Тёмный

పకీర్-సంగు సీను | రత్నశ్రీ అర్జునరావు | Part-02 | SVSDRAMASTENALI 

SVSDRAMASTENALI
Подписаться 24 тыс.
Просмотров 63 тыс.
50% 1

బాలనాగమ్మ నాటకంలోని పకీర్-సంగు సీను...
👉 పకీర్: సురభి అర్జునరావు హైదరాబాద్
👉 సంగు: రత్నశ్రీ
👉 హార్మోనియం : సత్యబాబు
👉 డోలక్ : వీర్రాజు
🔴 నాటకాలకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు... 9966775556
శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్యమండలి, ఉప్పు బజార్ తెనాలి ®
ఆర్గనైజర్ & హార్మోనిస్ట్ : దీపాల సుబ్రహ్మణ్యం, Cell: 9440715836
#పౌరాణికనాటకాలపద్యాలు #SVSDRAMASTENALI #రత్నశ్రీ #Dramas #Tenali #Natakam #తెనాలి #shorts #పద్యాలు #telugupadyam #harichandranatakamtelugu
‪@SVSDRAMASTENAL‬ ‪@Telugupadyam‬ ‪@manatenalinews‬ ‪@DTSMEDIAWORKS1‬ ‪@VedaDharmam1‬
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి..
👉 / svsdramastenali 👇
• చంద్రమతి పాత్రలో ప్రాణ...
• నాటక రంగాన్ని ఒక ఊపు ఊ...
• ప్రేక్షకుల కోరిక పద్యం...
• పౌరణిక నాటక ప్రార్థన గ...
• పద్యానికి ప్రేక్షకుల వ...
• హరిశ్చంద్రుడిగా దుమ్ము...
• నాటక రంగాన్ని బ్రతికిం...
• హరిశ్చంద్ర ఫ్రేమ్ తిరు...
• ఈ పద్యం ఎంత మధురంగా ఉం...
• చంద్రమతి పాత్రలో పాట అ...
• కనక తప్పెట్లతో కాళికా ...
• వీరిద్దరి కాంబినేషన్ ల...
• బ్రహ్మంగారి నాటకంలోని ...
• శ్రీకృష్ణతులాభారం నాటక...
• వేణు గానము వినిపించనే ...
• మిముబాసి పోవుదాన పాట అ...
• ఈ రాగం పేరు మీకు తెలుస...
• బండారు పద్మావతి | ఓంక...
• పద్యం అద్భుతంగా పాడగలి...
• నాటక రంగానికి కావలసింద...
• నాటక స్థాయిని పెంచిన ప...
• తిరుపతమ్మకు కుష్టి వ్య...
• ఈ నాటకములోని సన్నివేశం...
• Karate Kalyani - Harik...
• శ్రీ లక్ష్మి తిరుపతమ్మ...

Развлечения

Опубликовано:

 

13 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@eswararao5133
@eswararao5133 Месяц назад
Excellent Arjun garu
@vangalasatyanarayana1439
@vangalasatyanarayana1439 Год назад
సూపర్ సంగూ నటన మరియూ డయిలాగ్స్
@rathnakarkadudula7036
@rathnakarkadudula7036 3 месяца назад
❤😂ArujunuRao🎉Acting.Bagundhi❤RAJASREE🎉Gaari.Naatmu😮Adubutangaundhi🎉Kalaakarulaku❤Kalaabivandanamu🎉
@dummurajarao276
@dummurajarao276 Год назад
Super fantastic🎉🎉🎉🎉🎉🎉
@rajareddylingala3940
@rajareddylingala3940 Год назад
Ratna sree చెల్లెమ్మ supar
@ramakrishnareddy4875
@ramakrishnareddy4875 Год назад
Madam, Exllent performance.
@seshagiriraopapineni3111
@seshagiriraopapineni3111 Год назад
రత్నశ్రీ గారి నటన అద్భుతం (మిగతా పార్ట్ కూడా పెడతారా?)
@SVSDRAMASTENAL
@SVSDRAMASTENAL Год назад
మీరు చూసింది రెండవ భాగం దీనితో ఆ సీన్ ముగిసింది.. నాటకాలలో సన్నివేశాలు కూడా పెడతాము
@seshagiriraopapineni3111
@seshagiriraopapineni3111 Год назад
థాంక్స్ అండి
@user-ow5wj1rt2q
@user-ow5wj1rt2q 2 месяца назад
Excelent
@satyanarayanabhogireddy8371
నటుడు నిజం జీవితం చూడాలంటే "రంగ మార్తాండ" సినిమా చూడండి అందరు. -కరప సత్యం నాయుడు. 🙏
@SVSDRAMASTENAL
@SVSDRAMASTENAL Год назад
రంగమార్తాండ సినిమా నాటక రంగానికి సంబంధించిన సినిమానే కాదు. ప్రతి కుటుంబంలో జరిగే విషయాలను ఆధారం చేసుకుని ఒక నటుడి పాత్రను జోడించారు అంతే ఇంకా రంగమార్తాండ సినిమాలో నాటకానికి సంబంధించిన ఏ విషయాన్ని చూపించకపోవడం చాలా బాధాకరం...
@satyanarayanabhogireddy8371
@@SVSDRAMASTENAL నమస్కారం సార్. మీరు చెప్పింది నిజమే సార్. కానీ నాకు నచ్చిందేమంటే స్టేజి నాటకాలు మరుగున పడడానికి సమాజంలో ఉన్న పరిస్థితులు డబ్బు పిచ్చి గురించి, తెలుగు భాష బ్రష్ఠు పడడం విషయాలు బాగా చూపించారు కదాసార్. మీరన్నట్లు నాటకీయంగానికి సంబంధించి ఏమీలేదు.
@SVSDRAMASTENAL
@SVSDRAMASTENAL Год назад
ఓకే సార్ మీ అభిప్రాయాన్ని మీరు తెలిపినందుకు. కానీ నా బాధ ఏంటి అంటే రంగమార్తాండ సినిమా అద్భుతంగా బాగుంది కానీ అది కళాకారుడికి సంబంధించిన విషయం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను సినిమా చూశా ప్రకాష్ రాజుగారు కానీయండి అలాగే బ్రహ్మానందం గారు కానివ్వండి చాలా బాగా యాక్ట్ చేశారు యాక్టింగ్ సూపర్ చివరలో ఏడిపియడం అంతకంటే సూపర్ కాకపోతే రంగస్థలంపై నటుడి జీవితం ఏంటి అనేది సినిమాలో చూపించలేకపోయారు..
Далее
ЭТОТ ПЕНЁК ИЗ PLANTS VS ZOMBIES - ИМБА!
00:48
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
09:35
April 16, 2024(2)
2:45
Просмотров 4,9 тыс.
Как без этого..😂
0:15
Просмотров 2,8 млн