మీ వీడియోలు అన్ని బాగుంటాయి సోదరి మన పంచాయతీ గురించి నలుమూలన చెబుతున్నానవు సోదరి నేను హైదరాబాదులో ఉంటున్న నీ వీడియో చూస్తున్నప్పుడు మన విలేజ్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఐ యాం సో హ్యాపీ సిస్టర్
Hi sister మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంది.present నేను మెడికల్ లీవ్ లో ఉన్నాను....health బాలేదు.నాకు మీ వీడియోస్ మంచిగా అనిపిస్తుంది.చూసినవి ఓల్డ్ వి అన్నీ చూస్తూ గడిపేస్తున్నాను .
Enti akka ivvala vdo chaala kothha ga undhi ❤like cam lo thisava enti ....nrml phn lo thisyhav kadha daily ...but idhi ala .ledhu chaala neat ga undhi bavundhi.....inka ilanee thisi pettu akka sare na ....manchi life partner ravali ani preyar chestha le appdu niku e kastalu anni pothay 🥰love u sisssu
Nuv yeppudu ela ne Happy ga undali akka nenu mrng nunchi bowjanam cheya ledu mi videvo chusina taravatha ventane tinali anipinchindi tinna nuv tine vidanam chusi😂love u akka
Hi amma మీ లైప్ చాలా బాగుంది తల్లి ని వీడియోలు చాలా బాగుంనఇ అమ్మ బిరకాయ ముక్కలు 1/2 పచ్చిమిర్చి తగిన త చింతపడు 2రేకులు నూనె లొ వెఇచి జిలకర దనియలు 1టిసుప్ ను ఎలిపయలు 8 రెబలు వేసి రోటిలోని ఉప్పువేసి దచలి తరువాత గిన్నె పెట్టి నూనె వేసి ఆవాలు జిలకర కారివెపాకు సేనగా పప్పు ఏండుమిరపకాయలు వేసి పసుపు వేసి తరువాత పచ్చడి వేసి కాలుపాలి ok👌గ ఉంటుంది అమ్మ ఏమనుకొవదు తల్లి అమ్మ నేను ఇన్స్టిల నెంబర్ పెట్టిన తల్లి నువ్వు ఇక్క చూడలేదు ఇక్క చుడు తల్లి please🙏🙏🙏🙏🙏 please🙏🙏 amma call me amma 💖💖💖😍😍😍
I am very big fan of u sis......memu kuda village lo nunchi vachhi hyd lo settle aepoenamu........but me videos chusenappudu ma chinnanate memories gurthu vastaie.......unnadhi unnattu chupistaru ....... brathakatam raka tappudu panulu chesay prathi okkareki meru inspiration ......all the best for your good future 🎉
ఇంకా ఇంకా వీడియోస్ చేయొచ్చు కదా అక్క ఈ వీడియో చాలా బాగున్నాయి ఇంకా కొత్త కొత్త వీడియోస్ చూడాలనిపిస్తుంది అక్క మీ వంటలు సూపర్ గా ఉంటాయి నాకు చాలా ఇష్టం మీ వంటలు చూసి సేమ్ నేను కూడా అలానే చేస్తా మీరంటే నాకు చాలా ఇష్టం ఈ వీడియోస్ అంటే ఇంకా ఇష్టం
Akukuralu gani, kuragayalu gani yevaina chinna chinna mukkalu cheyalsi vasthe cut cheyaka munde baga kadigi cut cheyalamma...cut chesi water loki vesi kadigithe andulo vunde vitamins water lo vellipothayanta...aa tharuvatha adi manam thinte no use doctor chepparu
Kasta jeevi vi..e rojullo ninne chustunnanu ma..B.S.C.chemistry chesavu..and general knowledge kudaa chaala vundhi.. only tenth class chesi nenu bhadhapadutaanu..naaku study ledhu ani.. ni lanti vaallaku edho vokka job evvaligadha gvt..but you don't feel happy ga vundu chinna talli 🌷💚💐
sahaja rachana prakruti srujana adhi mi sontam sahaja soundarya rachana madhurya adhi mi andham 🌾🍒🔯🏹🍑🦋🐰🌤🍊♋ hai andi mi comment curect ga vundi good small request Cities lo bypass roads lo matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank you