అరేయ్ తమ్మి నీకు బుద్ధి ఉంటే ఇలాంటి వీడియోలు చేయవు ఒకవేళ మీ ఊరి సమస్యను పవన్ కళ్యాణ్ గారు పరిష్కారం చేస్తే అప్పుడు నువ్వు అన్న మాటలు వెనకాలకు తీసుకోగలవా నీ మీద ఎంత చెడ్డ అభిప్రాయం వచ్చిందో తెలుసా ఇప్పటికే మంచి చేసే పవన్ కళ్యాణ్ గారు కనపడగానే తిట్టడమే ఇన్ని రోజులు వేరే పార్టీ ఉన్నప్పుడు ఇంత ధైర్యం లేదా అప్పుడు ఏం చేసావ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఎప్పుడు జవదాటలేదు నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నీకు రెండు మాటలు అని వదిలేసావు నీ మీద ఎంత చెడ్డ అభిప్రాయం వచ్చిందో మాకు ఇది పోదు నీకు నువ్వే అంటున్నావ్ చిన్న ఊరు చిన్న ఊరు నీవు నీ నీ ఊరిని చిన్నగా చేసుకుని మాట్లాడడం కాదు నా ఊరు గొప్పది అని చెప్పు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే కచ్చితంగా చేసి తీరుతారు సమస్య చిన్నది పెద్దది కాదు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోవాలి అంతే పైన వచ్చి చూశారు కదా జై జనసేన
తమ్ముడు పవన్ కళ్యాణ్ తో మీ సమస్య పరిష్కారం అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు మీ ఊరు సమస్య ను ఏవిధంగా నైతే ప్రపంచానికి చూపుతున్నారో, తెలియజేస్తున్నారో ఈ విధంగానే ముందుకు పోండి. కానీ ప్రతిపక్షాలు విపక్షాలు వామ పక్షాలు అని మీ సమస్య ను మరుగున పడేసుకోకండి.
బ్రదర్ ఓ అకౌంట్ ఏర్పాటు చేయండి. అందరం తలా కొంత వేసుకొని కొంత ఫండ్ పోగుచేసి అపుడు గవర్నమెంట్ ని అప్రోచ్ అయితే మీ సమస్య సారీ మన సమస్య తీరొచ్చేమో ఆలోచన చేయండి. జై హింద్
Pavan Kalyan gari notice ku velthe chaaalu mee pani thappakunda jaruguthundhi...meeru kalavakapoyina...good luck brother s for your commitment on your Village. Jai Janasena, Jai Pavan Kalyan garu.
@@KOKOKISHOREmeeku avasaram bridge veyyatam kaadanamu but meeru okati alochinchandi mana state ki last govt lakshala kotla appu chesi vellindi.daanini kontha ayina theerchali lekapothe mana state income max intrest ke pothundi Inka state ni nadapali that means employees salaries,sankshema padhakaalu,capital city developement etc ivi important kada.meedi athyavasaramaithe. thappakunda chestharu better you understand
May be if not in this financial year please take it to next financial year definite ga ayipotundi apativaraku opikaga PK sir ki remind cheyadaniki try cheyandi don't trust any politicians in between plz. . . All the best
If govt is thinking that there are more priority issues than this bridge, then make the same govt think that your village is worth more than that. Explore for ideas that make your village stand out which makes outsiders to get to your village or nearby areas. Improve economic activities in the surrounding areas. It doesn’t look good to just ask help, along with it try to make your village stand out then you will have additional moral support on your side
Sir i agree with you but we have been fighting with government since 1960 for this bridge, you can understand our pain if you can watch this below video. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5Lb2fn4n2M8.htmlsi=A-Uy4vIgFS_E33gZ
Brother dont worry go to vja office and give representation definitely will solve your village problem, bridge estimation pakkana pettu anna daggara ki issue vellindhi antey 6 core kadhu 100 cores ayyena issue solve avuthundhi,
Anna meeru alochimchandi 6 cr 1 village ki epude evalante kastam...... Kachitamga jaruguddi but time padathafi... Every village lo problems unay... Anni chusukovali kada.... Gattiga jaragalani korukondi jaruguddi
PK valla emi kaadu lokesh ni pattu kondi PK dummi CBN i. ni poguduthu thana dy cm post kaapadukuntadu Election ki mundu super six ki nenu haami Anna PK ippudu calm ga kurchunnadu ekkuva maatladithe CBN bayataku genteshadu PK dialogues veerudu
సీబీన్ / పవన్ వీరు ప్రమాణస్వీకారం చేసినప్పుడు నుండి ఇప్పటి వరకు రెస్ట్ లేకుండా ప్రజలలోనే తిరుగుతూ వారికీ కావలసిన పనులు చేస్తున్నారు / వీరికి బాడ్ గా వైసీపీ చానెల్స్ ప్రచారం చేస్తున్నారు /వైసీపీ బ్యాచ్ ఖేల్ ఖతం / ఫ్యూచర్ లో వైసీపీ పార్టీ అనేది ఉన్నదా అని ప్రశ్నించ్చుకుంటారు
This is not the right way to meet him. Everywhere Pawan Kalyan goes heavy crowd will be there, how can he see you in that crowd, go his office with a group and try for appointment, a cell phone in hand and posting video in youtube with worst headlines is it right, use some common sense
అందరిలాంటి వ్యక్తి కాదులే బ్రదర్ పవన్ అన్న అలాంటివాడు కాదు ఆయన చేస్తాడు తప్పకుండా చేస్తాడు ఆయన అలాంటి వాడైతే గిన చిలిమాలి చేసుకోవద్దు అది గుర్తుపెట్టుకో బ్రదర్ నీ కళ నెరవేరుతుంది తమ్ముడు తప్పులేదు వీడియో చేయడంలో ఓకే