Тёмный
No video :(

పవర్ వీడర్ తో స్ప్రే, రవాణా చేస్తున్నం | Multi Use Weeder | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 41 тыс.
50% 1

పవర్ వీడర్ తో కలుపు తీసుకోవడంతోపాటు స్ప్రేయింగ్ తోపాటు పండ్ల రవాణాకు సైతం వినియోగిస్తున్న రైతు అదీప్ అహ్మద్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగార్మియాగూడెం గ్రామంలో ఈ రైతు బొప్పాయి, జామ, దొండ, గులాబీ పంటలు సాగు చేస్తున్నారు. వీడియోలో చూపించిన వీడర్, స్ప్రేయర్, ట్రాలీ వంటి వాటి మరింత సమాచారం కోసం 7386403652 నంబరులో కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : పవర్ వీడర్ తోనే స్ప్రేయింగ్, రవాణా కూడా చేస్తున్నం | రైతు బడి
#RythuBadi #రైతుబడి #PowerWeeder

Опубликовано:

 

4 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 40   
@venkatunnam7008
@venkatunnam7008 2 года назад
Namasthe Reddy garu very good information. You are doing expensive job by moving both Telugu states. Really good information for viewers as well as formers.
@udayinirangu3395
@udayinirangu3395 2 года назад
Success stories matrame kaadu... Failure stories kuda cheyandi...baguntundi...
@mallumallikarjun2391
@mallumallikarjun2391 2 года назад
Hi anna ma kosam chala kashta padu tunavu anna TQ
@ganeshkapati7229
@ganeshkapati7229 2 года назад
Modern farmer great 👍👍👍 anna
@suresdammu6276
@suresdammu6276 2 года назад
Hi Anna paddy multure oka video cheyyandi
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 3 месяца назад
Good information sir 👍
@banothramesh2208
@banothramesh2208 2 года назад
Arka savi gulabi gurinchi thelusukondi bro
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Good information reddy garu👍
@sathishgoskula3585
@sathishgoskula3585 2 года назад
Super
@farmerbro8907
@farmerbro8907 2 года назад
Anna super kekka vyaluable enfarmeshan Anna
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 года назад
Nice video bro
@nageswarraobheemisetti5694
@nageswarraobheemisetti5694 2 года назад
Excellent useful information
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks a lot
@sri648
@sri648 2 года назад
Supar
@soorasaidulu897
@soorasaidulu897 2 года назад
Excellent
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@deekshithavolgaskkp
@deekshithavolgaskkp 2 года назад
Sir.. Please 🙏Replay....VGN&Really &Benson&Blackstone &kc1000 wich best 1st 2nd 3d ..power weeder. Sir
@praveenkondoju3131
@praveenkondoju3131 2 года назад
Arka savi గులాబీ సాగు గురించి వివరాలను తెలుసుకునేందుకు ఒక video చేయండి మేము సాగు చెయ్యాలి అని అనుకుంటున్నాo దయచేసి సాగు వివరాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure Anna. తప్పకుండా చేస్తాము.
@phanikanth1542
@phanikanth1542 2 года назад
Super anna
@Dharmavaram.
@Dharmavaram. 2 года назад
Excellent bro
@vigneshgoud4009
@vigneshgoud4009 2 года назад
Nadi pakka ure thimmapur
@madisettisharath6456
@madisettisharath6456 2 года назад
Nice video anna 💐💐
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@mabusubhan4229
@mabusubhan4229 2 года назад
Hi Anna 💝💝💝
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 2 года назад
Hi
@vpatil5940
@vpatil5940 2 года назад
Gulabi Which veraity?
@mabusubhan4229
@mabusubhan4229 2 года назад
Good evening 🌹🌻🌻🌻🌹 Anna
@RythuBadi
@RythuBadi 2 года назад
Very Good Evening Bro
@mabusubhan4229
@mabusubhan4229 2 года назад
@@RythuBadi I am in Qatar Anna now i am waiting Anna daily you video's kosham Anna super Anna
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you bro
@knvofficial123
@knvofficial123 2 года назад
👌👌👌
@mvgopalarao4851
@mvgopalarao4851 2 года назад
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ టి ఆర్ జిల్లాలో ఎక్కడ దొరుకుతాయో తెలుపగలరు.
@Harvestor-r9o
@Harvestor-r9o 2 года назад
Hi anna garu ✋✋♥️♥️♥️
@RythuBadi
@RythuBadi 2 года назад
Hi Mahesh
@rameshchilumula9802
@rameshchilumula9802 2 года назад
Anna video company name cheppandi
@trvlatesttrend
@trvlatesttrend 2 года назад
Not much useful this power weeders and don't buy
@SrinuSrinu-iz5ti
@SrinuSrinu-iz5ti 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@allvideos3531
@allvideos3531 Год назад
Hi
Далее
Gelik yoki Velik?
00:20
Просмотров 465 тыс.
Муж на час 😂
00:37
Просмотров 1,2 млн