Тёмный

పప్పుజాతి గడ్డిలో శ్రేష్ఠం పూలే క్రాంతి | Multi Cut Stylo Fodder PHULE KRANTI | Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 429 тыс.
Просмотров 79 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
పప్పుజాతి గడ్డిలో శ్రేష్ఠం పూలే క్రాంతి | Multi Cut Stylo Fodder PHULE KRANTI | Karshaka Mitra
High Yield Multi cut Legume Fodder Variety Phule Kranti - Stylosanthes Scabra Developed by MPKV Rahuri University Karshaka Mitra
పప్పుజాతి గ్రాసాల్లో శ్రేష్ఠమైన గడ్డిగా రైతుల ఆదరణ పొందుతోంగి పూలే క్రాంతి రకం. రైతులు వ్యవహారికంగా దీన్ని స్టైలో స్కాబ్రియానా గా పిలుస్తున్నారు. విత్తిన 5 సంవత్సరాల వరకు దిగుబడినివ్వటం, వర్షభావం, బెట్ట పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం, ఎకరాకు సరాసరిన 40 టన్నుల దిగుబడినివ్వటం దీని ప్రత్యేకత.
మహారాష్ట్రలోని మహాత్మా పూలే కృషి విద్యాపీఠ్ రాహూరి వ్యవసాయ విశ్వ విద్యాలయం రూపొందించిన ఈ రకం ప్రస్థుతం అందుబాటులో వున్న స్టైలో స్కాబ్రాకంటే మెరుగైన లక్షణాలు కలిగి వుంది. ఈ నూతన రకాన్ని 6 ఎకరాల్లో సాగుచేసి విత్తనోత్పత్తి చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అభ్యుదయ రైతు నాదెండ్ల బ్రహ్మయ్యి. పూలే క్రాంతి రకాన్ని పశుపోషకులకు ఒక వరంగా ఈయన అభివర్ణిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా:
నాదెండ్ల బ్రహ్మయ్య
షాద్ నగర్
రంగారెడ్డి జిల్లా
సెల్ నెం : 9666333850
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv
#karshakamitra #legumefodders #styloscabra #phulekranti #multicutlegumefodders

Хобби

Опубликовано:

 

5 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 83   
@praveenkondoju3131
@praveenkondoju3131 2 года назад
దశరధ గడ్డి గురించి అందరికీ తెలిసింది శ్రీ నాదెండ్ల బ్రహ్మయ్య గారి వల్లనే, వారి కఠోర శ్రమ వల్లే పప్పుధాన్య పశుగ్రాసం విలువ రైతులకు తెలిసింది ,అందరికీ ఆదర్శం మీరు మరొక కొత్త పశుగ్రాసం పరిచయం చేయడం వల్ల రైతులకు అందరికీ దాణా ఖర్చులు తగ్గి పశువుల పోషణ భారం కొంత తగ్గాలనీ ఆశిస్తూ మీకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
🙏🙏🙏❤❤❤❤🌹🌹🌹🙏🙏🙏🙏
@rknews1606
@rknews1606 2 года назад
కర్షక మిత్ర ద్వారా రైతు సోదరులకు కొత్తరకం పశుగ్రాసం తెలియజేసిన నాదెండ్ల బ్రహ్మయ్య గారికి అభినందనలు 🙏🙏🙏
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
🙏🙏🙏🙏❤❤🌹🌹🌹
@bsr4950
@bsr4950 2 года назад
@@nadendlabrahmaiah9267 seeds vunaei haa anna
@sudharshanreddy1672
@sudharshanreddy1672 2 года назад
Nadendla bramhaiah sir is always helping farmers to Give best quality of seeds. Even Best Price. New kind of variety grass seeds......🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
So nice of you
@nalabolugovind5790
@nalabolugovind5790 2 года назад
చాలా మంచి వీడియో చేసారు
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
🙏🙏🙏❤❤🌹🌹🙏🙏
@gaddamKarthikeyareddy
@gaddamKarthikeyareddy 8 месяцев назад
Exlent grass chala bagundi sar
@egandhi8754
@egandhi8754 2 года назад
Very well brother Make a video on sapata plants
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 5 месяцев назад
Very good supper
@mythildev6532
@mythildev6532 Год назад
Anna you r a ⭐
@hemasundars668
@hemasundars668 2 года назад
Excellent Video.
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
🙏🙏❤❤🌹🌹🙏🙏
@sncreations3355
@sncreations3355 2 года назад
Sir me cheti vatam Chala baguntadi
@MrSambaraju
@MrSambaraju 2 года назад
Super sir
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
🙏🙏🙏❤❤🌹🌹🙏🙏
@SkSk-ip4cr
@SkSk-ip4cr 4 месяца назад
Very good information brother.
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
So nice of you
@althafshaik3782
@althafshaik3782 2 года назад
Annagaru Namasthe
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
నమస్తే అండి
@yramesh7448
@yramesh7448 Год назад
Nalla regadi bumi na adi. Dry fodder ga use cheyocha
@kondalrao.cheeti1361
@kondalrao.cheeti1361 2 года назад
👌👌👌👌
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank You
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Good information👍
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
🙏🙏🙏❤❤❤🌹🌹🌹🙏🙏
@seshurabbits6316
@seshurabbits6316 2 года назад
Good video sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@SreenivasareddySreenu-uk1dv
@SreenivasareddySreenu-uk1dv 3 дня назад
Hedge lucern kanna best antara sar edi melu antaru
@vamsikrishnavaddeboina4385
@vamsikrishnavaddeboina4385 Год назад
Dry grass cheyavacha
@ChandrakalaMadhikunta-yc6dc
@ChandrakalaMadhikunta-yc6dc 8 дней назад
🙏👍
@KarshakaMitra
@KarshakaMitra 7 дней назад
Thank you
@srisridhar993
@srisridhar993 Год назад
seeds yeakada dhorukutaie sir
@jampapuramganghadharreddy7820
@jampapuramganghadharreddy7820 2 года назад
Super
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
🙏🙏❤❤🌹🌹🙏🙏
@ravinallabothulu9095
@ravinallabothulu9095 2 года назад
Hi sir Reddish voides chaa
@kumaryadav815
@kumaryadav815 2 года назад
sir seeds available ga vunnaya
@nareshtalasila5071
@nareshtalasila5071 10 месяцев назад
Alfa alfa video kuda okati chai anna
@Arigelasubbarao
@Arigelasubbarao 2 года назад
HF, jersey successful dairies visiting videos cheyandi brooooo, thank u
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@lakshminarayana8109
@lakshminarayana8109 2 года назад
సర్ మీరు కుందేళ్ల పెంపకము ఇంకా చేస్తున్నారా, ప్రస్తుతం మార్కెట్ రేటు ఎలా ఉంది.
@dvsnraju3388
@dvsnraju3388 2 года назад
Nice sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thanks and welcome
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 Год назад
.100 gorrepillaku yentha bumilo veyali
@gaddamKarthikeyareddy
@gaddamKarthikeyareddy 8 месяцев назад
100 gorrelaku entha polam kavali sar
@lifeissmalllivehappy
@lifeissmalllivehappy Год назад
1kg how much sir
@SambaiSubbarao-uj4in
@SambaiSubbarao-uj4in Год назад
Hedz లూషార్ ఎక్కడ దొరుకును sir
@kbaji1369
@kbaji1369 2 года назад
సర్,కొరియర్ లో పంపిస్తారా ఆంధ్ర ప్రదేశ్కి
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
Yes🙏🙏❤❤🌹🌹🙏🙏
@kumaryadav815
@kumaryadav815 2 года назад
corior lo evvagalara seeds ni
@Nagendra4444
@Nagendra4444 2 года назад
Hi sir నాకూ 1కేజీ విత్తనాలు కావలి
@munishawamygowda5893
@munishawamygowda5893 Год назад
800 per kg
@user-wd9nn1mk8m
@user-wd9nn1mk8m 2 года назад
ఎకరానికి ఏంత విత్తనాలు పడుతాయో చెప్పండి
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
12kgs /acra
@srinivasuppalapati2385
@srinivasuppalapati2385 2 года назад
Cel.nosir
@t.sureshkumarreddy
@t.sureshkumarreddy Год назад
సారు ఎకరాకు ఎన్ని క్వింటాల్ వస్తుంది
@kamalerra8582
@kamalerra8582 Год назад
17/ mamsakrutulu
@kamalerra8582
@kamalerra8582 Год назад
40 tonnes
@kamalerra8582
@kamalerra8582 Год назад
1st crop 90 days
@kamalerra8582
@kamalerra8582 Год назад
2nd crop 45
@mallikarjunyaadav3336
@mallikarjunyaadav3336 Год назад
J
@Rajumnp
@Rajumnp 2 года назад
విత్తనం ఖరీదు ఎంత మినిమం ఎంత ఆర్డర్ ఇవ్వాలి ఇది దశరధ గడ్డి కన్నా మంచిదా
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
విత్తనం ఖరీదు ఈ సంవత్సరం ఒక కేజీ 700 ఇచ్చాము ఇప్పుడు కొత్త కాపు ఫిబ్రవరిలో విత్తనం వస్తుంది అప్పుడు వచ్చే విత్తనం క్వింటాళ్లు ఖర్చును బట్టి రేటు నిర్ణయిస్తాము మీరు ఫిబ్రవరి 10 వ తారీకు తర్వాత ఫోన్ చేయండి మీకు ట్రాన్స్ పోర్ట్ ల ద్వారా ఆర్టీసీ ద్వారా చేయగలను ❤❤🌹🌹🌹🙏🙏🙏🙏
@Rajumnp
@Rajumnp 2 года назад
ధన్యవాదములు
@dudekulasaida8824
@dudekulasaida8824 Год назад
​@@nadendlabrahmaiah9267 pina adigina daniki answer please
@ramaswamy79
@ramaswamy79 Год назад
​@@dudekulasaida8824rendu same pappujathi grass ante
@karunenderreddy4861
@karunenderreddy4861 2 года назад
Niru niliche chavudu nelalu anukulama.
@nadendlabrahmaiah9267
@nadendlabrahmaiah9267 2 года назад
చౌడు నేలల్లో కూడా ఈ పంట వస్తుంది కాకపోతే మంచి నేలలో వచ్చినంత దిగుబడిమొదటి సంవత్సరం రాదు రెండో సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి బాగా వస్తుంది నీళ్లు నిలబడే నేలలకు ఇది అనుకూలం కాదు చౌడు నేల అయినప్పటికీ నీళ్లు నిలబడ కూడదు ❤❤❤🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@KoiladaKNRNaidu
@KoiladaKNRNaidu 7 месяцев назад
Phule kranthi seed 1kg available
@KoiladaKNRNaidu
@KoiladaKNRNaidu 7 месяцев назад
Seed kavali
@srinivaschintala925
@srinivaschintala925 Год назад
దురద గోండి ఆకు కంటే కూడా దురద ఎక్కువ దయచేసి ఎవ్వరు కొని మోసపోవద్దు
@venkychalla7629
@venkychalla7629 9 месяцев назад
Thanks Bro
@harishreddy3908
@harishreddy3908 2 года назад
నంబర్ పెట్టండి సార్
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Phone is there in the video. please watch
@srinivasbalajikodali5950
@srinivasbalajikodali5950 2 года назад
మీ చానల్ సవుండ్ తక్కువగా వస్తుంది
@prasadrevalla2930
@prasadrevalla2930 2 года назад
Sir please 1kg vittanam kavali
Далее
Заварушка на пляже!
1:00
Просмотров 4,7 млн
МОЖЕТ ЛИ УКУСИТЬ СОБАКА
0:14
Просмотров 3 млн