@devika6375 3 месяца назад
Chala correct ga chepparu Guruvu garu 🙌🙇👏👏
@lekhana6208
@lekhana6208 3 месяца назад
Om sri sai ram gurudeva datha Guruvu garu dhanyavaadalu
@girijacherivela7111
@girijacherivela7111 3 месяца назад
Chaalaa baaga chebutunnaaru.Chaalaa Santosham. Bhagavantudu mimmalni challagaa choodaali, meeru yilaane prajalaku chebutoovindaali, ee bhayaalanu tolaginchaali. Dhanyavaadamulu. Saamavedam Shanmukha Sharmagari Lalitopaakhyaanam Paaraayanam Chesaanandi. Meeru cheputunna mantraalu Chadivaanu, chaduvutunna...,.
@sandhyakotte7510
@sandhyakotte7510 3 месяца назад
Well said guruji ...
@bandarimounika2757
@bandarimounika2757 3 месяца назад
Thank you guruvu garu chall aposhalu tholagicharu 🙏🙏🙏🙏🙏🙏🙏
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 месяца назад
bhaya bhrantu laki lonayithey Tana body loni roganirodhaka sakti balahina padutundi Ani gurtinchu kovali.dhairyam tho untey yedi yemi cheya ledhu.ye arishtam jaragalani rule yemi ledhu.
@parvathiparvathi9387
@parvathiparvathi9387 3 месяца назад
🙏Chala Baga cheppu guruvugaru
@sahithinetha1536
@sahithinetha1536 3 месяца назад
Namaskaram guru garu ..chala Baga chepparu
@kavithapalla6752
@kavithapalla6752 3 месяца назад
🙏 chakka chepparu ..dhanyosmi.
@syalla123
@syalla123 3 месяца назад
Guruvu garu Chala thanks andi Mental ga chala tension paduthunnanu
@sugandhigiridhar1989
@sugandhigiridhar1989 3 месяца назад
Meeru manchide chepputunnaru Guruvugaru🙏🏻Okaru aithe bharya-bharta kalavaddu, pillalu vikalunga pudutharu ani kooda chepparu. Entha abbadam Guruvugaru🙏🏻🙏🏻
@eswararaobehara3378
@eswararaobehara3378 3 месяца назад
Namaskaram guruvu garu. Chala baga vivrincharu. Sri gurubhyonnamaha.
@fungaming1876
@fungaming1876 3 месяца назад
Correct guruvu garu meeru cheppindi
@chandramouly311
@chandramouly311 3 месяца назад
గురువు గారికి ఆత్మ నమస్కారములు
@hemalathamanduvakurthi4986
@hemalathamanduvakurthi4986 3 месяца назад
Correct ga chepparu, chese karmalani batti mana kharmalu untaayi,
@VenkataRamanamma-gd6ip
@VenkataRamanamma-gd6ip 3 месяца назад
Super super guruvugaru
@anithahari8802
@anithahari8802 3 месяца назад
Guruvu Garu miku velakattalenantha krutagnyatalu .
@swapnaandem3355
@swapnaandem3355 3 месяца назад
Chala bhaga cheparu gurugi meeku na dhanyavadhalu
@RaniRani-tw9fi
@RaniRani-tw9fi 3 месяца назад
Guruvu gareki padabhivandhanalu bayapetevallu epatikaina Maralani devuni prathisthina
@g.v.rmurthy6243
@g.v.rmurthy6243 3 месяца назад
గురువు వారు చాలా బాగా వివరించారు. భయాలు తొలగించారు.
@venugopalevs3658
@venugopalevs3658 3 месяца назад
Super sir, chaala baaga chepparu. Prajalaku, confidence creat chesaaru. Meeku aneka namaskaramulu
@venkateswararaokundha9525
@venkateswararaokundha9525 3 месяца назад
మీ లాంటి గురువులు లేకపోతే జనం చాలా భయ పడాలి. 🙏🙏
@marreddybhagyasri3328
@marreddybhagyasri3328 3 месяца назад
Padabivandanamulu 🎉
@NARASIMHACHARICHENNUPATI
@NARASIMHACHARICHENNUPATI 3 месяца назад
Naku manchhi guruvugaru meere meku shekoti🙏🙏🙏🙏🙏🙏🙏ee
@VaraLakshmi-so6fd
@VaraLakshmi-so6fd 3 месяца назад
Om guru bhyonamaha
Далее