Тёмный

పరలోకంలో జరిగిన ఒక నిజ సంఘటన The heaven testimony of Paul Youngi Cho 

The Living Water
Подписаться 18 тыс.
Просмотров 649 тыс.
50% 1

ఈ సాక్షాన్ని నాకున్న సాంకేతికత అందుబాటులో కొందరికైనా దేవుని ఆకాంక్ష అర్థం కావాలని పాల్ యాంగి చొ గారి ప్రసంగాన్ని తెలుగులో డబ్ చేయడం జరిగింది.
ఇందులో అక్కడక్కడ కొన్ని దోషాలు ఉన్నా నన్ను క్షమించగలరు.
కొందరికైనా సత్యం తెలిసి విడిపించబడాలి అనేది నా ఆశ
దయచేసి షేర్ చేయండి. వందనాలు
Bro.Jeevan David
watch these videos also
D.G.S DINAKARAN'S TESTIMONIES in telugu
PART -1 • Bro.D.G.S Dinakaran's ...
PART -2 • The heaven visitings t...
PART -3 • Brother DGS Dinakaran'...
PART -4 • How DGS Dinakaran got ...
PART -5 • Dr.DGS Dinakaran's hea...
PART -6 • Br.DGS Dinakaran's Hea...

Опубликовано:

 

21 сен 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 823   
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
ఈ సాక్షాన్ని నాకున్న సాంకేతికత అందుబాటులో కొందరికైనా దేవుని ఆకాంక్ష అర్థం కావాలని పాల్ యాంగి చొ గారి ప్రసంగాన్ని తెలుగులో డబ్ చేయడం జరిగింది. ఇందులో అక్కడక్కడ కొన్ని దోషాలు ఉన్నా నన్ను క్షమించగలరు. కొందరికైనా సత్యం తెలిసి విడిపించబడాలి అనేది నా ఆశ దయచేసి షేర్ చేయండి. వందనాలు Bro.Jeevan David
@RaviKunchala-qi4xj
@RaviKunchala-qi4xj 2 года назад
Well Tried brother
@vickyvinukonda4766
@vickyvinukonda4766 2 года назад
Excellent brother Plz Do more. మాకు దోషములు కనపడలేదు , పరలోక రాజ్యము మాత్రమే కనపడింది. Praise The Lord Brother
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
@@vickyvinukonda4766 thank you very much dear brother Praise to the lord 🙏
@sravanitenali4078
@sravanitenali4078 2 года назад
God bless you brother 🙏 Inka ilanti chala vedios cheyyalani korukuntunna
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
@@sravanitenali4078 thank you dear sister 🙏 Ok Sure
@mandapatiwilliamcarey8086
@mandapatiwilliamcarey8086 2 года назад
ఇలాంటి సాక్షాన్ని తెలుగులోకి మార్చి యూట్యూబ్ లో పెట్టిన బ్రదర్ కి వందనములు ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
@churchofchristtirupati733
@churchofchristtirupati733 2 года назад
ఎందుకు బ్రదర్ అబద్దములు లోకానికి బోధించడం. Ecclesiastes(ప్రసంగి) 9:4,5,6 4.బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. 5.బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. 6.వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.
@divyabangaram7043
@divyabangaram7043 2 года назад
ఇంత గొప్ప సాక్షం వినే అవకాశం దొరికింది థాంక్స్ అండీ 🙏🙏🙏🙏
@syamganta
@syamganta 24 дня назад
ఇలాంటి సాక్ష్యాలు అనేకం యూట్యూబ్ ద్వారా తెలియ జేయండి క్
@gprasanthi4783
@gprasanthi4783 Год назад
ఈ సాక్షం వింటున్నంత సేపు పరలోక రాజ్యానికి వెళ్ళాలి దేవుని ఘనపరచాలి అనిపిస్తుంది
@manjulathas244
@manjulathas244 Год назад
Avuna ayete CHAVU PARALOKAM VELLU. AKKADA EM JARIGINA EKKDA EVARIKI CHEPPA LEVU CHUSAVA. NE APARI SUDDA GRANDAM ENTA AGNANAM nerpistundo...JAAAAAGOOOOOOO GORRELU JAAAAAGOOOOOOO
@user-dm8uj9td4b
@user-dm8uj9td4b 24 дня назад
వందనాలు అండి ఇలాంటి మంచి సాక్ష్యాన్ని మీరు మాకు వినిపించినందుకు చాలా వందనాలు
@guntuapparao6241
@guntuapparao6241 Год назад
క్రీస్తును గురించి తెలియని వారికి వెర్రి గా ఉంటుంది. పాల్ యాంగ్ చో గారు గొప్ప దైవజనులు. ఇది సత్యం .
@saigjcnm6811
@saigjcnm6811 2 года назад
ఇంత గొప్ప సాక్ష్యం వింటున్న అందుకు మా విశ్వాసం పెంచినందుకు వందనములు
@thelivingwatertelugu
@thelivingwatertelugu Год назад
🤝🤝 brother
@ChennellaVenkataratnamma-qy2le
@ChennellaVenkataratnamma-qy2le 9 дней назад
ఆమేన్ హలేలూయ 🙏🏿
@GSA446
@GSA446 2 года назад
Praise the lord JESUS always Amen Amen Amen. ఇంత మంచి సాక్ష్యం తెలుగులో వినే అవకాశం ఇచ్చి మమ్మల్ని విశ్వాసం లో బలపరచిన మీకు చాలా ధన్యవాదాలు బ్రదర్.
@g.s.r4151
@g.s.r4151 2 года назад
Amen Amen Amen
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
🙏
@umakarthikpulicharla6580
@umakarthikpulicharla6580 2 года назад
నీవు బైబిల్ చదివి నావా!
@GSA446
@GSA446 2 года назад
@@umakarthikpulicharla6580 నీకు ఏ విషయంలో డౌట్ వుందో చెప్పు.
@umakarthikpulicharla6580
@umakarthikpulicharla6580 2 года назад
నీవు చెప్పలేవు ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఎవరును చెప్పలేదు గనుక
@yesumahemarakshnamandiram6037
@yesumahemarakshnamandiram6037 2 года назад
ఇంత మంచి సాక్ష్యం మాకు వినిపించిన మీకు వందనాలు బ్రదర్ పరలోకంఉంది అని మరొకసారి యేసయ్య చనిపోయిన మనిషినిబ్రతికించితన దాసుని ద్వారా వెళ్లడపరిచిన యేసయ్య స్తుతిచెలీస్తున్నాను.నిజం అని రూడిపరుస్తూనేఉన్నాడు నేటికీ బైబిల్ గ్రంధం సజీవంగా తెలియ పరుస్తుంది మనోనేత్రములు దేవుడు తెరిచినయెడల అర్ధం అవుతుంది
@churchofchristtirupati733
@churchofchristtirupati733 2 года назад
Ecclesiastes(ప్రసంగి) 9:4,5,6 4.బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. 5.బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. 6.వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. సత్యము తెలుసుకొండి.
@thelivingwatertelugu
@thelivingwatertelugu Год назад
🤝🤝
@orsudayamani8186
@orsudayamani8186 2 года назад
తెలుగు చూపిందుకు కృతజ్ఞతలు
@churchofchristtirupati733
@churchofchristtirupati733 2 года назад
Ecclesiastes(ప్రసంగి) 9:4,5,6 4.బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. 5.బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. 6.వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. సత్యమును గ్రహించండి.సిస్టర్ ఆత్మ ను కాపాడుకొండి
@sandhyarani9568
@sandhyarani9568 2 года назад
అనేక హృదయాలను మరొకసారి దేవుని వైపు త్రిప్పి పరలోక రాజ్యము గురించి ఆలోచించేలా దేవునికి దగ్గరగా జీవించేలా ఉన్న ఇంత మంచి సాక్ష్యాన్ని తెలుగులో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అన్న
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
దేవునికే కృతజ్ఞతా స్తుతులు 🙏 సిస్టర్
@churchofchristtirupati733
@churchofchristtirupati733 2 года назад
సత్యము తెలుసుకోవడానికి ప్రయత్నించండి సిస్టర్. 1jn 4:1
@saraladevi688
@saraladevi688 3 месяца назад
సర్వోన్నతుడైనా దేవుని కుమారునీకి స్తోత్రములు, యూదా స్తుతి గోత్రపు సింహమా నీకే నా స్తోత్రములు, దేవా స్తోత్రములు
@thelivingwatertelugu
@thelivingwatertelugu 3 месяца назад
Amen
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 года назад
నా నిరీ క్షణ ను బలపరచిన సాక్ష్యం.... పరలోకమును గూర్చి. ప్రభువైన యేసుక్రీస్తు దేవా ... మీకు స్తోత్రములు
@thelivingwatertelugu
@thelivingwatertelugu Год назад
🤝🤝
@johnpeterpeter621
@johnpeterpeter621 2 года назад
దేవునికి వందనాలు మంచి సాక్ష్యం ఈ సాక్ష్యం ద్వారా నా విశ్వాసం ఇంకా బలపరచబడింది
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
🙏
@umakarthikpulicharla6580
@umakarthikpulicharla6580 2 года назад
ఎలా
@k.sandeep.sandy.9713
@k.sandeep.sandy.9713 2 года назад
ఇంత మంచి సాక్ష్యం మా కొరకు తెలుగులో చెప్పినందుకు మీకు ధన్యవాదములు దేవునికి సుతులు కలుగును గాక ఆమెన్ హల్లెలూయా
@kushitechandvlogs
@kushitechandvlogs Год назад
ప్రభు కే మహిమ కలుగును గాక అమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sharon-jv8mm
@Sharon-jv8mm 2 года назад
Abba Abba nenu matlo cheppalenu e msg yantha baggundi praise the Lord ayya garu 🙏🙏🙏
@sudhaabiel2540
@sudhaabiel2540 2 года назад
చకన్నీ యదార్థ సన్నివేశాన్ని మాకు తెలియ చేసిన మీకు నా హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
వందనాలు సిస్టర్🙏 ఛానెల్ ను subscribe,share ,like చేయగలరు
@ktimothy4021
@ktimothy4021 Год назад
Praise the Lord Anna/Akka ఉద్యోగాలలో అధికారుల వేదింపులు ఎదుర్కొను వారికొరకు మీప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనగలరు
@prasanthik2072
@prasanthik2072 2 года назад
Intha goppa sakhyam maku telisettu translation chesinanduku.....devuni namamulo vandanamulu sir🙏🙏🙏🙏🙏
@kambalapalliramuduisrael9970
@kambalapalliramuduisrael9970 2 года назад
నీకు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏 ఇంత గొప్ప saksham మా ముందుకు తీసుకొచ్చి నందుకు
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
Praise to the God brother 🙏
@churchofchristtirupati733
@churchofchristtirupati733 2 года назад
Ecclesiastes(ప్రసంగి) 9:4,5,6 4.బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. 5.బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. 6.వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. వాక్యము ను పరిశీలించి వాస్తవాలు తెలుసుకొండి
@umakarthikpulicharla6580
@umakarthikpulicharla6580 2 года назад
ఇది కేవలం ఒక కట్టుకత అని అర్థం చేసుకోవడానికి మీకు బుద్ధి లేదా (బుద్ధి అనగా వివేకము ,నిజము ఏదో అబద్ధం ఏదో గ్రహించు)
@mosesjcmm3179
@mosesjcmm3179 2 года назад
E vishayam chala Diryam ga nannu na jivithanni marchindhi Devuniki mahima 🙌👍
@gracyviddesh8296
@gracyviddesh8296 2 года назад
Goppa sakshanni chupinchinanduku vinipinchinanduku thank you bro... vinuta valana viswasamu vasthundi. Nannu viswasamu lo balaparachinanduku na devadi devuniki mahima kalugunu gaka.
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
Amen
@sunithasunu5993
@sunithasunu5993 2 года назад
Praise the Lord🙏 chala thanks massage nu anekamandiki pampinche avkasham kaligincharu
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
Glory to Jesus sister🙌
@jeevanakumaryellamelli5219
@jeevanakumaryellamelli5219 2 года назад
ప్రైజ్ థ లార్డ్. పాష్టర్ గారు చాలా సంతోషం చాలా మంచి వాక్యం దేవుడు మిమ్మల్ని దివించును కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@kuntapallivenkanna3612
@kuntapallivenkanna3612 Год назад
Tq brother 🙏 మంచి సాక్షాన్ని తెలుగులో వినిపించినందుకు మీకు వందనాలు బ్రదర్ ఇలాంటి ఉంటే ఇంకా అలాగే వినిపించగలరు
@premalatha3315
@premalatha3315 2 года назад
దేవునికే మహిమ కలుగును గాక అమెన్
@sujathakattunga1713
@sujathakattunga1713 2 года назад
Assayya ee test mani ki Naa vandanalu ee sakdsanni batte Jesus ki maheem kallugunu gaka maa annanu kuda pappu Prabhu plz plz plz Jesus amen amen
@SpyScorpion7
@SpyScorpion7 16 дней назад
🙏🙏🙏 Shalom & Hallelujah! All Glory & Praise Belongs To The Almighty Lord, Jesus Christ! Amen!🙏🙏🙏
@KiRANSRiKiRAN.
@KiRANSRiKiRAN. 23 дня назад
జీసస్ ఈజ్ ఏ బాస్టర్డ్ మేరీ మేరీ పాస్ టి ట్యూబ్
@williamcarey192
@williamcarey192 21 день назад
Please control your mouth and tongue.
@williamcarey192
@williamcarey192 21 день назад
Please control your mouth and tongue please please please.
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 2 года назад
యోహాను 3: 13 మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు( అనేక ప్రాచీన ప్రతిలలో-పరలోకములలో నుండు అను మాట విడిచిపెట్టబడియునది) మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
@sureshbabu5587
@sureshbabu5587 2 года назад
పరలోకానికీ ఎవరూ వెళ్ళలేదనే విషయం వీళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారో ఏంటో....?!?!
@hemabestha8927
@hemabestha8927 2 года назад
అంటే మనుషులు ఎవరు పరలోకం వెళ్లరు అనా బ్రదర్...అర్థం
@yesuraj6139
@yesuraj6139 2 года назад
@@hemabestha8927 ante
@yesuraj6139
@yesuraj6139 2 года назад
@@hemabestha8927 paralokaniki velli ravatam ledu kudaradu edi abhadam
@yesuraj6139
@yesuraj6139 2 года назад
@@hemabestha8927 oka story ante brother meru edi nijamu edi satyamo
@muralikrishnakundala3195
@muralikrishnakundala3195 20 дней назад
Praise the lord pastor garu 🙏🙏 pray for my husband marumanasu koraku family rakshana koraku Childerns study's Abhivrudhi koraku jesus koraku my family seva koraku vadabadali jesus Mee chitamu jaragali my family's and friends andaru patla amen hallelujah thank you lord jesus 🙏🙏🙏🙏
@thelivingwatertelugu
@thelivingwatertelugu 9 дней назад
Ok sure
@k.sandeep.sandy.9713
@k.sandeep.sandy.9713 2 года назад
దేవునికి స్తోత్రము ఇంత మంచి సాక్ష్యము తెలుగులో చెప్పినందుకు ధన్యవాదాలు దేవునికి స్తోత్రము
@ldineshkumar4317
@ldineshkumar4317 24 дня назад
Praise the lord ayyagaru
@v.thanushajd1133
@v.thanushajd1133 2 года назад
Amen amen amen amen amen amen amen amen amen amen
@user-up1wo9it3o
@user-up1wo9it3o 6 месяцев назад
ప్రైస్ ది లార్డ్ ఐ లవ్ జీసస్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarnindrasudhakarnind9240
@sudhakarnindrasudhakarnind9240 2 года назад
దేవునికి మహిమ కలుగును గాక Praise the lord
@sumathinokki579
@sumathinokki579 2 года назад
Devunike mahima ganatha ,malanti varikoraku indulo pettina meku ma vandanalu
@ksraju1045
@ksraju1045 2 года назад
Love
@sweety8189
@sweety8189 2 года назад
dear posters and sisters and brothers pray for me and my lover hopefully married her name is ele in Jesus Christ name amen hallelujah 🗽🛐
@ramanag3781
@ramanag3781 Год назад
మీ చెప్పిన స్టోరీ నుండి ఇది నిజమ్ బావుంటది
@dhanalakshmibakka6049
@dhanalakshmibakka6049 2 года назад
Thandri nannu kuda nee Rajyam lo cherchuko please 🙏🙏🙏🙏, I Love you Jesus
@koinoniomessages433
@koinoniomessages433 2 года назад
ప్రైజ్ the లార్డ్ బ్రదర్
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
Praise the Lord
@SpyScorpion7
@SpyScorpion7 16 дней назад
🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏
@bhagyasreeyeleti7066
@bhagyasreeyeleti7066 2 года назад
Nannentho dhairya parichina Deva...tq lord... because ma mother kuda sevalo chanipoyaru .....
@ivanboss1092
@ivanboss1092 4 месяца назад
దేవునికి స్తోత్రం
@lavanyae6037
@lavanyae6037 Год назад
Glory ✝️✝️✝️to God 💟💟 Paul🙌🙌🙌 angie cho 👏👏garu wonderful🙇🙇🙇 message 🛐🛐
@mahipaljinna3963
@mahipaljinna3963 2 года назад
దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్😢😢😢😢😢😢
@Sharon-jv8mm
@Sharon-jv8mm 2 года назад
Abbaa super msg ayya garu 🙏🙏🙏
@nagarajudevuni2565
@nagarajudevuni2565 2 года назад
అద్భుతమైన సాక్షం💐💐 ఇలాంటి వీడియో తెలుగులో పెట్టిన The Living water ఛానల్ కి నా ధన్యవాదములు 💐💐 praise the Lord ✝️
@churchofchristtirupati733
@churchofchristtirupati733 2 года назад
Ecclesiastes(ప్రసంగి) 9:4,5,6 4.బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. 5.బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. 6.వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. సత్యమైన దేవుని వాక్యము ను పరిశీలించండి.
@Shruthi121
@Shruthi121 2 года назад
Tq bro... Great words lesin to the god taking wonder full msg
@jonneshkanchrla5418
@jonneshkanchrla5418 2 года назад
E vakyam dwara bala parachi nanduku brother meeku aesu namamulo vandanalu
@sharukh4175
@sharukh4175 2 года назад
If you trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives through saving our lives Jesus waiting for their prayers who didn't know about Jesus they are Jesus favorite children and u will get more blessings from our loving God and it's the real Thanksgiving to Jesus Christ Just share to ur neighbors on this earth praise the Lord everyone
@jonneshkanchrla5418
@jonneshkanchrla5418 2 года назад
Deva meeku stotram
@vishnunissisammangi6919
@vishnunissisammangi6919 2 года назад
Chala thanks brother enka unnte chepandi praise the lord brother
@GLOCALCLASSROOM
@GLOCALCLASSROOM 2 года назад
pal yangicho గారిని మొదటిసారి చూడటం అతనిని చూసి చాలా సంతోషంగా ఉంది 💐💐💐💐💖💖💖
@philipchikkavarupu9212
@philipchikkavarupu9212 2 года назад
యేసుక్రీస్తు దేవుడు జీవధిపతి. ఆమెన్.
@bujjibabuande7109
@bujjibabuande7109 2 года назад
Thank you JESUS AMEN Praise the Lord
@ramachandarnadakuditi6699
@ramachandarnadakuditi6699 2 года назад
Prais the lord brother Tandry aina devuniki mahima
@joshuaayyappa778
@joshuaayyappa778 2 года назад
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@jashuabhukya9568
@jashuabhukya9568 2 года назад
Chala chakkati saksham thiskochav maa andhari mundhuu.... God bless you annayaaaaaaaaa
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
Thanks thammudu 🤝🤝🤝
@pradeekumarrayigmailcom
@pradeekumarrayigmailcom Год назад
Tq so much brother for translation
@hanumantharaogadam9944
@hanumantharaogadam9944 2 года назад
మీకు నా ప్రత్యేకమైన వందనాలు
@Oij6666
@Oij6666 2 года назад
Great message and also life changing message
@annapoorna344
@annapoorna344 Год назад
Praise the lord 🙏 devuniki vandanamulu
@lakshmikottapalli9022
@lakshmikottapalli9022 2 года назад
Praise the lord brother ee sakshyam kosam nenu chala vethikanu God Grace naku ippudu devudu vinipinchadu tnq brother 🙏 Glory to God _Amen
@p.hannukah4939
@p.hannukah4939 2 года назад
యేసు క్రీస్తు ప్రభువుకు వందనములు 🙏🙏🙏 ఆమేన్...హల్లెలూయ
@katarimosha6237
@katarimosha6237 2 года назад
Thanks brother very good messag brother
@prameelarani3115
@prameelarani3115 2 года назад
Praise the Lord దేవునికి స్త్రోత్రం హల్లేలూయా 🙏🙏🙏
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
🙏
@ammulu8278
@ammulu8278 2 года назад
Ayya meke mahima kalugunu gaka🙏
@rasnabathini6031
@rasnabathini6031 2 года назад
Wow sprb msg...
@annuriusharani2670
@annuriusharani2670 2 года назад
Devudiki sthotram chakkati saksham Devudiki mahima kalugunu gaka Yesu namamlo amen amen amen amen
@dandusunitha4797
@dandusunitha4797 2 года назад
Great sir tq
@guruvareddyguruvareddy5437
@guruvareddyguruvareddy5437 10 месяцев назад
Praise the lord thanks 🙏👍 brother
@lakshmipurammovva3550
@lakshmipurammovva3550 2 года назад
మంచి సాక్ష్యం tq అన్న గారు
@nalinirani2859
@nalinirani2859 2 года назад
Thank you very much Wonderful message by Paul yangi cho
@philomanbabuperam
@philomanbabuperam Год назад
WoW.....Great Testimony.....Glad to Hear Brother......!!!!!!!!
@linkonn96
@linkonn96 2 года назад
Glory to god ,Great testimony, Thanx bro.
@premlathajhancy8919
@premlathajhancy8919 2 года назад
Thank you Brother
@gaddamrajeshwari133
@gaddamrajeshwari133 2 года назад
E testimony dwara naku vishwasam periginfi
@munavathpandu3332
@munavathpandu3332 Год назад
Praise the lord sir
@jayasekher4609
@jayasekher4609 2 года назад
Tq bro God bless you
@devunikamahimakalugunugaka8353
@devunikamahimakalugunugaka8353 2 года назад
Anya vandanalu golry to God God bless you
@wellwisher8247
@wellwisher8247 2 года назад
దేవునికి మహిమ కలుగును గాక
@varaasandyarani7935
@varaasandyarani7935 2 года назад
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడికే మహిమ కలిగిన గాక
@deevenamarapatla4893
@deevenamarapatla4893 Год назад
Praise the lordi have great great great God 🙏🙏🙏
@elohimnissi
@elohimnissi 2 года назад
After death every one should be rest in Paradise, no one can enter into heaven before second coming of Jesus.
@RamachandraiahGurrala
@RamachandraiahGurrala 25 дней назад
సార్ నమస్కారం మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆమెన్ 🎉🎉
@laxminarsaiah118
@laxminarsaiah118 15 дней назад
గుడ్ వాయిస్ గుడ్ మెసేజ్ 🙏🏻🙏🏻...
@dadalasundaramma6200
@dadalasundaramma6200 2 года назад
Praise the lord sir .TQ very much
@sandeepchinthapudi5394
@sandeepchinthapudi5394 Год назад
Good testimony 👏
@fathersword5976
@fathersword5976 Год назад
Yasaya miku vandanalu
@SubhashDuggirala-ln4nc
@SubhashDuggirala-ln4nc 14 дней назад
Praise the Lord brother 🙏 chusinatasepu paraloka rajyam lo vunnatle vundi Amen 🙏
@thelivingwatertelugu
@thelivingwatertelugu 5 дней назад
🙌
@mannapanthukostupanthu
@mannapanthukostupanthu 2 года назад
గాడ్ బ్లెస్స్ యూ
@myuvaraju1570
@myuvaraju1570 2 года назад
ధన్యవాదములు. బ్రదర్ 🙏🙏🙏
@g.s.r4151
@g.s.r4151 2 года назад
Wonderful Testimony All Glory to JESUS...Amen
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
🙏
@ksudharani203
@ksudharani203 2 года назад
Super message brothergaru
@vanithaganta2353
@vanithaganta2353 2 года назад
Thank u for the vedioe
@HPLS-ht8fx
@HPLS-ht8fx 2 года назад
dhevunike Mahima kalugunugaaka amen
@churchofchristtirupati733
@churchofchristtirupati733 2 года назад
Ecclesiastes(ప్రసంగి) 9:4,5,6 4.బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. 5.బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. 6.వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.
@katamgarijoshibabu2251
@katamgarijoshibabu2251 2 года назад
వందనము.అన్నగారుమికుమిపరిచర్యకు
@thelivingwatertelugu
@thelivingwatertelugu 2 года назад
వందనాలు బ్రదర్ 🙏
@krupajyothichitti6208
@krupajyothichitti6208 2 года назад
🙏🏻 ayyagaru Naa kuturini malli Naku putalani prardhana cheyandi please 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Далее
Todays Promise 25.07.2024
12:27
Просмотров 2,4 тыс.