గొప్ప మనసున్న,సంస్కారం ఉన్న మానవతావాది పవన్ కళ్యాణ్ గారు,పిఠాపురంMLA తాలూకా అని చెప్పుకునే ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు,jai power star.
వాడు పేదోడా పెద్దోడా డబ్బు ఉన్నోడా లేనోడా అనే దానితో సంబంధం లేకుండా మనిషిని మనిషిలా చూసే గొప్ప మానవతావాది పవన్కళ్యాణ్ అన్న fan గా చాలా proud ఫీల్ అవుతున్నా