Тёмный

పప్పు రుబ్బే పని లేదు పూర్ణం ఉడికించే శ్రమ లేదు వంట రాని వాళ్లు కూడా ఈజీగా చేసుకుని సుజీ రవ్వ బూరెలు 

Kotha Ruchulu
Подписаться 52 тыс.
Просмотров 88 тыс.
50% 1

పప్పు రుబ్బే పనిలేదు పూర్ణం ఉడికించే శ్రమ లేదు చేసుకున్న పిండి వంట చెడిపోతుంది అనే భయం లేకుండా కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఎంతో సులభంగా చేసుకుని రవ్వ పూర్ణాలు మంచి రుచిగా బావుంటాయి
#cooking
#food
#recipe
#sweetrecipeinTelugu
#ravaburelurecipeinTelugu
#ravaburelu
#instantburelurecipeinTelugu
#burelu
#SujiRavaburelurecipeinTelugu

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@satthipadma5221
@satthipadma5221 19 дней назад
చాలా బాగా చేశారు.చాలా round గా చక్కగా వచ్చాయి.వీటిని మేము పాల ముంజలు అంటాము. ఇందులో నువ్వుల చిమ్మిలి, సెనగపప్పు పూర్ణం , కొబ్బరి లౌజు ఇలా ఏదైనా స్టఫింగ్ పెట్టొచ్చు. Pregnents కి కొబ్బరి , మెచ్యూర్ అయిన పిల్లలకి స్వీట్ ఇచెప్పుడు నువ్వులు , మామూలుగా అయితే సెనగ పప్పు, ఇలా చేస్తుంటారు.
@KothaRuchulu2
@KothaRuchulu2 18 дней назад
వీడియో అంతా చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి మా సైడ్ ముంజలు అంటే బియ్యప్పిండి ని పాలలో ఉడికించి శనగపప్పు పూర్ణం పెట్టి చేస్తాము కొబ్బరి పూర్ణము పెట్టి చేస్తాము ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిలకి మెచ్యూర్ అయిన అమ్మాయిలకి కంపల్సరీ ఇవి స్వీట్ లాగా ఇస్తాము సో ఇంత మంచి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి నా పేరు కూడా పద్మ వెలగల
@shyamatagore1079
@shyamatagore1079 Месяц назад
పప్పు తో చేసే పూర్ణాలు టెస్ట్ ఏవి రావు
@satthipadma5221
@satthipadma5221 19 дней назад
ఇవి పాల ముంజలు అంటారు. వీటి taste వేరే కానీ చాలా చాలా బాగుంటాయి.
@sarojar9276
@sarojar9276 8 дней назад
Yummy yummy
@sirishabitra9225
@sirishabitra9225 Месяц назад
Chakkaga round balls laga vachayi
@kumpatladevi7891
@kumpatladevi7891 Месяц назад
👌🏻👌🏻👌🏻👌🏻 చేశారు
@KothaRuchulu2
@KothaRuchulu2 Месяц назад
Thank you Devi Garu
@zaahivlogs
@zaahivlogs Месяц назад
Nice
@RajeshRrr-l5y
@RajeshRrr-l5y Месяц назад
Super😋😋😋
@KothaRuchulu2
@KothaRuchulu2 Месяц назад
Thank you so much andi
@elizabethgeorge7551
@elizabethgeorge7551 Месяц назад
Nice, I will try
@KothaRuchulu2
@KothaRuchulu2 Месяц назад
Sure 😊
@SalomiPS-kw9rr
@SalomiPS-kw9rr Месяц назад
Nice recipe
@KothaRuchulu2
@KothaRuchulu2 Месяц назад
Thank you so much andi
@anjireddy15
@anjireddy15 Месяц назад
పాల munjalu
@DhanaLakshmi-oy2zc
@DhanaLakshmi-oy2zc Месяц назад
Evi boorelu enti thalli paala munjalu antamu maa said
@prabirdas482
@prabirdas482 19 дней назад
Nice
@KothaRuchulu2
@KothaRuchulu2 18 дней назад
Thanks andi😊
Далее
This mother's baby is too unreliable.
00:13
Просмотров 7 млн