పరలోక మందున్న దేవా
స్తుతి స్తో త్ర ములు మీ కు ప్రభువా
ఏలిన వారైన సర్వేశ్వర పితయైన ఓ దేవా
మిమ్ము పొగడెదము
మిమ్ము స్తుతించెదము
మిమ్ము నారాధింతుము
గ్లో రియా..గ్లో రియా..గ్లో రి గ్లో రియా
జనితైక సుతుడా శ్రీ యేసువా
దేవుని ప్రియ గొర్రె పిల్లా
లోక పాపముల పరిహరించుటకు
ఇలలో వెలసిన మా దైవమా
గ్లో రియా..గ్లో రియా..గ్లో రి గ్లొ రియా..
పరిశుద్దులు మీరొక్కరే
పరమో న్నతులు మీరొక్కరే
పితతో..పవిత్రా త్మతో
కలకాలము ఉన్నవారా..
ఆమెన్..ఆమెన్..ఆ..ఆ..ఆమెన్..
15 сен 2024