దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ అద్భుతమైన సాక్ష్యము ఈ సాక్ష్యము ద్వారా అనేకులు మారుదుగాక అమ్మ మిమ్మును దేవుడు ఇంకా బలపరచి అయన సేవలో వాడుకొనును గాక వందనాలు అమ్మ
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు. దీనికి నిదర్శనం నేనే. మేము కూడా సమాజంలో ఒక పెద్ద కులం గా పేరుగాంచిన కులం నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి దేవుడు మా కుటుంబాన్ని మా రక్త సంబంధాలను రక్షించాడు. వారిలో కొంతమంది ఇప్పుడు సేవ కూడా చేస్తున్నారు
దేవునికి మహిమ కలుగునుగాక, sister మాగురించి ప్రార్ధన చేయండి మాకు అప్పులు ఉన్నయి వాటి వల్ల వాకానొకటైంలో చనిపోవాలి ఆకున్నాము కానీ దేర్యం సరిపోలేదు.నాకు వాకా బాబు ఇద్దరు పాపలు. దయచేసి మాగుంచి ప్రార్ధన చేయండి
Even before laying foundations of earth the almighty God has predestinated this family to be the legal heirs in the kingdom God. God's goodness wonderful.
Glory to Ours Lord and Saviour God Jesus Christ Sister 🙏🏻 Vandhanalu 🙏🏻 గొప్ప సాక్షిగా దేవుడు మిమ్మును ఇంకా బలంగా తన పరిచర్యలో వాడుకొనును గాకా ఆమేన్ మీ బంధువులు స్నేహితులు ఇరుగుపొరుగు వారు ఈసాక్ష్యం విన్నవారు కూడా దేవుని దయవల్ల దీవించబడి ఆయన బిడ్డలుగా మార్పు చెందును గాకా ఆమేన్ 🙏🏻 వందనాలు సిస్టర్ గాడ్ బ్లస్ యూ అండ్ ఫ్యామిలీ 🙏🏻👍