Ekkada budhi cheppalsina avasaram ranantha manchiga andaru vunte bavuntundi kada..nenemi kodalla paksha pathini kadandi..atha oka naati kodale kada..chinna pedda distrubance prathi family lo vuntayi but mutual understanding important kada genaration maruthunnappudu andari alochana dhorani maralemo kadu.. anyway thank you for your comment 🙂
@@sritelugukathalu6898 రెండు తరాలు ఉంచి కూడా మంచి అండర్స్టాండింగ్ రెండు తరాల మధ్య కూడా ఉంటే బాగుంటుంది మీరు కోడల పక్షపాతి అని నా ఉద్దేశం కాదు మంచి కుటుంబ కథలు చాలా చెప్తున్నారు మీరు అది నేను ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటాను కాకపోతే అన్ని రకాల కథలు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం