Тёмный

పానకాల నరసింహ స్వామి | Mangalagiri Panakala Swamy Temple - PRAVEEN RAYAPATI 

PRAVEEN RAYAPATI
Подписаться 16 тыс.
Просмотров 45 тыс.
50% 1

పానకాల నరసింహ స్వామి | Mangalagiri Panakala Swamy Temple - PRAVEEN RAYAPATI

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 2 года назад
చాలా బావుంది వీడియో ప్రవీణ్ గారు కీంద గుడి లో శంఖం పాండవులు స్యామి సమర్పించింది ఉంది.
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 2 года назад
ప్రవీణ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. మంగళ గిరి పానకాల స్వామి కృప , మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి లభించాలని మనఃపూర్వకంగా ఆ స్వామిని వేడు కుంటున్నాను. ( హనుమద్బ్రహ్మ దేవాలయ అర్చకుడు గా ). ఆయుర అరొగ్య వృద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ , యశస్వీ భవ. జై శ్రీ రామ.
@lakshmitailoring...lakshmi8951
🙏🙏🙏🙏🙏
@svenu4796
@svenu4796 2 года назад
ప్రవీణ్ అన్న మీకు మా ధన్యవాదములు మాకు ఈ వీడియో చూపించే విధానం చాలా సూపర్బ్ అన్న మేము వెళ్లి నా ఇంతలా చూడలేము వినలేము... 👌🏻👌🏻👌🏻
@jagadish5468
@jagadish5468 Год назад
పూర్వం అమరావతి ప్రభువైన శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి పరిపాలనా సమయంలో ఈ ప్రాంతం అంతా చెంచులు ఎక్కువగా వుండేవారు. వాళ్ళు దొంగతనాలూ, దోపిడీలూ విపరీతంగా చేసి ఆ ప్రాంత ప్రజలని భయభ్రాంతులని చేశారు. వేంకటాద్రి నాయుడుగారు వారిని అదుపులో పెట్టాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు. తప్పనిసరి పరిస్ధితులలో వారిని శుభకార్యానికని ఆహ్వానించి వారందరి చేతులూ నరికించాడు. ఆ పాపం వలన ఆయన రూపం వికృతంగా మారిపోయిందిట. తినే పదార్ధాలు పురుగులుగా కనబడి ఏమీ తినలేకపోయేవాడు. ఆ పాప పరిహారార్ధం ఆయన అనేక దేవాలయాలను కట్టించాడు. వీటిలో ఎక్కువ కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వున్నాయి. ఆ సమయంలోనే కేతవరంలోగల దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేయించి, ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేస్తుండగా ఆయన తిరిగి మామూలు రూపం పొందాడుట. అలాగే మంగళగిరి పానకాలస్వామిని సేవించి భోజనం పురుగులుగా కనబడే దోషం పోగొట్టుకున్నాడుట. మంగళగిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వున్న ఆయన చిత్ర పటము. వేంకటాద్రి నాయుడు 1809లో నిర్మించిన మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి 11 అంతస్తుల రాజగోపురం.
@lakshmihemagayathrimarothu6518
Maku thayliyani charithra baga vivaranga chepparu andi 🙏🙏🙏🙏🙏
@lakshmitailoring...lakshmi8951
🙏
@anushareddy8635
@anushareddy8635 2 года назад
Nice video Praveen garu
@anushareddy8635
@anushareddy8635 2 года назад
Waiting for next video Praveen garu
@sitharamayasripadaexcellen8591
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
@prasadentertainment5435
@prasadentertainment5435 2 года назад
Very nice video, nice commentary Waiting for next video
@mohanreddy2879
@mohanreddy2879 Год назад
Good information bro. Good video.
@jayaramk6357
@jayaramk6357 Год назад
Very good photographs........ JaishriRam
@khasi916
@khasi916 Год назад
Sir so nice explanation
@upendraboyini8729
@upendraboyini8729 2 года назад
Nice video అన్న
@haribabudepuri7897
@haribabudepuri7897 2 года назад
Super bro
@pratyushaboddu8680
@pratyushaboddu8680 Год назад
Ah swamy daya valla memu kuda chudagaligamu
@sathipurneswar2223
@sathipurneswar2223 4 месяца назад
Good explanation
@madanamadhavi9337
@madanamadhavi9337 2 года назад
Nice video
@mohankrishna5015
@mohankrishna5015 2 года назад
👌👌👌
@srihariraobattineni1552
@srihariraobattineni1552 Год назад
Very good
@seelamyasu4992
@seelamyasu4992 Год назад
🌹🌺🙏💅🌹🌺🙏💅🌹🌺🙏💅🌹🌺🙏💅🌹🌺🙏💅
@chariymounka9243
@chariymounka9243 2 года назад
Chala bagudhi sar ma Kosam maro video cheyadi
@dhanalakshmiuppu6948
@dhanalakshmiuppu6948 Год назад
Good
@DhanaLakshmi-ho5wc
@DhanaLakshmi-ho5wc 6 месяцев назад
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯❤🙏🙏🙏🙏🙏❤❤
@venkatamanikyalaraokarumur4818
@venkatamanikyalaraokarumur4818 2 года назад
మీరు పాలకొల్లు లో క్షిరా రామలిగేశ్వరా స్వమి గుడి పురాణం గురించి ప్రజలకు తెలియజేయండి
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 7 месяцев назад
Dood 🌹👌
@luckyshivashiva1625
@luckyshivashiva1625 2 года назад
Anna mi number petandi anna
Далее