Тёмный

పక్షుల గొంతులు మింగిన రైతు పక్షుల్లా అరుపులు//birds mimicry by farmer. 

SENDRIYA SEDYAM
Подписаться 62 тыс.
Просмотров 1,4 млн
50% 1

birds mimicry by farmer, the farmer done very good birds mimicry, if once listen listening again and again.
Farmer:Ghanapathi reddy
cell:+919666128017
25000+ subscribers, thank you so much for your wonderful support. keep watching our videos give us your encourage for to do more videos.
SENDRIYA SEDYAM youtube channel is collecting experience from lot of senior farmers and best yield getter farmer's. so why are you late please subscribe our SENDRIYA SEDYAM youtube channel and make your farming profitable.
please like👍and share 🙏 our videos thank you
/ @sendriyasedyam

Опубликовано:

 

4 авг 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 724   
@ramakrishnakanagala9700
@ramakrishnakanagala9700 2 года назад
ఇది పల్లెటూరు వాళ్ళ ఆస్తి చాలా అద్భుతంగా ఉంది
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 года назад
Evari aasti kaadu. KALA you can also practice if interested
@arjunarao4456
@arjunarao4456 Год назад
చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు చాలా మంచిగా ఉంది థాంక్స్
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 2 года назад
పక్షుల అరుపులు బాగా అనుకరిస్తు న్నారు.మంచి విషయాలు చెప్పారు.ధన్యవాదాలు.పచ్చటి ప్రకృతి, చల్లని వాతావరణం,చల్లటి గాలి,పక్షుల కిలకిలా రావాలు.మనసుకి ప్రశాంతత ని ఇస్తాయి.భూమి మీద మనుషులకే కాకుండా అన్ని జీవరాశులకు హక్కు వుంది. స్వార్థం తో వాటిని మట్టుపెడుతున్నరు.
@rajashekhar2212
@rajashekhar2212 2 года назад
పక్షుల వలె మీ ధ్వన్యనుకరణ చాలా అద్భుతంగా ఉంది. పక్షి జాతులు ఎన్నో అంతరించిపోయే దశలో ఉన్నాయి. మీరు చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.ముఖ్యంగా సేంద్రియ ఎరువుల ద్వారా మానవాళి బాగుపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు చెప్పిన విధానం చాలా మందికి ఆదర్శం కావాలి. పక్షులు రైతన్నకు మిత్రులని నేను నమ్ముతాను. ఉదయం వినిపించే పక్షుల కిలకిలా రావాల్లో మధురమైన సంగీతం వినిపిస్తుంది. అది వినడం ఒక మధురానుభూతి. ఇంత మంచి సందేశం చెప్పిన మీకు ధన్యవాదాలు.
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థ్యాంక్స్
@sarathreddy09
@sarathreddy09 11 дней назад
🌹🙏🌹
@aravindshylaja
@aravindshylaja 28 дней назад
బ్రహ్మాండంగా చేస్తున్నారు మిమిక్రీ…..🙏🙏🙏💐💐🪴🪴హృదయపూర్వక అభినందనలు…
@koteswararao6758
@koteswararao6758 Месяц назад
చాలా అద్భుతంగా చేశారు మీకు హృదయపూర్వక అభినందనలు 🎉
@nallakurmarao5340
@nallakurmarao5340 2 года назад
అందంగాచెప్పక పోయినా అర్థవంతముగ చెప్పారు చాలా బాగుంది పక్షుల ధ్వన్యనుకరణ వినూత్న ప్రయత్నం అన్ని పక్షుల పేర్లను చెప్ప టానికి ప్రయత్నం చేయండి
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 2 года назад
Ok tryagain
@maavillagepataas
@maavillagepataas Год назад
చాలా బాగా చేసావు పెద్దన్న కోకిల అరుపులు చాలా బాగా చూపించావు సూపర్
@msp3813
@msp3813 Год назад
మీరు పక్షి బొమ్మ చూపించి దాని అరుపు వినిపిస్తే ఇంకా అందరికీ స్పష్టముగా తెలియజేయవచ్చు.మీ నైపుణ్యం గొప్పది.ధన్యవాదములు.
@mandarapuabraham
@mandarapuabraham Год назад
పక్షిన్ ప్రేమికులకు వందనాలు
@svthalabajanas6965
@svthalabajanas6965 2 года назад
అన్న గారు మీకు మీ నైపుణ్యము చాల బాగుంది... మీరు గద్వాల్ ప్రాంతంలో పుట్టడం గర్వకారణం.... మీకు దేవుడు మంచి ఆయుష్ ఇచ్చి పది కాలాల పాటు చల్లగా బతకాలి......
@yesubabukanna46
@yesubabukanna46 2 года назад
🤣🤣🤣covid19 😜😜😜
@narshimhareddykoteru4378
@narshimhareddykoteru4378 2 года назад
@@yesubabukanna46 on
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 2 года назад
థాంక్స్
@sseventssaravakota7562
@sseventssaravakota7562 2 года назад
చాలా బాగా చెప్పారండి మొదటిది ఏమిటంటే వివిధ రకాల గొంతులను అనుకరించడం గొప్పతనం రెండోది వాటిని గుర్తు చేసుకొని వినిపించడం అనేది చెప్పుకోదగ్గ విషయం ధన్యవాదాలు అయ్యా
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 2 года назад
ఈ కళ నలుగురుకి నేర్పించండి. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఒంటరిగా ఉన్నా ఎంతో సంతోషంగా, ఆనందంగా గడప వచ్చు. మీకు హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు 🙏🙏🙏👏👏👏🌹🌹🌹🌺🌺🌺
@krishnamrajuikr9539
@krishnamrajuikr9539 2 года назад
జోహార్లు అనకూడదు బ్రో
@vanaparthykumarswamy3143
@vanaparthykumarswamy3143 2 года назад
@@krishnamrajuikr9539 P Ppppp0
@kameshvv713
@kameshvv713 2 года назад
For next generation
@ramaraopati1939
@ramaraopati1939 2 года назад
Dirge the
@malla.visweswararaovissuba357
@malla.visweswararaovissuba357 2 года назад
P
@nehannehan9006
@nehannehan9006 2 года назад
ఓ పెద్దన్న జర్రసేపు వేరు పపంచకంల కు తీసుకుపోయినవ్ 🙏🙏🙏🙏🙏............ నువ్ చెప్తున్న పద్ధతి బాగుంది మొత్తానికి ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటున్నావు.........
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 года назад
Kaadaa ?
@PurandharaChary
@PurandharaChary Месяц назад
Wonderful
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
చాలా చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. మీలాంటివారు ఉంటే సమాజం బాగుంటుంది
@murikipudichinnodu9173
@murikipudichinnodu9173 Год назад
Rrrrrrrr P ,,
@chellarapuswamynaudu684
@chellarapuswamynaudu684 Год назад
Q
@hajihaji8956
@hajihaji8956 2 года назад
ఇలాంటి గొప్ప ప్రకృతి ప్రేమికుడు ,గొప్ప టాలెంట్ కలిగిన గణపతి రెడ్డి గారి ఊరిలో మేము ఉండడం నిజంగా మా అదృష్టం. నిజంగా మేము ఇతనిని దగ్గరుండి చూసాం చాలా బాగా చేస్తారు .
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 2 года назад
👍👌✌️🌹🌹🌻
@kokamrutyumjaya9123
@kokamrutyumjaya9123 2 года назад
మీరు చేసిన మిమిక్రీ అచ్చంగా పక్షుల కిలకిల రావాలుగా ఉన్నాయి. మీ అభిప్రాయాలు, ఆశయాలు చాలా గొప్పవి.
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 года назад
Karmayogi with a mixed TALENT
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 2 года назад
థాంక్స్
@janardhanarajudasaraju16
@janardhanarajudasaraju16 Месяц назад
గద్వాల రెడ్డి గారికి ధన్యవాదాలు మీరు చేసే పక్షుల అనుకరణ సంగీత స్వరంలా ఉన్నది. కానీ పక్షి ప్రేమికులకు మాటలు నేర్పించ గలిగితే మహా అద్భుతంగా ఉంటుంది ఉంటుంది
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Месяц назад
Thanks
@kiranbashachannel
@kiranbashachannel Месяц назад
రియల్లీ గ్రేట్ expirens. రైతు కి నిజంగా ప్రకృతి యే స్నేహితుడూ. 🙏జై రైతన్న 🙏...
@madhavarao6751
@madhavarao6751 2 года назад
మీరు సాధన చేయడం,అనుకరణ చేయడం చాలా బాగుంది రెడ్డి గారు,ఇది కేవలం గ్రామీణులకు మాత్రమే తెలుస్తుంది
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 2 года назад
Discourage cheyakandi evarini
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 года назад
@@annapoornasiripurapu3667 Discourage cheyyakandi. anaali
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 2 года назад
@@rlingeswarlks2442 ఎదుటి వారి మనో భావాలు దెబ్బ తీయకండి. మీ జవాబు కు సంతోషం. వాడుక భాషలో ఒత్తు ఉండదు. చేయకండి సరియైన పదమే. చెయ్యకండి కూడా సరియైనదే. ప్రాంతాల వారిగా తెలుగు లో, వాడుక భాషలో తేడా ఉంటుంది ధన్యవాదములు 🙏 సర్ శుభాకాంక్షలు 😊☀️
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 года назад
@@annapoornasiripurapu3667 ______cheyakandi___cheyyakadi ___gurinchi __kaadu__Observe ____discourse. kaadu discourage
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 2 года назад
థాంక్స్
@lankaadhipathi406
@lankaadhipathi406 2 года назад
మీరు అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.ప్రకృతిని ఆకళింపు చేసుకున్న దేవుడువయ్యా నువ్వు
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థాంక్స్
@gautamgattamaraju2373
@gautamgattamaraju2373 2 года назад
మిమిక్రీ బాగుంది,ఆయా పక్షుల పేర్లు చెప్పుంటే బాగుండేది.
@gadharlarajuoggukathalu6753
@gadharlarajuoggukathalu6753 2 года назад
Anna garu super miru gala gala Ganapathi Reddy garu nice
@padegelaramulu2938
@padegelaramulu2938 2 года назад
ExlentVoiceReddygaru
@printexsprasadprintex3561
@printexsprasadprintex3561 2 года назад
రెడ్డి గారి అనుకరణ బాగుంది. ముఖ్యంగా నీతి ని గురించి చాలా బాగా చెప్పారు
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థాంక్స్
@RamaDevi-ik1yi
@RamaDevi-ik1yi 2 года назад
చాలా చక్కటి మంచి విషయాలు చెప్పారు మిమిక్రీ చాలా చక్కగా చేసారు 🙏🙏🙏
@Bhakthiganam
@Bhakthiganam 2 года назад
చాలా బాగా అనుకరించారు. చాలా మంచి మాటలు చెప్పారు. 👏👏👏👌
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 11 дней назад
అయ్యా గణపతి రెడ్డి గారూ మీకు జోహార్లు. 👏👏👏🙏. ఏవత్ తెలుగు ప్రజలకు ఈ గొప్ప కళాకారుడిని పరిచయం చేసిన ఈ ఛానల్ వారు అభినందనీయులు. ఇంకా చాలా మంది వున్నారు అద్భుతమైన కళాకారులు తెలుగు రాష్ట్రాలలో వారిని కూడా ప్రపంచానికి పరిచయం చేయాలి ఇలా సాంఘీక మాద్యమాల ద్వారా అప్పుడే వారికి నిజమైన గుర్తింపు లభిస్తుంది.
@varanasitv4271
@varanasitv4271 2 года назад
పక్షులను రక్షించుకొందాము.‌ పక్షులను బక్షించకండి. ఎంత బాగా చెప్పాడు గణపతి రెడ్డి గారు.
@englishbyjnr1968
@englishbyjnr1968 2 года назад
మీ అనుకరన కంటే అనుసరనీయమైన మాటలు బాగున్నాయి.
@SanthiSagar
@SanthiSagar 2 года назад
శ్రీ గణపతి రెడ్డి గారికి అభినందన పూర్వక నమస్కారములు.
@krishnamrajuikr9539
@krishnamrajuikr9539 2 года назад
బాబాయ్ పక్షుల గొంతు అనుకరణ చాలా చక్కగా చేశారు. అన్ని కరెక్టుగా పలికారు. మీరు ఇంకా మరిన్ని పక్షుల గొంతు ను అనుకరించాలి.
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థాంక్స్
@chemalamudigurappachowdary3159
పక్షుల వేట, అరుదైన వాటివేట, ప్రకృతికి చేటు
@ramueramu4725
@ramueramu4725 2 года назад
అచ్చం పాక్షిలాగానే కిలకిల రాగాలు నీలోనా వినం చిన్న నటి గ్యాపకల్ ధన్యవాదాలు
@srikanthchoppara562
@srikanthchoppara562 2 года назад
నీకు తెలుగు రాదు నువ్వు తెలుగు టైప్ చేసి మా ప్రాణాలు తియ్యడం ఎందుకు స్వామి
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థాంక్స్
@sudhakarr9275
@sudhakarr9275 8 дней назад
చాలా చక్కని పక్షుల కిలకిల రావాలు అలాగే వాటి అరుపులు చాలా బాగా అనుకరించారు మీకు నా ధన్యవాదాలు
@marketingsm5192
@marketingsm5192 2 года назад
పక్షిగాత్ర కిలకిలారావుడు. ఆ జోగు లాంబ తల్లి ఆలయంలో మీ విద్య ను ప్రదర్శించి అమ్మ వారి ఆశ్శీసులు పొందండి. అమ్మ వారి కి ఈ కిలకిలా రావాలతోటి ప్రకృతిలోవున్న అనుభూతి వస్తుంది.
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 2 года назад
మీరు సమయము అనే డబ్బునిస్తే ప్రకృతిలోని పక్షులకిలకిలారావాలు మీ పక్షాన ఉంటాయి మీ ఫోన్ no. తెల్పగలరు 🙏🌹🙏
@jaganmohanraokomaragiri4353
@jaganmohanraokomaragiri4353 2 года назад
ధన్యవాదములు రెడ్డి గారు. మీ పక్ష్యనుకరణ ధ్వనులు చక్కగా ఉన్నవి. మీ ఆశయ వివరణ కూడా చక్కగా యున్నది. ప్రశంసనీయము మరియు అనుసరణీయము.
@dvenkatakannajirao1912
@dvenkatakannajirao1912 2 года назад
Reddygaru.Namaste.Hatsup to your skills&way of life
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థాంక్స్
@raghuchighurala2263
@raghuchighurala2263 2 года назад
అద్భుతం మీలాంటి వారు ఎవరు ఉండరు.👍
@rasaputrarani172
@rasaputrarani172 Год назад
Super anna chaalaa baagaa mimicry chesharu.
@sasikalavosuri3855
@sasikalavosuri3855 2 года назад
చాలా బాగా చెప్పారు.🙏
@mohanlenintanikella7685
@mohanlenintanikella7685 2 года назад
ఓం శాంతి ! Dear Reddy Garu , మీ సందేశము చాలా బాగుంది .ఇదేవిధంగా ప్రతి ఒక్కరూ , ముఖ్యంగా , మానవులకు తిండిపెట్టి ప్రాణంపోసే రైతు , ఇదేవిధంగా సత్సంగ్ చేస్తే , భూమే స్వర్గం అయిపోతుంది .ఇది సత్యము. !
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థ్యాంక్స్
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 Месяц назад
అనుకరణ చాలా బాగుంది
@gangamsrinivasreddy9259
@gangamsrinivasreddy9259 2 года назад
Ganapapi Reddy Anna garu supar 👌👌👌👌👌
@janardhanaraokunchada4514
@janardhanaraokunchada4514 Месяц назад
మీకు అన్ని రకల పక్షులు అరుపులు వచ్చి నందుకు ధన్యవాదాలు
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 Месяц назад
చాలా మంచి కళాకారుడు ని మీ ఛానల్లో పరిచయం చేసినందుకు... మీకు వారికి ప్రత్యేక ధన్యవాదములు
@mangikamaraju3754
@mangikamaraju3754 2 года назад
అద్భుతమైన కళ మీలోఉంది మీకు అభినందనలు.
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థాంక్స్
@csk8124
@csk8124 2 года назад
సేంద్రియ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం మీద ఇష్టంతో ఛానల్ని సు subscribe చేసుకున్న...ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించాలి...
@lakshmipathi3388
@lakshmipathi3388 Год назад
Very rare variety of a rare man's liking! Can't believe!
@dabbirusrinivasarao3758
@dabbirusrinivasarao3758 2 года назад
చాలా చక్కని గొంతు. దేవుడిఛ్చిన వరం.
@mohammadyakhuboddin4008
@mohammadyakhuboddin4008 2 года назад
Excellent gurujii Handsaf
@bandarikaleem1429
@bandarikaleem1429 2 года назад
చాలా బాగా వివరించారు రెడ్డి గారు...👌సుక్క🍾+ ముక్క🦴= మానవ జీవితంలో.. పెద్ద.. బొక్క......🙏🙏🙏🙏🙏
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 2 года назад
థాంక్స్
@venkatrajam1893
@venkatrajam1893 Год назад
Goodreddygaru
@srinivaspetete5777
@srinivaspetete5777 2 года назад
Sar manasu me alochana chala manchidhi melanti valla valla e bumi e prapanchanni God unchutnnaddu meru chala machivallu tanks Sar
@kcpg1953
@kcpg1953 2 года назад
అభినందనలు గణపతిరెడ్డి గారు 👏👏👏👏👏💐💐💐
@praveenveggalam6012
@praveenveggalam6012 2 года назад
Thank you sir 🙏
@mdrasoolrasul3218
@mdrasoolrasul3218 2 года назад
సూపర్ గా చెప్పినవి బాబాయి
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థాంక్స్
@girugulachinnaiah4606
@girugulachinnaiah4606 2 года назад
టైలెంట్ బాగుంది
@user-oz2op9gf6x
@user-oz2op9gf6x 26 дней назад
చాలా అద్భుతమైన ధ్వని అనుకరణ మీకు ధన్యవాదములు
@thotaprasad7993
@thotaprasad7993 2 года назад
చాలా ఉపయోగకరమైన స్వరాలు ఇక మరెన్నో విని పించాలనీ కోరుతూ న్నా ము
@suryanarayana5777
@suryanarayana5777 2 года назад
Chala bagundi
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 года назад
ఇలా వ్యవసాయం చేసుకోవాలన్న ఆలోచనను ప్రభుత్వం యువతలో కలిపిస్తే ఉద్యోగం కోసం పడిచచ్చే ఆలోచన నుంచి విరమించుకుంటారు.పోలోమంటూ అందరూ ఉద్యోగం కోసం విదేశాలకు ఎగిరిపోతే ఈ పల్లెలు దేశం ఏం కావాలి
@user-pk6no7we2l
@user-pk6no7we2l Месяц назад
భారత్ గురించి తెలుసా ? 1. ప్రపంచం లోనే అధిక జనాభా కలిగిన దేశం 2. 2024 లో కూడా స్త్రీ కి భద్రత లేదు & కనీసం పబ్లిక్ టాయిలెట్స్ వుండవు , వున్నా విపరీతమైన దుర్గంధం. 100% బోగస్ వైద్యం, కల్తీ మందులు 3. IIM, IIT, NEET లంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో కుడా రిజర్వేషన్. ఐఏఎస్, IRS, IPS, IFS లాంటి అఖిల భారత స్థాయి పరీక్షల్లో కూడా రిజర్వేషన్. 700+ ర్యాంక్ వచ్చిన ST/SC కి IPS వస్తే, అనర్హులకు పట్టం కడితే మూలాలనుండి అభివృద్ధి కుంటుపడుద్ది. ఇది ఏ మాత్రం కరెక్టు గాదు. 4. cast పాలిటిక్స్ & నోటు కు ఓటు. 10 సిబిఐ కేసులున్నోడు కూడా ముఖ్యమంత్రి అయ్యే ఒకే ఒక దేశం 5. సైన్స్ & రీసెర్చ్ కి సెంట్రల్ govt యిచ్చే గ్రాంట్ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 70-80% తక్కువ, దాన్లో కూడా రిజర్వేషన్ 6. రిజర్వేషన్ ఉన్నోళ్లకు మంచి వసతి, కూడు, గూడు, గుడ్డ, వైద్యం ఫ్రీ గ ఇచ్చి ఎగ్జామ్స్ ఓపెన్ కాంపిటీషన్ లో పెట్టొచ్చు. కానీ పెట్టరు. ఎందుకంటే నాయకులకు వోట్ బ్యాంకు కావాలి, అధికారంలోకి వస్తే వేల కోట్లు సంపాదించొచ్చు అని ఆశ. 7. రోడ్లు, రైల్, infra ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తిగా పైరవీలతో నడిపించి నాణ్యత శూన్యం చేస్తున్నారు. మన అనేది పోయి తన అనేది మాత్రం ఆలోచిస్తారు. 8. ఎక్కడా రెగ్యులారిటీ ఉండదు. తోళ్లు, ప్లాస్టిక్, ఫార్మా, కర్మాగారాల వ్యర్ధాలన్నీ జీవ నదుల్లో కలిపితే, వాటితో పండించిన ప్రతే పంట విషమే కదా???? 30-40% కాన్సర్ రేటు పెరిగింది గత 10 ఏళ్లలో ఒక మనిషో, గుంపూ, సమూహమో ఈ కుళ్ళి తెగులు పట్టిన సిస్టం ను బాగు చెయ్యలేరు. ఎందుకంటే సంస్థాగతంగా భ్రష్ఠు పట్టిపోయింది. అందుకే యువత వలస పోతున్నారు. దద్దమ్మలు అక్కడే ఉండి బండి ఈడుస్తూ అణగారిపోతున్నారు. జై హింద్ భారత్.
@user-pk6no7we2l
@user-pk6no7we2l Месяц назад
భారత్ గురించి తెలుసా ? 1. ప్రపంచం లోనే అధిక జనాభా కలిగిన దేశం 2. 2024 లో కూడా స్త్రీ కి భద్రత లేదు & కనీసం పబ్లిక్ టాయిలెట్స్ వుండవు , వున్నా విపరీతమైన దుర్గంధం. 100% బోగస్ వైద్యం, కల్తీ మందులు 3. IIM, IIT, NEET లంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో కుడా రిజర్వేషన్. ఐఏఎస్, IRS, IPS, IFS లాంటి అఖిల భారత స్థాయి పరీక్షల్లో కూడా రిజర్వేషన్. 700+ ర్యాంక్ వచ్చిన ST/SC కి IPS వస్తే, అనర్హులకు పట్టం కడితే మూలాలనుండి అభివృద్ధి కుంటుపడుద్ది. ఇది ఏ మాత్రం కరెక్టు గాదు. 4. cast పాలిటిక్స్ & నోటు కు ఓటు. 10 సిబిఐ కేసులున్నోడు కూడా ముఖ్యమంత్రి అయ్యే ఒకే ఒక దేశం 5. సైన్స్ & రీసెర్చ్ కి సెంట్రల్ govt యిచ్చే గ్రాంట్ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 70-80% తక్కువ, దాన్లో కూడా రిజర్వేషన్ 6. రిజర్వేషన్ ఉన్నోళ్లకు మంచి వసతి, కూడు, గూడు, గుడ్డ, వైద్యం ఫ్రీ గ ఇచ్చి ఎగ్జామ్స్ ఓపెన్ కాంపిటీషన్ లో పెట్టొచ్చు. కానీ పెట్టరు. ఎందుకంటే నాయకులకు వోట్ బ్యాంకు కావాలి, అధికారంలోకి వస్తే వేల కోట్లు సంపాదించొచ్చు అని ఆశ. 7. రోడ్లు, రైల్, infra ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తిగా పైరవీలతో నడిపించి నాణ్యత శూన్యం చేస్తున్నారు. మన అనేది పోయి తన అనేది మాత్రం ఆలోచిస్తారు. 8. ఎక్కడా రెగ్యులారిటీ ఉండదు. తోళ్లు, ప్లాస్టిక్, ఫార్మా, కర్మాగారాల వ్యర్ధాలన్నీ జీవ నదుల్లో కలిపితే, వాటితో పండించిన ప్రతే పంట విషమే కదా???? 30-40% కాన్సర్ రేటు పెరిగింది గత 10 ఏళ్లలో ఒక మనిషో, గుంపూ, సమూహమో ఈ కుళ్ళి తెగులు పట్టిన సిస్టం ను బాగు చెయ్యలేరు. ఎందుకంటే సంస్థాగతంగా భ్రష్ఠు పట్టిపోయింది. అందుకే యువత వలస పోతున్నారు. దద్దమ్మలు అక్కడే ఉండి బండి ఈడుస్తూ అణగారిపోతున్నారు. జై హింద్ భారత్.
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 11 дней назад
Exactly Brother every student and his parent should know only software and America is not greater than our agriculture on our motherland. 👍
@nirimalaguntoju4065
@nirimalaguntoju4065 9 дней назад
Ammayya. Entha peedhha. Meseseeg. Neenu appoduu. Chaduvaleedu. Sare chedhham
@lakshmilakshmi9991
@lakshmilakshmi9991 2 года назад
మంచి మటా చేప్పవు 🥒🥕🌽🌶🌽🥬🥦🍆🍅🥑🥥🍍🥭🍑🍒🍓🍈🍇
@santhogujju6976
@santhogujju6976 2 года назад
Excellent రెడ్డి garu
@shaikmohiddin1235
@shaikmohiddin1235 Год назад
Natural talented supar sir
@bhadradrijella7887
@bhadradrijella7887 2 года назад
నమస్కారం సంస్కారవంతమైన మాటలు చెప్పారు
@twinkleakula921
@twinkleakula921 22 дня назад
Meeru chala baga pakshula kila, kila raavalanu paliki vinipincharu sir. Kallu muskuni vinte achcham pakshulu palukuthunnatle anpinchindi... Dhanyavadhaalu sir... 🙏🙏🙏
@umeshgouda7698
@umeshgouda7698 2 года назад
ఎక్స్లెంట్ రెడ్డీ గారు పక్షుల కిలకిల లే గాక మనిషి జీవితంలో ఎన్నో మేళ్లు కువలు తెలియ చేసినారు 🙏🙏
@kalerprathap9917
@kalerprathap9917 2 года назад
చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్
@kurapatiprasadrao
@kurapatiprasadrao 26 дней назад
Ayya-gaaru-namasthe- .meeku- Alan Madhuramyna- pakshula- gaanalahari- voices- dyvame- vaka- Krupaavamga- ichaadu-.ippudythe-- Samaajam- athi- paapa- durganda- Raagaalatho- brastubatti- poindi-.inka- koddi- kaalaaniki- meelaanti- vaaru- uvndaru- .apudu- Ee- samaajaaniki- paathalam- thap- Padu.chaala- chaala- danyavaadaalu 🙏🙏👏👏🙌🙏
@svrbiology8274
@svrbiology8274 2 года назад
చాలా బాగుంది రెడ్డి గారు 👌👌
@LakshminathareddyVaddi
@LakshminathareddyVaddi 24 дня назад
Ganapathi Reddy garu, chalaabaagaa Chepparu. Thanks.
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td 2 года назад
గణపతిరెడ్డి గారు మీరు మా గద్వాల్ జిల్లా వాసి తెలిసి సంతోషించాను. మీరు చేసిన మిమిక్రీ అచ్చంగా పక్షుల కిలకిల రావాలుగా ఉన్నాయి. మీ అభిప్రాయాలు, ఆశయాలు చాలా గొప్పవి. అందరూ ఆచరిస్తే మన దేశం, ప్రజలు, పర్యావరణం చాలా బాగా అభివృద్ధి చెందుతాయి.
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Год назад
థ్యాంక్స్
@sammireddybellampally5228
@sammireddybellampally5228 2 года назад
సూపర్ వెంకట్ రెడ్డి గారు థాంక్యూ థాంక్యూ వెరీమచ్ పక్షుల చాలా బాగానే చేయగలిగే థాంక్యూ
@rathnakarsiripuram1880
@rathnakarsiripuram1880 2 года назад
Super chepparu bapu
@sitaramkurella3941
@sitaramkurella3941 2 года назад
చాలా బాగా చేశారు. Excellent
@amarchadbagan8667
@amarchadbagan8667 2 года назад
Khub sundor seyar valo laglo dada vai
@sanyasiraokovela5981
@sanyasiraokovela5981 2 года назад
Excellent speech, thank you sir
@k.vkrishvarma7552
@k.vkrishvarma7552 2 года назад
పక్షుల రాజు రెడ్డి గారు👌👍💐🌺🌻
@gsomanna4524
@gsomanna4524 2 года назад
Super super super vishayam mitrama ok 👍👍👍👌👌👌🌹🌷🌹
@chitika.narasimharao1645
@chitika.narasimharao1645 2 года назад
అద్భుతం ప్రశంసనీయం సార్🙏🙏🙏❤️❤️❤️
@ashoksrimurthi7864
@ashoksrimurthi7864 Год назад
Chaala bagaa cheppali sir👍👍👍
@its_me_chinni143
@its_me_chinni143 2 года назад
Super super really owessom
@laxmann4957
@laxmann4957 2 года назад
Excellent super sir.
@JayaKantamani
@JayaKantamani 2 года назад
Ghanapathy Reddy garu have an excellent talent in mimicking birds. True philosophy of nature and environmental aspects and impacts of human behaviour.
@nagursk6442
@nagursk6442 10 дней назад
పక్షి. ధోని. సుపర్. మీకు. ధన్య వద్ద ములు
@ashokkumarb8218
@ashokkumarb8218 2 года назад
Super
@srinivaasmedisetti7939
@srinivaasmedisetti7939 2 года назад
Super reddi garu 🇮🇳🎹🐓🦃🦜🦩🦢🕊🦏
@syedameerali7854
@syedameerali7854 Год назад
Super. Reddy. Explain. To. Good.
@rariyankandathbalasubrahmanyam
@rariyankandathbalasubrahmanyam 2 года назад
Really the birds voice mimicry is excellent and we will enjoy the real voice of the birds at Village only. Good entertainment...
@muneervathuri8903
@muneervathuri8903 2 года назад
Pakshula killakila kante me palukula ardhalu inka baagunnayi...
@rambhoopal9160
@rambhoopal9160 2 года назад
Good gurooji...meeru saduvuga mararu....nijam chepparu...prakruthilo manam mamekam kavali.....
@suribabupelluri8202
@suribabupelluri8202 2 года назад
బాగుందన్న
@chinayachina6916
@chinayachina6916 Месяц назад
You are great Reddy garu I am happy
@prathapsurya8620
@prathapsurya8620 2 года назад
Super sir
@swamyreddyp5132
@swamyreddyp5132 2 года назад
Manchi muchata.reddy garu.abinanadanalu. urs friend p.swamyreddy.teachar tatikunta.
@damacharlasaritha
@damacharlasaritha 2 года назад
100% meeru cheppinadi correct sir. Sir ani yenduku annanu ardamu ayenda . Former ni minchina great man evaru leru. Salary leni employ farmer and profit leni business man former ani naa feeling. Tana crop ni tanu own gaa sale chesukunnapude formers bagupadutaru. 🙏👏👍🏾jai kisanon.
@tumulateramesh5792
@tumulateramesh5792 2 года назад
Super birds imitation Reddy garu and also told how loves nature 👍
@raviavg
@raviavg 2 года назад
Super Sir .. you are Unique Talented..
@harivarma1963
@harivarma1963 2 года назад
Reddygaru super tallent sir
@udaysankarkudupudi6343
@udaysankarkudupudi6343 2 года назад
Birds voice mimekri meny meny types of Sounds is fantastic 🎤🐦🦃🕊🐥🐔🐎🦅🐤🐇 Hasoff U Sendiya Sedyam👍
@balupriya1571
@balupriya1571 2 года назад
Excellent sir, really super.
@ushakiran7195
@ushakiran7195 2 года назад
Supper sir ..tq...manasuki haayiga vundhi...tq
@sujayajv6720
@sujayajv6720 2 года назад
సూపర్ సూపర్ సూపర్ చాలా చాలా మంచి మాటలు చెప్పారు అన్న సూపర్ అన్నయ్య ధన్యవాదాలు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devamani1742
@devamani1742 Месяц назад
Great andi meli unnakalaku vandsnam🙏🙏
@madhusudanmadhu2543
@madhusudanmadhu2543 2 года назад
Good Talent Reddy garu.Heartsoff
Далее