ఓకే వీడియో తో చాలా రకాల ప్రసాదాలు నైవేద్యం చేసేటట్టు భలేగా చెప్పారు శిల్పా గారు. మొదటి రకంలో రెండు, రెండో రకంలో (వేయించకుండా, కుక్కర్ లో తమిళవాళ్ళు ఉడికించినట్టు చేస్తే) మూడు రకాలు అయ్యాయి, ఆఖరిలో అప్పాలు చేసారు. మొత్తం ఆరు నైవేద్యాలు.
Wow the process, ingredients which u have added made me feel it is all very good recipe apt combination. Before festivals u have shared definitely so many ladies will try including me. Good 👍
Hi andi...Nenaithe LG Top load use chesthunnaanu, 14 years nundi use chesthunnanu inppati varaku ye problem raaledhu...front load no idea 😊 Thank you for watching...