Тёмный

పరిశుద్ధాత్మ నింపుదల నీకుందా? || Aacharya RRK. Murthy Messages ||  

వాక్య ఖడ్గము
Подписаться 80 тыс.
Просмотров 11 тыс.
50% 1

దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,
అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.
ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
ఎఫెస్సీ పత్రిక 5 : 15 - 21
ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు...
#christianroasting
#christmas
#faith
#faithjourney
#faithful
#christianroastingchannel
#drnoahajaykumar
#rrk
#rrkmurthy
#rrkmurthymessages
#rrkfamily
#telugugospel
#teluguchristian
#bellampalli_praveen_kumar
#calvary
#calvaryministries
#calvarytemple
#calvarytemplelive
#christ
#drjohnwesly
#drjayapaul
#drjohnwesleymessages
#drasherandrew
#thandri_sannidhi_ministries
#thandrisannidhi
#thandrisannidi
#thandrisannidhiministries
#thandrisannidhisongs
#vkr_cgti_ministries
#vkrlive
#jyothiraju
#emmanuelministries
#emmanuel
#emmanuelministrieshyderabad
#emmanuelministriesmadanapalle
#rajprakashpaulsongs
#rajprakashpaul
#rajprakashpaulmessages
#rakshanatv
#rakshanatvlive
#drsatishkumar
#drpsatishkumar
#pjstephenpaul
#pjstephenpaulmessages
#pjsstephenpaul
#blessiewesly
#subscribe
#subscribers
#telugugospel
#teluguchristian
#teluguchristianlatestmessages
#hosannaministriessongs
#hosanna
#hosannaministries
#joshuashaiksongs
#blessiewesly
#samuelkarmoji
#samuelkarmojisongs
#samuelkarmojiministries
#vijayprasadreddy

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@devimadhamsetti334
@devimadhamsetti334 8 месяцев назад
వందనాలు ఫాస్టర్ గారు 🙏🙏🛐🛐🛐🙏🙏
@user-tt3ef7ol2o
@user-tt3ef7ol2o 8 месяцев назад
Amen
@pratapkumar2076
@pratapkumar2076 8 месяцев назад
PRAISE THE LORD AMEN HALLELUJAH HALLELUJAH HALLELUJAH 🙌
@koduruajay3177
@koduruajay3177 8 месяцев назад
Praise the lord 🙏🏻🙏🏻
@RameshAnjali580
@RameshAnjali580 8 месяцев назад
praise the lord 🙏
@satyam7276
@satyam7276 8 месяцев назад
అమెన్ అమెన్ అమెన్ వందనాలు అయ్య గారూ 🙏🙏🙏
@emmanuelkatta-hh7kx
@emmanuelkatta-hh7kx 8 месяцев назад
Praise The Lord వందనాలు అయ్యగారు 🙏
@bobbyyalla8687
@bobbyyalla8687 8 месяцев назад
🙏🏻
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 8 месяцев назад
AMEN praise the lord ayyagaru 🙏🙏🙏
@vutapallijaganmohanrao8374
@vutapallijaganmohanrao8374 8 месяцев назад
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ఉదయం నీ వాక్యము వినడానికి సమయం యిచినదుకు మీ కు నాయొక్క వందనములు స్తోత్రం లు మరియు వాక్యము ప్రకటన చేస్తూ నవారికి నా ధన్యవాదాలు మరియు అయ్య గారు కుటుంబానికి నాయొక్క ధన్యవాదాలు యేసు అయ్య వారి వారి కుటుంబ సభ్యులకు దీవించు నుగాక కాపాడును గా క అమేన్
@mariyakuwait5830
@mariyakuwait5830 8 месяцев назад
1:40
@mukkuhariprasad4575
@mukkuhariprasad4575 8 месяцев назад
అందరికీ వందనములు 🙏 ప్రియమైన దేవుని బిడ్డలకు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక, నా దేవా నాలో ఉన్న ఆవేశం కోపం ఆందోళన ఆర్థిక మానసిక శ్రమలు సాతాను బంధకాల నుంచి నన్ను నా ఇంటి వారిని విడిపిస్తారని ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్🙌
Далее
Какой звук фальшивый?
00:32
Просмотров 432 тыс.
Какой звук фальшивый?
00:32
Просмотров 432 тыс.