Тёмный

పాకిస్తాన్ లోని పురాతనమైన కోటలో బయట పడిన లవకుశ సమాధులు |  

Telugu Ammayi - Interesting Facts in Telugu
Подписаться 1 млн
Просмотров 972 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 515   
@nageswararaobehara6630
@nageswararaobehara6630 Месяц назад
దర్శనాలైతే కుప్పలు తెప్పలుగా వెళ్ళి చేసుకుంటున్నారు కానీ ఆ మందిరాన్ని అయిదువందల సంవత్సరాల తర్వాత నిర్మాణానికి కారణమైన పార్టీకి మాత్రం ఓటెయ్యరు. ఎంత వింత మనది.
@nirmalamummidivarapu194
@nirmalamummidivarapu194 Месяц назад
Our minds are polluted by Khangress policies of downgrading our culture and non questioning wrong doings
@comedyrajatelugu
@comedyrajatelugu Месяц назад
💯 Correct sir
@anilsanatan9620
@anilsanatan9620 Месяц назад
సిగ్గు శరం లేని హిందూ వెధవలు కులం పార్టీ కావాలి కాని మతం ధర్మం మాట వస్తె మాత్రం గుడ్డలో తల పెట్టుకుంటారు ఇలాగే మన హిందువులు నాశనం అవుతారు
@SrinivasCholleti
@SrinivasCholleti Месяц назад
మన ఉనికి ని మనం కాపాడుకోకపోతే మనం బానిసలుగా బ్రతకాలి ఇంకెప్పుడు తెలుసుకుంటారో... కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాం మనం జై శ్రీరామ్ జైహింద్
@rajutvs-dn7tn
@rajutvs-dn7tn Месяц назад
Swardhaparulu.Pachhi avakasavadulu.Desabhakthi leni vallu.
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 8 месяцев назад
వారణాసి ఙ్ఞానవాపి విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్వరూపా ఈశ్వరా పరమేశ్వరా మహేశ్వర విశ్వ భక్త జీవ కోటి కరుణా సింధు ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః విశ్వ భక్త జీవ కోటి కరుణా సాగర రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో అయోధ్య బాలక్ రాం శరణం శరణం ప్రపద్యే చాలా చాలా మంచి విషయ సమాచారం విశ్లేషణ బాగుంది డియర్ పండిత్ గారు గుడ్ గోయింగ్ కీప్ ఇట్ అప్ 🎉
@kgnvideos118
@kgnvideos118 2 месяца назад
వేళ్ళ లక్షల ఏళ్ల క్రిందటి సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాల జరిగినటువంటి చరిత్ర ఆధారాల సాక్షాలను యుగయుగాలకు అందించడానికి ఇలా భద్రపరచాలి సనాతన సాంప్రదాయానికి తెలుసు కాబట్టి ఇలాంటి సమాచారం జరిగినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లు నేటికీ ఏనాటికైనా బయట పడుతూనే ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా సో అలాంటివి దొరికినప్పుడు ఆశ్చర్యపోవడం ఇప్పుడున్న ప్రజల వంతు అవుతుంది హైందవ మతం కావచ్చు వేరే మతాల వాళ్ళు కావచ్చు ఆ నిజాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోతారు కొంతమంది వేరే మతం వాళ్లు సంతోష పడతారు కొంతమంది జీర్ణించుకోలేరు ఏదేమైనా మీరు ఇలాంటి సమాచారాన్ని ఇవ్వడం చాలా సంతోషదాయకం ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం
@Vamsi99410
@Vamsi99410 13 дней назад
శూద్రులు వేదమంత్రాలు చదవకూడదు వారి నోటి నుండి స్వద స్వాహా లాంటి పదాలు రాకూడదు.. శూద్రునికి చదువు చెప్పరాదు శూద్రుని చెవు లో సీసం పోయాలి నాలుక కత్తిరించాలి శూద్రుడు చండాలుడు ఉన్నచోట వేదాలు చదవకూడదు ఇది మన సనాతన హిందూ ధర్మం 😅😅😅
@g.kjagadeeswar8068
@g.kjagadeeswar8068 8 месяцев назад
Jai Sri ram. Thanks for the opportunity given to hear such a wonderful historical story. Hari om
@srinivasthumma5352
@srinivasthumma5352 8 месяцев назад
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@Cosmicboyz95
@Cosmicboyz95 8 месяцев назад
Guddiga jai sri ram ,anakandi ramudu raju devudu kaadu
@srinivasthumma5352
@srinivasthumma5352 8 месяцев назад
జై శ్రీ రామ్
@srinivasthumma5352
@srinivasthumma5352 8 месяцев назад
నేను జై శ్రీ రామ్ అన్నాను కానీ దేవుడు రాజు అనై నేకు చేపన....టెన్షన్ పడకండి మీరు..ఆరోగ్యం గా జీవించండి డోంట్ వర్రీ
@prabhakarjastadi-dq7bn
@prabhakarjastadi-dq7bn 8 месяцев назад
అన్ని సమయానికి బయటికి వచ్చేస్తున్నాయి, ఇంకా ఎన్నో పురాణాలూ ప్రాణం పోసి బయటికి తీస్తారు , ఒక్కటేంటి పుక్కిటి పురాణాలకు ప్రాణం పోస్తారు
@joshnalokin4467
@joshnalokin4467 8 месяцев назад
​@@Cosmicboyz95ramudu devadi devudu. He is supreme God . Oka rajulaga vachi ela dharmamga paripalana cheyalo chesi chupinchi vellaaru. jai sriram. Manchi prasna adigaru
@bvmohanrajbvmr5013
@bvmohanrajbvmr5013 8 месяцев назад
జై శ్రీ రామ్ 🚩🚩🚩
@srinivasareddyramareddy908
@srinivasareddyramareddy908 8 месяцев назад
Jai Shree ram jai jai ram🙏
@gottapubalraju9610
@gottapubalraju9610 8 месяцев назад
జై శ్రీ రామ్
@INDIRACABLENETWORKKURUPAM
@INDIRACABLENETWORKKURUPAM 8 месяцев назад
good news jai sri ram
@mylavarapulakshminarasimha3431
@mylavarapulakshminarasimha3431 8 месяцев назад
"ఇతి హ ఆస - ఇతిహాస" ఈ విధంగా జరిగిందట, త్రేతాయుగ చరిత్రయే "రామస్య అయనమ్" ఆ శ్రీరామ చంద్రుని చరితము, "సప్త ద్వీపా వసుంధరా" ఏడు ద్వీపాలే ఏడు ఖండాలు, కనుక పరిశోధన చేయగల ఓపిక తీరిక ఉండాలే కాని ప్రపంచంలో ఎక్కడైనా "రామాయణ భారతేతిహాసాల అవశేషాలు కనిపిస్తాయి, " తథాస్తు " శుభం భూయాత్!
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 8 месяцев назад
👣👣👣⚘🌹🌺🌷⚘🙏👏🇮🇳 శ్రీరామ జయరామ జయజయ రామ|| శ్రీరామచంద్రః శ్రిత పారిజాతః సమస్త కల్యాణ గుణాభిరామః| సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళ మాతనోతు|| శ్రీరామ జయరామ జయజయ రామ|| త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణమ్ హరిసత్తమా| హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరోభవ|| తస్య చిన్తయతో యత్నో దుఃఖ క్షయ కరోభవేత్|| ధర్మాత్మా సత్యసన్ధశ్చ రామః దాశరథిః యది| పౌరుషేః చాప్రతిద్వంద్వః శరైనమ్ జహి రావణిమ్|| నమో౽స్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై| నమో౽స్తు రుద్రేన్ద్ర యమానిలేభ్యః నమో౽స్తు చన్ద్రార్క మరుత్ గణేభ్యః|| శ్రీసీతారామచంద్ర పరబ్రహ్మణే నమోనమః||
@bachunageshwarreddy8754
@bachunageshwarreddy8754 8 месяцев назад
No n😂
@kotnieswararao2084
@kotnieswararao2084 8 месяцев назад
😮 3:21
@kotnieswararao2084
@kotnieswararao2084 8 месяцев назад
😮 3:21
@SSVNAGAPRASHA2008
@SSVNAGAPRASHA2008 8 месяцев назад
Exactly on this entire earth everywhere we could find the ramayanam bharatham material etc
@nagendrasharma3759
@nagendrasharma3759 8 месяцев назад
That inscription what the epigraphy matter, plz d-code and reveal to public. No doubt lavapuri ruled by king Lava, later it became Lahore.congrts good video designed.🎉🎉🎉🎉🎉🎉🎉
@ramisettylakshmanrao7266
@ramisettylakshmanrao7266 2 месяца назад
Jai shree Ram 🙏🙏 Good Information Madam Garu Thank you 🙏🙏👍👍👌👌🚩🚩🕉️🕉️♥️♥️🌹🌹🌷🌷💐💐
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 8 месяцев назад
Sriramuni charitamunu telipeda mamma... Ghana sila vathi Sita kadha vinudo yamma.. Ani Lava Kusa lu adbhutam ga ganam chesaru chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala goppa vishayam teliparu meeku thanks
@drpandrangramadevi2189
@drpandrangramadevi2189 2 месяца назад
విషయం బాగానే ఉంది, చెప్పేవిధానం కూడా బాగానే ఉంది, కానీ ఉచ్చారణ దోషం భరించటం చాలా కష్టం,ఖఛఝఠధఫభ ఈ అక్షరాలు పలికినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి,లేకపోతే భాష భ్రష్టు పడుతుంది పడుతుంది.
@lakshmanraopraturi7878
@lakshmanraopraturi7878 2 месяца назад
భూత భవిష్యత్ కాలాలని సరిగాపలకని నేటి వ్యాఖ్వాతలు తమ తీరు మార్చుకోవాలి
@veerabhadraraopenugonda4687
@veerabhadraraopenugonda4687 2 месяца назад
Chusi chadhavatamu kakunda konchemu burra upayoginchali.
@House_hunt_highlights
@House_hunt_highlights 8 месяцев назад
Jai srirama Ram Ram Ram hare hare
@grkr7842
@grkr7842 13 дней назад
Tqsm for sharing...🙌🙏🇮🇳❤🚩
@bhaskarkannappa1464
@bhaskarkannappa1464 2 месяца назад
Many people not known to LAVA KUSANOW YO R GIVEN DETAILS OF LAHORELAVUDU,AND KUSAL Of kusudu.Thank u madam. Bhaskara sarma,Repalle.
@bharathivayuvegula1173
@bharathivayuvegula1173 8 месяцев назад
Jai Sri Ram
@yaary6663
@yaary6663 8 месяцев назад
Good to know please keep it up 🙏🙏 Jai Shree Ram ❤❤
@lekhana6208
@lekhana6208 3 дня назад
Jai sri ram🙏🙏🙏
@ramesheshuaka9891
@ramesheshuaka9891 27 дней назад
Mam wonderful amazing upper video thanks for Great info jai sriram 🙏🙏🙏💐💐💐 ✨🌻🌈🌹🌼🌷🌺🌸
@DUDDURAMANI
@DUDDURAMANI 6 дней назад
Jai sriram.🙏🙏🙏✅✅✅ome namo narayanayanaaya.
@bushanamande2916
@bushanamande2916 2 месяца назад
అయోధ్య తీర్పు లో ఆఖరి నిమిషంలో ఒక అతను తీసుకొచ్చి ఇచ్చిన వాటిని బట్టి డిసైడ్ చేశారు అలాగే మన పురాతన ది ఎలాంటివి సనాతన ధర్మాన్ని ఎప్పుడు దేవుళ్ళు ఎప్పుడు ఎలా జన్మించారు ఏంటి అన్నది ఇలాంటి చరిత్ర పూర్వకమైన ది పుస్తకాల్లో బాగా ప్రింట్ చేసి ఉంచి లైబ్రరీలో పంచ గలిగితే ఎదర భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా మన హిందూ ధర్మానికి మనం ఇచ్చే గౌరవం ఎదర భవిష్యత్తు రోజుల్లో ఉంటుంది అనుకుంటున్నా
@Vamsi99410
@Vamsi99410 13 дней назад
దేవుడి పేరు చెప్పకుండా బిజెపి నాలుగు ఓట్లు కూడా పడవు అందుకే వాళ్ళు జై శ్రీరామ్ అంటారు... బ్రాహ్మణులంతా వాడు బతకడానికి చెప్పు కున్నహిందూ మతం గ్రంథాలు రామాయణం మహాభారతం అన్ని కట్టు కథలు😅😅😅
@SivaAdhimula
@SivaAdhimula 8 месяцев назад
Jai sriram
@Sayiyash
@Sayiyash 3 дня назад
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై
@andejagannadharao3058
@andejagannadharao3058 8 месяцев назад
JAI SRIRAM. YOU ARE GIVING VALUABLE INFORMATION ABOUT SANATANA DHARMAM.CONGRATS.
@jinnarenuka9197
@jinnarenuka9197 8 месяцев назад
Jay Shri Ram
@pothannathota3458
@pothannathota3458 8 месяцев назад
999
@pratapreddy4932
@pratapreddy4932 7 дней назад
Jai sri ram ...jai bharath
@chinthakanijayasree5623
@chinthakanijayasree5623 8 месяцев назад
Ramayanam Nijam Jay Shri Ram
@naimishae53
@naimishae53 Месяц назад
Chala santhoshamga undi
@shivjaiswal6056
@shivjaiswal6056 5 дней назад
🚩🙏🚩🙏Jai ...SriRam jaijai SitaRam🙏🙏🙏🚩🚩
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 8 месяцев назад
🙏🙏🙏శ్రీరామజయరామజయజయరామ
@lakkamrajuseetharamaraju975
@lakkamrajuseetharamaraju975 24 дня назад
Thank god. Very good information.
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 8 месяцев назад
Jai Shriram!
@subbaraoavasarala2016
@subbaraoavasarala2016 8 месяцев назад
Jai Jai Jai Shri Rama namostute 😊
@xeroxkondapur7532
@xeroxkondapur7532 13 дней назад
Chalaa baga cherru miru 🙏
@muthyalalitharatnam9150
@muthyalalitharatnam9150 6 месяцев назад
Good information keep going
@madhukarpatnam2552
@madhukarpatnam2552 Месяц назад
Great Information 👍👍
@SureshKumarRathanakaram
@SureshKumarRathanakaram 8 месяцев назад
JAI SHREE RAM
@hawaiianguitarbyplnsrirama8311
@hawaiianguitarbyplnsrirama8311 Месяц назад
Jaisriram
@sunithasimplerangoli
@sunithasimplerangoli 8 месяцев назад
12 lik Jai shree Ram
@katnagallulakshminarasimha8337
@katnagallulakshminarasimha8337 8 месяцев назад
జై శ్రీరామ్ రామ రామ హరే రామ జయ జయ రామ
@VasuDevaReddy-h8w
@VasuDevaReddy-h8w Месяц назад
Jai sri ram
@singerrameshworld27
@singerrameshworld27 5 дней назад
జైశ్రీరామ్
@vijayalakshmiperumalla7032
@vijayalakshmiperumalla7032 8 месяцев назад
Ji sri ram. 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@KrishnaSurisetty
@KrishnaSurisetty 8 месяцев назад
Cinima bagundi. Mana sanatana darmamam lo samadulu vundavu.dahanam chestaru jai sri ram 🙏🙏🙏🚩🚩🚩🚩
@MrPonaganti
@MrPonaganti 8 месяцев назад
Sᴀᴍᴀᴅʜᴜʟᴜ ᴜɴᴛᴀʏɪ...sʜᴀɪᴠᴜʟᴜ ᴅᴀʜᴀɴᴀᴍ ᴄʜᴇsᴛᴇ, ᴠᴀɪsʜɴᴀᴠᴜʟᴜ sᴀᴍᴀᴅʜɪ ᴄʜᴇsᴛᴀʀᴜ
@KrishnaSurisetty
@KrishnaSurisetty 8 месяцев назад
@@MrPonaganti ekkada a book lo chadivaru reference cheppandi????
@joshnalokin4467
@joshnalokin4467 8 месяцев назад
Read bhagavatgita. Ardam kakapothe sriramuduni veduko buddini istaru. Nijam cheptunanu brother you can get all answers from it. Sunday bible chaduvutaru. Friday kuran chaduvutaru. Mari manam.... Kanisam ne question inkokarini helana cheyatanike ayina nuvu inkokariki telusukovataniki chaduvu.
@joshnalokin4467
@joshnalokin4467 8 месяцев назад
Bhagavatgita and bhagavatam by srila prabhupada
@SrinivasNekkanti-k9v
@SrinivasNekkanti-k9v 2 месяца назад
తప్పు...చాలా జాతులు దహనం చేయవు...పూడుస్తారు...సమాదులు వుంటాయి
@shivanayak4381
@shivanayak4381 8 месяцев назад
Jai✨Shree💪Ram🚩🙏
@BhargavKumar-f5v
@BhargavKumar-f5v 8 месяцев назад
Jai shree Ram ❤❤❤🎉🎉
@ranjithbcm
@ranjithbcm 8 месяцев назад
Naaku chala prasnalu migiliunnayi.
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 8 месяцев назад
Jai sriram jai srirama Jai sriram jai srirama
@baladegala8202
@baladegala8202 8 месяцев назад
jai sri ram
@changalrayudusatyala1049
@changalrayudusatyala1049 2 месяца назад
🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏
@lakkamrajuseetharamaraju975
@lakkamrajuseetharamaraju975 8 месяцев назад
Very interesting video. Jai Sri Ram.
@NarayanaAdabala-yc3my
@NarayanaAdabala-yc3my Месяц назад
మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా మంచిది కాని చెప్పేటప్పుడు అది జరిగిపోయిన కదలా కాక ఇపుడు జరుగుతున్న దీనితో అనిపిస్తుంది ఎందుకంటే తెలుగు భాష ఉచ్చారణ తేడే ఉంటే భావం మారిపోతుంది కొన్ని సార్లు మీరు చెప్పింది వస్తాడు చేస్తాడు. వంటి పదాలు వాడారు అక్కడ వచ్చారు. చేసారా అని అంటే బాగుంటుంది అని నీ అభిప్రాయం ఇక నుండి చేసే వీడియోలలో అలా చేయాలిని నా ప్రార్ధన
@kesavaraodasu7905
@kesavaraodasu7905 14 дней назад
❤❤❤❤❤❤❤❤❤
@pamurivenkateswararao8106
@pamurivenkateswararao8106 Месяц назад
Jai sriram 🚩🙏🙏🙏....
@kompallyvenugopal7967
@kompallyvenugopal7967 7 месяцев назад
Jai sriram jai hanuman 🙏🙏🙏
@ramadhananjay
@ramadhananjay 2 месяца назад
Jai Sri Ram 🙏🙏🌹
@ramanujamyenumalapally182
@ramanujamyenumalapally182 2 месяца назад
Jai Sriram Keshav swamy investigation is very very appreciable and now my head for his deep investigation and risk taken
@familycelebrity1806
@familycelebrity1806 Месяц назад
Thank you so much 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐❤ very useful vedio
@veenasubramanyasarma4002
@veenasubramanyasarma4002 2 месяца назад
Excellent 👍👍🙏🙏🙏
@KRrr-n3g
@KRrr-n3g 7 дней назад
గుడ్.... గా. లైన్... జసబ్.... Forest
@mallalaanji7576
@mallalaanji7576 8 месяцев назад
jai shree ram jai krishna
@dhanalakshmidonepalli2523
@dhanalakshmidonepalli2523 7 месяцев назад
Jai sri ram ki jai
@devakisingh4440
@devakisingh4440 8 месяцев назад
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️
@srinivasbungapatla5550
@srinivasbungapatla5550 Месяц назад
Super Madam 👌
@ManoharRao-yo8ir
@ManoharRao-yo8ir 8 месяцев назад
JaiSriRam
@sreenivasulunichenametla4481
@sreenivasulunichenametla4481 8 месяцев назад
God rebuilt his temple in Ayodhya
@hemasriyoutubechannel3685
@hemasriyoutubechannel3685 8 месяцев назад
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@rambabumallampati5136
@rambabumallampati5136 8 месяцев назад
Jai sri Raam ❤❤❤❤❤❤❤
@perumahanthikrishnarao4053
@perumahanthikrishnarao4053 8 месяцев назад
Jai Jai seetharam
@silarsk7593
@silarsk7593 8 месяцев назад
Elanti videos chudatanaki baguntaie nijam eanto aa devuduke teliyiali
@srinivasasarma2383
@srinivasasarma2383 8 месяцев назад
Excellent necessary information
@lakshmikanthammahankali
@lakshmikanthammahankali 3 месяца назад
Sarmaji Really u are great U brought a very important Lava s/o Sri Ram history from Lahore Muslims must open their eyes And hereafter not to criticize hindu Vedas like Ramayan and Mahabharat
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Месяц назад
ఓం నమః శ్రీ బాల రామ ఓం నమః శ్రీ బాలకృష్ణ...
@samadarshini757
@samadarshini757 7 месяцев назад
రాముని గురించి ప్రపంచం లో ఆధారాలు నిజంగా సేకరించి వీడియో లు చేయండి ❤❤❤❤❤❤
@corexx3773
@corexx3773 8 месяцев назад
శ్రీరాముడి వారసులు ఇప్పటికీ ఉంటే మరి భారతము లో వారి రోల్ ఏంటి ?ఏమయిపోయారు ?
@koteswararaoatluri1492
@koteswararaoatluri1492 23 дня назад
What happened is not clearly recorded in BHARATAM , krishna stood by PANDVAS and all his Sena including Yadavas, Andhras fought on the side of KARAVAS and balarama did not join any side . That was the division KRISHNA Made .
@mithramithra4073
@mithramithra4073 21 день назад
Jai sri ram,jai lavakusha,jai seetha ❤❤❤❤
@gangadharrao6576
@gangadharrao6576 2 месяца назад
దేవుడు సజీవుడు మరణం లేని వాడు ఏక రీతిగా ఉన్నవారు
@GramshettyRamshetty
@GramshettyRamshetty 8 месяцев назад
జై శ్రీరామ్
@tirumanpadma9053
@tirumanpadma9053 2 месяца назад
Jai Shri Ram ❤
@vasudevamurthyrajujampana6206
@vasudevamurthyrajujampana6206 Месяц назад
Jai sriram 🌹🍓🍓🍒🍏🙏🙏🙏🌹
@SujathaGandhe
@SujathaGandhe 8 месяцев назад
Jaisriram🙏🙏🙏🙏🙏
@sravsk7340
@sravsk7340 8 месяцев назад
hi
@jnarayanan8275
@jnarayanan8275 29 дней назад
🇮🇳🚩👌👌🙏🙏🙏
@zf24d
@zf24d 8 месяцев назад
Jai shree ram 🙏 to everyone 🙏
@pathlothpavan5489
@pathlothpavan5489 8 дней назад
Jai shree Ram jai bajrangbali 🙏🙇🚩
@ManoharRao-yo8ir
@ManoharRao-yo8ir 2 месяца назад
You are correct
@JeevansagarYekula
@JeevansagarYekula 8 месяцев назад
అస్థిపంజరాలు దొరికాయా? ఆధారాలు ఉంటే పెట్టండి .
@DSRao-h8u
@DSRao-h8u 20 дней назад
Nuvvu batike vunnava
@LakshmiDevi-fy8di
@LakshmiDevi-fy8di 2 месяца назад
జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ
@bdl1tv
@bdl1tv 16 дней назад
100% real I belived this story
@jyothijyoth
@jyothijyoth Месяц назад
sri rama jayarama jaya jaya raama
@kanthibandikatla8311
@kanthibandikatla8311 28 дней назад
🙏🙏కేషవ్ శర్మ గారికి నా నమస్కారం
@vijjumanasa4807
@vijjumanasa4807 16 дней назад
జైశ్రీరాం 🙏🙏🙏🚩
@MadhavaRao-ye3xm
@MadhavaRao-ye3xm 7 месяцев назад
Good
@SaiDhanush-wb7dy
@SaiDhanush-wb7dy 2 месяца назад
జై శిరామ
@krishnaprasad6542
@krishnaprasad6542 23 дня назад
Jai sri.r
@Santhosh-yr2cm
@Santhosh-yr2cm 8 месяцев назад
Jai sariram jai hanuma
@ksrinivasarao5259
@ksrinivasarao5259 2 месяца назад
Super
@akhilphotography6124
@akhilphotography6124 25 дней назад
🙏🏼🙏🏼🙏🏼
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Месяц назад
లవ కుశ ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు...
@sitakumarimunagala2170
@sitakumarimunagala2170 2 месяца назад
జైశ్రీరామ్ జైజై శ్రీ రామ్ 🙏🙏🙏
@harih8610
@harih8610 8 месяцев назад
కుశుడు పెద్ద, లవుడు చిన్న, ఒకసారి రిఫర్ చేయండి
@pavanipendyala9429
@pavanipendyala9429 8 месяцев назад
Avunu
@uaparinagarajhome9762
@uaparinagarajhome9762 8 месяцев назад
Kushdu
@laxmigali1593
@laxmigali1593 23 дня назад
Kusudu pedda
@vanguriramesh1499
@vanguriramesh1499 2 месяца назад
జై Sreeram
Далее