Тёмный

పచ్చళ్ళు , కజ్జి కాయలు ఇలా పంచేస్తా - మీ మనసులో ఆలోచనలు పసికట్టేస్తా/ Village culture/ village life 

Kalagura Gampa
Подписаться 570 тыс.
Просмотров 130 тыс.
50% 1

Thank you so much for watching!
📍Kalagura Gampa Store📍 - goo.gl/maps/YY...
🌐Kalagura Gampa Website🌐 - kalaguragampa....
✈️International Shipment✈️ - kalaguragampa....
Whatsapp Number - 7672047896
SUBSCRIBE if you want to see daily videos from me; www.youtube.co...
-------------------------------------
🎶 Music Credits by:
------------------------------------
RU-vid Audio Library - www.youtube.co...
Sound of Isha - / soundsofisha
Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
----------------------------------------------------
✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
----------------------------------------------------
♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
------------------------------------------------------------------
✉️ For business enquiries:
Email - info@kalaguragampa.com
------------------------------------------------------------------
My Shooting & Editing Equipments:
Apple iMac - amzn.to/39n2fqx
Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
Canon EOS 70D - amzn.to/2BoJoia
Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
-----------------------------
✨ My Play Lists ✨
-----------------------------
My uploads: • Mango Pickle with Ging...
Cooking: • Mango Pickle with Ging...
Home: • Telugu vakili ఇది- అంద...
My Village Show Series: • My village show episod...
Informative: • Patnamlo palleturu- ma...
Fruit Garden: • Mad gardener -నేను- మొ...
Vegetable Garden: • Tella galijeru-Dialysi...
Flower Garden: • Urban gardening ki vil...
Health Tips: • Uttareni green leaf cu...
Unique Trees Series: • Unique trees in Hydera...
Leafy Vegetable: • Uttareni green leaf cu...
DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
Explore: • Hitech city Hyderabad ...
Vlogs: • INDIA'S Most beautiful...
-------
About me:
The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
We believe in living life and not in just Surviving.
I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
ఇట్లు
మీ శ్రీదేవి పట్లోళ్ళ

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@solletihymavathi4449
@solletihymavathi4449 3 года назад
శ్రీ దేవీ గారూ మీ రు ఇంత ఉత్సాహం గా ఉండడానికి కారణమేమిటో తేలింది మీ అమ్మ గారి పెంపకం చాలా గొప్పగా ఉంది 🙏🙏🙏అమ్మ కు వందనాలు 🙏🙏🙏🙏
@ithepallesavithri7887
@ithepallesavithri7887 3 года назад
Amma mana prakkana vunte chalu aa anandhame anandham sridevi garu😍
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 года назад
Yes🙂
@asumvlogs
@asumvlogs 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-G15BECN7w_o.html
@allinonenews4505
@allinonenews4505 3 года назад
Milane mi Amma eppudu navvutu
@lakshmirajasekhar3035
@lakshmirajasekhar3035 3 года назад
ఎంత ఉన్నా పెట్టే మనసు అందరికీ రాదు కదా ఆ మంచి మనసు మీకు ఉంది శ్రీదేవి గారు
@psoumya2360
@psoumya2360 3 года назад
నాకు తెలుసు, మీకు పంచడంలోనే ఆనందం, తృప్తి...
@sreedevihalaharvi811
@sreedevihalaharvi811 3 года назад
మీరు నా వాళ్ళు అనుకున్న ప్రతిఒక్కరికీ మీకు చేతనైన ఏదోఒకటి ఇచ్చి సంతోషపడుతున్నారు చూడండీ ,ఇదే నిజమైన, కల్మషం లేని ప్రేమంటే.ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ ఇలాంటి సంతోషం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
@kothojuaruna4008
@kothojuaruna4008 3 года назад
అక్క ఎంతోమందికి జీవనోపాధి కల్పించారు, వారికి ప్రేమతో పండ్లు పలహారాలు పంచుతూ, మాకు కూడా నీ ప్రేమని, పుట్టింటి సారేని ఇస్తూ ఎంతోమంది మనసు గెలుచుకున్నారు ❤️ ధన్యవాదాలు
@nirmalagoud8399
@nirmalagoud8399 3 года назад
Panchandamlo chala maja vuntundi adi anubavisthe gani teliyadu
@jhansireddy8306
@jhansireddy8306 3 года назад
మీ అమ్మ గారు కూడా ఎంత simple గా మాట్లాడుతున్నారు sreedevigaru ఆమెలో ఉన్న simple city ఆమెను చూడగానే తెలుస్తుంది ఇలాంటి వాళ్ళు ఈరోజుల్లో కూడా ఉన్నార ? ఏదిఏమైనా మీ అమ్మ గారు great
@bharamarambaglokesh2276
@bharamarambaglokesh2276 3 года назад
శ్రీదేవక్క ఇల్లు ఎప్పుడూ ఇలాగే కళ కళ లాడుతూ ఉండాలని అనుకుంటాను
@krishnavenik6536
@krishnavenik6536 3 года назад
మీరు మీ staff కి పంచుతుంటే వీడియో చూస్తూ మేమే పంచినంత ఆనందంగా feel అవుతున్నాం.
@shobhareddy3925
@shobhareddy3925 3 года назад
అక్కా మీమ్మల్ని ఒక్క సారి కలిసే అవకాశం వస్తుంద అక్కా ❤️
@svsrilakshmi8552
@svsrilakshmi8552 3 года назад
మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఇలాగే మా పిల్లలకి అన్ని పనులూ వచ్చు అనేది.అమ్మతో గడిపిన క్షణాలు మధురం.పెంపకంలో మీ అభివృద్ధి.అమోఘం.పంచే చేతులు పంచుతూ నే ఉండాలి. అరటి దూట ని చక్రాలుగా కోసి మ జ్జిగ కలిపిన నీటిలో ఉప్పు పసుపు వేసి వేయాలి.తిప్పుతూ ఉంటే దూట లోనుంచి తీగలుగా నార వస్తుంది.అన్నీ తీసిన తరువాత నానపెట్టిన పెసరపప్పు వేసి కూర వండాలి. కొంచెం ఇంగువ వేయాలి. టేస్ట్ సూపర్.
@sunithaalleni7276
@sunithaalleni7276 3 года назад
మీరు చేసుకొని మీ చుట్టూ వున్న వాళ్లకు పంచి ఆనందం పొందడం చాలా గొప్ప విషయం. మీదగ్గర పనిచేసే వాళ్ళు నిజంగానే అదృష్టం
@vijayashanthikasarla4395
@vijayashanthikasarla4395 3 года назад
పంచి పెట్టడం లో ఉన్న ఆనందం నూ మీరు పూర్తిగా ఆస్వాదిస్తారు.మేడం.పంచడం లో మి తరువాతే ఎవరైనా.🙏🙏. మీ నుండి చాలా నేర్చుకున్నా మేడం .
@harshithasactivities2265
@harshithasactivities2265 3 года назад
మీ వీడియోస్ చూసి చూసి నాకు మి భాష వచ్చేసింది అత్తమ్మా
@anithasiddam809
@anithasiddam809 3 года назад
అందరినీ ఒకే లాగా చూడటానికి మంచిమనసుతో వుండాలి.... కొందరు మాత్రమే అలా వుంటారు... మీరు చాలా గ్రేట్ అక్క...I like u so much 😊🥰
@sowbhagyalaxmirechintala751
@sowbhagyalaxmirechintala751 3 года назад
శ్రీదేవి అక్కా మీ ఇల్లు బృందావనం, మీ మనసు బృందావనం, అందులో ఉండేవారికీ అదృష్టం
@srilaksmichittala6736
@srilaksmichittala6736 3 года назад
అమ్మ కళ్ల ల్లో ఆనందం చూస్తేనే అర్ధమవుతుంది శ్రీదేవిగారు మీరంటే ఎంత గర్వంగా ఉందొ తల్లి ఎప్పుడు పిల్లలు ని ఎదురుగా పొగడదండీ కానీ తన పెంపకమ్ మీద నమ్మకం
@lakshmisailaja3085
@lakshmisailaja3085 3 года назад
అందరు ఆరోగ్యంగా ఉండాలి 🙏🙏🙏
@sarikalolam9637
@sarikalolam9637 3 года назад
Nennu eppudu chepthanu, ippudu chepthunanu, your staff is really lucky 👍👌👌
@nagalakshmi7176
@nagalakshmi7176 3 года назад
మీరు సూపర్ శ్రీదేవి గారు పంచడంలో పెద్ద చేయి మీది మీకు ఎంత ఓపిక అండి
@sripadam-mangalaharathisongs
@sripadam-mangalaharathisongs 3 года назад
Arati duta to perugupachdi cheyachu chalabaguntundi..pachi onion vesi tintesuper untundi..medmuchedtam.aratiduta chintapandu pulusuvesi puloharapopu petti chalabaguntundi.. Aa chakralu chesi peechu teesi sanna sanna chinna mukkalugataragali andi .try cheyandi.pesarapappulo kuda vestaru.inguva popu pettali.
@thatiradhika8761
@thatiradhika8761 3 года назад
మీ వర్క్స్ నీ ఒక తల్లి లాగా చూడడం చాలా గొప్ప విషయం శ్రీదేవి. ఇ రోజులో ఎవరు ఎవరికీ ఏమి పెట్టారు ఎంత పని చేసిన నీవు తోపు అబ్బా 👍🏻👍🏻🙏🏻
@thatiradhika8761
@thatiradhika8761 3 года назад
Tqq
@avulamandaveeraji2664
@avulamandaveeraji2664 3 года назад
Naku amma leru, 2009 lo vellipoyaru, meeru, amma kaliste aa lookke veru, roju naku phn vundadhu, kudirinapudu chustu vuntanu, anduke meeru ammatho chese videos naku special, tq so much for this video.
@Monikasanthu.16
@Monikasanthu.16 3 года назад
చిన్ని gymnastics (10:00 ) ki oka like ivandi, nice చిన్ని,🥰
@Heshekitchenandvlogs
@Heshekitchenandvlogs 3 года назад
Chala baga chesindhi kadha
@Monikasanthu.16
@Monikasanthu.16 3 года назад
@@Heshekitchenandvlogs అవునండీ
@asumvlogs
@asumvlogs 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-G15BECN7w_o.html
@edlamounika3602
@edlamounika3602 3 года назад
Perfect ga chesindhi,👍
@sukanyareddy472
@sukanyareddy472 3 года назад
Chinni hi mummy ki nameste .sridevi super active 👍
@un2653
@un2653 3 года назад
Sri Devi garu mi muchata tharuvatha ma Chinni thalli chala rojulaki kanipinchindhi so sweet meru chesina kajjikayelu chala bavunnayu memu chesukuntamu lendi...
@94naseem44
@94naseem44 3 года назад
హాయ్ శ్రీదేవి గారు నమస్తే అమ్మ హ్యాపీ జర్నీ శ్రీదేవి గారి మాట కొంచం కరుకు మనసు మాత్రం వెన్న నలుగురికి పెట్టాలనుకునే నైజం శ్రీదేవి గారికి అది సహజం
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 года назад
హాయ్ అండి శ్రీదేవి గారు మీరు వంటలు చేసి మీ దగ్గర ఉన్న ఆప్తులు అందరికీ పెడుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
@prasannagandham821
@prasannagandham821 3 года назад
2 mints lo 23 comments దేశం లో నాల చాలా మంది కాళీ గా ఉన్నారు,,,,anyways don't feel😂😀😀😀😂,,,,,,because of the video full of fun❤️❤️
@kattivasu6377
@kattivasu6377 3 года назад
😂😂😂
@kasirajusita3214
@kasirajusita3214 3 года назад
అరటి పండు బాగుంది
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 года назад
Hi
@nagamanimani7587
@nagamanimani7587 3 года назад
Super video akka
@merugumallahephzibah107
@merugumallahephzibah107 3 года назад
Super vedio Sri Devi garu.mimmalni chusi mi. Ammagari navvina a santhoshakaramina navvulo undi anandam
@yalamaddilasya4037
@yalamaddilasya4037 3 года назад
Pillalni penchadam amma lakshanam Naluguriki panchadam manchi vari lakshanam Panchadam nerpisthu penchadam ee amma lakshanam
@vineelagannamaneni7553
@vineelagannamaneni7553 3 года назад
Me tarvate panchadamlo evaraina........hats off to you akka.......me video chuste chala happy ga vuntundi.
@chakkasakuntala9797
@chakkasakuntala9797 3 года назад
శ్రీదేవిగారు చూపారుపెరటి కాసింది అరటి పంచారు అవరైతో చేసారో డ్యూటీ
@madhavip4176
@madhavip4176 3 года назад
Watching your video seems to be stress buster శ్రీదేవి గారు..tq.
@padmajaadusumilli40
@padmajaadusumilli40 3 года назад
మీ ప్రేమ వెలకట్టలేనిది శ్రీదేవి గారు 👍🙏
@amaravanilokam9149
@amaravanilokam9149 3 года назад
Super sridevi garu mi energy ki hatsoff chala chala manchi manasu midhi
@krishnavenikomuravelli3082
@krishnavenikomuravelli3082 3 года назад
అక్క రూపం అందమైన ది అమ్మ మనస్సు స్థిరమైనది అక్క మాట మదురమైనది అక్క చానెల్ మరువలేని ది అక్క పనులు విలువైనది అక్క సహాయము మరువలేని ది అక్క అమ్మ కు పోటి అ౦ుునాది కానీ చూడడ౦ మన వ౦తు అ౦ుునాది
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 года назад
👍
@krajanikumari4683
@krajanikumari4683 3 года назад
Yes
@vanisripulluru8499
@vanisripulluru8499 3 года назад
Super
@ranjithgiravena4514
@ranjithgiravena4514 3 года назад
ఒక్క video మిస్ అయితే అటెండెన్స్ మిస్ ఐన స్టూడెంట్ ల ఉంది😲😲😲 మన ఫ్యామిలీ లో. కవులు, కళాకారులు పెరిగి పోతున్నారు. ఇక నా లాంటి వాళ్ల కి కష్టమే 😔😔😔😔😔
@shaiknageena1766
@shaiknageena1766 3 года назад
అమ్మ నవ్వు ముత్యాల హారం📿 శ్రీదేవి పంచింది అందరికీ పలహారం🥟🥟🥭 చిన్ని కనబరిచింది నైపుణ్యం🏆 ఈ దృశ్యాన్ని చూడ మాకు నయనానందo😊
@shaiknageena1766
@shaiknageena1766 3 года назад
అమ్మ ను చూస్తే మా అమ్మమ్మ గుర్తొస్తున్నారు🥰
@parvathys9367
@parvathys9367 3 года назад
Hai sridevi arati dhuta presara pappu combination superga untundi. Arati puvvu enalo madhyalo bodipala unde enanu thiseyali sannaga tharigi maggigalo veyyali thinitho patoli cheyyochu ledante vadalu cheste supero super
@venkatasupraja8296
@venkatasupraja8296 3 года назад
చాలా సంతోషం గా వుంది శ్రీ దేవి గారు 🙏🙏🙏♥️👍
@nellibandlabalaswamy9140
@nellibandlabalaswamy9140 3 года назад
ఎంత పంచి తే అంత మీలైఫ్ బాగుంటుంది ఇంకా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి ఎన్నో ఉన్నత భావాల తో మా మనస్సు లు కొల్లగొట్టాలి
@kishorelanka4207
@kishorelanka4207 3 года назад
ఉన్నదాంట్లో పంచడమంటేనే మీకు ఆనందం మా అందరిపై మీకున్న ప్రేమ ఒకేలా ఉండటం మాఅదృష్టం✨✨
@lakshmidevi.sanikalasanika1693
@lakshmidevi.sanikalasanika1693 3 года назад
E generation lo milanti Vallu what a kind and friendly nature madam .......mi matalu mimalni videos lo chusthuntene artham avuthundi mi good nature..🙏🙏
@chaithanyayadav6102
@chaithanyayadav6102 3 года назад
Madam pachadi chala response bhaga undi
@DuggiJyothi
@DuggiJyothi 3 года назад
Sridevigaru meedi pette cheyyi meeru eppudu ilage santhoshamga ayurarogyalato ellapudu vundali manasara devudini korukuntunnanu.mee munchi manasuku hats off andi
@padmajag4661
@padmajag4661 3 года назад
Arati puvu, duta kura chala baguntundi . Super video,
@gloryemmanuel1074
@gloryemmanuel1074 3 года назад
Hi Sridevi garu.. dhoota pesarapappu vesi pachi kobbari garnish vesi iguru chestaru... rasam tho super untadi ..or chapati ki adbhutam ...Cut chesetappudu majjiga lo veyyali lekapothe black aipotayi.. Arati puvvu ippudu vagaru aipoyiuntadi..lethaga unnappudu tinali.. puvvu lopals gattiga unna stick teesi koncham majjiga lo boil chesi taimpu pettukovali...
@divyasroyalkitchen3663
@divyasroyalkitchen3663 3 года назад
Sridevi garu meerante naku Chala istam... Thappakunda mee videos Chusthuntanu Chala Happy ga anipisthundi
@shanthisridhar6190
@shanthisridhar6190 3 года назад
Banana flower wada , kootu etc... Trunk cutting cleaning process and cooking with dal super vuntadhi sredevi garu😊
@monicam2715
@monicam2715 3 года назад
Arati puvvu ni senagapappu vadallo vesukunte chala baguntundi andi...
@padmavathisiddi3220
@padmavathisiddi3220 3 года назад
మీరు అమ్మ తో చాలా సరదాగా వుంటారు అది చూసి మాకు చాలా సంతోషంగా ఉంది శ్రీదేవి గారు నాకు పచ్చడి కావాలి మీరేం చేస్తారో తెలియదు నాకు పచ్చడి కావాలి అంతే మేడం
@sujathanune2920
@sujathanune2920 3 года назад
అక్క.... అమ్మా చేతి గజాలు super. నీ చేయి చాలా పెద్దది అక్క. ఆ వెంకన్న దర్శనం ఐన దోరుకుతుంది. అక్క మీ దర్శనం మాకు ఎప్పుడు దొరుకుతుందో.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 3 года назад
Kagekayallu bagunnae all memberski panchadam bagunthe aratipandlu bagunae mamedekayachatnee and garlick past panchadam bagunthe all supar kalaguragampa
@umashankari4424
@umashankari4424 3 года назад
Hi sridevi గారు ఏంత వోపిక మీకు నిజంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు 👍👍👍🙏👏👏
@mmrcreations...7452
@mmrcreations...7452 3 года назад
Tq sridevi garu me title chudagane ma intlo chesina kajjikayalu gurthochi ...thisukoni thintunanu...
@dynamicdhruti4819
@dynamicdhruti4819 3 года назад
Eroju meetho matladanu chala happy undi sridevi garu. Expect cheyaledu asalu.meetho matladata ani. Em.matladalo artam kaledu naku.
@hemasreeannavarapu6251
@hemasreeannavarapu6251 3 года назад
Cheppadaniki em ledu Sridevi gaaru ❤️ No words for your love and affection 😘
@geetharani2906
@geetharani2906 3 года назад
మిగలాలి.. మిగలాలి.. అని.కోరు కున్నాను మేము రాలేకపోయినా వెళ్ళిన వాళ్ళకి నీ ప్రేమ అందుతుందని... ఇవ్వడం లో మీకు మీరే సాటి... నీకేమి ఇవ్వగలను మేము మా ప్రేమ ‌ తప్ప...💐💐💐👌👍
@soundaryasandy882
@soundaryasandy882 3 года назад
Mi Amma gaariki dhandam milanty manchi vakthini maku parichayam chesaru ... Meeru mi family eppudu elane happy ga undali god bless you Amma..
@sridevisuravaram2885
@sridevisuravaram2885 3 года назад
I like the way you distribute everything to your staff nice to see your mom once again enjoyed the video madam
@srilakshmi7008
@srilakshmi7008 3 года назад
Meku yantha manchi manasu aunty,yami thachina ,vandina andhariki panchutharu superb aunty Meru ee kalam lo nutiki okaru kuda dhorakaru hatsup ❤️❤️
@madhuramadreams
@madhuramadreams 3 года назад
అక్క ఎంతోమందికి జీవనోపాధి కల్పించారు, వారికి ప్రేమతో పచ్చళ్ళు , కజ్జి కాయలు ,పండ్లు పలహారాలు పంచుతూ😍💓💓💓💓💓😍😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓😍💓💓💓💓💓💓💓💓💓💓
@mamathagurajala3761
@mamathagurajala3761 3 года назад
Arati puvvu madyalo pulla thesi pesara pappu vesi vandithe super vuntadi akka
@hemanthallepuhemanthallepu2616
@hemanthallepuhemanthallepu2616 3 года назад
చాలా గొప్ప ఆలోచన మంచి పని బావుంది శ్రీదేవి గారు 👍👍👍🙏🙏🙏
@nikhithareddy802
@nikhithareddy802 3 года назад
Akka meeru chala natural ga untaru.and meeru dhana veera Shura karna.sharing manchi good habit undhi meeku.
@vijayasunkara5511
@vijayasunkara5511 3 года назад
Mee garden chalabagundi meeru chala Lucky Sridevi
@pradheebanagarajan233
@pradheebanagarajan233 3 года назад
Hai anddi mee video anni susthanu bagavuntathi,I learn lot from you,arati poovu lo stick laga vunathi and plastic paper laga vunathi thisee,poovu mathram cut chedi cheniya pappu vada lo yesi chesthe bagavuntathi👍
@annapurnavadlamani6735
@annapurnavadlamani6735 3 года назад
Dhuta curry very fine ga cut chesi water salt pasupu vesi boil cheyyali 15 minutes. Tharvatha water drain chesi full squeeze chesi pakkana pettukoni, pulihara ki emi thalpu vestamo alage thalimpu vesi e water theesina dhuta ni vesi andhuku veyinchina nuvvula podi vesi stove off chesi lemon juice vesukunte super ga untundhi.( Lemon place lo thick tamarind juice ayina vesuko vachhu) edhi vidi vidi ga achham pulihara lane untundhi
@shruthi4292
@shruthi4292 3 года назад
Thallikuthurla anubandham varninchalenidhi chala santhosham madam naanammani chusthunte...
@kalyanigangisetty7448
@kalyanigangisetty7448 3 года назад
Mee అమ్మ గారిని చూస్తే మా అమ్మ గుర్తుకు వచ్చింది.
@nellibandlabalaswamy9140
@nellibandlabalaswamy9140 3 года назад
నువ్వు తినడం కంటే పంచడంలోనే ఆనందపడతావు ఎంత మంచి మనస్సు
@shrawiskolamvolgs
@shrawiskolamvolgs 3 года назад
Meru chala baga matladutharu...me matladuthunte baguntundhi...gala gala chakkaga matladtharu
@sncrukmini
@sncrukmini 3 года назад
Arati doota pulusu baguntundi. Mee conversation bagundi sridevi garu👌👌👌👌👌
@khemalatha3649
@khemalatha3649 3 года назад
Chala happy ga unnaru Sridevi garu Meeru edaina panchetappudu chala happy ga istaru Sridevi garu
@manyfacts1234
@manyfacts1234 3 года назад
Andariki anni taste chepisthunaru vry gd sridevi garu
@tadisadanavijayarao11b22
@tadisadanavijayarao11b22 3 года назад
Nice vedio. Miru chala manchivaru andarki pickles panchutunnaru
@vijayasree6579
@vijayasree6579 3 года назад
Banana stem tho perugu pachadi cheyachu andi chala bavuntundi.
@sonyjosh9201
@sonyjosh9201 3 года назад
Hi madam today video chala bagundi soo kind hearted meru
@2klakshmi
@2klakshmi 3 года назад
నిన్న రాత్రి 2 గంటలవరకూ కూర్చుని మీ 99టీవీ interview చూశా. బాగుంది. చాలా విశేషాలు తెలిశాయి. అయినా ఎప్పుడూ హుషారుగా తిరుగుతూ, చలాకీగా కబుర్లు చెప్తూ ఉండే మీరు స్కూల్ పిల్లలాగా బుద్దిగా చేతులు కూడా కట్టుకుని ఒకచోట కూర్చుంటే, మన శ్రీదేవి యేనా అనిపించింది. Studio అంతా తిరగేస్తూ, interviewer ని కూడా ముప్పు తిప్పలు పెట్టి తిప్పేస్తూ ఇంటర్వ్యు ఇవ్వవలసింది. మజా వచ్చేది. అది శ్రీదేవి అంటే అని తెలిసేది. 👌👌👌
@sailajayamujala3030
@sailajayamujala3030 3 года назад
Arattidutta palachati majigalo cinna ga tharugukunte colour change avadu 1 chinthapandu nillalo vudakapeti squeeze cheyali .oka pan lo oil vesi popudinusulu pachimirapakayalu endumirapakayalu curry leaves vesi veganivali tharvatha vudikina arattidutta mukalni andulovesi 5 minutes tharuvatha stove off cheyali .curry chalaraka avapedite bavutundi 2 perugupachadikuda chesukovachu
@sarithagadamalla231
@sarithagadamalla231 3 года назад
Akka Amma tho unna time super..mi workers ni biddalekka susukuntunau..they are Lucky Amma vantakam andari tho panchukuna Sridevi akka..super
@sujathagopireddy1756
@sujathagopireddy1756 3 года назад
అరటి దూట పెరుగు పచ్చడి సూపర్ కాంబినేషన్ అక్క
@kalarani4367
@kalarani4367 3 года назад
Nice distribution of pickle and ginger garlic paste
@sarikipavithra6p403
@sarikipavithra6p403 3 года назад
Asalu aa parisaralu chusthuntene memu vachesi mi tho vundalani pisthundi Antha santhosham ga vundi chusthunte sridevi garu🙏
@karunaSreenivas
@karunaSreenivas 3 года назад
Really great Sreedevi Garu
@vijayalakshmi-ts5sy
@vijayalakshmi-ts5sy 3 года назад
అరటి పువ్వు కూర చాలా బాగుంటుంది. పువ్వుల మధ్య లో కేసరం నీ తీసి మిక్సీ లోవేసి పేస్ట్ చేసి తర్వాత శుభ్రంగా కడిగి చింతపండు పులుసు,ఉప్పు, పసుపు వేసి ఉడక పెట్టి తర్వాత పోపు వేయాలి
@rupasrinivasulolla
@rupasrinivasulolla 3 года назад
Bujjamma garu(amma pilupu 😍😍😍) bagundi pampakalu 👌 arati duta kura chestaru🌴, goru vechani nellalo taragali dutani chinna mukkaluda popu vesi simple ga chesukovachu kura.,arati duta kidney stones unnavallaki chala manchidi ta.😊
@bharathin2585
@bharathin2585 3 года назад
sridevi. garu. meeru. chala. chilipiga. matladutaru. maatalu. baguntai. amma. intiki. vaste. meeku. anandam. jati. ayyindi. mee. amma. meeru. ala. anakudadu. jok. aina. amma. bada. padatadi. kada. sari. adi. visayam. antare. aamaata. super
@rajendharrachamalla915
@rajendharrachamalla915 3 года назад
ఏ కల్మషం లేకుండా మీరు అన్ని చేసి అందరికి ఇస్తున్నారు so full Happy అక్క 👌👌😊😊
@mekaramu
@mekaramu 3 года назад
Madam Nice...U Distribute heartily...Ariti Doota Changa bellu vesi masala curry cheyochu... Even the juice with empty stomach is good removes kidney stones...
@sksharmila1012
@sksharmila1012 3 года назад
Hi andi Sridevi garu..... super video...chala Baga anipinchindi
@Motherearth25
@Motherearth25 3 года назад
Banana flower curry se panasapattu curry la vandali... 👌👌 Vuntundi...
@mamathakasani1736
@mamathakasani1736 3 года назад
మీరు అన్ని పంచుతూ ఆనంద పడుతూ ఉంటారు అలా చాలా తక్కువ మంది ఉంటారు అమ్మ మీరు చాలా గ్రేట్ సూపర్ మీరు ఇలాగే అనందంగా ఉండాలి
@ratnakumari7056
@ratnakumari7056 3 года назад
Owner, worker relation super 👌అందర్నీ preminchali, care తీసుకోవాలి అది మీరు చేస్తున్నారు 🙏good job 👍I like you శ్రీదేవి గారు ❤️
@prameelavelamala6114
@prameelavelamala6114 3 года назад
Aratidoota mukkalu boil cheyali rasam vasthadi a water nu tagali it is very very good for kidney related problem (function)
@vimalaranidammalapati3058
@vimalaranidammalapati3058 3 года назад
Hi sridevi garu meru vandukovadame kakunda panichesa valla kosam kuda vandi andariki panchipetta manasu evvariki undadu pickles kuda pancharu mee daggara pani chesa vallu chala adrustavantulu
@himavarshidevireddy5342
@himavarshidevireddy5342 3 года назад
మీ ప్రేమ వెలకట్ట లేనిది అమ్మా. అమ్మమ్మ మీరు కూడా చాలా బాగా మాట్లాడుతారు
@jyothiganga6970
@jyothiganga6970 3 года назад
మీ ఇల్లు ఎప్పుడు ఇలానే కళకళ లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీదేవి గారు ❤❤❤
@gangavelumula4543
@gangavelumula4543 3 года назад
👌 sridevigaru meeru chese panulu panchadamloni anandanni aaswadisthunnaru 🌷🌷🌷🍎🍎🍎🍎🍎🍎 ga vilasillali
@achyutasubbalakshmiandra8188
@achyutasubbalakshmiandra8188 3 года назад
Arati dhoota majjiga loki cut chesi veyyali.lekapote black aipotundi.okasrai kadigesi pesarapappu,arati dhoota kalipi ,salt and pasupu vesi petteyandi.udikaka mookudulo oil vesi avalu,jeera,mirchi, karivepaku,hing , minappappu vesi popu vesi andulo ee koora veseyandi.danilo ki majjiga mirapakayalu nanchukuni annam thinte baaguntundi Pappu koora ki majjiga mirchi combination
@shilpajana1190
@shilpajana1190 3 года назад
Village culture and village life ippudey kadhu yeppudu baguneyvuntundhi 🙂👌🏻👍
Далее