Click the link to know more about Khelraja: bit.ly/3gmTcxr #Khelraja #BeTheKing #KhelrajaReview #KhelrajaGamingApp #KhelrajaApp #KhelRajaApp #KhelrajaWebsite
బాగుంది సరదాగా మీ బొమ్మిడిల కథ...సామెతలు నవ్వుకునేలా బాగున్నాయి. మళ్ళీ మళ్లీ చెప్పేది ఏముంది..అందరూ అద్భుతమైన నటులు. మీ టీంకు నా అభినందనలు.. మరియు దీపావళి శుభాకాంక్షలు. sagaram Ravikumar, Jagtial
సూపర్ ప్రణయ్ అన్న, కోటిబాపు బాగా చేస్తాడు 👌🏻👌🏻👌🏻, రాధికా అక్క జీవిస్తుంది యాక్టింగ్ లొ, అనిల్ నటన సూపర్, ప్రణయ్ అన్న కనిపిస్తే మంచిగనిపిస్తుంది మొత్తం మీద బాగా ఉంటాయి మీ వీడియోస్ 👌🏻👌🏻మన పల్లె ముచ్చట్లు టీం కి దీపావళి శుభాకాంక్షలు 🌹🌹❤️
అన్న కోటి అన్న మీ కామెడి బాగుంటది గానీ గా పండు కప్పముతీ వనితోటి చేస్తే మీకు యాక్టింగ్ చేసే అవకాశం ఇవ్వడు మీ గుంపు సభ్యులు అందరు కలిసి నటించిన ఈ విడియో చాలా బాగుంది ఆ పండు కప్ప మూతి వానితోటి చేయకుండి