Тёмный

పద్మా ఆంటీ ఎందుకు బాధపడింది? 

Patnam Lo Palleturu by Pinnaka Padma
Подписаться 421 тыс.
Просмотров 70 тыс.
50% 1

పద్మా ఆంటీ ఎందుకు బాధపడింది?

Хобби

Опубликовано:

 

30 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 823   
@durgakumarikonduri2184
@durgakumarikonduri2184 9 месяцев назад
చాలా చక్కగా చెప్పారు అమ్మ నిజమే కులమతాలు అసలు అన్నది ఉండకూడదు ఎవరో ఒకరు ఏదో అన్నారని మీరు బాధపడకండి అన్ని టేక్ టీజీ గా తీసుకోవాలి
@laxmiadari6336
@laxmiadari6336 8 месяцев назад
Annitiki like kotte Padhma aunty na comments ki chudanattu vadhilesaru nenu feel ayyanu nijam chepthe avarikaina nachchamu.. soap vesina vasthe nachchutharu
@srilakshmi2807
@srilakshmi2807 9 месяцев назад
బాధపడొద్దు పద్మ గారు మీరు అలా బాధపడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 9 месяцев назад
మనకు కులాలు అవసరం లేదు అమ్మ మీరు బాధ పడకండి సంతోషం గా ఉండండి
@sabithakaluva9111
@sabithakaluva9111 9 месяцев назад
ఆంటీ గారు మీ బాధకు కారణం అయిన విషయం నాకు చాలా బాధేస్తుంది. నేను మీ ప్రతి వీడియో తప్పకుండా చూసి చాలా ప్రేరణ పొందుతాను. కామెంట్ పెట్టను కాని మీ గురించి చాలా విషయాలు అనుకుంటాను. ఎంత active గా ఉంటారు. ఎంత simple గా ఉంటారు. ఎంత మంచి మనసు. ఎంత పని చేసుకుంటారు. మీ మాటల్లో, మీ చేతల్లో ఎంత పారదర్శకత ఉంటుంది. ఇలా ఎన్నో అనుకుంటాను. చెప్పడం చాలా సులువు. అనుభవించడం దాన్ని ఎదురుకోవడం వారి వారి మనస్తత్వం ను బట్టి ఉంటుంది. కావున ఆంటీ మీరు ఈ బాధ నుండి అతిత్వరగా బయట పడాలని కోరుకుంటున్నాను. మీ వీడియోస్ కూడా నాకు చాలా ఇష్టం. చెప్పాల్సిన విషయాన్ని సుత్తి లేకుండా సూటిగా laabhaapeksha లేకుండా ఉంటాయి. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యాంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. మీ పాదపద్మాలకు నమస్కారం 🙏. మీ లాంటి నిష్కల్మషమైన మనుషులు ఈ రోజుల్లో ఉండడం చాలా తక్కువ.
@vijayalakshmikanna7850
@vijayalakshmikanna7850 9 месяцев назад
ఎంతోమందికి మీరు స్ఫూర్తిదాయకంగా వుంటారు పద్మగారు..మనసును బాధపెట్టే కొన్ని కామెంట్లు మొక్కలలో పెరిగే కలుపుమొక్కల వంటివి...అబాధని ఎప్పటి కప్పుడు పీకి అవతల పారెయ్యటమే...చెప్పడం తేలికే..అలాంటి మాటలు విన్నప్పుడు బాధ పడటం సర్వసాధారణం....మీ మనందరిది ఒకటే కులం..అదే మొక్కల కులం..పచ్చని కుటుంబం..
@kinnerathoughts
@kinnerathoughts 9 месяцев назад
చాలా బాగా చెప్పారు కులం కన్నా గుణం మనమందరం మంచి మిత్రులం🙏 మనమందరం భారతీయులం, అన్నిట్లో తెలుగు వాళ్ళం అంటే మమకారం ప్రేమ అభిమానాలు ఉంటాయి 🙏 బాధపడకండి అమ్మ అందరి ఇళ్ళల్లో ఒక తల్లి లాగా ఉన్నారు ఒక అక్క లాగా ఉన్నారు ఒక గురువు లాగా కూడా మీరు బాధపడటం మాకు ఇష్టం లేదు
@patnamlopalleturu-pinnakapadma
@patnamlopalleturu-pinnakapadma 9 месяцев назад
👍
@bhagyatiru3599
@bhagyatiru3599 9 месяцев назад
బాగా చెప్పారమ్మ కరక్ట్ గా చేప్పారు మీరు భాధ పడే పనే లేదు అనే వాళ్లే బాధ పడాలి 🙏🙏
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 9 месяцев назад
మీరు చాలా బాగా చెప్పారు పద్మ గారు మనము చెట్ల ప్రేమికుల అండి మీరు ఏమి బాధపడకండి మనకు అందరూ చుట్టాలేనండి
@rajiyashaik4090
@rajiyashaik4090 9 месяцев назад
పద్మమ్మా బాధపడకమ్మా నాకు బాధేస్తుంది ఒకతల్లిబిడ్డలే ఒకలా ఉండరుకదమ్మా ఎవరోఒకరు అన్నారని దుఃఖపడవద్దు. మొక్కలగురించి మీరుచెప్పినవిషయాలు చాలానేర్చుకున్నాము❤❤❤❤❤నిజంగా చాలామందికి తెలియని విషయం కుడిచేతితో సాయంచేస్తే ఎడమచేతికికూడా తెలియకూడదు అని గ్రంధాలలోఉంటుంది. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి GOD BLESS YOU🤲🤲❤️
@kalpavalli3594
@kalpavalli3594 9 месяцев назад
అయ్యో పద్మ గారు మీరు బాధ పడకండి. ఏనుగు వెలుతుంటే కుక్కలు అరుస్తాయి.పట్టించుకోకండి. Pl మీరు బాధ పడకండి.దేర్యంగా ఉండండి.❤
@kiranmayee2667
@kiranmayee2667 9 месяцев назад
కులం కన్నా గుణం మిన్న అని చాలా బాగా చెప్పారు అమ్మ.మీరు భాద పడకమ్మ,చాలా బాధ గా వుంది .😢
@sasikalakomandur3070
@sasikalakomandur3070 9 месяцев назад
బాధ పడకండి పద్మగారు మీరు బాధ పడుతుంటే నిజంగా మాకు కూడా ఏడుపు వస్తుంది 😢
@sunandinigarden271
@sunandinigarden271 9 месяцев назад
మీరు బాగా చెప్పారు అమ్మ మీరు చెప్పిన విషయం చాలా బాగుంది మీరు బాద పడాల్సిన అవసరం లేదు అమ్మ ఇంతవరకూ మీరు ఎప్పుడూ బాధపడలేదు ఇకమీదట మీరు బాధపడకండి
@nvskantham6658
@nvskantham6658 9 месяцев назад
పద్మ గారూ ,! ఎంత బాగా చెప్పారు . మనుషులు మానవత్వం తో బతకడం మర్చిపోతున్నారు .
@padmajaponnada9574
@padmajaponnada9574 8 месяцев назад
Padma garu meeru chala baga చెప్పారు .No share chesaru Tq very much Madam.Meeto direct ga ఒకసారి matladali అని ఉంది Madam.👌🌱
@shyamskitchengarden5860
@shyamskitchengarden5860 9 месяцев назад
కులాలు, మతాలు మనము కల్పించు కున్నవే, మనము మొక్కలు పెంచుకునే క్రమంలో చాలా రకాల సమస్యలు వస్తాయి. అలా అని మనము మొక్కలను పెంచడం మానేయడం లేదుగా పద్మ గారు, ప్రతి ఫ్యామిలీ కూడా కూరగాయలు పెంచుకోవాలని మీకు తెలిసిన విజ్ఞానాన్ని మీరు share చేస్తున్నారు అలాగే చేయండి 🙏
@padmavathiyakkati8199
@padmavathiyakkati8199 9 месяцев назад
పద్మ గారు మీరు బాద పడుతూంటే మాకు ఏడుపు వస్తుంది మీరు నవ్వూతూ ఉండండి మేము మదీనా గూడు కౄషీనగరలో ఉంటంమూ
@Vijayavibes
@Vijayavibes 9 месяцев назад
పద్మ గారు మీ వీడియో లన్నీ మొదటి నుండి చూస్తూ ఎన్నో నేర్చుకున్నాను.నాకు కూడా మొక్కలంటే చాలా ఇష్టం. నేను టీచర్ని కొన్ని కుండీ ల లో మొక్కలు పెంచుకుంటున్నాను. నేను రిటైర్ అయ్యాక మీ లాగే బాగ మొక్కలు పెంచాలని ఆశ. ఇంతవరకు మీకు కామెంట్ పెట్టలేదు. కానీ ఈ రోజు మీ వీడియో చూసి చాలా బాధ పడ్డాను. మీరు కల్మషం లేకుండా మాట్లాడాతారు. మాకు చాలా ఆత్మీయులు.మీరు బాధ పడుతుంటే చూడలేక కామెంట్ పెడుతున్నాను. మీ మంచితనం అందరికీ తెలుసు.మీరు ఎన్ని సన్మాలు పొందిన ఎంతో నిరాడంబరంగా ఉంటారు.ఎంతమంది గొప్పవాళ్ళు మీ బందువులు ఉన్నా మీరు ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదంటేనే మీ రెంత మంచివారో గొప్పవారో మాకు అర్థమైంది.పిచ్చి కామెంట్స్ పట్టించుకోకండి.
@lakshmiswamysaladi3022
@lakshmiswamysaladi3022 9 месяцев назад
ఎంత మంచి వీడియో ఇది. మన పిల్లల కు కులాల నిజంగా తెలియదండి. మీరు అసలు బాధ పడకండి మీ మొక్కలు అంటే మా ఇష్టం అండి.
@umasamvillagevlogs
@umasamvillagevlogs 9 месяцев назад
చాలా బాగా చెప్పారు అంటి గారు బాధపడకండి అంటి
@Shamshadterracegarden
@Shamshadterracegarden 9 месяцев назад
బాధపడవదు పద్మ అక్కయ్య గారు మీరు చాలా బాధ పడుతుంటే నేను చూడలేక పోతున్న😢🙏
@durgakarri3556
@durgakarri3556 2 месяца назад
పద్మ గారు మీరు బాధపడుతుంటే మాకు కళ్ళు నీళ్లు తిరిగాయి మీరు సంతోషంగా ఉండాలి మీ మిద్దె తోట చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము మీరు అవి ఏమి పట్టించుకోకండి మనమందరము ఒకటే
@suvarnadone1321
@suvarnadone1321 9 месяцев назад
చాలా చక్కగ చెప్పారు, ఆంటీ గారు, పిల్లలకి సంస్కారం ముఖ్యం
@sujathakatukojwala9457
@sujathakatukojwala9457 8 месяцев назад
Hi Padma aunty garu 🙏 meru badhapadakandi naku chala badhaga vundhi
@leelavlogs3990
@leelavlogs3990 9 месяцев назад
Amma iam from tamilnadu, can't understand your words but you feel so bad about some comment, amma don't feel bad your are great example to all gardeners, you are very great Gardner amma, you do good to this world❤
@radhainguva2377
@radhainguva2377 9 месяцев назад
ఆరోగ్యమైన మొక్క చీడ పీడలు తట్టుకొని ఎలా నిలబడుతుందో మీరు కూడా అలాగే ఉండాలి. అంత బాధ పడితే ఎలా? ప్రతి చిన్న విషయం మన సు దాకా వెళ్ళనివ్వకూడదు. సంతోషంగా ఉండండి 🤗
@svkalyani3897
@svkalyani3897 9 месяцев назад
Aunty, I am watching your videos for the last 3 years. Whenever you come with new video people like us always open it with lit of interest. We learnt soo many new things from you in gardening and growing plants. Don't feel aunty. See your positive comments and always be happy. We always love our Padma aunty.
@kirankumari-or7od
@kirankumari-or7od 9 месяцев назад
పద్మ అంటీ,మిమ్మల్ని చూసిన ప్రతి సారీ మాకు ఎంతో దగ్గర మనిషి లా అనిపిస్తారు.... మీరు అలా బాధపడటం మాకు చాలా బాధగా ఉంది...ఇలాంటివి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. మీరు ఇంకా సాధించాలి మాకు ఏంతో నేర్పించలి...pls. take it lite
@padmajasivaraju4427
@padmajasivaraju4427 9 месяцев назад
పద్మ గారు మీరు చెప్పినది అక్షర సత్యం ఎవరో ఏదో అన్నారు అని.మీరు బాధ పడవద్దు మీ మొక్కలు చూస్తూ ఎంతో సంతోషంగా ఉంటుంది .
@craji7857
@craji7857 9 месяцев назад
ఆంటీ మీరు ఏడుస్తుంటే నిజం గా నాకు కూడా ఏడుపొచ్చింది, బాధపడకండి,మీ మనసు చాలా సున్నితమైనది ,మీ వీడియోస్ ,మీ మాటల ద్వారానే తెలెస్తుంది ఆంటీ మీ వ్యక్తిత్వం అంటే ఎలాంటిదో,నేను మీకు పెద్ద అభిమానిని ఆంటీ,అయితే మీ videos అన్ని కూడా చూడ లేక పోయాను ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో ఫుల్ బెడ్ రెస్ట్ తో వున్న ఇప్పుడు మా బాబు కు 8month ,paapa కు 6 years ఇద్దరి పిల్లలతో బిజీగా గా వుండడం వల్ల అన్ని videos చూడలేకపోతున్నాను ,మీరు ఏమిటో మీకు తెలుసు కాబట్టి ఈ negative comments అస్సలు పట్టించుకోకండి, మీ మనవరాలి కోసం foreign వెళ్లి అక్కడ కూడా పాప కోసం ఆర్గానిక్ ఆకుకూరలు పండించి వాటి తో వంటలు చేసి పెట్టారు ,ఇంత బాగా caring గా చూసుకొనే నాన్నమ్మ వుండడం పాప అదృష్టం ఇక్కడే తెలుస్తుంది ఆంటీ మీ మనసు ఎంత మంచిదో❤️😍🙏👌👍be happy aunty gaaru😊నాకు మొక్కలు, నేచర్ అంటే చాలా ఇష్టం .SAVE NATURE🌱🌾🌴🌲🌳🌺🌷🌞🌧️☃️🌍
@mekalakshmanarao9996
@mekalakshmanarao9996 9 месяцев назад
పద్మగారు మనందరిది మొక్కలకులం, మొక్కల మతం. బాధపడొద్దు. హ్యాపీగా వుండండి.
@user-ng1ne2fe7g
@user-ng1ne2fe7g 9 месяцев назад
మా మొక్కల అమ్మ అలా బాధపడితే చూడలేము. అందరూ మంచి గా ఆలోచించండి మంచి గా అమ్మ చెప్పినట్టు భూ మాత ని కాపాడుకుందాం మన మిద్దె తోట మొక్కల తో. అమ్మ మీరు హ్యాపీ గా ఉండండి. మనం అంతా మానవులం మొక్కల ప్రేమికులం. 🙏 🙏
@MADGARDENER
@MADGARDENER 9 месяцев назад
Padma garu badapadakandi. Mokkala premikulaku annitini preminchatam tappa vere dyasa undadu . Idi andariki telusu meeru pratyekinchi cheppanakkaraledu. Asala pattinchukovaddu. Spread love foe plants😍😍
@zeenathbommareddy8249
@zeenathbommareddy8249 9 месяцев назад
Very well said Padma garu 👏👏👌👌. My humble request to everyone, let's be human beings 🙏. Let's remember God has created us as human being, not as hindu, muslim, cristian, kamma, reddy, kapu, etc. As shown in PK movie "dabhaa lagake nahi bhojanam bhagavan ne," Meeru asalu feel avvalsina avasaram ledu Padma garu 🙏❤🤗
@asailajadevi141
@asailajadevi141 9 месяцев назад
మూర్కులు ఏదో అన్నారని మీరు ఇలా బాధపడితే ఎలా ఆంటీ. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి❤
@Trendy_bros
@Trendy_bros 9 месяцев назад
Aunty garu pls edavakandi meeru edusthunte nenu edchesanu, nenu mee videos chusi nenu midhe thota start chesanu 2 months back. Meeru enthomandhiki inspiration, meeru matlade padhathi chala respectablega vuntundhi meeru alantivaalla gurinchi asalu badhapadodhu, mimmalni ardham chesukune vaallu lakshallo vunnaru. So pls smile always aunty.
@satyarudraraju408
@satyarudraraju408 8 месяцев назад
అమ్మ మీరు ఏమి బాధపడకండి మీరు అలా బాధ పడుతుంది నాకు చాలా బాధగా ఉంది ఈరోజుల్లో మీలా ఆలోచించే వాళ్లు చాలా తక్కువ మేము అందరము మీ పార్టీని❤
@aithamamrutha2890
@aithamamrutha2890 9 месяцев назад
Meeru chala great madam badhapadavaddu
@leenaprapurna
@leenaprapurna 9 месяцев назад
Aunty garu, we are always with you. You are truly an institution for Gardening, stay Strong & Happy like as usual
@user-dz7jc8xo2x
@user-dz7jc8xo2x 7 месяцев назад
Excellent speech amma
@manjulachakravarthy
@manjulachakravarthy Месяц назад
పద్మ గారు మీరు చాలా నిజంగా నిజాయితీగా మాట్లాడారు నిజాయితీగా చెప్పారు మీరు బాధపడకండి
@penmetsavenkatasaivarma9918
@penmetsavenkatasaivarma9918 9 месяцев назад
ఈ సమాజంలో కొంతమంది మానసిక పరిపక్వత లేని వారు అన్న మాటలకు మీరు బాధపడకండి మేడమ్ మీ వీడియోలు బాగుంటాయి మీ మాటల్లో మొక్కలపై మీకున్న అనురాగం ఆప్యాయత కనపడతాయి
@haseenabodapati9062
@haseenabodapati9062 8 месяцев назад
పద్మ గారు మీరు అస్సలు బాధపడకండి మీరు ఎప్పుడు అలా చూడలేదు మీరు బాధపడుతుంటే మాకు కూడా ఏడుపు వస్తుంది అలా బాధ పడకండి మీ మొక్కల్ని మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయిన
@ismartvoiceofvijji7163
@ismartvoiceofvijji7163 9 месяцев назад
ఆంటీ ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండి, పెదవారు అలా బాధ పడితే బాలేదు. మీరు చాలా మందికి inspiration. అసలు అలాంటి కామెంట్స్ డిలీట్ చేయండి అంతే బాధ పడకండి. కొంతమంది కి ఎన్ని చెప్పిన మారరు. హ్యాపీ గా ఉండండి
@rajasrivuppalapati4378
@rajasrivuppalapati4378 9 месяцев назад
బాధ పడకండి అమ్మా.. మనమంతా మొక్కల ప్రేమికులం..
@sujathabommineni1800
@sujathabommineni1800 9 месяцев назад
Aunty garu meeru ala badapadatam eppudu chudaledu.plz meeru ala badapadakandi plz .meeru chala mandiki inspiration.terrace garden pettina vallu andariki meere inspiration.thank u so much aunty garu meeru number ichinanduku.
@sairakausar3895
@sairakausar3895 9 месяцев назад
Meeru baga chepparu mam. Nenu mee laga Anni kulala , mathura valla tho kalisi peri Ganu. Kavuna nenu ippatiki andaritho kalisipothanu. Meeru badha padakandi mam be happy.
@ngourishetty
@ngourishetty 9 месяцев назад
Cheer up Aunty garu… ఏనుగు వెళ్తుంటే వెనుక కుక్కలు మొరుగుతాయి. ఏనుగు పట్టించు కుంటుందా ? అలాగే ఇదీ నూ… meru baadhapadithey assalu baagodhu … we love you 🤗🥰💕
@lalithachallapalli8168
@lalithachallapalli8168 9 месяцев назад
పద్మగారు...మనలను కావాలని టార్గెట్ చేసిన మాటలను పట్టించుకోరాదు..అలా చేస్తే వాళ్ళ ఆశయం నెరవేరినట్టే..మీ మాటలు ఉత్సాహం గా ఉంటాయి...
@yazivss6810
@yazivss6810 9 месяцев назад
అందరూ మంచి వాళ్లే ఉంటే.. ఈ లోకం ఇలా ఎందుకు ఉంటుంది.... మంచి చెడు కలిసి ఉంటాయి తప్పదు.. లోకం తీరు అది... మనుషులు మారాలి అని ఆశిద్దాము. 🙏
@karunanulu6564
@karunanulu6564 9 месяцев назад
నమస్తే పద్మా గారు మీరు అసలు బాధ పడవద్దు మిమ్మల్ని చూసి మేము ఎంతో నేర్చుకుంటున్నాము మనం భూమాత బిడ్డలం అతల్లిని జాగ్రత్త గా చూసుకుందాము ఎవరి మాటలను పట్టించు కోవద్దు మీ మనసు బాధ పెట్టుకోవద్దు
@snehasri40
@snehasri40 9 месяцев назад
మనదంతా మానవకులం.. సోదరా.. మీరు అన్యదా భావించకండి.. పద్మ గారు ఏమిటో.. ఆమెగానీ.. ఎవరం గానీ కులం గురించి మాట్లాడినడి లేదు. అమ్మా మీరు బాధపడకండి.. మీ మంచి మనసు ఈ సందర్భంగా అందరికీ తెలిసిందే.. ఆయాస పడుతున్నారు.. జాగ్రత్త మీ ఆరోగ్యం.. 🙏 మనమంతా ఒకే కుటుంబం.. మహి వర్ధన్ గారికి మనమంతా ఒక్కటే..
@madhavitammineni3639
@madhavitammineni3639 9 месяцев назад
సంస్కారం కొద్దీ మాటలు ,మీరు బాధపడకండి.ఎంతోమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళతో సంతోషంగా ఉండండి.
@anusuyaravoori317
@anusuyaravoori317 9 месяцев назад
ఆంటీ గారు చాలా చక్కగా చెప్పారు.మీరు బాధపడకండి. మొక్కపెంచేవారు ఇలా అనకూడదు.
@savithabussa1468
@savithabussa1468 9 месяцев назад
Amma meeru assalu bada padavaddu. Education veru, practical knowledge veru. Alanti practical knowledge ni entho mandi ki spread chesaru.mee lanti vallu samajaniki chala avasaram Meeru manchi inspirational person. Meer channel first nundi follow avuthunnanu, Kani idi naa first comment.
@babylakshmi8432
@babylakshmi8432 9 месяцев назад
పద్మ గారు బాధపడకండి, మీరు ఎలాంటి వారో మాకు తెలుసు, మీ మనస్సు మొక్కల్లా, పువ్వుల్లా స్వచ్ఛమైనది, మీరు బాధపడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది.
@bhanupriya6682
@bhanupriya6682 9 месяцев назад
Aunty evaro edho annaru ani meeru badhapada vaddhu. Mee simplicity milo kanapaduthundhi. Comments chesevallu elantivi aina chestharu. Miru chala strong aunty. Alanti valla comments mimmalni inka strong chesthai. Love you aunty
@rajyalakshmi7087
@rajyalakshmi7087 9 месяцев назад
Great andi Padma gaaru… badhapadina….. entho viluvyna Natalie chepparu. Positive gaa…. Patience tho maatlaadaru….. you are a pure soul andi…. God bless you and your family…. Mee ammmama and amma nerpina samskaraniki pranamalu….🙏🙏🙏🙏🙏🙏
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 9 месяцев назад
ప్రతి మనిషికి ఒక కులం ఉంటుంది. ఏ కులం తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎవరీ కులం వారు గౌరవించుకోవాలని నేను భావిస్తున్నాను.
@shantid3548
@shantid3548 9 месяцев назад
Please don't feel bad Amma stay strong namaste 🙏🙏
@aravindab1887
@aravindab1887 9 месяцев назад
Padma garu, Pl bada padaddu andi. Meeru great andi.yentho mandiki meeru inspiration. Mee manchi masuku we kastam rakudada andi.Mee daggara chala manchi vishayalu nerchukuntunnamu. Pl don't feel bad about that comments andi. Namaste.
@sridevimadireddy4333
@sridevimadireddy4333 9 месяцев назад
Padma garu meru chala manchi manavatvam unnavarume lanti vallu untai future youth pillaliki inspiration ga undali
@anagha2805
@anagha2805 9 месяцев назад
Amma,very well said.Nature is God.And you have realised it and made us realise the same.🙏🙏🙏🙏
@suchetasubramani7331
@suchetasubramani7331 9 месяцев назад
Ammamma....dont worry.. ignore 1 negative comment and feel happy with other 1000 positive comments.. As always i love you❤
@SStalksSuneethaTirukovalluri
@SStalksSuneethaTirukovalluri 8 месяцев назад
అమ్మ మీరు పెద్దవారు అలా బాధపడకండి... ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకండి. ప్లీజ్ 🙏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 9 месяцев назад
అమ్మ బాధపడకండి మేమందరం మీ వీడియోలు ద్వారా గార్డెనింగ్ నేర్చుకుని ఈరోజు నేను యూట్యూబ్ చేయగలుగుతున్నాను అంటే మీ వల్లనే 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@patnamlopalleturu-pinnakapadma
@patnamlopalleturu-pinnakapadma 9 месяцев назад
థాంక్యూ అండి నాక్కూడా సంతోషంగా ఉంది
@madhavitammineni3639
@madhavitammineni3639 9 месяцев назад
మిమ్మల్ని చూసే నేను ఊరి చివర ఉన్న స్థలం లో ఇల్లు కట్టుకుని ఎన్నో మొక్కలు పెట్టాను.మీరు మాకు ఆదర్శం అలా బాధపడకండి అన్ని రకాల మనస్తత్వం ఉన్నవాళ్లతో ముందుకెళ్ళటమే.
@vimalaabhraham1722
@vimalaabhraham1722 9 месяцев назад
Aunty meru Naku Amma la anipistharu.meru kallalo kannelu vasthe Na kallu chemmagillaye.your so pure and simple and genuine ❤.. take care of your health and safety 💕
@gannamrajupadmadevi3097
@gannamrajupadmadevi3097 9 месяцев назад
Mi antha opika no one can have hats off to your patience don’t lose your strength by thinking abt same forgive ness is d best revenge take care it will effect your routine and Gardening too Amma 🙏
@vijayakumari7445
@vijayakumari7445 9 месяцев назад
పద్మ గారు బాధ పడకండి.ఎవరి అభిప్రాయం వారిది. ఎవరో ఏదో అన్నారని మీరు బాధ పడకండి అనవసరంగా.వారి సంస్కారాన్ని వారికే వదిలేయండి. ఇలాపట్టించుకుంటే బ్రతలేమండి. ఆయాసపడుతున్నారు ఆరోగ్యంగా వుండండి ఇంకా మంచి మంచి వీడియో లు రావాలి మీనుంచి.
@telugustoriesbymeghana7914
@telugustoriesbymeghana7914 9 месяцев назад
Please ignore those commens ma'am.....just go on with your videos. You are the inspiration for Garderners and don't give that much importance to them.❤
@rrlifestyle2858
@rrlifestyle2858 9 месяцев назад
Namaste aunty. Evaro anna matala kosam meeru badha padatam bagaledhu. Happy ga vunnandi. Vati values theliyani vallu notiki edhi vasthe adhe anestharu. Meeru chese videos chala mandhiki inspiration aunty. Na peru sowjanya.almost 3 years nundi me videos chusthunnam memu. Meeru manchi video s cheyali. Asalu badha padakandi please
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 9 месяцев назад
Hello padma garu meeru antha badha paduthunte chala badha ga anipinchindi don't worry be happy meeku edhoka kotha anubhavam
@gayatrikolluru9106
@gayatrikolluru9106 9 месяцев назад
Wow super message icharu aunty meeru very good parsanaliti please bhadapadakandi aunty naaku chala bhadapadakandi meeru matlade vidhanam thelisi pothundi pasipilalaga yentho nirmalamyna manasu good job meeru yepludu santhoshanga undali ani korukuntunanu 😍👍👏👏👏👏👏💐🌹
@swarnalathakusuma3015
@swarnalathakusuma3015 9 месяцев назад
అమ్మ అందరం మనుష్యులం ఒక్కటే అని భావించినందుకు ధన్యవాదాలు ❤
@hymareddy7810
@hymareddy7810 9 месяцев назад
Ee news paper vallu kuda ala names pettukodam valle ilanti issues..dont worry maa...you are such a nice and good hearted person❤..
@kalyanidwarakanathlankipal4078
@kalyanidwarakanathlankipal4078 9 месяцев назад
మీ ఉన్నతిని చూసి అసుయ్యపడే వాళ్ల ని లెఖ్ఖ చెయ్యక్కరలేదు. మనం అందరినీ సంతోషపరచలేము, ma'am.
@sunandinigarden271
@sunandinigarden271 9 месяцев назад
మీరు మా అందరికీ ఆదర్శం అమ్మ
@kavithakumaraswamy7213
@kavithakumaraswamy7213 9 месяцев назад
Mam please don't worry. Enjoy your life with plants.
@suvarnasatya3894
@suvarnasatya3894 9 месяцев назад
అయ్యో మీరు మీరుగా ఉన్నారు. దేన్నీ పట్టించుకోకండి. స్వచ మై న మనసు తో ఎప్పుడూ అనుకున్నది చేస్తూ ముందుకు వెళ్ళండి.
@kondurualekyaalekya2151
@kondurualekyaalekya2151 9 месяцев назад
Ayyo aunty garu nenu corona time nundi mee videos chustanu yepudu comment petaledu kani meeru ippudu badapadithe chala badaga vundi mimalni chusi chala inspire ayinamu😊
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 9 месяцев назад
Teak teegi Mam మీరు అందరూ ఈ ప్రపంచం Green World 🌎.love U Amma ...
@shobharameshshobha7731
@shobharameshshobha7731 9 месяцев назад
అమ్మ మీరు మంచివారు,మీరు బాధపడకూడదు,మీ కంట్లో నీళ్ళు పెట్టకూడదు,మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళు గ్రూప్ లో లేకపోయిన పరవాలేదు,
@lavanyabetha662
@lavanyabetha662 9 месяцев назад
Chala chakkaga cheparu madam meru ....manam bharateeyulam ....no discrimination ...
@sreelu2713
@sreelu2713 9 месяцев назад
Amma miru anavasaramga badha padakandi, miru చల్లగా హాయిగా ఉండాలి
@rajarajeswari3822
@rajarajeswari3822 8 месяцев назад
Padma garu, such a beautiful attitude and even you teach human kindness, oneness and forgiving nature along with nature plants growth ❤❤❤❤
@padmalathamari8264
@padmalathamari8264 9 месяцев назад
Aunty . Dont take it to your heart. You have become very emotional. Just read and leave the comments. You are doing a commendable jib. Good luck . You remain what and how you are. ❤❤❤
@chandnaj7587
@chandnaj7587 8 месяцев назад
Meeru chala goppa vallu, manchi manasu...💓💜
@user-cc2pl3wl6q
@user-cc2pl3wl6q 9 месяцев назад
Chala thanks padmagaru meeru cheppina vidananiki hatsapp andi eroju meeru kallaneeru pettukunte chala badaga undi meelaga cheppe varu undadamkuda itaram variki inspiration andi
@pushpalathavadavalasa1373
@pushpalathavadavalasa1373 6 месяцев назад
ఎన్నో అరుదైన జాతులను పెంచే మీరు మానవ సమాజానికి అరుదైన మొక్కవంటి వారు మీ మనసుకు ఎటువంటి తారతమ్యం లేదు
@patnamlopalleturu-pinnakapadma
@patnamlopalleturu-pinnakapadma 6 месяцев назад
🙏
@prasunaraj9161
@prasunaraj9161 9 месяцев назад
Teachers ki kulalu vundavu. Mokkalu, aakasam , neeru, nippu, gali, bhumi veetiki kulalu vundavu...meeru Bhumi. Be proud 👏 of that.
@narayanrao9142
@narayanrao9142 9 месяцев назад
ಅಮ್ಮ don't worry, we know what you are. Pure hearted person, keep smiling Amma.
@madhavikatta2969
@madhavikatta2969 8 месяцев назад
నా పేరు మాధవి మాది వైజాగ్ మీ అభిమానిని నిన్ననే మీ ఇంటర్వ్యూ విన్నాను సుమన్ టీవీలో youtube లో ఈరోజు మీరు ఆవేదనతో కులం గురించి ఎవరో కామెంట్ చేసిన దాని గురించి బాధపడ్డారు కన్నీళ్లు ఆగలేదు చాలా బాధపడ్డాను మనుషుల్లో ఇంకా మార్పు రావడం లేదు రాళ్లు వేస్తూనే ఉంటారు మీరంటే చాలామందికి అభిమానం ఇలాంటి వారి గురించి మీరు బాధపడొద్దు మీరు కష్టపడే తీరు చాలా ఇన్స్పిరేషన్ నాకు చాలా మొక్కలు పెంచాలని ఆశ మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ చక్కటి వ్యక్తిత్వం మంచి కుటుంబం ఇంతకంటే ఆనందం ఏం కావాలి లక్షల కొలది అభిమానులు ఐ లవ్ యు పద్మ గారు మాటల్లో అందరూ బాగుండాలని తపన లోక కళ్యాణం కోసం తపన ఆనందంగా ఉండండి భగవంతుడు మిమ్మల్ని కల్లాకపటం లేని మీ నిరాడంబరం చల్లగా చూస్తాడు
@patnamlopalleturu-pinnakapadma
@patnamlopalleturu-pinnakapadma 8 месяцев назад
థాంక్యూ మాధవి ఇప్పుడే నీతో మాట్లాడాను కదా చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా
@sridevisarees9804
@sridevisarees9804 9 месяцев назад
పద్మ గారు భాద పడకండి మీరు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధ గా ఉంది అంది మీరు ఎప్పుడు మొక్కలు గురించి చెబుతుంటే చాలా సంతోషంగా వుంటుంది
@HousewifeCreatives
@HousewifeCreatives 9 месяцев назад
మేడం గారు మీరు బాధపడకండి ఇలా మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉందండి. మీరు ఇవన్నీ పట్టించుకోకండి. మేము మీకు తోడుగా ఉన్నాము సంతోషంగా ఉండండి. ❤❤
@patnamlopalleturu-pinnakapadma
@patnamlopalleturu-pinnakapadma 9 месяцев назад
👍
@lakshmitoraty3542
@lakshmitoraty3542 9 месяцев назад
Ayyo Padma garu. Meeru alaa badha padakandi. We want to see your smile. We are so proud of you. You are so informative. Be happy. Don’t worry about others. I agree with you. Some people are still like that in the society. It is sad. Ignore them please and be happy.
@DAFJoseph
@DAFJoseph 7 месяцев назад
Meeku ma family big fans....pathma aunty new videos kosam meemu wait...keep smile any time..😊😊
@sasimamidi9554
@sasimamidi9554 9 месяцев назад
అందరూ ఒక్కటే all are Indians. బాధ పడకండి అమ్మ.మేము చూడలేము.
@telugugardenerwitharts
@telugugardenerwitharts 9 месяцев назад
Padma aunty baadhapadakandi please😢🙏, chaala baddhapaddaru, Mana peddavaallu manaki manchi maatalu nerpaaru, meeru chaala baaga chepparu, nijanga lokamlo manavatvam kolpoyindi. Meeru badha padakandi please, maa laanti vaallaki meeru inspiration amma, 🙏 andaramu haappyga undaamu, meeru gardening cheskondi , videos pettandi chalu👍🏻😊
@sudhasudha1763
@sudhasudha1763 9 месяцев назад
Hii aunty meeru badha padakandi meeru yadiste Naku yadupu ochindi meeru yappudu navvutu healthy ga happy ga undali meeru cheppadam manaddu maa andariki meere inspiration 🙏🙏👍👍
@sindhujacherunc6670
@sindhujacherunc6670 9 месяцев назад
Eh problem meeke kadu andi. Okasari sakhi diaries channel vallu oka political party valla vedio pedithe same ilage comments pettaru andaru. Nenu kuda petta comment. Avida positive ga teesukoni naa comment pin chesaru. Ala bhadha padakudadu. Public life lo unnappudu ituvanti chinna chinna vishayalu jarugutayi.meeru baaga sensitive ga unnaru. Kamma prabha ante only valla articals matrame publish chestara. Caste is nothing Padma garu. Oka vyakthi edo annarani ala feel avvakudadu. Be strong. Meeru oka RU-vid channel run cheseppudu ilantivi kuda okkasari face cheyyalsi vastundi. Atlani confidence pogottukovaddu. Nenu kuda mangoes gurinchi comment petta. Maaku ivvaru kada ani meeru chala positive ga mee address pettandi meeru akkada untaru chepithe nenu pampista ani reply icharu. Chala happy anipinchindi. Be strong padmagaru.
Далее
Получили тысячи $$ на "старье".
20:10
📍Туры по Дагестану +7964-005-47-90
0:14
ПОГРЕБ МЕЧТЫ
0:22
Просмотров 4 млн