Praise the lord బ్రదర్ నా భర్త నన్ను వదిలి వేరే పెళ్ళి చేసుకొని ఉన్నాడు నాకు తెలియకుండా నా భర్త నన్ను kapuraniki తీసుకొని వెళ్ళే లాగా ప్రేయర్ చెయండి అన్నయ్య
Praise the lord annayya.... 🙏🏻❤️ అన్న ఎవ్వరి నోట చుసిన వాలంటీర్స్ కి బిగ్ న్యూస్ వాలంటీర్స్ కి షాకింగ్ న్యూస్ అని అదని ఇదని టార్చెర్ చూపిస్తున్నారు.... వాలంటీర్ జాబ్ వదిలేద్దాం అని ఉంది.. కానీ దీని ద్వారా పేద ప్రజలకి చెయ్యగలిగిన సేవ చేశాను.... ఇంక చెయ్యాలి అని ఉంది బైట రూమర్స్ వింటుంటే పిచ్చి లేస్తుంది మెంటల్ టార్చెర్ లా ఉంది... డెసిషన్ తీసుకోలేకపోతున్నాను... దేవుడు నాతో మాట్లాడాలి ప్రేయర్ చెయ్యండి అన్నయ్య నాకోసం.... 🙏🏻
దేవుని నామములో వందనాలు అయ్యగారు అపవాది నాలో ఆలోచన పుట్టిస్తున్నాడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను పాటలు పాడు పాడినప్పుడు అపవాదిని చెడు ఆలోచన వస్తున్నాయి అయ్యగారు ఆమెన్
దేవుడికి స్తోత్రం అన్నయ్య గారికి వందనాలు అన్నయ్య ల్యాండ్ ఇష్యు ఇబ్బందులు ఉన్నాయి కొంచెం ప్రేయర్ చేయరా మూడు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం అన్నయ్య కొంచెం ప్రేయర్ చేయరా ఇంట్లో ఇబ్బందులు ఆరోగ్యం గురించి కూడా ప్రేయర్ చేయరా మా ఫ్యామిలీలో నా భర్త మారుమనస్సు రావాలని ప్రేయర్ చేయరా నా పిల్లల చదువు విషయంలో ప్రేయర్ చేయ ప్రశాంతత కోల్పోతున్నాను అన్నయ్య దేవుడి వల్ల ఇంటి వద్దనే ప్రార్థన చేస్తున్నాను బయటికి వెళ్ళడానికి ఛాయిస్ లేదు అన్నయ్య బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నాను అన్నిటికీ అడ్డుపడుతుంది ఏంటిదో అర్థం అవ్వట్లేదు బాప్తిసం నేను తీసుకునే లాగా ప్రేయర్ చేయరా మేము హైదరాబాదులో ఉంటాను దేవుడికి స్తోత్రం హలేలుయ ఆమె🙏🙏🙏😢😢
అన్నా... మీరు దేవుడికి విధేయుడివై అంటున్నావు గనుక దేవుడు మిమ్మల్ని తన సేవలో నడిపిస్తున్నాడు. తన మహాగొప్ప కృపతో... దేవుడు ఇలాగే మిమ్మల్ని తనయెడల విధేయతతో స్తిరపరచునుగాక...ఆమెన్ ఇన్ జీసస్ నేమ్🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌.