Тёмный

పందిరి ఒకరిది పెండ్లి ఒకరిది | PENTAIAH ORIGINALS | BITHIRISATHI LATEST |  

Bithiri Sathi - Ravi Kumar
Подписаться 769 тыс.
Просмотров 254 тыс.
50% 1

Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisathi
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_
BithiriSathi Popular Videos
Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 410   
@Nizam0959
@Nizam0959 10 дней назад
ఆడపిల్ల తండ్రిగా ఆయన పాత్ర అద్భుతం అత్యద్భుతం..... సత్తన్న అలియాస్ పెంటయ్య గారు.....! నువ్వు తోపువే.....😂
@reset.india20
@reset.india20 10 дней назад
కూర్చుని మాట్లాడు కుంటే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది అని చక్కగా చెప్పారు.... 😊
@srirajarajeshwaravideos5580
@srirajarajeshwaravideos5580 10 дней назад
నేనూ ఈ వీడియో కోసం ఎదురు చూస్తూఉన్న చాలా బాగా నచ్చింది ఈరోజుల్లో ఈ లాంటి అందమైన అనుభవం
@prathapbarigela8593
@prathapbarigela8593 10 дней назад
సినిమాలు కూడా ఇంత చక్కగా పండవు. వాస్తవజీవితాన్ని అద్దం పట్టేలా వుంది. Hats up సత్తన్న. 🌹👍
@Karteekreddy28
@Karteekreddy28 10 дней назад
@@prathapbarigela8593 cinemalu andra badkavlay, ivi mana telangana vi reality based
@MUSIMEDIATELUGU
@MUSIMEDIATELUGU 10 дней назад
రవి అన్న ఇలాంటి సంఘటన ఒకటి 17 y క్రితం జరిగింది, పెళ్లికి కి ఒకరోజు ముందు, పెద్ద అమ్మాయి వెళ్ళిపోతే, చిన్న అమ్మాయి నీ కూర్చో పెట్టీ మరీ చేసారు, ఆ రోజు ఆ పెళ్లికి ఒప్పుకున్న చిన్నఅమ్మాయి రాణీల బ్రతుకుతుంది, ఆరోజు వొద్దనుకుని వెళ్లిన అమ్మాయి డబ్బు ఉన్నవాడిని చేసుకున్న టార్చర్ అనుభవిస్తుంది, ఏదైనా కర్మ ఫలం అనుభవించాల్సిందే,. Excellent keep it up
@ghanshyamganshyam1137
@ghanshyamganshyam1137 9 дней назад
అన్నా మీకు నమస్కారం మేము ఆర్య కటిక కులస్తులము మీ వీడియోస్ నేను చాలా చూస్తూ ఉంటాను తెలంగాణ భాష తెలంగాణ యాస మీరు ఎంతో అందంగా మాట్లాడుతారు
@divyachaitanya7387
@divyachaitanya7387 10 дней назад
Anna..బరువయిన గుండెతో నడిచిందన్న మొత్తం ఎపిసోడ్ ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి లెక్క ఏదయినా చెయ్యగలదు ...కుటుంబానికి ఆది బిందువు ....సంజు చెల్లైలెక్క కొడుతుంది మనింట్లో మాదిరి జంగమ మామయ్య జీవించేశారు ... అన్ని కలబోసిన అరిటాకు లాగ ఉందన్న ఎపిసోడ్ మనసుల్ని పిండేసారు ❤❤love to whole team..sathanna direction ki Sallaam ...
@mjayalaxmi2201
@mjayalaxmi2201 10 дней назад
ఎంత బరువైన పరిస్థితులు అయినా, అందరి పెద్ద మనసుతో దూదిలా తేలిక అవుతాయని చక్కగా చెప్పారు
@sampathkumar-sn8fc
@sampathkumar-sn8fc 10 дней назад
చాలా ప్రేమ గల కుటుంబాలు చాలా బాగున్నాయి వీడియోలు బాధ ఒకటి అర్థం చేసుకోవడం ఎలా ఉంది మానవత్వం వీడియో తీసిన యూనిట్కు అందరికీ శుభాకాంక్షలు
@yellaiahteku5048
@yellaiahteku5048 10 дней назад
ఇందులో నటించిన వారు అందరు చాలా బాగా నటించారు రియల్ గా కుటుంబంలో జరిగినట్టు కరెక్ట్ ఉన్నది
@jangaiahbakka9839
@jangaiahbakka9839 10 дней назад
పెళ్లి పందిరి వడ్డంకా పెండ్లి ఆగిపోతే ఒక ఆడపిల్ల తండ్రిగా ఎంత నరకం అనుభవిస్తాడో చూపించిన బిత్తిరి సత్తి రైటర్ కు అభినందనలు
@MalleshDumsa
@MalleshDumsa 9 дней назад
సత్తన్న రోజు రోజు ఎపిసోడ్ కొంచెం రన్నింగ్ టైం కొంచెం ఎక్కువ తీసుకో ఒక సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది❤
@nevedhathamas1848
@nevedhathamas1848 10 дней назад
సూపర్ సత్తన్న ఎన్ని వెబ్ సిరీస్ ను చూసినారు రాని మజా ఈ వీడియో చూస్తే మాత్రం చాలా నవ్వు వస్తుంది
@SRISRINIVASAPROPERTIES
@SRISRINIVASAPROPERTIES 10 дней назад
సత్తన్న (రవన్న )ఈ సీరీస్ లో ప్రతి ఒక్కరి నటన అమోఘం అసలు ఇది ఒక వీడియోలాగ లేదు రియల్ గా చూస్తున్నట్లు ఉంది 👌👌👌👌
@sathuluriseethapathi4908
@sathuluriseethapathi4908 10 дней назад
కధ భలే మలుపు తిరిగింది. యద్దనపూడి సులోచన రాణి నవల ఖాదలాగానే ఉంది సతిగారు. సూపర్.
@ravidachepally6610
@ravidachepally6610 10 дней назад
ఇ యాపెసోడ్ చూస్తుంటే బలగం సినిమా గుర్తు వస్తుంది సతీన్న సూపర్ మీ మనసు గొప్పదే అన్న
@sreekumar5547
@sreekumar5547 10 дней назад
మంజు కన్న సంజు మంచిగా ఉంది..గుణం లో రూపం లో ఈ సిరీస్ లో
@ASuryakumariAsuryakumari
@ASuryakumariAsuryakumari 10 дней назад
ఎంత సహజం గా చేసారో. అద్భుతం. ఇంకా ఉందా లేదా. అయిపోతే నిరుత్సాహమే. ఇంకా ఉంటే బాగుంటుంది. ఇంతకీ మంజుల ఏమైంది.?
@maruthibiradar7301
@maruthibiradar7301 10 дней назад
అమ్మాయి వెళ్లి పోగానే తండ్రి పడే బాద చూస్తూ ఉంటే గుండె బరువెక్కింది
@siddivijaykumar2015
@siddivijaykumar2015 10 дней назад
సత్తన్న మీరంతా నటిస్తలేరు జీవిస్తున్నరు. చాలా సంతోషం. మీ నుంచి మరిన్ని సిరీస్ లను కోరుకుంటున్నం. మన ప్రాచీన గ్రామీణ సాంప్రదాయాలను, వ్యవహారాలను మీ అత్యద్భుత అభినయం తో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నరు. ధన్యవాదాలు. ఒక వినతి మన గ్రామీణ నాగరికతలో ముఖ్య భాగమైన స్వర్ణకార వృత్తి ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది.
@marikukalabhaskar3643
@marikukalabhaskar3643 10 дней назад
అద్భుతమైన పాత్రలు పాత్రలో ఒదిగిపోయిన మనుషులు బాగుంది ఎపిసోడ్
@rameshadepu8147
@rameshadepu8147 10 дней назад
RAVI KUMAR SIR.. EXALENT WRITING & DIRECTION... టీమ్ అందరికీ కృతజ్ఞతలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@prashanthjitta6387
@prashanthjitta6387 10 дней назад
ఈ సీరిస్ ఇంకా కొనసాగాలే ravi anna😀😀🙏
@ruthikavideos8694
@ruthikavideos8694 10 дней назад
Krishna Reddy thatha acting super ga untadi ee episode lo miss ayamu
@Karteekreddy28
@Karteekreddy28 10 дней назад
Ainaki ekuva peru ostundani bithiri sathi ainani remove chesuntadu
@CheemalaVenkateswarlu-f1y
@CheemalaVenkateswarlu-f1y 10 дней назад
ఎన్నో యూట్యూబ్ పోగ్రామ్స్ చూశానుగానీ పెంటయ్య (బిత్తిరి సత్తి )తీసిన యూట్యూబ్ పోగ్రామ్అంత ఓరిజనాలిటీ ఎందులోనూ ఎందులోనూ కనిపించదు
@kashipetasagar7262
@kashipetasagar7262 10 дней назад
రవి మీరు చేస్తున్న తండ్రి క్యారెక్టర్ చాలా బాగుంది
@kyadaiah7494
@kyadaiah7494 9 дней назад
పిల్ల పిల్ల తండ్రి యాక్టింగ్ సూపర్ రవి ఈ కథను ఎన్నుకున్నాడు
@vinodharanimylavaram1231
@vinodharanimylavaram1231 10 дней назад
ఎంత నాచురల్ గా ఉంది అంటే అసలు మాటలు వస్తలేవు మన తెలంగాణ యాస భాష అచ్చం మా నాయన మాట్లాడినట్టే ఉంది
@drrajuambati
@drrajuambati 9 дней назад
బిత్తిరి సతీష్ గారు... మీకు ధన్యవాదాలు... దయచేసి ఈ సిరీస్ ను ముగించకండి... మేము చాలా డిస్సపాయింట్ ఐతము.. ప్లీజ్ continue
@rohithbc9944
@rohithbc9944 10 дней назад
నిజంగా మంచి సీరియల్, ఇంట్రెస్టింగ్👌👌👏👏🙏🙏
@connectingvenkatesh
@connectingvenkatesh 10 дней назад
జంగయ్య పెద్ద కూతురు తన తండ్రిని అవమానించింది. అలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు
@dwarapuredditeja1150
@dwarapuredditeja1150 10 дней назад
Dani character starting nunde teda ga vndi
@MrRavitube
@MrRavitube 10 дней назад
But she is educated, how can she marry chandram, her father is only looking assets, what about compatibility required for marriage, I don't think in real life any educated girl marries chandram
@dwarapuredditeja1150
@dwarapuredditeja1150 10 дней назад
@@MrRavitube she can tell the same before marriage and how she can love golnakaa
@MrRavitube
@MrRavitube 9 дней назад
@@dwarapuredditeja1150 she never showed interest, he understands that, still he is not concerned about it, he should discuss more with her not with krishna reddy
@user-dq8kq7ze9i
@user-dq8kq7ze9i 10 дней назад
సూపర్ సూపర్ అన్న ఇట్లాంటి వీడియోలు ఎక్కడ చూడలేదు సేమ్ మన ఇంట్లో అయినట్టే
@djbachi6595
@djbachi6595 10 дней назад
Hi Ravanna, mee viyyankudu nee kaalla meda pade scene superb. Naku manchi feel ni ichindi ee episode. Chala bagundi web series🎉🎉
@Crime7273
@Crime7273 9 дней назад
పిల్ల వాళ్ళ నాన్న ఆ పెద్ద మనిషి మంచిగ చేస్తున్నాడే సత్తన్నా....❤
@nareshpendyala3669
@nareshpendyala3669 9 дней назад
Made me cry in the first 10 minutes. It's very difficult to handle
@kavilamohan3616
@kavilamohan3616 10 дней назад
Manjula father actor excellent. Excellent. Heart touching episode. Pl continue...
@1988Ravi
@1988Ravi 10 дней назад
సత్తి గారు, మీరు చేసిన ఈ వీడియోతో కన్నీటి ,బరువైన గుండె తో చూసాం
@MamidigaShivalilla
@MamidigaShivalilla 10 дней назад
సూపర్ రవి అన్న నేను మీకు పెద Fan ni మాధి Shadnagar నాకు adhaina carecter ఉంటే నేను chestanu chepandi please Anna 🙏🙏
@saiprasad297
@saiprasad297 10 дней назад
Anna ninu Bachupally pandu anna Bike showroom [sai] nuv thopu anna ninu ninnu Oka pedha movie Director ga chudalani Asha anna [ Best of luck Anna 🎉🎉]
@MalleshYadav-bl1yk
@MalleshYadav-bl1yk 10 дней назад
రవి అన్న కథ మొత్తం బాగా కుదిరింది 🙏🙏🙏🙏🙏🙏
@Reddy72723
@Reddy72723 10 дней назад
వానల ట్రాక్టర్ మీద కూర్చున్న కూతురు తండ్రి గొంగడి కప్పుకుని తోల్కపోవడం సూపర్❤❤
@ajaykumar-yj1zi
@ajaykumar-yj1zi 10 дней назад
ప్రతి సీన్ ఓకా క్లైమాక్స్ లాగా ఉంది. సూపర్😊
@svc.muralivenkatacharyulu7665
@svc.muralivenkatacharyulu7665 10 дней назад
జంగయ్యచాలా గొప్ప ఎపిసోడ్ ఇది. బిత్తిరి సత్తి గారి సీరియల్లో ఇది సూపర్ టాప్. జంగయ్య పాత్ర పెంటయ్య కాళ్ళ మీద పడిపోవడం చూస్తే గుండె చెరువై పోయింది. ఈ ఆపద నుంచి బయట వేసే పెంటయ్య పాత్ర గొప్పగా ఉంది గుండెలను పిండేసింది. ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కన్నీళ్లతో వర్షం కురిసింది. చాలా చాలా చాలా చాలా చాలా గొప్ప ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కి అవార్డు ఇవ్వవచ్చు అన్ని వాటిల్లో ఇది బంగారం. బిత్తిరి సత్తి గారి డైరెక్షన్. కన్నీళ్లతో ఎంత గొప్పగా ఈ ఎపిసోడ్ నడిపించడం చాలా గొప్పగా ఉంది ఎన్ని మాటలు చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. కుటుంబ బంధాలు ఎంత గొప్పగా ఉంటాయో ప్రతి పాత్రలో కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఎపిసోడ్ చూస్తున్నంతసేపు గుండె బరువు ఎక్కింది
@mohanreddydonga5426
@mohanreddydonga5426 10 дней назад
పెంటయ్య యాక్టింగ్ సూపర్
@AbdulRaheem-bm7mv
@AbdulRaheem-bm7mv 10 дней назад
Great sathi,interesting,waiting for everyone next episode.
@sddfghhfuyghg
@sddfghhfuyghg 10 дней назад
చాలా మంచిగా చూపించారు బంధుత్వాలు...
@Hariprasad630-l5c
@Hariprasad630-l5c 10 дней назад
బాల్గంసినిమా మించి ఈ సిరీస్ ఉంది ఇండస్ట్రీ మిస్ చేసుకుంటుంది సత్తిని
@raju-rajactors211
@raju-rajactors211 10 дней назад
TQTQ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@swapnapradeep7480
@swapnapradeep7480 10 дней назад
Super super super. Girls father character super. Very, very nice script😊 well done sathi garu.😊
@user-19862
@user-19862 10 дней назад
Missing Krishna Reddy uncle in this episode
@vinaykumarnomula7899
@vinaykumarnomula7899 6 дней назад
అందరూ చాలా సహజంగా నటించారు సూపర్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ లో కృష్ణా రెడ్డి గారు లేరు ఆయన ఉంటే ఇంకా సూపర్ గా ఉండేది..జంగయ్య గారి యాక్టింగ్ సూపర్ special thanks to sattanna
@srinuregu1982
@srinuregu1982 10 дней назад
కన్న కూతురి కన్నా పెంచిన కూతురే బెటర్
@jairah1841
@jairah1841 10 дней назад
Anni episode kana E episode chala bagundi😅 super
@baindlasrinivasrancharante547
@baindlasrinivasrancharante547 10 дней назад
Videos chala bagunai tq for all andaru chala Baga chesharu tq sathi Anna 🎉🎉🎉❤❤❤❤
@Naveensharma-bs1dy
@Naveensharma-bs1dy 10 дней назад
ఈసారి సూపర్ కామెడీ తో ఉన్నది వీడియో
@jakkulavinod9522
@jakkulavinod9522 10 дней назад
Anna videos thondarga pettandi antha gap tiskokandi wait cheyalsi osthundi...
@Aaryansh89
@Aaryansh89 10 дней назад
Super episode satti annna🎉❤
@Ramesh_Acting
@Ramesh_Acting 10 дней назад
Super సత్తన్న 🎉😂😂😂
@realtorsrealtors9586
@realtorsrealtors9586 10 дней назад
Best part of the series so far
@baindlasrinivasrancharante547
@baindlasrinivasrancharante547 10 дней назад
Hi sathi malli video thvaraga thiyandi nenu wait for you your video
@akashveerla7329
@akashveerla7329 10 дней назад
Blue color saree atta smile superb, manasu bangaram maa attha dhi 🧡
@BasheerAhmed-tc5cw
@BasheerAhmed-tc5cw 10 дней назад
Sati garu video super ❤
@sagarraj171
@sagarraj171 10 дней назад
మంజులా కంటే సంజన యాక్టింగ్ క్యారక్టర్ సూపర్ 👌👌.. సంజు ఆన్ 🔥🔥🔥
@saisampath5041
@saisampath5041 9 дней назад
చాలా బాగాచెప్పారు
@saimurali3130
@saimurali3130 10 дней назад
I'm loving it ❤
@jaganpenchal1831
@jaganpenchal1831 10 дней назад
అన్నా ఏం చెప్పినవే మామా నీ ప పనానికి నా పానం అడ్డమేస్తా లేవ్ అని సూపర్....
@brworld135
@brworld135 10 дней назад
సంజు గారి క్యారెక్టర్ కోసమైనా ఈ వీడియో కి లైక్ వేయండి.
@krishnaraokashavena8042
@krishnaraokashavena8042 10 дней назад
Telivi lenoda munde wani kiste auppi
@krishnaraokashavena8042
@krishnaraokashavena8042 10 дней назад
Vidu kuda pentayya koduke ga
@user-un1fb9tx2y
@user-un1fb9tx2y 10 дней назад
Sanja enti ra telugu raadu English raadu, Sandhya ra babu
@brworld135
@brworld135 10 дней назад
@@user-un1fb9tx2y పూర్తి పేరు సంజన.. నేను సంజు అని అన్నాను.. కరెక్ట్ గా చూడరా హౌలె.
@brworld135
@brworld135 10 дней назад
@@krishnaraokashavena8042 మెదడు తక్కువ హౌలె గా.. ఇది నిజ జీవితం కాదురా.. ముందే ఇస్తే అనడానికి.. నువు ముందు మెదడునీ శుద్ది చేసుకొని చూడరా యదవ.
@schattaiah5204
@schattaiah5204 10 дней назад
Writer and direction bhitari Sathi realga.jariginatuu.unndhi.stori😂
@nangirameshnangi9946
@nangirameshnangi9946 10 дней назад
అన్నా మీ వీడియోలు కోసం చాలా వేచి చూస్తున్నాము
@prashanth_steve
@prashanth_steve 10 дней назад
ఈ వీడియో చాలా బాగుంది!sathi గారు, అద్భుతంగా ఉంది! 👍😊
@BhavaniBusigampala
@BhavaniBusigampala 10 дней назад
సంజు ఏడుస్తుంటే na kalllalo nellu vachai vachai
@swamypathuri1188
@swamypathuri1188 10 дней назад
కళ్ళలో నీళ్లు వచ్చాయి ఈ సిరీస్ చూస్తే సూపర్ ఒక ఆడపిల్ల తండ్రి బాధ ఎలా ఉంటాదో అమ్మాయిలు చూసి మీ తల్లి తండ్రి మాట వినండి దయచేసి 🚩
@houdekar
@houdekar 10 дней назад
could not stop tears.....
@saisrinivas2022
@saisrinivas2022 10 дней назад
సంజు దేవత థాన కోసం ప్రాణం అయిన ఇస్తా ❤️🙏
@rajman141
@rajman141 10 дней назад
Nagabattinam anna last lo full ga Kushi anthe 😂😂😂😅❤❤❤❤
@manjulathathumuluri9056
@manjulathathumuluri9056 10 дней назад
Videos.superb bcz no makeup no overaction 😊
@Masdff
@Masdff 10 дней назад
పూర్తి ఎపిసోడ్ చాలా బాగుంది
@kashwithareddy3b582
@kashwithareddy3b582 10 дней назад
Super sathhi bhaiii🎉
@drajesh8381
@drajesh8381 10 дней назад
how to overcome in family troubles ., with patience ., Good Show
@MadhaviLatha-r5e
@MadhaviLatha-r5e 10 дней назад
Super anna mee video apudu pedatara anni wait chestuntam
@YouTubebethala
@YouTubebethala 10 дней назад
మా గోల్నాక ఓని పెండ్లి ఎప్పుడు సత్తన్న
@boinipallilaxmaiah4779
@boinipallilaxmaiah4779 4 дня назад
ఒక సారి బలగం సినిమా కూడా దీని ముందు దిగదుడుపే అనిపిస్తుంది నాకైతే vedeo చూస్తున్నట్టు లేదు మన వూర్లో నా మన ఇంట్లినా ఈ సంఘటన జర్గుతున్నదా అనిపించింది ఇందులో ఏ ఒక్క పాత్ర ni కూడా చిన్నగా చూపించడం జరగలేదు ఎవరికి వారే సూపర్ యాక్షన్ చివరగా పిల్ల తండ్రి ఈ ఎపిసోడ్ లో రెండు సార్లు కళ్ళకు నీళ్ళు తెప్పించాడు సత్తన్న మరియు ఆయన యాక్షన్ సూపర్ ఒక చిన్న ఎపిసోడ్ లో ఇన్ని భవబంధాలు సంప్రదాయాలు అలవాట్లు ఎంత బాగా చూపించారు.ఇంకా మాటలు రావడం లేదు ధన్యవాదాలు
@chakrapaniv6849
@chakrapaniv6849 4 дня назад
Great screen play... Heart touching performance by all. Tq Ravi garu
@Hariprasad630-l5c
@Hariprasad630-l5c 10 дней назад
Best episode in this Series ❤
@SatheeshKumar-hq8bd
@SatheeshKumar-hq8bd 10 дней назад
Wonderful episode
@chaduvuramulu213
@chaduvuramulu213 10 дней назад
బిత్తిరి సత్తి రైటర్ స్టోరీ జంగయ్య కాంబినేషన్ చాలా బాగుంది మంజుల సూపర్ యాక్టింగ్😊
@shankarr8122
@shankarr8122 10 дней назад
పుదీనా రాజు కోసం ఓ లైక్ వేసుకోండి 😂😂❤️😊
@JbGoud-r4x
@JbGoud-r4x 10 дней назад
super episode Ravi Anna
@errammallesh3468
@errammallesh3468 10 дней назад
బాగుంది సత్తన్న 👌🏻👌🏻🤝🤝
@saikumarneerla7163
@saikumarneerla7163 10 дней назад
Super ravi anna ...👏👏
@ShivaSiva-c6g
@ShivaSiva-c6g 10 дней назад
Super anna 🎉🎉🎉🎉❤❤❤❤
@lalreddy5308
@lalreddy5308 10 дней назад
డబుల్ యాక్షన్ ఆలోచనతో కథను అనవసరమైన మలుపులు తిప్పారు అప్పటికప్పుడు మరో అమ్మాయితో పెళ్లేమిటో ఆ అమ్మాయి ఒప్పుకోవడమేమిటో పారిపోయి వచ్చిన అమ్మాయి మేనమామ తీసుకు వచ్చిన వాడితో అంత కులాసాగా మాట్లాడటమేమిటో విలువల గురించి ఆలోచించే పెంటయ్య ఈ సర్దుబాటుకు ఒప్పుకోవడమేమిటో కథలోని సహజత్వం పూర్తిగా పోయింది నవ్వడానికి గూడా అక్కడ ఏమి మిగల్లేదు
@nagarjunmolugu2639
@nagarjunmolugu2639 10 дней назад
Super twist🎉
@ShyamShyam-us9hz
@ShyamShyam-us9hz 10 дней назад
Super
@anwarskanwarpasha3564
@anwarskanwarpasha3564 10 дней назад
Gud message
@nvarsha5023
@nvarsha5023 10 дней назад
ఈ వీడియో చాలా బాగుంది సత్తన్న సూపర్ సూపర్
@RaviUppari-fp2gx
@RaviUppari-fp2gx 10 дней назад
Good job Ravi bro
@Srikanth.mudhiraj-
@Srikanth.mudhiraj- 10 дней назад
We miss Krishna reddy uncle this episode 😂😂
@adilakshmi8781
@adilakshmi8781 10 дней назад
Chala bagundi Ee seris
@VenkatReddy-ql5cw
@VenkatReddy-ql5cw 10 дней назад
Thappu two side undi. Pentaiah koduke theesukapoyindu kada. papam Jangayya, athanide thappu ayinattu baadha padutunnaru. Janagayya acting is vey natural. all are super characters.. very nice.
@manchalasrinivasu3336
@manchalasrinivasu3336 10 дней назад
Very nice episode. Congrats. All characters did very well. ❤ touching.
Далее
Каха и жена (недопонимание)
00:37