పందుల ఫార్మ్ గురించి ఇంకా మరిన్నీ వీడియోలు చేయండి అన్న... వేరే వేరే రైతులతో వీడియోలు చేయండి అన్న.వాళ్ళ సలహాలు , సూచనలు కూడా తీసుకుందాం. పందుల ఫార్మ్ పెట్టాలనుకునే మాలాంటి వాళ్ళకి మీ యూట్యూబ్ ఛానెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.🙏🙏🙏
పందుల పెంపకంలో ముఖ్యంగా ఎక్కువగా అవి వేసే మాలమూత్రాల్ వల్ల దురవాసన ఉంటుంది వాటిని సుబ్రపరచడానికి పనివాళ్ళు ఇష్టపడక లేబర్ కొరత ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు వున్నాయి. పెంట క్లీనింగ్ గురించి వివరంగా వీడియో చెయ్యండి.