hello madam memu jack fruit penchutunam memu Dani height 8 feet iendhi a chettu talli Varu cut chesi bumullo pettacha. Petdham valla chinna plant iii pallu kastiva
Hi Andi Lab ela ready chesaru kocham cheppandi Nenu e madhyane gardening start chesanu Alane anjeer fruits ela veyali Seeds thona? Cheppara plz ma chinna babu ki chala eshtam
హలో ఆంటీ. నేను ఫిష్ మరియు బెల్లం కలిపి ద్రావణం చేయాలనుకున్నాను. ఫిష్ వేస్ట్ మరియు బెల్లం కలిపాను కాకపోతే ఫిష్ వేస్ట్ లో కొంచం వాటర్ ఉంటే అలాగే కలిపాను క్లాత్ కట్టి ఉంచాను. ఇది వాసన రాదు అన్నారు కద కానీ టూ డేస్ నుండి రూం అంతా ఒకటే నీచు వాసన. ద్రావణం తయారు అవుతుంది అంటారా లేక దాన్ని పారెయ్య మంటార కొంచం తొందరగా సమాధానం ఇవ్వగలరు.థాంక్యూ
Good morning Andi. Naa peru Lakshmi. Nenu Bangalore untunnandi. Mee videos anni chustunnanandi. Chaala baga untayi mee videos. Nenu kuda Lab chesanandi. Mee sprayer chaala bagundandi.
అన్నా నమస్తే అమ్మ ల్యాబ్ ఎల్ ఏ బి ఎలా తయారు చేయాలో మాకు వీడియోలు చూపించగలరు ఆశిస్తున్నాము ఆ ల్యాబ్ తయారు చేసి ఉంటే ఒకవేళ ఆ మెసేజ్ కూడా కాస్త సెండ్ చేయండి
Namaste Aunty! Lab ద్రావణం కొంచెం ఎక్కువగా తయారు చేశాను అందాజు తెలియక. Weekly 2 times ఇచ్చినా12 days లోపు అయిపోదు. Waste అవ్వకుండా Daily మొక్కలకు ఇవ్వొచ్చా దయచేసి చెప్పండి.
Padma Garunamaste I have one small doubt I am putting all my kitchen waste in a drum , After some days many worms have formed , what to do now ,shall I throw it off or put it in sun for some time ,please suggest a solution , sorry for giving trouble I stay near your house only in HI G BHEL township