హాయ్,,,బ్రదర్,,,,మీరు ఇద్దరు. డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నారు,,,, చాలా. జాగ్రత్తగా ఉండండి,,,,కనీసం. ఆ పెద్దాయన. కు డ్రైవింగ్. ఇవ్వండి,,,,కానీ. మాట్లాడ కుండ చేయండి,,,,,సేఫ్ డ్రైవ్,,,,లైఫ్ ఇంపార్టెన్స్,,,,,వీడియో కాదు,,,,,,,,,,,,నాగేశ్వరరావు,,,,విశాఖపట్నం
మహేశ్ యాదన్న ని బాగా చూసుకో, మరియి యాదన్న డ్రైవింగ్ కనీసం 10 నిమిషాలు అయిన చూపించు అంతా నీదేనా, మా నాన్న డ్రైవింగ్ లో 49 సంవత్సరాల అనుభవం వుంది యాదన్న కోసమే చూస్తున్నాడు నీ వీడియోలు, మరియు నీ వయస్సు ఎంత 24 వుంటుందా, ఆ మహేష్ వయస్సు లో ఇంటర్ మీడియట్ లో ఆపేసి లారీకీ పోయాను అంటున్నాడు, నిన్ను మా నాన్న సొంత బిడ్డ లాగా అభిమానిస్తున్నాడు
నువ్ గ్యాప్ ఇచ్చిన సమయం లో వీడియోస్ తీసి అప్లోడ్ చేసింటే ఇంటి దగ్గర వీడియోస్ అయిన ఈపాటికి 2m subscribers అయ్యిండు అన్న మన ఛానల్ లో అయిన పర్లేదు లేటు అయిన లేటెస్ట్ గా అవుదాం Love frm kuwait
హై మహేష్ బ్రో గుడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుంది యాదన్న డ్యాన్స్ విజిల్స్ వేస్తుంటే చాల మంచిగా అనిపించింది యాదన్న చెప్పినట్టు ముందు టిఫిన్ చేసి తరువాత టీ ☕ తాగాలి ❤❤❤❤❤ బ్రో
హలో మహేష్ బ్రో నేను నీ ఫాలోవర్స్ ని ప్రతి వీడియో చూస్తూ ఉంటా కాకపోతే ఒక్క వీడియోలో కానీ నా పేరు చెప్పలేదు ఒకసారి నా పేరు చెప్పు నాకు చాలా హ్యాపీగా ఉంటాది అది మోడల్ ❤️❤️❤️❤️
💐🙏😷🤝HI AMMA GET WELL SOON AMMA BROTHER YOUR HAND AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RU-vid VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
Mahesh anna yadanna cheppindi tiffin chesinanka tea tagale mind super untundi fresh ga mind untundi yadanna cheppendi correct nenu na peru Nandu donthula mumbai jagratta journey ok mahesh bye-bye
Browww I’m from chennnai ❤ Watching your videos past 2 years 🎉 small reguest browwww want travel with other u for fun moments want eat yadahnna cooking foods ❤