Тёмный

పాకిస్తాన్ లో హింగ్లాజ్ మాత దర్శనం | Pakistan Hindu Shakti Peeth | Ravi Telugu Traveller 

Ravi Telugu Traveller
Подписаться 801 тыс.
Просмотров 626 тыс.
50% 1

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,2 тыс.   
@Padmaaja
@Padmaaja 7 месяцев назад
నేను చెప్పనా..రవి అన్న తోపు దమ్ముంటే ఆపు అని..మిమల్ని ఎవరండీ అపేవరు...ఎంత కష్టపడ్డారు..ఎంత టెన్షన్...ఎస్కార్ట్ pepol ఫాలో అవుతుంటే భయం o పక్క...but meeru ఎంత సాహసం చేశారు..హ్యాట్సాఫ్ చెప్పిన తక్కువే మీకు...ఏడుపు వచ్చేసింది నాకు చూస్తుంటే..,అసలు మా లైఫ్ లో మేం చూడలేం..చూడండి future lo ఈ వీడియో classroom lo చెప్పే ఒక le sson అయిపోతుంది..u dont follow the history.. history follow you...the dynamic ravi anna🎉🎉🎉
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaala chaaala thanks sister 👍😍🙏
@sreeramulook3158
@sreeramulook3158 6 месяцев назад
Ukukukikikikukukukukukukukukukukukukuukukukukukuuuukukukukukukukukukukuukuuukukukukukukuukukukukuukuukkuukukukukukukukukukuukukukukukukukuukukukukukuukukuukukuukukukukukukuukukukukukuukukukukukukukukukuuukukukukukukukukukukuukukukukukukuukukuuukukukuukukukukukukukukuukuukukukukukukuukukukukukuukuukukukukuukuuukukukkukukukuukuikiiiiikikiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuuùuuuuùùuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiiuuùiiiiiiiiiiiiiiiiiiuiiuiiiiiiiiiiiiuuuuuuiiiiiiii
@jayalakshmiijjarothu1191
@jayalakshmiijjarothu1191 6 месяцев назад
Chirajeeva chudalemu anna amma ni chupinchina kumara👏god bless you
@anithakumari1527
@anithakumari1527 5 месяцев назад
Mee vedio lo हीगलगे matha nidarshinchukunnanu jai hinglagematha
@lakshmikumari6198
@lakshmikumari6198 3 месяца назад
Thank you Babu
@nagarajum1023
@nagarajum1023 7 месяцев назад
రాజకీయ కారణాల వాళ్ళ మరియు దేశాల మధ్య విభేదాల వల్ల శక్తి పీఠాన్ని భారతీయ హిందువులు దర్శనం చేసుకోలేక పోతునారు.. పాకిస్తాన్ లోని శక్తి పీఠం చూపించినందుకు చాల సంతోషంగా వుంది.. great job ravi garu...
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Much appreciated sir
@ravibaburao
@ravibaburao 7 месяцев назад
Meru.dhiny.geewulu. Reayal.útubar.bbc.news.anni Meku.satteyrau. Meeku.kaalimatha.asisulu
@victory807
@victory807 7 месяцев назад
No politics akada only motham army ne chusukuntundhi
@Kranthireddyofficial
@Kranthireddyofficial 7 месяцев назад
​@@victory807 endhukante army of political 😂
@victory807
@victory807 7 месяцев назад
@@Kranthireddyofficial 🤣🤣🤣
@prabhakartallapally4141
@prabhakartallapally4141 7 месяцев назад
మీ మొహం లో ఆ ఆనందం కనిపిస్తుంది... మేము ఎప్పుడు ఎప్పటికీ చూడలేని ఆ టెంపుల్ ని చూపించినందుకు మీకు నమస్కారం
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaala samtosham sir
@dpsharma2852
@dpsharma2852 7 месяцев назад
Correct
@Lalitha123_..1
@Lalitha123_..1 6 месяцев назад
Chala santosham Ravigaru,Godbless you🙏
@ramuboggaram
@ramuboggaram 7 месяцев назад
రవీ ఈ వీడియో చూస్తుంటే,ఆనందమో,ఉద్వేగమో కానీ కళ్ళు వర్షించాయి.భక్తి పారవశ్యంతో అమ్మవారికి శివయ్యకు మేము నమస్కరించే అవకాశం ఆ జగన్మాతే నీ ద్వారా కల్పించింది.ధన్యుడివి రవీ.నీ జన్మ చరితార్ధం.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaala santosham andi
@asheshubaburao8527
@asheshubaburao8527 7 месяцев назад
హిందువుల మాత శక్తి పీఠాన్నిచూపించినందుకుచాలా సంతోషంగా ఆనందంగా ఉందిధన్యవాదములు
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thanks a bunch
@lifeisbeautiful-abeautiful88
@lifeisbeautiful-abeautiful88 7 месяцев назад
Recently I visited Rishikesh. On the top of Himalaya range KUNJAPUR Sakthi Peeth. There maa sati chest part Sakthi peeth. There maharaj said about this inglaji maata Sakthi peeth. It is fortune to see through you Ravi garu. Maataji blessings will be there for you. 🙏 it is rarest video. Without this video no Indian can see this Sakthi peeth. It will be incomplete vision of all Sakthi peeth without this video. We blessed to see this video. 🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaala thanks Bindu garu …. One more Shaktipeeth in POK - Sharda Peeth … I promise I will show that place too very soon
@srinivasulukadem3278
@srinivasulukadem3278 7 месяцев назад
జీవితం లొ చూడలేము మీ ద్వారా చూడడం నా అదృష్టం రవిగారు సంతోషం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻qqqqqqq
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure andi
@nareshsamala5399
@nareshsamala5399 7 месяцев назад
Baluchistan inkonni years lo separate country avuthundi...Appudu manam happy ga vellochu
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
@@nareshsamala5399 oh okay
@bhaskarrao1483
@bhaskarrao1483 7 месяцев назад
అన్న ఎప్పుడు ఈ శక్తిపీఠం చూడలేము అనుకున్నాం, నీ కృషి మరియు పట్టుదల వలన చూడగలిగాము మీకు ఆ తల్లి దయతో మీ కోరిక అయిన 195 వ దేశాన్ని త్వరలో పూర్తి చేస్తారు జై మాతది 🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Tappakunda Andi 👍🙏😍
@basimarameshbabu6423
@basimarameshbabu6423 7 месяцев назад
As an Indian and Hindu I am so proud of you Ravi Garu. What an amazing and wonderful experience I can’t express. God bless you and family. Expecting many more videos in the future. Thank you very much 🙏 .
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
100% sir u won’t be disappointed
@kpramod5308
@kpramod5308 4 месяца назад
సాహసం సినిమా లో చూసిందానికంటే మొత్తం డిఫరెంట్ గా ఉంది, చాలా డెవోలోప్ మెంట్, నీటిగా ఉంది పరిసరాలు, గుడి కూడా అద్భుతం గా ఉంది, వెళ్లి చూడలేని వాళ్ళకి, దర్శనం కల్గించ్చినందుకు tq u anna🙏🙏 జై హింగాళాజ్ మాత....
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Yes brother ! This is the reality 👍
@janardhanarao1483
@janardhanarao1483 4 месяца назад
Sahasam movie jammalamadugu area lo teesaru chaala varaku
@Sravan688
@Sravan688 7 месяцев назад
హీంగ్లాజి మాత ను చూపించేందుకు రవి గారు మీకు ధన్యవాదములు
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure andi
@anandsagar8788
@anandsagar8788 7 месяцев назад
హింగ్లాజి మాతను చూపించినందుకు మీకూ ధన్యవాదములు
@ravikumar-vv4jl
@ravikumar-vv4jl 7 месяцев назад
SIR, ఈ వీడియో చూస్తుంటే,ఆనందమో, ఉద్వేగమో కానీ కాళ్ళు వర్షించాయి.భక్తి పారవశ్యంతో అమ్మవారికి శివయ్యకు మేము నమస్కరించే అవకాశం ఆ జగన్మాతే మీ ద్వారా కల్పించింది.ధన్యుడివి రవీ గారు. మీ జన్మ చరితార్ధం.నేను చాలా అదృష్టవంతుడిని మీ ద్వార ఈలా నేను చూడటం....TQ RAVI GARU.....
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaala samtosham andi !! 😍😍😍
@hemants5822
@hemants5822 7 месяцев назад
మనస్సు ఉద్వేగం చెందింది .కళ్ళు చెమర్చాయి . పాలమూరులో అలంపూర్ లో శక్తి పీఠం ఉంది .పాలమూరు మా స్వంత జిల్లా .. అమ్మవారి దర్శనం చేయించినందుకు కృతజ్ఞతలు .. జై మాతాధి 🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure 👍🙏😍
@rknaidukatakam2500
@rknaidukatakam2500 7 месяцев назад
పాకిస్తాన్లో శక్తి పీఠం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది వెరీ గుడ్ వీడియో
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
My pleasure ….
@srikri1372
@srikri1372 Месяц назад
Do you have pujari number please bro ​@@RaviTeluguTraveller
@sirigireddy2961
@sirigireddy2961 7 месяцев назад
చాలా మంచి వీడియో చేశారు బ్రదర్, మా జీవితం లో చూడలేని అమ్మవారి దర్శనం చేయించారు మీరు, ఇంత ధైర్యంగా ప్రాణాలను పణంగా పెట్టి అక్కడకు వెళ్లి చాలా మంచి వీడియో చేశారు, అల్ ది బెస్ట్ బ్రదర్
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thanks brother !! Matalalo cheppaleni adbutham
@nareshmenchu1048
@nareshmenchu1048 7 месяцев назад
Very nice place ఆ అమ్మవారి ఆశీసులు మీకు ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ subscriber
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Tappakunda andi …. Aa blessings tho ne tough times lo tattukoni nilabadda…
@abhinax13
@abhinax13 7 месяцев назад
You are really doing hard work to show this type of content to us . Hats off brother ❤️
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thank you so much 😀
@janakijanu6402
@janakijanu6402 17 дней назад
తమ్ముడు నేను నీ విడియో చూడండ మొదటి సారి తమ్ముడు నీకు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంది
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 17 дней назад
Okay
@ravienv1
@ravienv1 7 месяцев назад
సూపర్ బ్రో. అమ్మవారిని చూపించినందుకు థాంకులు. భవిష్యత్తులో అందరమూ అమ్మవారిని చూసుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాను. బ్రో, నువ్వు చెప్పినట్టు, ట్రావెల్ అంటే అల్లాటప్పా కాదు. ఆల్ ద బెస్ట్. (నువ్వు - ఏకవచనం ఫ్రెండ్లీ గా ఫీల్ అవుతా పెట్టింది. 🙂). 👍
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaaal thanks brother
@kondalgaddam3849
@kondalgaddam3849 7 месяцев назад
జై ఇంగళ్లజ్ మత కీ జై. అన్న గారూ మీరు చాలా గొప్పవారు. ఈ వీడియో తో. అమ్మ వారి దర్శనం మాకు చేపించారు 🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure andi
@parameswarb8717
@parameswarb8717 6 месяцев назад
జై హింగ్లాజ్ దుర్గ భవాని మాతాకి ధన్యవాదములు రవి గారు 🙏🏻🙏🏻🙏🏻
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
Jai Mata Di sir
@malliknaresh6918
@malliknaresh6918 7 месяцев назад
Anna I'm from Vizag (I Town Area), I became a big fan of urs after Pakistan series, world lo Indians a country ki aina vellochu except pakistan, u showed us every corner of it, very excited, interesting and entertaining as well, u r so brave, never low down ur attitude which is a trademark of our vizag.. keep it up...u achieved so much in ur life, very inspiring...
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thanks a lot brother ! Very very happy to this comment 🙏
@vijayalakshmid3999
@vijayalakshmid3999 6 месяцев назад
మీరు చాలా అదృష్టవంతలు అన్ని దేశాలు తిరుగుతు మాకు ఆ భాగ్యం కలగ సేస్తున్నారు👍👍👍👍👍
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
Nijamgaaaa super blessed
@nagsjan7818
@nagsjan7818 5 месяцев назад
జీవితం లో చూడలేను అనుకున్న హింగ్లాజ్ దేవి గుడి ని చూపించినందుకు శతకోటి నమస్కారం రవన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 5 месяцев назад
My pleasure 😇
@dhruvavasudev3676
@dhruvavasudev3676 6 месяцев назад
థాంక్యూ మిత్రమా నీ వల్ల అమ్మని దర్శించ గలిగాను శ్రీ మాత్రే నమః
@SocialMediaStatus-iq5gr
@SocialMediaStatus-iq5gr Месяц назад
Thank you so much sir only because of you we have seen Mataji🙏 JAI MATA HINGLAJ 🙏 From 🇮🇳
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Месяц назад
My pleasure
@nemurinaresh5337
@nemurinaresh5337 2 месяца назад
జీవితంలో చూడలేని అమ్మవారి దర్శనం భాగ్యన్ని చూపించినందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏
@gmgoud5366
@gmgoud5366 7 месяцев назад
Shri Hinglaj Mata ki Jay Ravi brother showing to the people Hinglaj Mata it's really great job and Thank you. love from Mumbai❤🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure 👍🙏😍
@krishnavamshi5472
@krishnavamshi5472 7 месяцев назад
దైవ దర్శనం చేయించినందుకు చాలా కృతజ్ఞతలు....
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure 👍🙏😍
@saiswamysangapu5342
@saiswamysangapu5342 3 месяца назад
ఓం యోగిని సహిత హింగ్లాజ్ మాతా నమో నమః ఎంతో కష్టపడి పాకిస్తాన్ లోని ఆలయాన్ని చూపించిన రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
My pleasure
@MEDHASBNtv
@MEDHASBNtv 7 месяцев назад
అన్న ముందుగా నికు థాంక్స్ మాకు అమ్మని దర్శనం చేయించినందుకు నాకైతే చాలా చాలా మంచి దర్శనం అయింది నా కోరిక తీరుతందని నేను నమ్ముతున్నాను . ఇంకా అన్న నువ్వు అమ్మ ముందు కూర్చొని మొక్కుకొని వాళ్ళ అతిథి మర్యాదలు తీసుకొని చూస్తుంటేనే నా మనసు ఆనందంతో నిండిపోయింది మన పూజారి గురించి మాత్రం ఎంత చెప్పిన తక్కువే🎉🎉🎉🎉🎉🎉 థాంక్స్ అన్న
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Avunu amma… idi matalalo cheppaleni oka adbhutham 👍✅
@Devichowdary9
@Devichowdary9 7 месяцев назад
Hi Ravi garu, Great and amazing video 🎉🎉🎉, Mountains chustunte chala andamga ga unnayee very beautiful 🤩🤩🤩 nature , Thank you so much Andi, Keep Rocking and Keep smiling Ravi gaaru.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chala thanks andi !
@rajshekar7852
@rajshekar7852 24 дня назад
You’re daredevil brother 🫡 Proud Hindu, jai bharath!
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 24 дня назад
Thanks 👍😍
@s.khadarbashas.khadarbasha4027
@s.khadarbashas.khadarbasha4027 7 месяцев назад
Ravi garu...nenu oka Muslim...but I proud of you...meru chala chala baga chapparu.... Pakistan vallu kuda meku manchi ga chusthu unnaru....E politics valla problems anthea... Andaru manchivalea...mana India valla lagaaa great video....meru super super anthea🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaala thanks bro 👊
@s.khadarbashas.khadarbasha4027
@s.khadarbashas.khadarbasha4027 7 месяцев назад
All ways wlc bro🙏🙏🤝🤝👊👊
@kondalasatyanarayana4086
@kondalasatyanarayana4086 2 месяца назад
ఈ లాంటి temple darshanam అద్భుతం
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 2 месяца назад
Correct andi … ento punyam chesukunte ilanti darsana bhagyam kalugutundi
@janakijanu6402
@janakijanu6402 17 дней назад
బాబు రవి తమ్ముడు నువ్వు కలియుగంలో ధైర్యవంతుడు 👌🏻👌🏻
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 12 дней назад
👍😍
@rrgurugubelli2415
@rrgurugubelli2415 7 месяцев назад
Every hindu and indian please share minimum 20 members this video❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thanks a lot
@bapayammai7497
@bapayammai7497 Месяц назад
Thank you so much Ravigaru.Mee valana amma darsanabhagyam kaligindi.Amma mimmalni sada dayachdalani Ammanu prardhistunna.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Месяц назад
Tappakunda
@learnwithjyothi7095
@learnwithjyothi7095 3 месяца назад
Amma daya unte thappa meeru akkadiki vellaleru sir...so meeku aa amma aasissulu baaga unnayi...great sir
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
100% correct
@Durgabhavani-p1k
@Durgabhavani-p1k 3 месяца назад
Thank you..E vedio dwara ammavarini chupinchinandhuku...Thanks again..your so lucky
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
Very lucky and blessed indeed
@K.Annapurneswari
@K.Annapurneswari 6 месяцев назад
చాలా చాలా అనందం గా ఉంది రవి గారు.....మాములు విషయం కాదు ఇలాంటి వీడియో చేయటం....చాలా చాలా ధన్యవాదాలు.....అమ్మవారు కృప ఎప్పుడు మీతో ఉంటుంది....🙏🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
Tappakunda Andi
@LuckyVicky2805
@LuckyVicky2805 4 месяца назад
Meeku shathakoti vandanalu Ravi garu..life chusthamu anukoledu Amma vari ni.. I felt so happy
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Very very glad 👍🙌
@Vijayalaxmidevi381
@Vijayalaxmidevi381 7 месяцев назад
Great Ravi kalalo kuda chudaleni pakistan lo vunna Sakhti peetham chusi entha santhosham kaligindo matallo cheppalekapothunnanu entha kashtamina ishtam ga maa kosam world ni explore chestunnaru Temple lo mimmalani recieve chesukunna protocol ki chala happy ga anipinchindi Mee Ammagaru entha happy ga feel avutharo Nenu kuda alage feel ayyanu INGLA MATHA Blessings meeku mee family ki vuntayi Thank You So Much Ravi Super Vlog. ❤❤👌👌
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaala santosham amma 👍🙏😍
@Vijayalaxmidevi381
@Vijayalaxmidevi381 7 месяцев назад
Thanks a lot Ravi
@user-myupdates
@user-myupdates Месяц назад
అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఒకటి చాలా బాగుంది ఈ విధంగా చూసినందుకు ధన్యవాదాలు మోడీ హైతో ముమ్కీన్ హై అతి త్వరలో మన దేశంలో కలవొచ్చు మోడీ జీ ద్వారా యోగి జీ తో జై శ్రీరామ్
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 24 дня назад
👍👍👍🙌
@dhanadhana3351
@dhanadhana3351 Месяц назад
Chala tanx annayya. Iam from vijayawada. Very happy to seeing this. Sahasam movie ammavaru. Tanq annayya. Proud to be indian annayya
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Месяц назад
My pleasure … keep watching
@suneethasiriguppa
@suneethasiriguppa 7 месяцев назад
Ravi garu, good morning 🌞,from Ananthapuram Andhra Pradesh. You are so blessed & lucky to visit HINGLAJ MATA ADI SHAKTHI PEETHAM. MEEDI ENNENNO JANMALA PUNYA PHALAM AMMAVARI BLESSINGS MEE FAMILIY KI VUNDU GAKA . So many are not lucky as you I will try my level best in my life with your inspiration to visit HINGLAJ MATHA SHRINE ADI SHAKTHIPEETHAM.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Sure sir …what a place and what an experience !! Mind blowing
@jaikalyani7652
@jaikalyani7652 6 месяцев назад
Anna u r a Tiger...v proud of u anna..me n mom are feeling proud watching this video.....God bless u annayya with infinite infinite happiness n success....my mom's blessings are also here....u r a TIGER bro
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
Much appreciated and means a lot . Thanks a bunch
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 6 месяцев назад
ఈ వీడియో చూడ గలగటం నా అదృష్టం. Thank you
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
👍🙏😍
@Pallikodagovardan
@Pallikodagovardan 4 месяца назад
Thank you Ravi Anna garu Hinglaj Matha Dharshanam kaliginchinanduku...Evaru vellaleni place ki chupinchatam ante not a joke ...Hattsoff to you Ravi Anna...god bless you
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
My pleasure 👍✅🙌
@srinukalla5789
@srinukalla5789 5 месяцев назад
అన్నా నువ్వు భారతీయుడే కాకుండా మన శ్రీకాకుళం వాడి అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జై మతా
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 5 месяцев назад
🙏🙏
@sunilintro
@sunilintro 7 месяцев назад
After India pakistan partion i think only 10's or 100's of indians only lucky to seen Hinglaj matha temple i think... nd U r one of them nd only telugu person to reach there. Andhra Telangana vallu chesukunna adurustam brother.. Temple chusam nd that too Telugu lo🙏🏻🕉️🙏🏻 meeku Luck undi So meeru Yevvaru cheyyaleni(i mean indians only 17 matrame chudagalam) 18 shakthi peetalu ni darshanam chesukondi. Please complete that 18 shakthi's temple tour's brother Future lo. Love from Vizag
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Tappakjnda …. So happy i see your feedback
@GokulamKids
@GokulamKids 6 месяцев назад
Thank you Ravi Garu for your effort అమ్మవారిని దర్శించుకున్నందుకు మా జన్మధన్యమైంది మీ జన్మ చరితార్థమైంది thankyouverymuch
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
My pleasure 😇
@mohanks8029
@mohanks8029 7 месяцев назад
Ravi garu I am from Bengaluru Karnataka, from your vedio we seen inglach matha.very very thanks for this to you.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure 👍🙏😍
@shakermuduraj5623
@shakermuduraj5623 7 месяцев назад
చాలా చాలా ధన్యవాదములు బయ్యా మీరు హింగ్లాజ్ మాత దేవాలయం చూపించినందుకు చాలా బాగుంది దేవాలయం 🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure 👍
@flyingtravelbeast
@flyingtravelbeast 7 месяцев назад
One of the best best video ever.... Awesome ravi ji
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thanks a bunch
@janakib6110
@janakib6110 4 месяца назад
Very powerful Sakthi peetom.I listened Devibhagavatham from Guruvu Vaddiparti pad Dmakar garu🙏🏻🙏🏻.After that I searched for the temple.very clear and interesting information.Thankyou Ravi garu.Sree Mathre Namah🙏🏻🙏🏻🙏🏻🙏🏻Amma Assissulu sada Meeks vuntayi🙏🏻🙏🏻🙏🏻
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
My pleasure andi 👍
@vinaybabu.p1024
@vinaybabu.p1024 7 месяцев назад
Chala 😢😢 happy ga unnadhi telugu lo Frist time anna ela chudadam tnx annaya esari vizag vaste mimalani kalustanu
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Yes andi …
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 Месяц назад
ఈ రోజు మరియొక పుణ్య స్తలం మీ ద్వారా అది కూడా పాకిస్తాన్ లో ఉన్న బాలూచిస్తాన్ లో ఉన్న అమ్మవారి శక్తి పీఠం దర్శించుకోవటం మా అదృష్టం. మీరు ఇంత శ్రమించి అమ్మవారి శక్తిపీఠం (అమ్మవారి తలభాగం ) దర్శింపజేసినందుకు ధన్యవాదములు.🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Месяц назад
My pleasure 😇
@Richness345
@Richness345 7 месяцев назад
దైవబలాం మీకు ఎప్పుడు ఉండాలి తమ్ముడు శ్రీ మాత్రేనమః ❤❤❤😊😊😊
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Nijamgaaaa andi
@ndtvVjagan
@ndtvVjagan 7 месяцев назад
definitely one of the significant and best video content in your channel and across all telugu YT channels. Great job, thanks for sharing.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thank you so much 🙂
@Pvbreddy1008
@Pvbreddy1008 7 месяцев назад
హింగలజ్ మాత అమ్మవారి చూపించినందుకు ధన్యవాదాలు అన్న..❤😊😊😊
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
My pleasure
@rangarao9183
@rangarao9183 7 месяцев назад
Very rare video Ravi garu. Thank you for showing us such wonderful place.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thank you so much 🙂
@NANDHINI7562
@NANDHINI7562 5 месяцев назад
Meru nannu chala sarlu top fan la vuncharu chala sarlu... Thank you for giving top fan of u... Love you...
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 5 месяцев назад
Thanks a lot
@neelakantanravi5815
@neelakantanravi5815 5 месяцев назад
Jai hinlaj Mata Ki Jai thanks to you Mr. Ravi garu Nenu Hyderabad loo Hindi ammavarini dharshanam chepeechau Chala Chala danyavadhamulu🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 5 месяцев назад
My pleasure sir
@UdayKumar-hd1zk
@UdayKumar-hd1zk 4 месяца назад
The best 10 mins of my life ..thank you for every one who supported to made this video ..Jai Matha Rani
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Jai Matha di
@pandirisathish432
@pandirisathish432 7 месяцев назад
Eedu magadra bujji lekapothea Pak lo edhantha anti ra Ravi anna great job I am also feeling same like you how amazing movment is this bunch of thanks from my side to you for your efforts.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thank you so much 🙂
@venkatswamy9989
@venkatswamy9989 4 месяца назад
Ravi thank you so much, you have shown very great Hingli matha shakthi peetam. May God bless you
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Happy to hear 👂
@kasiviswanadha4738
@kasiviswanadha4738 6 месяцев назад
Ravi is back, this is so great to see Shakthipeetam 🙏 . Tq u so much keep go on....Great content Very All the Best
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
Thank you so much 😀
@curiosity2.086
@curiosity2.086 23 дня назад
Love to see u there❤❤ From Deoghar (12th Jyotirlinga) Jharkhand
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 17 дней назад
Sure bro
@kesav4608
@kesav4608 7 месяцев назад
Adoo teliyani feeling andi thanks ravi garu I am your regular follower and fan kuda... Once again thanks ravi garu...
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
My pleasure bro
@vijaykumar-zj3iu
@vijaykumar-zj3iu 7 месяцев назад
Ravi garu మీకు చాలా చాలా ధన్యవాదాలు. పాకిస్తాన్ లో మంచి video లు ధైర్యం గా చూపుతున్నారు.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thanks andi
@maniveeraghanta9640
@maniveeraghanta9640 6 месяцев назад
Hatsoff to u ravi my son God bless u n yr family Meeru ilanti temples ni shoot cheyadaniki chesina efforts r fruitful thnq u n carry on yr mission jai bharat
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
Chaala thanks andi ! Meeku dhanyavadamulu
@ravindrareddy9898
@ravindrareddy9898 7 месяцев назад
God grace we have seen Matha jee only because of you ,thank you thank you so much 🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure and welcome
@venugopal-zz8cj
@venugopal-zz8cj 2 месяца назад
Tnq anna .... eppudu chustham ani anukokey anna nu ne family challaga unddali.....
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 2 месяца назад
Thanks a lot ! My pleasure sharing 👍😀😍
@AshokJadhav-lg3eb
@AshokJadhav-lg3eb 6 месяцев назад
I am very overwhelmed having darshan of hinghlaj Bhavani matha thank you sir we can't dream of visiting the shrine in Pakistan u definitely r a devoted bhakth of matha from past janmas so only it happened thank you thanks a lot may matha grace us good health and wealth.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
Means a lot and thanks a bunch
@Tty490
@Tty490 7 месяцев назад
Chaala bagundi video Ravigaru. Ee video ni HindiEnglish loki translate chesi pettandi. Chaala awareness vastundi India lo. People from all over India will consider visiting the place and probably increase funding and may provide resources for the Temple and community’s growth! 🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
👍👍👍 Tappakunda but visa issues bro
@amrruthasharma7232
@amrruthasharma7232 5 месяцев назад
This is exemplary, thanks a lot and appreciate all your hard efforts and brevity. God bless you always. So happy to see the clear vision of mata . JAI MATA DI. JAI HINGALAJA MATA DI.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 5 месяцев назад
So nice of you 🙏
@murthysatyam521
@murthysatyam521 7 месяцев назад
రవి గారు మీరు ఎంతో శ్రమకోర్చి చక్కటి వీడియోస్ చూపిస్తున్నారు మీకు చాలా థాంక్స్, మీ శ్రమకు తగ్గ ఫలితం త్వరలోనే చేరుకుంటారు, హింగ్లాజ్ మాతా ఆశీస్సులు మీకు మెండుగా వుంటవి, ఆల్ ది బెస్ట్ రవి గారు 🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaala thanks sir
@cherukulachinnapareddy1981
@cherukulachinnapareddy1981 3 месяца назад
Great ravi maha thalli temple ni chupinchinamdhuku thank you so much
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
👍🙏😍
@mypopuri5178
@mypopuri5178 7 месяцев назад
Thank you sir 🙏🙏🙏 Thank you soooooo much 🙏🙏🙏 Matallo cheppalenanta aanandam kaligindi ee video chusaaka once again thank you so much 🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
My pleasure
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 месяца назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏
@kumargamjala4734
@kumargamjala4734 7 месяцев назад
Thank you bro for showing the hinglaj Mata temple 🙏❤️
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
My pleasure 😊
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 7 месяцев назад
Amma vaari Shakthi peetam chala bhaga chupincharu , memu aithe akkada ki velli chudalemu kada Andi, Meeku chala thanks Ravi gaaru 🙏🙏🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure andi
@venkateshg846
@venkateshg846 6 месяцев назад
తమ్ముడు వీడియో బాగుంది తమ్ముడు చాలానే కష్టపడ్డాడు
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
Yes sir , Chaala kasta paddanu sir
@suryanarayana85
@suryanarayana85 6 месяцев назад
Great... Not even think of seeing Mata ji.. you made it true.. thanks a ton
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
My pleasure 😊
@manyfacedonegod7243
@manyfacedonegod7243 7 месяцев назад
Dammunna video pettavu anna... very nice.. keep rocking.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thanks a lot
@sudheernai13579
@sudheernai13579 7 месяцев назад
Amma Daya Vunte Anni Vunnatte. Great Ravi Brother.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Exactly
@radhikadurga444
@radhikadurga444 Месяц назад
Danyawadamulu mee krushiki video chusi chala feel kaligindi🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Месяц назад
👍👍✅
@sankark6051
@sankark6051 7 месяцев назад
Next guru nanak temple if possible show me at once ravi garu
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Not this trip sir
@KRCOMMERCE
@KRCOMMERCE 7 месяцев назад
మీరు చాలా పుణ్యాత్ములు సార్. మీవల్ల మాకు కూడా దర్శన భాగ్యం కల్గినందుకు ధన్యవాదాలు.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Chaala santosham andi
@guruyadaverla2155
@guruyadaverla2155 7 месяцев назад
No words to express my feelings thank you
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Pleasure
@prasadreddyneelam9883
@prasadreddyneelam9883 7 месяцев назад
I AM VERY HAPPY TO SEEN, NO ONE CAN SHOW THIS, YOU TAKEN HIGH RISK, ALL HAPPENING BY GOD BLESSINGS, THANK YOU ONCE
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Thanks a bunch
@manchikantisrinivasulu8537
@manchikantisrinivasulu8537 2 месяца назад
సూపర్ రవి సార్.. మీరు మాకు మోక్షన్ని కల్పించి నట్లే... మంచి వీడియో.....
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 2 месяца назад
😍
@viswasmartviswasmart6420
@viswasmartviswasmart6420 2 месяца назад
Superb sir entha risk thisukoni mana dharmam gurinchi bagacheparu❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 2 месяца назад
Thanks 🙏
@gangavarapuanirudhreddy9734
@gangavarapuanirudhreddy9734 6 месяцев назад
❤ Thank you very much, I'm blessed to see this temple on net.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 6 месяцев назад
It's my pleasure
@rekhapathuri4118
@rekhapathuri4118 5 месяцев назад
Super sir really great naku chala istam shakti pitalu chudalani but its not possible for me tq so much travells who explores like this
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 5 месяцев назад
Thank you so much 🙂
@Chathrapathishivaji1
@Chathrapathishivaji1 7 месяцев назад
Super video Ravi Anna all support Ravi Anna Hara Hara Mahadeva Shambho Shankara🕉🕉🕉🕉🕉🕉🕉🕉👌👌👌👌👌👌👌
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
👍🙏😍👍
@radhae321
@radhae321 7 месяцев назад
I very much privileged to offer prayer through your videos..thanks a ton 💖 jai hinglaj matha...
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
It's my pleasure
@Gangayolla
@Gangayolla 7 месяцев назад
Great brother so so lucky Anna God bless you once meet you please Hyderabad India kompally please please 🙏🙏🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Sure. 👍
@GVVLSMS085
@GVVLSMS085 7 месяцев назад
Your really great Ravi garu... nice & holy darshan through RU-vid...Jai Hingalaj mata
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 7 месяцев назад
Jai maata
Далее
We finally APPROVED @ZachChoi
00:31
Просмотров 7 млн
Port Moresby Papua New Guinea Vlog
20:38
Просмотров 2,1 млн