Тёмный

పాండవులు తమ సొంత తండ్రి మాంసాన్ని ఎందుకు తిన్నారు? | Why Pandavas Ate Their Fathers B*ody Meat 

FN-20 TELUGU
Подписаться 402 тыс.
Просмотров 233 тыс.
50% 1

పాండవులు తమ సొంత తండ్రి మాంసాన్ని ఎందుకు తిన్నారు? | Why Pandavas Ate Their Fathers B*ody Meat
20 facts in telugu
top 10 facts in telugu
in telugu
top telugu facts
top 10 interesting facts in telugu
top facts in telugu
top unknown facts in telugu
top intresting facts in telugutelugu real facts20 facts in telugutop 15 facts in telugubest facts in telugu20 amazing facts in telugulatest facts in telugutelugu Amazing facts about India in Telugu
Raju playlist
Raju facts, Telugu Unique facts
unbelievable facts in telugu interesting facts in telugu
unknown facts in telugu
telugu facts
amazing facts in telugu
facts in telugu
telugu unknown facts
unknown facts telugu
telugu interesting facts
top telugu facts
facts
top 15 facts in telugu
telugu real facts
interesting facts
unknown facts
amazing facts
top 15 interesting facts in telugu
most interesting facts
10 facts in telugu
amazing facts telugu
top 10 telugu facts
unbelievable facts in telugu
world facts in telugu
most interesting facts in telugu
Unknown facts || amazing facts || 20 Unknown facts in telugu || facts || crazy facts || Telugu facts || Facts in telugu || Fact Sculpture || Factsculpture || Facts about human || Science facts || Facts universe || mysterious facts || fact sculpture || Real Facts || Interesting Facts || Mysterious Facts || Facts in Telugu || 30 Interesting facts || Top 10 Telugu facts || Unknown and amazing facts || Interesting facts in Telugu || Surprising facts || 21 Interesting facts || 21 Unknown and amazing facts || Crazy facts || Unbelievable facts in Telugu || Facts || Fact Sculpture Unknown facts || Fact Sculpture Mysterious || Latest Videos by Fact Sculpture || Fact Sculpture Latest Videos || Interesting videos by Fact Sculpture || Unbelievable Facts by Fact Sculpture || Fact Sculpture Videos || Unknown facts by Fact Sculpture || Amazing facts by Fact Sculpture | interesting facts in telugu
🙏We do NOT own the video materials and all credits belong to respectful owner. In case of copyright issues , please contact us immediately for further credit or clip delete.
Disclaimer :
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 145   
@satyaradha9958
@satyaradha9958 4 месяца назад
ఈ వీడియో ద్వారా సమజానికి ఏ మెసేజ్ ఇద్దామని, ఎదిగీ ఎదగని మనస్తత్వం తో ఉన్న యువత ఇది ఫాలో అవ్వాలా? అసలే తీరికలేని తల్లిదండ్రులు ఏది మంచి ఏది చెడు అని చెప్పే రోజులు కావు. ఏదైనా చెయ్యాలి అంటే సమాజాన్ని మోటివేట్ చేసేలా చేయండి🙏
@kaavalichakrapani8922
@kaavalichakrapani8922 3 месяца назад
వీడు గొర్రె హిందూ కాదు
@subrahmanyamvemana1647
@subrahmanyamvemana1647 3 месяца назад
అలాంటప్పుడు నువ్వు మోటివేషన్ స్పీచ్ విడియోస్ వుంటాయి అవి చూడూ
@subrahmanyamvemana1647
@subrahmanyamvemana1647 3 месяца назад
మన భగవతగీత ప్రపంచం లో చాలా దేశాలు అనుసరిస్తున్నాయి మనదేశం లో కొంత మంది --- గాళ్ళు తప్ప
@SPKvlogschannel
@SPKvlogschannel 2 месяца назад
Nuvu gorela bidda niku artam kadhu West fellow
@venkataraja4884
@venkataraja4884 2 месяца назад
Endulo chala thappulu correct anipinchela cheppadu
@rnrajmudhiraj434
@rnrajmudhiraj434 4 месяца назад
అందుకే సహదేవు డికి భూతవర్త మన కాలం మొత్తం తెలుసు
@ravikamal9
@ravikamal9 2 месяца назад
నువ్వు మీ నాన్నని లేపేసి మాంసం తిను...జ్ఞాని అవుతావు
@gentasman
@gentasman Месяц назад
@@rnrajmudhiraj434 there is no connection , stop making such wrong conclusions. It's dangerous attitude some sect of Hindu's are taking on
@శ్రీకృష్ణ
@శ్రీకృష్ణ 2 месяца назад
సొంత భారతం ఎందుకు చెప్తారు? వ్యాస భారతం చెప్పండి. పాండురాజు శరీరాన్ని చితిపెట్టి కాల్చేస్తారు,మాద్రి కూడా సహగమనం చేస్తుంది.అలాంటప్పుడు మాంసం ఎలా తింటారు?
@rayappavr2689
@rayappavr2689 4 месяца назад
పాండవులు అందరూ తినలేదు ఒక్క సహదేవుడు తప్పు. అదియు చితికినవేలు.
@DhanaLakshmi-ym1ge
@DhanaLakshmi-ym1ge 4 месяца назад
Nijam pandavulandaru thinaledu sri Krishnamurti vallani thinanivvakunda aaputhadu kani sahadevudu rahasyanga thintadu andukani shapinchabadathadu
@panjaiah7033
@panjaiah7033 4 месяца назад
Avnu e katha jana pada kala ayina "poda pthula" vaallu kuda idhe chepparu
@MantriMahalakshmi
@MantriMahalakshmi 4 месяца назад
​@@DhanaLakshmi-ym1ge😂ఈ❤
@archakamlohitha1258
@archakamlohitha1258 3 месяца назад
Yes
@srujanporus9898
@srujanporus9898 3 месяца назад
S correct.
@ramaraju2161
@ramaraju2161 3 месяца назад
ఈ శీర్షికతో ఈ చర్చ సోషల్ మీడియా లో అవసరమా చెప్పండి.ప్రస్తుతం హిందువులపై, హిందూధర్మం పై జరుగుతున్న హింసనెదుర్కొనే మార్గ నిర్దేశం చెయ్యండి జైహింద్
@gentasman
@gentasman Месяц назад
Hindus have to learn hinduism and teach to others what is good in it. When Hindu's don't have interest on the dharma, How fighting for Hinduism will help.
@tirumalasrihari1603
@tirumalasrihari1603 3 месяца назад
ఇది కల్పితం
@Pretty_tekeswari
@Pretty_tekeswari 3 месяца назад
Kaadhu idhi nijam
@SPKvlogschannel
@SPKvlogschannel 2 месяца назад
Bybil kalpitam West book
@SPKvlogschannel
@SPKvlogschannel 2 месяца назад
Bybil kalpitam West book
@parupudiphanindra3126
@parupudiphanindra3126 2 месяца назад
​@@Pretty_tekeswari Ekkada chadivaru meeru. Vyasa bharatama. Andulo ledu.
@Pretty_tekeswari
@Pretty_tekeswari 2 месяца назад
@@parupudiphanindra3126 maa intermediate telugu text book lo 😀😀
@ranireddy7328
@ranireddy7328 3 месяца назад
అంతా కల్పితము మహాభారతము లో ఈవిషయము ఎక్కడలేదు
@kruthikacreations3091
@kruthikacreations3091 2 месяца назад
Ledu sir mulamahabharam tho lo vundhi sir ma peddavaallu cheparu
@chandanpavansai891
@chandanpavansai891 Месяц назад
Yes
@Maheshyadavkotamula
@Maheshyadavkotamula 3 месяца назад
Vyasa Mahabharatam lo leni Stories explain cheste emosthadhi confusion tappa
@balasubramanyamp828
@balasubramanyamp828 4 месяца назад
మనిషికి రకరకాల కొండంత ఆశలు! మనిషి కంటే స్వార్థ పరులు భూమ్మీద యే ప్రాణీ లేదు! తమ స్వార్థం కోసం ఏపని చేయ తానికయినా వెనుకాడరు! అలా పుట్టినవే అంతస్తులు, అంతరాలు.. కుల మత రాజరిక వ్యవస్థ అధికారం, అహంకా రాలు, అసూయలు, కుట్రలు వగైరా వగైరా స్వలాభా పేక్ష లు!😅😅😅😅
@sahithijakkuva690
@sahithijakkuva690 4 месяца назад
Chala baaga explain chesaru
@puppala3778
@puppala3778 2 месяца назад
తెలియని విషయం తెలిపారు. ధన్యవాదములు.
@chandanpavansai891
@chandanpavansai891 Месяц назад
Sir idi wrong news
@user-Sanju07
@user-Sanju07 3 месяца назад
సహదేవుడు మాత్రమే తింటాడు కారణం శ్రీకృష్ణుడు. ఎవరికి ఆ విషయం గుర్తుకు ఉండదు కానీ సహదేవుడు అందరికంటే చిన్నవాడు తండ్రి మరణముతో ఏడుస్తూ అనుకోకుండానే తండ్రి చిటికెన వేలు తినేస్తాడు. ఇది గమనించిన కృష్ణుడు మొత్తం శరీరం తింటే పాండవులు తనకంటే జ్ఞానవంతులు అవుతారని బయపడి తిననివ్వడు. కానీ అప్పటికే వేలు తినేసిన సహదేవుడు కృష్ణుడు గురించి తెలిసి ఒక నియమం పెడతాడు. పాండవులు ఎవరు మరణించిన కృష్ణుడి ఎదపై గల వెంట్రుకలలో దాహించాలని. కాబట్టి కృష్ణుడు పాండవులను ఎప్పటికప్పుడు కాపాడుతాడు. ఒక వేళ పాండవులు మరణిస్తే వారి దహనముతో తాను మరణిస్తాడు. ఇది నా చిన్నప్పుడు నాకు తెలిసిన విషయము. ధన్యవాదములు.
@mareedusrinivas8224
@mareedusrinivas8224 3 месяца назад
Sahadevudu velu kaavalani thianaledu..pandu raju veluki vungaram thiyyataaniki try chesi adi raakapothe velu korukuthadu ...
@ukrishnamurthy
@ukrishnamurthy 3 месяца назад
Muslim British zamindars akramasanthaanamu garidee chaavidee putrulu inkaa videshee mudralu capital PSUDO POLITICAL LEADERS schemed to diffuse puraanas. maculay German shepherd did not know Sanskrit words but published parts of Vedas puraanas Ithihasa by the support of unpatriotic illegal zamindars akramasanthaanamu
@శ్రీకృష్ణ
@శ్రీకృష్ణ 2 месяца назад
😂😂​@@mareedusrinivas8224
@శ్రీకృష్ణ
@శ్రీకృష్ణ 2 месяца назад
కృష్ణుడు పాండవులను మొదటి సారి కలిసిండేది ద్రౌపది స్వయంవరంలో,మరి పాండు రాజు చనిపోయినప్పుడు మాంసం తినడం ఏంటి?, ఎక్కువ తింటుంటే ఆపడం ఏంటి? ఇదంతా కల్పితం అండి
@ravigoudburra8730
@ravigoudburra8730 2 месяца назад
మా నాన్న కూడా నాకు చిన్నప్పుడు చెప్పాడు
@arundhathireddy6222
@arundhathireddy6222 3 месяца назад
మహాభారతంలో ధర్మరాజు భీముడు అర్జునుడు ఈ మూడు పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత కనబడుతుంది కృష్ణుడు సహదేవుడికి ఆ శాపం ఇచ్చి ప్రాధాన్యత లేకుండా చేశాడు. ఆ శాపం గాని లేకుంటే శ్రీకృష్ణుడు కన్నా సహదేవుడే మహాభారతంలో కీలక పాత్ర వహించే వాడేమో?
@rabbitgirlz4380
@rabbitgirlz4380 3 месяца назад
Em shapam
@afsarali2769
@afsarali2769 2 месяца назад
Katha chala marchi chepparu
@YERNIKUMAR-sy4nd
@YERNIKUMAR-sy4nd 3 месяца назад
Anna full Mahabharatamm video cheyi plzzz
@NerusuSIVANAGARAJU
@NerusuSIVANAGARAJU 3 месяца назад
Super story
@dharamsothbalu9157
@dharamsothbalu9157 4 месяца назад
Superb sir
@satyanarayanabv4479
@satyanarayanabv4479 3 месяца назад
అయ్యా మీరు ఈ విడియో చేసేముందు బాగా తెలుసుకుని ఉండాల్సింది.అసలు మూల భారతంలో పాండురాజు తనమాంసాన్ని తినమనటం గానీ,సహదేవుడు తినటం కానీ ఏమీ లేదు.ఇదంతా కల్పితం.మీరు పూర్తి భారతాన్ని చదివి అసలు విషయం తెలుసుకోండి.ప్రజలను నమ్మించి మోసంచేయకండి.మీలాంటి వారి కల్పిత కథలు వల్ల ఇప్పటికే హిందూధర్మం చాలా బలహీనపడిoది. తెలిసి,తెలియని వెధవలు మతాలు మారి భారత్కు ద్రోహులుగా మిగిలిపోతఉన్నారు. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
@arunkumar-fj4gi
@arunkumar-fj4gi 4 месяца назад
Good Explanation
@SekharNalla-od3ye
@SekharNalla-od3ye 17 дней назад
Maha bharatham Antha Fittinguly😊
@ChittyChandu
@ChittyChandu Месяц назад
real story
@nagaragirilakshmikanthamma989
@nagaragirilakshmikanthamma989 3 месяца назад
ధన్యవాదాలు
@chapanarayanarao4283
@chapanarayanarao4283 2 месяца назад
ఒక్కడే తిన్నాడు సహ దేవుడు తిన్నాడు
@kruthikacreations3091
@kruthikacreations3091 2 месяца назад
Sir e visayani konndaru rachayithalu e karhanu vismarinchi rastunaru
@pidugunagaraju846
@pidugunagaraju846 4 месяца назад
Kouruvala gurinchi cheppandi please
@SathishRockstar-m9x
@SathishRockstar-m9x 2 месяца назад
ashwadhama&karnudu full story trlugu about
@YadlaRamaRaoYadav
@YadlaRamaRaoYadav Месяц назад
పాండురాజు చనిపోయేముందు అందర్నీ పిలిచి నేను చనిపోయిన తర్వాత నన్ను కాల్చొద్దు మీ అయిదుగురు సమానంగా పంచుకొని తినండి అని చెప్తాడు తీసుకుని వెళుతుండగా సహదేవుడు తండ్రి చిటికల వేలు నోట్లో పెట్టేసరికి ముందు జరిగే పరిణామం మొత్తం అర్థమవుతుంది అప్పుడు కృష్ణుడు చూసి మీరేం చేస్తున్నారు అని అడిగి తినకుండా ఆపించి రు నా చిన్నప్పుడు ఈ కథ మా నాన్నమ్మ చెప్పింది నాకు
@DiscipleofArt
@DiscipleofArt 4 месяца назад
Which app do you use for AI voice
@kiranboyz
@kiranboyz 4 месяца назад
Nice 👍 info bhaiya
@kanakaiahnaradasu820
@kanakaiahnaradasu820 Месяц назад
Karma story cheppu
@Gandivadari_Arjun
@Gandivadari_Arjun 3 месяца назад
Sri Krishnudiki Kuda Shapam Peduthadu Sahadevudu
@gentasman
@gentasman Месяц назад
It's so weird to ask his own sons to eat his body? Why Panduraju has kept such a request before thier sons'. It means Cannibalism was there at that time?
@jayamjayatubharatam5879
@jayamjayatubharatam5879 18 дней назад
లేని పోని కల్పిత కథలు చెప్పి జనాలను ఎందుకు మభ్యపెడతారయ్యా? అసలు మహాభారతం వ్యాసమహర్షి వ్రాసింది చదివి చెప్పండి. లేదా ప్రవచనకారుల దగ్గర నేర్చుకుని చెప్పండి
@DRdairies
@DRdairies 3 месяца назад
Meru vedios kosam em software use chestharu
@RadhaRadha-nf3tu
@RadhaRadha-nf3tu Месяц назад
ఓరి నాయనో తెలిసి తెలియని విషయాలు పెట్టకండి బాబోయ్
@jy-oe5fz
@jy-oe5fz 4 месяца назад
When two animals are doing Taptaptap Public please don't disturb.
@PrinceKumar-es9ti
@PrinceKumar-es9ti 3 месяца назад
సహదేవుడు తండ్రి మాంసాన్ని తిన్నాడు అని చెప్పండి మహా పురుషులైన పాండవులు తండ్రి మాసం తిన్నారు అని ఏంటి సోదరా ఈ పేర్లు
@rangamsetty6691
@rangamsetty6691 3 месяца назад
దహనం. జేశారు మాద్రి సహగమనం. చే.సింది. ఎందుకు మీరు చెత్త చెపుతారు.మాంసం ఏమిటి తింద మేమిటి.?
@ssachary7
@ssachary7 2 месяца назад
Ha ha
@GeetzzGeetzz
@GeetzzGeetzz 4 дня назад
ఇప్పుడే ఇంద్రుడు గురించి చూసా.. అర్జునుడు అతని కొడుకే అని వుంది. అంతేకాదు కర్ణున్ని చంపడానికి సొంత తండ్రి ఇంద్రుడే అర్జునుడికి సహాయం చేసాడని చూసాను. కానీ ఇందులోనేమో పాండవ రాజు యొక్క కొడుకు అర్జునుడు అంటున్నారు ఇందులో ఏది నిజం?? ఇంకొకటి ఏంటంటే..!! మాయాబజార్ సినిమా లో అభిమన్యున్ని శశిరేఖ చేసుకుంటుందని చూపించారు. కానీ.. నర్తనశాలలో అర్జునుడు ఉత్తర కుమారుడు యొక్క చెల్లెల్ని చేసుకుంటాడు. #ఇందులో_ఏది_నిజం??
@ChittyChandu
@ChittyChandu Месяц назад
real story La Liga కామెంట్స్ లో చెప్పండి
@NavyaChitlam-ns4rt
@NavyaChitlam-ns4rt 2 месяца назад
Okkad0e tinnadu bro purtiga telusukondi bro
@manimeesala4978
@manimeesala4978 10 дней назад
Andharu thinutey Sri krishna avasaram padavulaku avasaram leydhu
@Padmasria-b6i
@Padmasria-b6i 2 месяца назад
wrong way of Titles. just toe. in original Vyasa Bharatham this was not mentioned.
@JaalaariMallayyanaidu-pl9gs
@JaalaariMallayyanaidu-pl9gs 4 месяца назад
కర్ణుడు కుంతికేట్లాపుట్యాడు
@chandanpavansai891
@chandanpavansai891 Месяц назад
Karnudu ante suryademudu
@RanjithKumar-1
@RanjithKumar-1 3 месяца назад
Meeru cheppina vishayanni batti chusthe.. pandu raju veeryam valla puttaledhu kabatee rajya adhikaram eivvaka povadame nyayam kadha maru ndhuku waar nadichindhi
@bb-kg5ml
@bb-kg5ml 3 месяца назад
Drutharastrudu ,Pandu Raju ,viduridu kuda sparm tho puttaledu andi
@pvbsrmurty6670
@pvbsrmurty6670 3 месяца назад
తెలుగు లో చెపుతూ మధయలో'సో'అనటం ఏమిటి?
@varish_videos0203
@varish_videos0203 3 месяца назад
Edi maha bharatam lo ye chapter lo undi chepaandi... I don't believe all this
@loverboylokhi1439
@loverboylokhi1439 3 месяца назад
Ok
@sasisk5725
@sasisk5725 3 месяца назад
Bgm music name chepandi
@namthabadnaveen
@namthabadnaveen 2 месяца назад
Fake... Vedava sarigga thelusukoni video post cheyu ... Ilanty thappudu titles tho post chesthe ni chanel lekunda chestham..
@PavankumarSrighadha
@PavankumarSrighadha 3 месяца назад
జీవినీచప్పు కుతినడం పాపం
@s.s377
@s.s377 2 месяца назад
EDHI vyasa mahabharatham LO e katha ledhu kada meku yela telusu?
@madhusudhanreddychillakuru8365
@madhusudhanreddychillakuru8365 3 месяца назад
Don't spread fake story... first you read Mahabharata properly... No one eat including sahadev
@parupudiphanindra3126
@parupudiphanindra3126 2 месяца назад
Vyasa bharatam pramanikam. Andulo lenidi idi. Ekkada chadivaru aa book emiti . Leda meeru vuhinchara.
@rishikreddy61
@rishikreddy61 2 месяца назад
Only sahadavdu one finger you story wrong
@tirumalasrihari1603
@tirumalasrihari1603 3 месяца назад
ఈ వీడియో ఎందుకోసం తీసుకున్నారు.
@ArunaPurushotham-h9z
@ArunaPurushotham-h9z 3 месяца назад
Pandu raju brain ni thinnadu
@shivaupadrasta6213
@shivaupadrasta6213 2 месяца назад
Nakula sahadevulu iddaru tinnadu.mundu saraina research cheyyandi
@pullareddysoreddy7655
@pullareddysoreddy7655 3 месяца назад
Taruvatha vaasu devuniki sapamu pedatadu pratiga sahadevudu sapamu pedatadu ma annatammulanu sanipote neebaadimeeda kaalusukovalani anduke vaallanu kaaladukuntu vachinadu vaasudevudu
@chintalapatijayasri5286
@chintalapatijayasri5286 3 месяца назад
Anni kalpithale....nonsense.animals tintunnaru kada...vati telive vastunda ?
@naveent215
@naveent215 2 месяца назад
Ore ni first correct ga point chepu sodi vadili thu ni name sake video chesava
@raghupolisetty6084
@raghupolisetty6084 3 месяца назад
ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేసి ప్రజలను పాడుచేసి పాపం మూట కట్టుకోకురా దుర్మార్గుడా
@HUNTER_GAMING_459
@HUNTER_GAMING_459 3 месяца назад
Niku purthiga teliyandhi nduku chepputhunnav 🤔. Panadavulu andaru thana thandri momsam thinaledhu only sahadevudu thana thandri okka chitakanavelu thinnadu
@VK.Babu1
@VK.Babu1 3 месяца назад
Why do you spread fake stories ? ,all readers please read vyasa Bharatha ,ignore these fake writers
@fantygaming8819
@fantygaming8819 4 месяца назад
Atlanti vedios upload cheste chanel potundhi report kodithe mari private lo petuko
@abbarajusrirangasayi4393
@abbarajusrirangasayi4393 3 месяца назад
దుర్యోధనుడు తల్లి చెప్పగా పిల్లిమాం సం ఎందుకు తిన్నాడు
@umadevi2932
@umadevi2932 3 месяца назад
Andaru tinaledu
@Pravasi99
@Pravasi99 3 месяца назад
అబద్దాలు చెప్తే unsubscribe chesukovalsi vastundi
@Theekshan731
@Theekshan731 3 месяца назад
The is not correct
@LaxmiValaboju-hu5qr
@LaxmiValaboju-hu5qr 3 месяца назад
Sahadevudu mamsam thini em labham mari
@Aakshralovkkya822
@Aakshralovkkya822 4 месяца назад
ఏది అల్లిక చేయాలన్న మీకే చెల్లు
@dr.harsha7681
@dr.harsha7681 2 месяца назад
Absolute bullshit. There is no reference of such thing in Vyasa Mahabharata
@sridivyarayaprolu9742
@sridivyarayaprolu9742 3 месяца назад
Asala evvaroo tinaru. Slokam chadivi proof chupinchandi. Edo piccha story cheppadam kaadu
@b.venkatabalaji5002
@b.venkatabalaji5002 3 месяца назад
Fake see mahabharatam
@SatishSSatishS-f6j
@SatishSSatishS-f6j 3 месяца назад
Fake
@shannu4313
@shannu4313 2 месяца назад
చెత్త స్టోరీ వినేకి దరిద్రంగా ఉంది
@girishb9489
@girishb9489 4 месяца назад
Yendukura ela mana sanathana dharmanni brustu pattistunnaru... Nivu chusava vallu athani mamsam tinadam....
@angelbrigadier6124
@angelbrigadier6124 4 месяца назад
Report this channel pls. Idiots r spreading nonsense message.
@pabbineedivenkatamanimurth6641
@pabbineedivenkatamanimurth6641 2 месяца назад
Wrong news
@harikaraorao7514
@harikaraorao7514 3 месяца назад
What is this rubbish?evaru em thinaledhu ala
@renukab9065
@renukab9065 3 месяца назад
Fake story
@garikaprasanth9890
@garikaprasanth9890 27 дней назад
Maharatham. Teliyadha.??
@renukab9065
@renukab9065 21 день назад
@@garikaprasanth9890 : Telusu. Anduke fake story ani cheppa
@harthikharthik1698
@harthikharthik1698 3 месяца назад
you are killing history
@sivanagarajugoli7733
@sivanagarajugoli7733 3 месяца назад
తండ్రి వీర్యం ద్వారా పుట్టలేదా
@gangaswamygangaswamy7461
@gangaswamygangaswamy7461 2 месяца назад
e.chanal..eppuduchuda.leade
@kumararun8758
@kumararun8758 Месяц назад
Ayya Babu nayana panadavulu sontha thandri evaro kuda niku teleyada ? 1.Dharrma raj yamudu kunti ki puttina vadu 2.Bheemudu vayu devudu kunti puttinavadu 3.Arjanudu Indrudu kunti ki puttinavadu 4.nakuludu Madri Aswani devatalu 5.Sahadevudu Madri Aswini Devatalu . Madri ki aswini Devavatalaki kamala pilla le Nakula Sahadevulu . Veellu evvaru pandu Raju sontha kodukulu kadu , Ayana Tana eddari bharyalani ... pampincham valla puttina varu. Meku subject teleyadu . Mundhu telusukondi.
@sahithijakkuva690
@sahithijakkuva690 4 месяца назад
Chala baaga explain chesaru
Далее
Каха понты
00:40
Просмотров 356 тыс.
Garuda Swamy Divya Charaitham in Telugu
28:15
Просмотров 69 тыс.