ఇప్పుడు మామూలుగా పాఠాలు చెబితే పిల్లలు వినడం లేదు. అందుకే నాకు కూడా ఇలాంటి ఐడియా వచ్చింది. చిన్న నాటికల ద్వారా పాటల ద్వారా డాన్స్ ల ద్వారా నేర్పిద్దాం అని డిసైడ్ అయ్యాను
మీ స్టూడెంట్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది sir... In 2014 at Gc penta high school, గజపతినగరం, vizianagaram... మీరు appudu పాడిన పాటలలో నా ఫేవరేట్ సాంగ్ ఇది sir....mana ఊరు మారిపోయింధని సరదా పడదామా, మన బ్రతుకు బాగోలేదని బాధే పడతామా. మన వేప పుల్ల పోయి పాడు బ్రస్సు నోటికొచ్చే, మన సల్ది బువ్వ పోయి హోటల్ టీఫినీలొచ్చాయి. మన ఊరగాయ ఊరపిండి కనుమరుగయ్యాయి, ఆ కంపెనీ పచ్చడ్లు కమ్ముకొచ్చిన్నాయి.మన ఊరు మారి పోయిందని సరదా పడతమా మన బ్రతుకు బాగోలేదని బాధేపడతామా....మన తాటికల్లు, ఈతకల్లు కనుమరుగయ్యాయి, ఆ కోకో కొల పెప్సీలు కుమ్మరించినాయి. దోసులతో నీళ్ళు పంచే రోజులు పొనాయీ, ఆ ప్యాకెట్లలో నీళ్ళు కొనే పాట్లువచ్చినాయి. మన ఊరిలో అందరం ఒక్కరిగా లేమూ, ఒకరి మీద ఒకరికిపుడు లేదుర నమ్మకము. పండగలకి పబ్బాలకి కలుసుకున్న మనమూ, ఆ కష్టమొచ్చినప్పుడే ఎవరికి వారైనాము.మన ఊరు మారి పోయిందని సరదా పడతమా, మన బ్రతుకు బాగోలేదని బాధే పడదామా...ఇంకా ఉంటుంది కాకపోతే మర్చిపోయా...
మాష్టారుకి తేజగారి ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ స్కూల్లో పెడితే పిల్లలు శలవుపెట్టరు మంచి అయిడియా వచ్చింది మాష్టారు కి తప్పుదోవ పట్టరు చిన్నతనం కాబట్టి తలకి ఎక్కుతాయి ధన్యవాదాలు ❤❤❤❤❤❤
What a miracle teaching! It's the best motivation to the students without blackboard and chalk. Sir you are a good dedicated teacher with hymns and songs students feel social studies is inspiring and interesting subject.......👌👌👌👍👍
ప్రోగ్రాం ఇస్ బ్యూటిఫుల్ మాస్టారు. మనిషి జీవితంలో ఉండేటటువంటి. తీపి జ్ఞాపకాలు. చేదు అనుభవాలను. చూపించారు సార్. మీలాంటి. మాస్టర్ ని పొందడం. ఆ పిల్లలు. పూర్వజన్మలో. చేసుకున్న. పుణ్య సుకృతం సహాయం. మేము విశాఖపట్నం లో ఉంటున్నాము. సార్. మా పిల్లలకి మా యొక్క ఫ్రెండ్స్ పిల్లలకి. ఇలాంటి కలలు నేర్పిద్దాం అని. ఎంతో ప్రయత్నించాం సార్. కానీ ఆ అదృష్టం మాకు ఆ దేవుడు ఇవ్వలేదు సార్. మీ ప్రోగ్రాం చూసినంత సేపు. కంటిలో నీరు తిరిగింది. మీరు గురువులకు గురువు సార్ సరస్వతీదేవి కటాక్షంతో. గురు గ్రహం పుత్రుడు సార్ మీరు. ఈరోజుల్లో. సిటీలో. ఫీజులు ఇచ్చిన. సంగీతం చెప్పే గురువులు లేరు సార్. కానీ. ఆ మండలానికి. ఆ గ్రామానికి. ఆ జిల్లా కి. ఆ స్కూల్ కి మన యావత్ భారతదేశానికి. దేవుడు. ఇచ్చే గిఫ్ట్ సార్ మీరు. థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ సో మచ్.
Class room level is high like corporate school class room with modular furniture,digitial class boards are the innovation of ysjagan govt regina but ultimate is teacher way of teaching and his skills are great.❤
2001 లో US లో నేను ఒక యూనివర్సిటీలో విద్యార్థులకు "హిస్టరీ ఆఫ్ ఇంజనీరింగ్ " అనే కోర్స్ చెప్పి ఆఖరున విద్యార్థులకు అధ్యాయాలను పంచి వాటిమీద వారికి తోచిన విధం గా మాట్లాడమన్నాను. చాలా మంది బొమ్మలతో వివరించగా ఒక అబ్బాయి గిటార్ తో ఊగుతూ విషయాలతో కూడిన పాట పాడేడు. అది గుర్తుకు వచ్చింది. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.) USA
❤శుభోదయం మిత్ర మా మంచి పాట బాగుంది బ్రో శుభోదయం స్నేహితుడా గురువు గారు ధన్యవాదాలు విద్యార్థి దశలో మంచి పాట రూపంలో చెప్పారు బ్రో శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 29.10.2024
అది ప్రభుత్వ స్కూలు లా లేదు. పెద్ద కార్పొరేట్ స్కూలు లా ఉంది. కలలో కూడా మన స్కూళ్ళు ఇంత క్వాలిటీ అవుతాయని అనుకోలేదు. అందుకే అంటారు ఒక్కో మహానుభావుడు ఒక్కో కార్యక్రమ విజయానికి పుడతాడని.