Тёмный

పనస పిక్కల వంట : మీరెప్పుడు చూడని మా గిరిజన వంట || Tribal traditional cooking 

Araku Tribal Culture
Подписаться 530 тыс.
Просмотров 189 тыс.
50% 1

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 399   
@priyam2263
@priyam2263 Год назад
Hi... ప్రాంతంలో చిన్నపిల్లలకి అన్న ప్రసన ఎలా చేస్తారు వారికి ఎటువంటి ఫుడ్ పెడతారు మరియు గర్భిణీలు బాలింతలకు ఎటువంటి ఆహారం పెడతారు .. డెలివరీ సమయంలో ఎటువంటి జాగర్తలు తీసుకుంటారు.. అంటే hospital అందుబాటులో లేకపోతే .. యేమి చేస్తారు ఒక వీడియో చేయండి...నా కోసం plz . రామ్ గారు మీ మాట తీరు బావుంటుంది చాలా 🎉🎉🎉
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Год назад
మన వైపు కోరలన్నీ గుర్తు చేస్తున్నారు మీరు సూపర్ అబ్బా
@sunithak9609
@sunithak9609 Год назад
ఎంటో మి వీడియోస్ చూస్తుంటే ....ఎదో తెలియని ఆనందం🤩❣️మనసుకి చాలా హాయిగా ఉంటుంది మి వీడియోస్ చూస్తుంటే ....మీరు మాట్లాడే పద్ధతి చాలా భాగుంటుంది....ఇలానే మంచి వీడియోస్ చేస్తూ సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤️💯
@lackofknowledge3647
@lackofknowledge3647 Год назад
Yes....❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sunitha Garu 🙏🏻
@shashankvasam2490
@shashankvasam2490 Год назад
Mee too. I relax my self
@rajufarms4065
@rajufarms4065 Год назад
బ్రదర్ పనస గింజల కూర మేము కూడా వండు కుంటాం చాలా బాగుంటుంది మీ వీడియోస్ చాలా బాగుంటాయి పకృతి అంటే చాలా ఇష్టం మీరు ఇంకా మంచి వీడియో చేసి మంచిగా అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకుంటున్నాను బ్లెస్స్ యు బ్రదర్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను మొన్న జూన్ 6 2023 నేను అక్కడికి వచ్చాను నిన్ను కలవలేక పోయాను మీ నెంబర్ లేకపోవడం వల్ల నెంబర్ పంపించండి ఫ్రం (కోనసీమ )రాజబాబు
@dhramaraju7789
@dhramaraju7789 Год назад
పనస పిక్కల కూర చాలా బాగుంది
@priyam2263
@priyam2263 Год назад
Hai Good morning... మీ వీడియో లు అన్ని బావుంటాయి...నేను మా స్కూల్ లో పిల్లలకి మీరు చేసిన రాగి అంబలి చూపించి అది తింటే కలిగే లాభాలు గురించి.. మరియు ప్రకృతి వలన మనకు కలిగే లాభాలు గిరిజన ప్రాంతాల్లో నివసించే వారు ఎలా జీవిస్తారు ఏమి తింటారు ..వారు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు.. వారి గృహాలు ఎలా ఉంటాయి అనే ప్రతీ విషయం గురించి చెప్పే టప్పుడు మీ వీడియో నీ చూపిస్తాను..చదువు గురించి చేప్పేటపుడు మిమ్మలిని ఉదాహరణగా .. చూపిస్తాను... మీరు ఈరోజు ఇలా ఉన్నారు అంటే చదువే కారణము కదా... మీరు యింకా చాలా video s చేయాలని కోరుకుంటూ 😊😊😊🎉 థాంక్యూ...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you soo much.! Priya Garu 🙏🏻 Kani Oka mata chepparu, Chaduvu gurinchi cheppetappudu mimmalni oodaharanaga chupistanu Ani, kani aaa mataku memu saripoomu andi 🙏🏻
@priyam2263
@priyam2263 Год назад
అయ్యో ఎంత మాట.. మనము ఎంత చదివాము అన్నది కాదు ముఖ్యం.. మనము చదివిన చదువు ఎంతటి సంస్కరాని నేర్పింది అన్నదే ముఖ్యం... మీలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీ గురించి గొప్పగా చెబుతునాను కనీస అవసరాలు కూడా లేని మీ ప్రాంతం నుండి మీరు చదువుకుని ఈ విధంగా ఛానెల్ పెట్టి మీ జీవన విధానం గురించి గొప్పగా ఉన్నది ఉనట్టు వీడియో లు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు... అందుకే మీ గురించి గొప్పగా చెబుతున్నాను కష్టపడే తత్వం మీలో ఉంది.. భగవంతుని ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉండాలి...thank you
@localcandychannel7477
@localcandychannel7477 Год назад
మా చిన్నతనం లో తిన్నాము. మళ్ళీ గుర్తుకు వచ్చాయి ఆ రోజులు. మేము కూర లాగా తయారు చేసుకుని తినేవాళ్ళము. ప్లీజ్ ఇలాంటి వీడియో లు ఎన్నో చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉
@manjulathathumuluri9056
@manjulathathumuluri9056 Год назад
Really it's mouth watering 👌👌👌👏
@ravikumar1550
@ravikumar1550 Год назад
ATC team... @Ram.. Mi culture ne Vere level... Nenu kuda village. Unnanu.. But Matti Kundalo Epudu cheyatledu .25years back memu MI laga karralatho Vanta undedi.. Boda kottam( grass house) unnayi apudu.. Epudu Anni buildings ne... Apudu culture Epudu raadu.. But... Miru Matram danini continue chestunnaru.. Chudu.. Hatesoff.. Ram.. No more words..about ur culture.. 💯💐💐💖💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊💯💯
@puthikadevi083
@puthikadevi083 Год назад
Chinnarao bavagari smile ki chala chala bigg fan nenu ..
@ramanammam9903
@ramanammam9903 Год назад
బ్రదర్ నువ్వు చాలా బాగా చూపించావు పనస పిక్కల కూర.. నాకు బాగా నచ్చింది అందరికి బాగా నచ్చుతాది.... బ్రదర్ నువ్వు ఒకటి మిస్సయ్యావ్ చింతపండు....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Maa valu e dish ni elane prepare chestaru 🙂
@somelinagendra116
@somelinagendra116 Год назад
పనస పిక్కల కూర సూపర్👌👌 చాలా బాగుంది రాము రాజు ,గణేష్ గారు మన చిన్నారావు గారు చాలా రోజుల తర్వాత మళ్లీ వీడియోస్ లో కనిపించారు ధన్యవాదాలు చినరావు గారు ఇంత మంచి వంటకం గురించి చాలా చక్కగా వీడియో ద్వారా మాకు చూపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👌👌💐🌺🌹🙏🙏🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Nagendra Garu 🙏🏻
@ahamanaintipanulu5675
@ahamanaintipanulu5675 Год назад
Super brothers super చిన్నారి అన్నయ్య ని చూడడం చాలా హ్యాపీ గా ఉంది
@radhakathajuri7730
@radhakathajuri7730 Год назад
Mee tribal paddatulu aacharalu chala baga chupistunnaru i will appreciate to u nenu one government school teacher in vizag mee tribal pillalu vizag lo tribal hostels lo untoo ma school lo chaduvkuntunnaru mee vedios anni chustunnamu super ga teestunnaru
@lakshmikadali1926
@lakshmikadali1926 Год назад
పల్లెలు పట్నాలు గా మారుతై కానీ పట్నాలలో ఎప్పుడు జీవితం నర్కాయతనే మీరు చాలా అద్రుష్టమంతులు మంచి జీవనం మీద, పట్నాలలో జీవితాలు మోసాలు కుట్రలు మంచిమనసులుండరు
@padmaarumalla664
@padmaarumalla664 Год назад
హాయ్ కూర చూస్తుంటేనే నోరువూరి పోతుంది పనస పండు తొనలు తింటాం కానీ ఇలా కూర చేయలేదు కాలిచిన గింజలు కూడా బాగున్నాయి కూర గురించి చాలా చక్కగా వివరించారు రాజు కెమెరామెన్ అయ్యాడా 😂 ముగ్గురు కష్టపడతారు వీడియో కోసం 😍👌👌👌👍☘☘
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Padma Garu 🙏🏻
@modernpoet7155
@modernpoet7155 Год назад
పనస పిక్కలు మేము కూడా వండుతాము.వంకాయి తోను బీరకాయి తోనూ ..మటన్ లో కూడా వేసి వండతారు చాలా బావుంటుంది
@rojadammai3696
@rojadammai3696 Год назад
Maku theliyani kotha vantalu chusthunnam super....
@bhavanijogula3204
@bhavanijogula3204 Год назад
Ramu garu mee mata teeru baguntundi.. super video... mee team andaru Super...congratulations for 400k subscribers 👏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@prabhudasuv8806
@prabhudasuv8806 Год назад
హాయ్ బ్రదర్స్ గుడ్ ఈవెనింగ్ వంట వీడియో బాగుంది మీ వీడియోలన్నీ సూపర్ నేను గానుగ నూనె వీడియో కానీ చూస్తున్న సూపర్❤️🌹
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@pujithapujitha.ponnam3128
@pujithapujitha.ponnam3128 Год назад
Panasa ginjala Kura vinnanu annaya kani eppude first time vandatam chustunanu super
@d.govindgovind7548
@d.govindgovind7548 Год назад
కూర చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.😋
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Govind Garu 🙏🏻
@purna.2.O
@purna.2.O Год назад
నమస్తే బ్రదర్స్ 🙏 పనస పిక్కల కూర మేము కూడా చేసుకుంటాము కానీ ఇలా కాదు ఇలా పప్పుగా ముద్దగా చేసుకోము మీరు డిఫరెంట్ గా తయారు చేసి చూపించారు. ఇలా కూడా ట్రై చేసి చూస్తాను. వీడియో చాలా బావుంది 👌👌👌 మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@arakuvillageculture4922
@arakuvillageculture4922 Год назад
nice video ram good వర్క్ కుమ్మేయండి
@jayasree8568
@jayasree8568 Год назад
పనస పిక్కల కూర చాలా బాగుంటుంది మేము తిన్నాము మంచి వీడియో చేశారు
@RaviKumar-es6zh
@RaviKumar-es6zh Год назад
First time chustunnamu
@khadarbasha8859
@khadarbasha8859 Год назад
మేము అరకు వచ్చినప్పుడు మీ తండా కి వచ్చి మీ వంట టేస్ట్ చేస్తాము కానీ మీరు తెలుగు లో మాట్లాడాలి లేదంటే మీ భాష రాదు... ...రామ్ రాజు గణేష్ చిన్నారి బావ గారు.....మీ కెమెరా మెన్..... love you all
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thappakunda 🙂
@khadarbasha8859
@khadarbasha8859 Год назад
@@ArakuTribalCulture 😊😊😊😊
@Ramyapraneeth2223
@Ramyapraneeth2223 Год назад
Spicy super ga unnadi curry
@Venkatmosya
@Venkatmosya 7 месяцев назад
మేముకూడా చేసుకొని తింటాం వీడియో చాలా చాలా బాగుంది సూపర్ all dhe best👍👍
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
mana pakka kuda ee gingala koora ginjalni veyinchu koni tintamu. chala baguntundi chala rojula tarvata niskalmasha mina navvuto chinna rao tammudu vacchatu nice video Tq ramu meku mee team ki
@srilakshmi..........3575
@srilakshmi..........3575 Год назад
Mi navvu lo kalmasam undadhu brothers 🥰🥰🥰🥰
@madhilisatyasri5397
@madhilisatyasri5397 Год назад
Malli mana recipe chupinchinanduku tanks Tammullu
@ajanakidevi9999
@ajanakidevi9999 Год назад
Panasa pikkalu ma side kuda memu Kura chesukuntami.memju panda mamidikaya,munakkayalu with panasa pikkalu vandukuntami.chala baguntundi kura.pikkalu kaluchu koni memu kada tintamu.chala baguntaee.
@santhik2150
@santhik2150 Год назад
ఈ కూర👌,అలాగే కొండ మామిడి పండ్లు కూర చేయండి బాగుంటది😊.
@januanil...97
@januanil...97 Год назад
Hii anna me video super elane meru video chayalli ani korukottonna
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@truthandjoy2449
@truthandjoy2449 Год назад
పనస పిక్కల కూరా చాలా బాగుంటుందిఈ సీజన్ అంత మన మన్యం ప్రాంతంలో విరివిగా దొరికే పండు పనస పండు దీని సూవచన కూడా బాగుంటుంది ఎక్కువ మందిఇతర ప్రాంతాలనుండి వచ్చే సందర్శకులు చాలాఇష్టం తింటారు వారి ప్రాంతాల్లో తికువెళ్తారు విడియో చాలా బాగుంది ATC FAMILY KI SPECIAL THANKS❤️❤️
@rameshbetham2886
@rameshbetham2886 Год назад
Panasa pikkalu kura tintaru ani telusu, kani first time vandi tinadam chudam, nice 👍brother's
@rabindraformar535
@rabindraformar535 Год назад
పనస పిక్కలు కూరతో మమల్ని నోరు ఊరిస్తున్నాయి సూపర్ అన్న 👌 అనటు మీ ఊరిలో కువి భాష మాట్లాడేవారు ఉన్నారా అన్న
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Unnaru🙂
@aparnaraju1009
@aparnaraju1009 Год назад
Hi బ్రదర్స్ మేము కూడా పనస గింజలు కూర చేస్తాము మాది కోనసీమ
@kishoreerla3913
@kishoreerla3913 Год назад
Very good....mana culture ni chupista una meeku Thanks..keep going
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Koshore Garu 🙏🏻
@tummalapravallika7441
@tummalapravallika7441 Год назад
Avi kalchukoni thintey chala bavuntae.good job bro's.
@Ashokkumar-zm4wi
@Ashokkumar-zm4wi Год назад
I like the way of chinna Rao Bava's cooking... I'm a big fan of chinna rao bava's cooking... Okkasari chinna rao bava cheti vanta tinali ...chinna rao bava super chuff
@tharunkumarpasadula5053
@tharunkumarpasadula5053 Год назад
రాగి సంగటి. కోడి కూర. కాంబినేషన్. సాల రుచిగా వుంటుంది. ఒక సారి ట్రై చేయండి bro 😋
@g.v.vvenkatesh6971
@g.v.vvenkatesh6971 Год назад
Bale bagundi mi kura meru super ilanti vds enno cheyali god bless u tammulu❤
@nagamani6327
@nagamani6327 5 месяцев назад
సూపర్ సూపర్ మీరే తినేయండి అరకు వచ్చినప్పుడు మాకు మా పండిస్తారు
@swapnalaxmi3486
@swapnalaxmi3486 10 месяцев назад
Mee chinnaru bava apudu smile tho unataru and vanta kuda Baga chestaru
@christpatnayak3187
@christpatnayak3187 Год назад
మేముకూడా పానషాపిక్కల కూర చేసుకుంటాం వేపుకుని కుడా తింటాం కాని సాల్ట్ తో ఎప్పుడు తినలేదు.కాని ఈసారి తప్పకుండ ట్రై చేస్తా 🤤🤤🤤
@-123-33
@-123-33 Год назад
Ma chinnappudu nenu panasa pikkilu kalchukoni thinnamu . very nice 🙂..na childhood ni gurthu chesaaru dhanyavadhamulu 😊
@srinivassrinivas8410
@srinivassrinivas8410 7 месяцев назад
Chinari bava machiga vatalu chastadu help chasta chinari bavi i like it ramu raju me videos roju chustanu bagutayi ❤❤❤❤🎉🎉🎉🎉
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 Год назад
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ బ్రోస్🎉🎉🎉🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Raghavendra Garu 🙏🏻
@kerthanapatani3817
@kerthanapatani3817 Год назад
చాలా బాగుంది సూపర్ కర్రీ 👌👌👌
@anjalianju7034
@anjalianju7034 Год назад
Wow superb curry ,👏👏👏 ninu kuda try chesta frnds ,,naku eppativaraku telliyadu kura kuda chestarani keep it up
@svcinemafocus
@svcinemafocus Год назад
బావగారు నిజంగా అవి వర్షాకాలం సెనిలో గబు తీసేటప్పుడు వర్షం పడేటపుడు కాల్చుకు తింటే దనమ్మ జీవితం సూపర్ బావ
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Avunu 🙂
@madaspadmini3863
@madaspadmini3863 Год назад
Awesome recipe brothers
@ramudiddikadimudhiraj1284
@ramudiddikadimudhiraj1284 Год назад
పిక్కల కూర అదిరింది సూపర్
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Год назад
చాలా కొత్తగా వుంది పనస పిక్కల రెసిపీ....సూపర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@akhilayadav9034
@akhilayadav9034 Год назад
Hi, supervido chaala ishtam ani super ❤️❤️💐💐💐💕💕💕💕💕😘💐💐💐💕💕💕💕💕💕❤🎉🎉🎉🎉🎉🎉🎉
@suvarthabodigadda4253
@suvarthabodigadda4253 Год назад
హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఈ రోజు వంట బాగుంది వీడియో 💯👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@jinnaprakash1658
@jinnaprakash1658 Год назад
Hi Bro's love from yadadri
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra Год назад
నా చిన్నపుడు మా ఊరిలో ఈ పనసపిక్కల కూరను తిన్నాను. చాలా బాగుంది. ఈ వీడియో చూసినపుడు అప్పటి రోజులు నాకు గుర్తుకొచ్చాయి. వీడియో చాలా చాలా బాగుంది.👌 🙏❤❤❤ 🎉🎉🎉
@sambakomme6364
@sambakomme6364 Год назад
పచ్చి చేపల కూర మీ గిరిజనుల ప్రాంతంలో వండే విధానం వీడియో పెట్టండి
@kpkdhar3674
@kpkdhar3674 Год назад
Pikkalu vepi tokka teesu knife tho chinna chinna pieces la chesi direct ga Onion tomoto gravy lo udakaniste baguntadi. Ee curry muddala gaddakadutundi after cooling
@laxmandeesari2662
@laxmandeesari2662 Год назад
సూపర్ పనస పిక్కలు వాటకం సూపర్ 👌👌👌కూర సూపర్ గా ఉంటది 👌👌👌ఇంకా మంచి వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాను చాలా మంచి వీడియో చూపించారు ధన్యవాదములు 🙏🙏 araku tribal culture tem🙏🙏
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 Год назад
వాటకం కాదన్నా వంటకం
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@jonnakutisriprakashcoc2593
@jonnakutisriprakashcoc2593 Год назад
పనస పిక్కలను ఉడకబెట్టడం వల్లన లోపల ఉన్న తొక్క అనేది ఈజీగా వస్తుంది ఈ పిక్కలను మాంసం లో వేసుకుని వండుకుంటే చాలా baguntndhi బ్రదర్ ఒక సారి ట్రై చెయ్యండి బాగుంటది
@satyaannapurnakaki6058
@satyaannapurnakaki6058 Год назад
Memu chhinnapudu, kattelapoiylo vesi kalchukuni thinevalam. Curries chesukunevalam. Taste superga umthumdhi
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 Год назад
Nice Video ATC Tem
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
Anyayam raju, team andharu panasa pikkala kuura thintunte, nuvemu naatukoodi kuura. Video chala bagundhi👌.
@buridiprakash6725
@buridiprakash6725 Год назад
Panasa pikkalu kura chala baguntadhi alage panasa pikkalu inka aku kurala tho chala super ga untadhi emi antaru annaya e session lo ayithe ma Araku traibe lo kuralaki karuvu ledhu meru vandina kura thiruguledhu
@kavyaallam9665
@kavyaallam9665 Год назад
Super super super vere level video
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Kavya
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Год назад
Wow
@ontieswar7985
@ontieswar7985 Год назад
Two weeks ago panasa pikkalu curry tinnanu brothers
@kpkdhar3674
@kpkdhar3674 Год назад
Pikkalu damchakunda kuda boil chesi tarvata tokka easy ga vastadi. Cooker unte ilantivi easy ga ayipotundi, gas or karra karchu takkuva.
@madhavilathaong355
@madhavilathaong355 Год назад
Eppudu thinaledu kani chusthunte noru vuruthundi ,superb
@omnamahshivayanamaha7395
@omnamahshivayanamaha7395 Год назад
Ma pakka e panasa ginjalu charu chala Verity's chestharu 😋 kani ma intlo cheyam madhi panasa gothram kabati cheyakudadhu antaru 😟 anyway enjoy 🙈
@dineshmandangi4432
@dineshmandangi4432 Год назад
Monnane tinna brother's chala baguntundi 😋❤️
@srideviborra6596
@srideviborra6596 Год назад
Memu kuda thinnam annayya panasa pikkala carry
@user-xw2gu1le5t
@user-xw2gu1le5t Год назад
Super anna.. viti curry yeppudu thinaledhu kani... Panasa pikkalu kalchukoni thinte super ga vuntai anna... A taste vere level.... Anna
@diavanneti1756
@diavanneti1756 Год назад
Chala kothaga undhi Ram ❤ Nice looking man
@nagaraju8862
@nagaraju8862 Год назад
Anna super video 💐👌💐 Nagaraju Hyderabad 💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Naga Raju Garu 🙏🏻
@umaocean-iq2gl
@umaocean-iq2gl Год назад
I like your video and I like culture be like to next generation
@sailajagali4521
@sailajagali4521 Год назад
దీనిలో పూరీ ,చపాతీలు బాగుంటాయి, ఒకటి మిస్ అయ్యాను
@nasarammad
@nasarammad Год назад
Elakuda curry chetharani maku theliyadu Kani super
@cswatimadhurima1176
@cswatimadhurima1176 Год назад
Chala bagundi thammullu. Try chestham memkuda
@lakshmimadhura5296
@lakshmimadhura5296 Год назад
Edi chala kotha ga unadi .. memu vankaya tamota panasa ginjalu mulakaya kalipi vanduthamu ... super tasty ga untadhi
@lordoftherings123
@lordoftherings123 Год назад
Very interesting recipe. Thank you for showing these recipes.
@kunetiramarao1038
@kunetiramarao1038 Год назад
మంచిగా జోలిదిడ నివ్వు.. కూర సూపర్ గా మన్నే 😊 నెహి మంజరీ
@rameshb1422
@rameshb1422 Год назад
Super annaya
@varalakshmibekkam8520
@varalakshmibekkam8520 Год назад
Bro maku me chepe dhantlo Kone thelisu and maku enka cheptunandhuku thanks.i want reply from you bro🥺☺️
@podugupavan3636
@podugupavan3636 Год назад
Super brothers meeru prakruti biddalu
@coolguypravara
@coolguypravara Год назад
పనస పిక్కల కూర మేము కూడా చేసుకునేవాళ్లం. కాకపోతే వీడియోలో చూపిన విధంగా కాకుండా చామదుంపల వేపుడు లాగా చేస్తాము. పిక్కలు పిక్కలుగానే ఉంటాయి మరీ ముద్దగా కాకుండా. అలాగే కాల్చుకుని తినడం కూడా తెలుసు. ఉప్పు, కారం ఏమీ అవసరం లేదు. Just కాల్చిన పిక్కలే తినేవాళ్ళం. భలే ఉంటాయి. మరో మంచి వంటకం మాకు చూపించారు. థాంక్యూ బ్రదర్స్ 🙏🙂👍
@AvutiSrilatha
@AvutiSrilatha 11 месяцев назад
Memu epudu thinaledhu elanti curry but mi video chusaka thinali anipisthundhi 😋
@ballarifoodchannel6003
@ballarifoodchannel6003 Год назад
So delicious recipe 🍚🍯🍲🍟 yummy ❤❤
@ashachokka4316
@ashachokka4316 Год назад
Hi friends video chala bagundhi 👌 super curry 😋😋😋nenu eppudu tinaledu friends super video friends 👌 Inka manchi video lu makosam cheyyanddi friends 👍 so happy to see you chinnaravu annayya 🤗
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Asha Garu 🙏🏻
@kpkdhar3674
@kpkdhar3674 Год назад
Chinnappudu maku aruku lo telisina family friends ragulu, panasa kayalu, chinta pandu chala techevaru, aa time lo ivi udakabetti, kalchu kooda tinochu. Vankaya, chicken, or direct Kodi guddu koora combination baguntadu
@jannimahesh9676
@jannimahesh9676 Год назад
Good information my friends..
@pedapatichinnari7338
@pedapatichinnari7338 Год назад
Haa maku baaga noru ooristunnaru ga vantalatho brothers 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤
@vishreddy451
@vishreddy451 Год назад
హాయ్ బ్రో బాగున్నారా మీ వీడియోలు గురించి చాలా వెయిట్ చేస్తున్నాను మంచి వీడియో చూపించి నందుకు చాలా చాలా థాంక్స్ బ్రో ఫ్రొం వైజాగ్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Vish Reddy Garu 🙏🏻
@Creativeedo7521
@Creativeedo7521 Год назад
Namaskaram anna how r u anna 2 videos ki comment cheyaladdu anna don't feel bad anna ❤ u Anna nanu video night chustunna Anna good night anna ❤ u all anna
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! For Your Support 🙏🏻
@govinduvenkatavenugopalara8844
అద్బుతః
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@sujisai249
@sujisai249 Год назад
Hii annaya .... Memu paderu lo undevallam job transfer valla Hyderabad vachesam .... Paderu aaa environment chala Miss avthuna ananya ... Sudden ga mi videos lo oka video chusa malli nenu paderu vachanu ana feeling vachindhii.... Annaya oka chinna korika paderu vippi kothapalli waterfalls untundii oka sari kothapalli waterfalls video cheyandii annnya.... Na comment ki please oka reply evandiii.....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thappakunda chedham 🙂
@satishjonnada4919
@satishjonnada4919 Год назад
Super bro 👌👌👌👌👌👌 naaku kuda tinali anipinchindi....... video chala baagundi bro.....
Далее
БЕЛКА РОЖАЕТ? #cat
00:21
Просмотров 706 тыс.
Doors Harpy Hare (Doors 2 Animation)
00:16
Просмотров 869 тыс.