ప్రైస్ ది లార్డ్ సిస్టర్ పరిశుద్ధాత్మతో ఎలా జీవించాలి పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి మంచి నేలను పడిన విత్తనం ఎలా ముడిస్తుందో మాకు వివరంగా చెప్పినందుకు ఇప్పుడు వరకు క్రిస్టియన్స్ గాని బ్రతికేం కానీ వ్యర్థమైన బ్రతుకులాగా బ్రతికేమో నాకు మా కుటుంబానికి ఉండేలాగా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి
అమ్మ గార్లు ప్రభువు మహిమ మీపై ఉన్నది దయతో మేము సామ్యూల్ యాదగిరిగుట్ట మన్నా చర్చి హైదరాబాద్ కూ వచ్చే వాళ్ళుమూ దయతో ప్రభువు లో గ్రే స్ చర్చి యాదగిరిగుట్ట MINISTRIES కోరకు దయతో ప్రార్థన చేయగలరనిమనవి అమ్మ అయ్య గారు వందనములు
Praise the lord sister garu 🙏ఈ వాక్యం ద్వారా నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ఈ అంశం నాకు చాలా ఉపయోగ కరంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక 👏👏👏👏🙇♀️✝️
ప్రైస్ ద లార్డ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు🙏🙏 చాలామంది ఆత్మీయ తల్లిదండ్రులని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆత్మీయతనులు ఎలా ఎదగాలో నేర్పిస్తున్నారు. మీ వాక్యముతో ఎంతగానో ఎదురు దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్🙏🙏🙏
Sister Praise the Lord Glory to Jesus Christ For this Wonderful Excellent Blessed Message Hallelujah May God continue to Bless you with Richest Blessings And Your Loving Ministry Please pray for me in your precious prayers
అపో.కార్యములు 2:4 అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. అపో.కార్యములు 2:14 అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెనుయూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. అపో.కార్యములు 2:38 పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపో.కార్యములు 2:39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. These words of God are true. Not false. Now the decision is yours.
Praise the lord sister..wonderful testimony ..but please cover your head when reading bible..specially in congregation…it’s must ACCORDING to word of god. Thank you.
am from Narsapur I know Bishop Benjamin Anna when I young 1983 we are at Choir New Life Youth very Glad to heard about your messages Ps. Arpitha Holy Spirit of God message is heart touching God bless Your Ministry
Praise the Lord sister new testament ni yekkuva chadavandi sister, pastor Ben komanapalli Jr Gari messages vinandi. New city church Ani youtube lo join avvandi sister. Meeru munupatila ikameedata la yeppatiki vundaru. Mee manasu maari rupantaram chendutaru in Jesus name amen.
Sister the Sunday services take place @Sandhya Convention Centre, Gachibowli, Hyderabad. Every Sunday 8 AM - English service. 10.30 AM - Telugu service
pleaseprayformyfamilywestaytogether in one piece me & myhusbandgetjobshealh Maryinterfirstrankcollegeseat , Siri studygetvisa,loanswegavewillrefund, house buildfillrentfinancialbreakthrough, blessings