పొడి చేసేటప్పుడు mixie ని PULSE MODE లో మాత్రమే on and off చేస్తూ మధ్యలో కొన్ని సెకన్లు gap ఇచ్చి తిప్పుకోవాలి. continous గా తిప్పితే పల్లీలు లో ఉండే నూనె బయటకి వచ్చి పొడి ముద్ద లా తయారవుతుంది. video లో ఎలా చెయ్యాలో clear గా చూపించాను . మరొక్క సారి చూడగలరు.
@nandakishore4303 garu e palli podi appatikappudu koncham koncham quantity lo chesukunte fresh ga flavour pokunda untundi. one month varaku bavuntundi.bulk lo chesi pettukunte koddhi rojulu ayina tarvata palli lo nunchi oil teli smell vache chance undi.
fridge లో పెట్టకపోయినా సుమారు నెల రోజులు వరకు పాడవదు. తడి తగలకుండా చూస్కోండి. ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే fridge లో పెట్టుకోండి. Thanks for watching.