ఆవకాయ పెట్టటం కూడా ఎంత detailed ga explain చేస్తున్నారో. చాలా నిదానం గా అరటి పండు వలిచి పెడుతున్నట్లు గా . బాగా చెప్తున్నారు చేసే విధానం. నేను ఇపుడు ఈ ఆవకాయ మీరు చెప్పినట్లు గా పెడుతున్న అండి❤❤
థాంక్యూ సో మచ్ అండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వంటలైన కానీ డివోషనల్ వీడియోస్ మంగళహారతి వీడియోస్ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ నా చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఏదైనా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు మెన్షన్ చేస్తే ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను