సార్ నాకు నాలుగు పళ్ళు బాగా కదులుతున్నాయి ఊడి పోయేలా వున్నాయి, చిగురు పోయినది, బోన్ కూడా బాగా పోయినది బాగా నొప్పి ఏమి తినలేను, తాగలేను మంచినీళ్లు తాగాలి అన్న బాగా నొప్పి వస్తుంది 😢
Sir naku chigurlu proublem vundi.pallu noppuluga vunnayi, blood vastundi chigurlu noppuluga vunnayi naku bayanga vundi sir.pallu pakkana vaapu vundi sir dabbulu 30 velu avutayani cheptunnaru sir naku 30 years sir smell kuda vastundi sir help me sir