Тёмный

పవన్ కళ్యాణ్ గురించి నేను ఒక్కటే చెప్తా.. | Jakkampudi Raja About Pawan Kalyan | 99TV 

99TV Telugu
Подписаться 1,6 млн
Просмотров 61 тыс.
50% 1

#jakkampudiraja #jakkampudirajainterview #pawanklayan #rushikondapalace #secretsofrushikonda #jagan #latestnews #99tv
LIVE-జగన్ సీక్రెట్స్ లీక్..రుషికొండ రహస్యాలు | PawanKalyan | Jakkampudi Raja Sensational Interview
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: www.youtube.co...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.co...

Опубликовано:

 

7 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 272   
@ramanavavila5694
@ramanavavila5694 Месяц назад
మాకంటే జనసేనకు ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన నేను రాజకీయ సన్యాసం చేస్తాను అన్నావు ఎప్పుడు చేస్తావు తొందరగా చెప్పు
@Naidu963
@Naidu963 Месяц назад
Anna manakay rosam powrusam vallaki vundadu
@Ssssss-o3w
@Ssssss-o3w Месяц назад
దొంగ ఓట్లు తో గెలిచిన కుక్క వెధవ పావలాగాడు
@talupulupalla6224
@talupulupalla6224 Месяц назад
శుద్ధపూస కబుర్లు చెప్పకండి అన్న
@KpKpIsland
@KpKpIsland Месяц назад
Pk ki rosham ekkadundhi enni matalanna rajakiya labdhi kosamega pk CBN kallavella padi pitapuram vallani ardhistunnanu nannu oka sari assembly ki vellanivandhi annadu​...@@Naidu963
@apparao5166
@apparao5166 Месяц назад
ఇతనలో మార్పు వస్తాది అనుకోవడము మన మూర్ఖత్వం....
@prathap4967
@prathap4967 Месяц назад
మీ పార్టీ వాళ్ళు కూడా నీతులు చెప్తున్నారా? జగ్లక్ జాతి మీరంతా
@javvajikishorebabu6341
@javvajikishorebabu6341 Месяц назад
Pawan Nijayathi ముందు మీరంతా మీ.... ఇంకా మారవా రాజా మీ జక్కంపూడి రామ్మోహనరావు గారి కుటుంబం పరువూ మొత్తం జగన్ కి తాకట్టు పెట్టవు మారు రాజా గారు పవన్ కళ్యాణ్ అనే దేవుడు ap ki వచ్చాడు.❤❤❤పవన్.
@appalarajubanda2846
@appalarajubanda2846 Месяц назад
మీ జగన్ సార్ ఎన్ని సార్లు అన్నారు పెళ్ళాలు పెళ్ళాలు అని
@veerukarri5967
@veerukarri5967 Месяц назад
రాజా గారు మీరు చాలా బాగా అబద్ధాలు చెబుతున్నారు
@shaiksubani4328
@shaiksubani4328 Месяц назад
తొందర ఎందుకు అన్న వెయిట్ చెయ్యి పవన్ కళ్యాణ్ నిజం లేకపోతే ఏది మాట్లాడారు అది తెలుసుకో
@KrishnaraoGandham
@KrishnaraoGandham Месяц назад
Raja, what is nonsense? You support using filthy language against family members. We don't accept it. Volunteers are misused by your leaders. I can't understand why are supporting YSRCP.
@vattereddy-kz4gk
@vattereddy-kz4gk Месяц назад
meru Baga use cheyyande
@amarnath990
@amarnath990 Месяц назад
మరి జగన్ కి సిగ్గు లేదా ఎదుట వారి భార్యను విమర్శించారు, చెల్లి కట్టుకున్న చీర కూడా కామెంట్ చేశాడు
@venkataramanathati5032
@venkataramanathati5032 Месяц назад
Varma Garu, Useless interview with **Fellow
@durgaraoyavvakula8608
@durgaraoyavvakula8608 Месяц назад
పవన్కల్యాణ్ గురించి మాట్లాడితే నీకు పెర్మ్నెట్ రాజకీయం వుండదు
@SatyaNarayana-mv8ke
@SatyaNarayana-mv8ke Месяц назад
Pavan Kalyan nu neevu accept cheyalekapitunnavu née Blood blue colour .
@satyakode
@satyakode Месяц назад
Civil supply scams ( poor people food, Africa transport).. sand, mines, liquor, Ganja mafia & land grabbing palaces gurinchi cheppandi..
@megacultjanasena
@megacultjanasena Месяц назад
పబ్లిక్ గురించి మాట్లాడేప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి.. పవన్ కళ్యాణ్ గారిని అనడానికి కేవలం ఇతర పార్టీల్లో ఉంటే ఏదో ఒకటి అనడం తప్ప ఇంకేమీ అనలేరు. ఆయనకు వీళ్ళతో పోలిక చేయకండి దయచేసి. జై జనసేన✊👍
@user-bx8st7mn6d
@user-bx8st7mn6d Месяц назад
వాలంటీర్ వ్యవస్థ గ్రామాల్లో ఉండకూడదు నేను ఒక పౌరుడిగా చెప్తున్నాను వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి వాలంటీర్లు చాలామంది ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు
@suryanarayanayarramsetti8025
@suryanarayanayarramsetti8025 Месяц назад
వాలంటరీ ముసుగులో మీ పార్టీ కార్యకర్తలను ప్రజల దగ్గరికి పంపించి వివరాల సేకరణ తదితర పనుల ద్వారా మొత్తం పార్టీని డెవలప్ చేసుకోవడానికి కోసం పంచాంగం ఒరిగేది ఏమీ లేదు ప్రజలకి
@govardhanv5861
@govardhanv5861 Месяц назад
రాజకీయం చేస్తున్న అని చెప్పడం కన్నా వైసిపి వాళ్ళు బ్రోకర్ పని చేస్తున్నారు అని చెప్పడం మంచిది
@prabareddy9375
@prabareddy9375 Месяц назад
Volunteers vaddu Ani ycp leaders chepparu kada Sir
@megacultjanasena
@megacultjanasena Месяц назад
ప్రజల్లో వ్యతిరేకత వుంది అది సైలెంట్ ఓటింగ్ గా మారింది.
@sriharshathota4556
@sriharshathota4556 Месяц назад
జక్కంపూడి మీరు పవన్ గురించి తెలుసుకొండి అర్థం చేసుకోండి, జగ్నమౌనుండి బయ్యటపడండి మీ భవిష్యత్తు బావుంటుంది.
@nareshkumardivi4109
@nareshkumardivi4109 Месяц назад
Jai jsp❤❤❤❤❤
@visumanda1113
@visumanda1113 Месяц назад
ఆయన గారు మీరు అడిగిన ప్రశ్నలకు చాలావాటిని మసిపూసి మారేడు కాయ చేశే ప్రయత్నం చేశారు.ఇప్పటికీ కూడా నిజాయితీ గా జరిగిన తప్పు లను ఒప్పుకుంటే కొంతకాలనికన్న ప్రజలు క్షమించే ప్రయత్నం చేస్తారు.
@dharmaprasadprasad671
@dharmaprasadprasad671 Месяц назад
వాలంటీర్ వ్యవస్థ ని వద్దని ప్రజలే కోరుకుంటూ ఉన్నారు....
@eswarrao163
@eswarrao163 Месяц назад
Anni bayataku tistadu wait cheyyura inko 6 months taruvta
@user-bx8st7mn6d
@user-bx8st7mn6d Месяц назад
గౌరవనీయులైన జక్కంపూడి రాజా గారు మీ పార్టీ గాని మీరు గాని పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా టార్గెట్ చేస్తే అంత ఎత్తుకు ఎదుగుతారు ఆయన వ్యవస్థలోనే అంత సెండాలమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ అసలు ఉండకూడదు గ్రామాల్లో
@GK-ic3qh
@GK-ic3qh Месяц назад
Dwarampudi tarvata Next Nuvva
@saidulubandarupalli4704
@saidulubandarupalli4704 Месяц назад
విమర్శ ప్రతి విమర్శ అనే పదాన్ని వైసిపి వల్ల నోటి నుంచి వస్తుంటే బూతులు పురాణం మొదలుపెట్టిందే రాజకీయాల్లో మీరు వ్యక్తిగత దాడులు చేసింది మీరు నిమ్మల చూస్తుంటేనే అసలు జీవితంలో మీలాంటి రాజకీయ నాయకులు రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రం సంక నాకి పోయిద్ది అన్న ఉద్దేశం మీద ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ముందే తెలుసుకొని ఏడవండి సమయం వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకోపోద్ది కళ్యాణ్ గారి అన్న మాటలు మీద కూడా సాక్షాలు లేకుండా ఎప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడారు కళ్యాణ్ గారు
@yarramsettiraju1101
@yarramsettiraju1101 Месяц назад
Wait
@user-bx8st7mn6d
@user-bx8st7mn6d Месяц назад
రాజా గారు మీకు తెలియదేమో లిక్కర్ ఆధారంగానే మీ ప్రభుత్వం కూలిపోయింది
@venkateswararao.a340
@venkateswararao.a340 28 дней назад
రాజా గారు మీరంటే గౌరవం కానీ పబ్లిక్ లైఫ్ లోకి వస్తే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి మాట్లాడటం 200% తప్పు
@rampullakura9556
@rampullakura9556 Месяц назад
అబ్బా అబ్బా ఏమి చెబుతున్నాడు.. వాలంటీర్లు ను వ్యవస్థ లాగా ఏడ ఉంచారు మీరు రాజకీయంగా కార్యకర్తలు లాగా చేసాక ప్రజలు వాళ్ళను ప్రభుత్వ వ్యవస్థ లాగా ఎలా చూస్తారు sir...
@rampullakura9556
@rampullakura9556 Месяц назад
మద్యం నిషేదిస్తాం అని మాత్రం చెప్పరు, విశాఖపట్నం పట్నం అనేది ఎవడూ ఏమి చేయకుండా ఉంటే చాలు అది డవలప్ అవుతుంది మీ కంప సంగతి చెప్పరు
@premkumar-ib3cx
@premkumar-ib3cx Месяц назад
బ్లేడ్ బ్యాచ్ కి లీడర్ ఎవరో అందరికీ తెలుసు
@charankumar7377
@charankumar7377 28 дней назад
He looks like Director Anil Raavipudi😂
@trchowdhary9629
@trchowdhary9629 Месяц назад
రాజుగారు మీరు మీ నాన్న లా థింక్ చయండీ ఎవరనే నమ్మ వద్దు
@MahendraMahi-jy3np
@MahendraMahi-jy3np Месяц назад
Jakkampudi garu rajakeeya సన్యాసం ఎప్పుడు sir😊
@SakhmallaLovaraju
@SakhmallaLovaraju Месяц назад
వారంటీలు వైఎస్ఆర్ పార్టీ నాయకులే కదా కార్యకర్తలు వాళ్ల వైఎస్ఆర్ జెండా పొసినోడికి వారి ఇంటికి వచ్చారు ఇవాళ చంద్రబాబు తీసివేతంలో తప్పేముంది, దీంట్లో ఏం తప్పు లేదండి, వైఎస్ఆర్ పార్టీకి చేశారు, అంతేగాని అటు జనసేన వాడు గని టీడిపోడుగని, ఏమి చేయలేదు వాళ్ళు ఈరోజు నేను జనసేన కార్యకర్తలని, గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదు మాకు, ఎందుకంటే నేను జనసేన కార్యకర్తను కాబట్టి, వాళ్లు అలా చేసినప్పుడు, ఈరోజు వాలంటీర్లు తీసేస్తాం తప్పులేదు
@user-wi6qc7fm5k
@user-wi6qc7fm5k Месяц назад
ముందు వైసిపి ఎంత అవినీతి చేసింది దానికోసం మాట్లాడమని చెప్పండి
@brr5892
@brr5892 Месяц назад
Redbook note 1).1500/- every month for every woman who is above 18 yrs Redbook note 2).Job in every family or 3000/- per month for every unemployed youth. Already 1 month over with due. Danger bells ahead for kootami.
@SriChinna-wk3ms
@SriChinna-wk3ms Месяц назад
నెల కదా అయ్యింది రా రాజా ఓపికపట్టు పవన్ కల్యాణ్ గారు మి మీద ఫోకస్ పెడతారు
@satishmathangi920
@satishmathangi920 Месяц назад
అన్న మీరు భవిష్యత్ వున్నవారు o నాగేశ్వర్ o తెలకపల్లి o ks ప్రసాద్ o పురుషో తం రెడ్డి ఇలాంటి వారి విశ్లేషణలు నమ్మ ఖండి మోసపోతారు
@user-bx8st7mn6d
@user-bx8st7mn6d Месяц назад
ఇంటింటికి రేషన్ వాహనాలు కూడా తీసేయమని నా ప్రార్థన
@gangadharinukurthi5662
@gangadharinukurthi5662 Месяц назад
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది
@huliputta8043
@huliputta8043 Месяц назад
True leader pavan Kalyan annaya ❤❤❤
@yenumulamallareddy4402
@yenumulamallareddy4402 Месяц назад
2024 YCP manifest is main reason for YCP.
@SubbuPokanati
@SubbuPokanati Месяц назад
మీ కామెడీ ఆపండి బ్లేడ్ బ్యాచ్ బాబు గారు పేర్ని నాని నువ్వు అంబటి రాంబాబు జగన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాక తిరుగుతా ఉండండి చాలు ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుని😂😂
@visumanda1113
@visumanda1113 Месяц назад
మీరు జగన్ 2 లాగా మాట్లాడారు.
@leoDhruva
@leoDhruva Месяц назад
సార్ ఇలాగే మీ బారియా గురించి మాట్లాడొచ్చా మీ ముండా రాజకీయల్ మానుకోండి లేదా మీమలనీ ప్రజలు గమ నిస్తునారు
@venkivenkatesh5087
@venkivenkatesh5087 Месяц назад
జక్కంపూడి ఒక వేస్ట్ ఫెలో
@shiridisaikolisetti7193
@shiridisaikolisetti7193 Месяц назад
Me Rajinama eppudu
@srinivasghanta3123
@srinivasghanta3123 Месяц назад
ఈ యాంకర్ వాడు ఏం చెప్తే దానికి మ్ కొట్టి తల ఊపటం తప్ప ఇంకా ఏం చెయ్యట్ల
@anamdevlovaraju7563
@anamdevlovaraju7563 Месяц назад
జై పవన్ కళ్యాణ్ జై జనసేన
@vinayvinnu8049
@vinayvinnu8049 Месяц назад
He is not jakkampudi raja...he is kabja raja and ganjay raja and rowdy raja
@Space_Monkey_31
@Space_Monkey_31 Месяц назад
Pawan Kalyan tappudu political daari yenchukunnadu.....jakkampudi raja garu chala panulu chesaru
@youarehealed.youareforgive7176
@youarehealed.youareforgive7176 Месяц назад
The only hope of Andhra people in ap is pk
@ChiruHitsLyrcs
@ChiruHitsLyrcs Месяц назад
వీడూ జగన్ రెడ్డి బడి మాట్లాడుతున్నాడు
@ravikumar-vd8lo
@ravikumar-vd8lo Месяц назад
What about christ land issue raised by Rajesh Maha Sena? Please file a case for false elegation and prove what you are taking Raja Garu. Jai Jakkampudi.
@dorabaddireddy3246
@dorabaddireddy3246 Месяц назад
రాజా అన్నా... ఇంక సమర్ధించుకోకన్నా.....ఇంక మీ పార్టీ ఉండదు... నువ్వన్నా మంచిగా మారు.. లిక్కర్ బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టడం కాదు, సమర్ధించుకోకు లిక్కర్ మొత్తం అంచెలంచెలుగా ఎత్తేస్తానన్నాడు ... మా సజెషన్ ఇప్పటికైనా ఏదైనా పార్టీలోకి మారిపో
@sudhev9657
@sudhev9657 Месяц назад
Nvinka ycp lo vunantha varaku yeppatiki MLA kalevu jakka
@nagendra.cnagendra.c1765
@nagendra.cnagendra.c1765 Месяц назад
యాంకర్ anna👌👌👌
@user-ni3tj7qn3l
@user-ni3tj7qn3l Месяц назад
Jai jenasena jai kapu
@sandeepk4792
@sandeepk4792 Месяц назад
Jakkampudi not a matured person still now 😅
@nagarajupenukonda9683
@nagarajupenukonda9683 Месяц назад
ఎలాంటి రాజకీయ నాయకులు ఎప్పుడు నిజాలు మాట్లాడరు , నిజాలు ఒప్పుకోరు .
@nanikonidala7223
@nanikonidala7223 Месяц назад
Rajagaru meeru manchivallu emo mi select chesukuna jagan party correct kadu
@chbhimaraju6011
@chbhimaraju6011 Месяц назад
Pk kadu pk garu Ani పిలువు
@youarehealed.youareforgive7176
@youarehealed.youareforgive7176 Месяц назад
Politics of dignity pk
@SaiTeja-lf9rx
@SaiTeja-lf9rx Месяц назад
My friend Shop is Occupied by This Jakkhampudi such a worst politician and family
@srinivaskatamreddi1498
@srinivaskatamreddi1498 Месяц назад
బాగా చెప్పారు సర్, మరి పవన్ గారు మాత్రమే పాలిటిక్స్ లో ఉన్నారా, మరి మీ అధినేత మీద సొంత చెల్లెళ్లు చేసిన అభియోగాలు గుర్తు రావా, ….. గుర్తుందా మిమ్మల్ని ఒక SI కొడితే కులాన్ని పోగేసుకున్నారు, మరి పవన్ గారి ని ప్రతిరోజు బండబూతులు తిట్టిస్తుంటే భాదేసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎందుకు ఓడించరు, మారండి సర్. ఒక్క భార్య కూడా పవన్ మమ్మల్ని వేధించాడు అనీ చెప్పలేదు, కానీ మీ అధినేత చెల్లెళ్ళు స్వయం గా చేసిన అభియోగాలు గురించీ జనాలూ ఆలోచించరు అంటారా.
@rajusirra8781
@rajusirra8781 Месяц назад
Public lo ki vochaka personal life lekapovamentra mee juttu mee battalu elavunte makenduku meeru chesa panulu prajalaku vupayogapadali kani mee personal life gurinchi makenduku.
@rameshyepuganti1506
@rameshyepuganti1506 Месяц назад
Meeru ycp lo unnantha varaku mee mind set maaradhu, definite ga ycp ki vote veyyamu.. enduku ante mee nayakudu jailesu reddy kabatti,
@nagarajupenukonda9683
@nagarajupenukonda9683 Месяц назад
ఐన ఇంకొకరి గొప్పదనాన్ని మీరు ఎప్పుడు ఒప్పుకోరు
@youarehealed.youareforgive7176
@youarehealed.youareforgive7176 Месяц назад
At least remembers ap heros pride of ap like sanjeevayya damodaram, sitamma dokka etc unlike leaders who try To boast themselves and their families
@blasonbatchala7956
@blasonbatchala7956 Месяц назад
Mi party noti dulake janalu correct ga result chepparu kk
@subbarao6273
@subbarao6273 22 дня назад
Veedi saree Ram mandame Buddi kuda mandame. Eelanti vadiki dialogue kadu Tati Matta tho veepumeeda oka debba vesi adagali. Appudu debba Debbaki answer Vastadi.
@bhavanimedida3087
@bhavanimedida3087 Месяц назад
Effective chesaru kabatte 11 vachayi sir.
@SatishNair-el7kd
@SatishNair-el7kd Месяц назад
Ycp is the worst political party
@chekuriramesh5492
@chekuriramesh5492 Месяц назад
Aey Jakkampudi Raja. Politics lo vasty Personal life gurinchi matladatara.. Alagity Me YCP batch valla andharidi Personal life bayata ki tisy Mee YCP batch andharu chachipitharu..
@dandaravindrababu9995
@dandaravindrababu9995 Месяц назад
విడేదో చెపుతున్నాడు.వైసీపీ మాఫియా బాచ్ కి ఎప్పుడు ఎదురు దాడి 🎉
@koteswararaokatam4667
@koteswararaokatam4667 Месяц назад
East Godavari People is very Good Thinking People - First your Change Raja Garu otherwise Same Result Coming NEXT Elections also. Jai janasena JAI HIND
@venkateswarluunnam4029
@venkateswarluunnam4029 Месяц назад
Yemi neethulu chppavu thuuuu
@muralimohan977
@muralimohan977 Месяц назад
Dheyyaalu vedhaalu vallinchinattu undhi ee vedhava maatalu Jaiho Pawan ❤❤❤❤
@gosalanagarjuna3869
@gosalanagarjuna3869 Месяц назад
మీ పార్టీ నాయకులు నిజాయితీ గా... నిజం మాట్లాడతారని వీడియో చూడటం మా తప్పు.... ఈ జన్మకు ఇంతే మీ బ్రతుకు లు..... చీ.. ఛీ😅😅
@blasonbatchala7956
@blasonbatchala7956 Месяц назад
nuvvu kuda pawan anna kosam matladuthunnava
@santoshratnala8761
@santoshratnala8761 Месяц назад
Vellu mararu ychipi 11 nundi 1 next confirm
@user-jn4os6st1v
@user-jn4os6st1v Месяц назад
Elli mee adinethiki cheppukoo Raja bro AVUNAA NIJAMAA JAKAMPUDII BROTHER'S MEERU EMMI CHEASAROO RAJANAGARAM PRAJALIKI ARDAM EYYINDII ELLI ADAGINDI BROTHER'S
@youarehealed.youareforgive7176
@youarehealed.youareforgive7176 Месяц назад
Pk against to dictatorial politics
@SudhakarMatta-ki7cy
@SudhakarMatta-ki7cy Месяц назад
ఈయన ఏదీ straight ga cheeparani అర్ధం అవుతుంది
@prabhuraj1287
@prabhuraj1287 Месяц назад
elanti ...useless fellows ni interviews chestharu .....endhuko.....
@mohithnaiduganisetti2455
@mohithnaiduganisetti2455 Месяц назад
Pawan kalyan ni matalu ela padithey ala annavallantha rajikiyam ga edhagagudadhu
@lokeswararaoadapa4820
@lokeswararaoadapa4820 Месяц назад
Good. Keep it up. Even today you people are not accepting.
@youarehealed.youareforgive7176
@youarehealed.youareforgive7176 Месяц назад
Politics of deliberations pk
@youarehealed.youareforgive7176
@youarehealed.youareforgive7176 Месяц назад
Ap politics complete change by pk
@govardhanv5861
@govardhanv5861 Месяц назад
అది మందు కాదన్నాతాగి చూస్తే కదా తెలిసేదిఫారిన్ బ్రాండ్స్ తాగే మీకెందుకు తెలుస్తుంది అది
@rambabujai3592
@rambabujai3592 Месяц назад
Public life lo unte edayina anacha, sir a class chadivaru
@varaprasadganta4931
@varaprasadganta4931 Месяц назад
Those Who Born to One Father will fight Alone. He will WIN Alone.
@nagendrakumar-rr7tf
@nagendrakumar-rr7tf Месяц назад
Vizag clean sweep they don't need captal at vizag ఇది మీ ఆలోచన వాళ్ళకి ఇష్టం లేదు బలంగా rudha లని చూశారు
@kanakarameshchatrathi2328
@kanakarameshchatrathi2328 Месяц назад
పబ్లిక్లోకి వస్తే యే ఎదవ ఐనా ఆడవాళ్లు గురించి మాట్లాడతాడా.మీ పెళ్ళాలు,మీ అమ్మలు అని జనసేన వాళ్ళు ఎవ్వరు ఆడవాళ్ళని ఏమైనా అన్నారా.పబ్లిక్ అంటాడు ఏంటి ఎదవ పబ్లిక్ అలోచించి మీ దూల తీర్చారు ఇంక జీవితములో మీ పార్టీని ప్రజలు రానివ్వరు
@gcsb5017
@gcsb5017 Месяц назад
శుద్ధ పూస మాటలు ఎందుకు.. ముందు మొదలుపెట్టింది మీరు.. దీనిగురించి అయినా అంటే? నీ ఊహకే.. ఇలాంటి తప్పుడు మాటలు వద్దు, పబ్లిక్ అంటే దానికి కొంత రేంజ్ మాత్రమే ఉంటుంది..
@KoteswaraRao-z4v
@KoteswaraRao-z4v Месяц назад
అన్నా, ఆరోగ్యకరమైన విమర్శ గురించి మనం మాట్లాడితే ఎలా ? తప్పు కదూ...
@srikanthpolisetty3536
@srikanthpolisetty3536 Месяц назад
Edi oppukokapote enduku raa mari nuv odipoyindi. Meeru mararu ra nayana. Next kuda inte meeku
Далее
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
Просмотров 9 млн
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
Просмотров 9 млн