ఇవ్వచ్చు కానీ water ఎక్కువైతే కుండీ hole నుంచి బైటకువచ్చేస్తాయి, ఏదైనా పౌడర్ రూపంలో వేస్తె మంచిది,ఆకులపైన powder ఐతే మనం water పోసినంత వరుకు ఉంటుంది. మరి మీ ఇష్టమండి మీకు ఎలా వీలైతే అలా. 🌹🙏
రాజన్న గారు వెయ్యకూడదని ఏమి లేదు వేస్తె ఏదో అయిపోతుందని కాదు. కాని మనం తినే కూరగాయలు నేచురల్గ పండించుకోవాలని అనుకుంటాం కదా మీరే అంటున్నారు size తొందరగా పెరుగుతున్నాయి అని మరి అప్పుడు హైబ్రిడి అయినట్టే కదా sir అయినా టాబ్లెట్స్ లో కెమికల్స్ ఉంటాయని వద్దు అని చెప్పాను. అంతే మరి మీ ఇష్టం sir 🙏🙏