పదిమంది పాలు పెరుగు తినడానికి అవును కొనివ్వడం అన్నది చాలా పెద్ద విషయం అమ్మ చాలా మంచి పని చేశారు డబ్బు రూపంగా ఇస్తే ఎలాగో ఒక లాగ ఖర్చయిపోతుంది అదే ఆవు ఇస్తే మనం ఉన్నంత కాలం ఆవు పాలు ఇచ్చినంత కాలం గుర్తుంటుంది మీరు 💯 పర్సెంట్ కరెక్ట్ ఐ లవ్ యు మా❤❤
అమ్మ మీకు డబ్బులు ఎక్కువ ఉండి చేస్తున్నారు అని అనుకోము అందరు బాగుండాలని మీరు చేస్తున్నారు కష్టపడుతున్నారు god మీకు అలా ఆలోచన ఇస్తున్నారు కాబట్టి గాడ్ దయ తో మీరు కష్ట పడి ఇస్ట పడి చేస్తున్నారు మీరు ఇంకా చాలా మంది కీ ఇలాగే సహాయం గాడ్ దయ వల్ల చేయాలని కోరుకుంటున్నాను థాంక్స్ ఫర్ హెల్పింగ్ పీపుల్ good
నమస్తే అమ్మ 😍🙏💐 అవ్వ తాతలు అందరికీ నమస్తే 😍🙏 ఆశ్రమానికి లక్ష్మి ని ఇచ్చిచాలా మంచి పని చేసారు. అవ్వ తాతలు ఆవు పాలతో చేసిన కాఫీ తాగుతూ చాలా ఆనందం గా మాట్లాడారు చూస్తున్న నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. మీరు ఏది చేసినా ఆలోచించే చేస్తారు.🙏వారి ఛానల్ ని కూడా చూసాను వారి ఛానల్ ని కూడా సపోర్ట్ చేస్తాము.🙏 ధన్యవాదములు అమ్మ 😍🙏💐
వాళ్ళకు హెల్ప్ చేస్తే బాగుంటుంది అమ్మా వాళ్ళు ఆశ్రమం కూడా బాగుంటుంది మీరు హెల్ప్ చేస్తే మీరు good అవుతారు అందరికీ అండ్ గాడ్ కి కూడా మీ మనసుకు మంచి పని చేస్తున్న అని ఆనందం ఉంటుంది
Hi manjula garu e video chusthu unte santhoshaniki kannillu vasthunnai Nenu ravalanukunnanu kani kudaraledu memu last month lo ravalanukoni phone chesanu meeru busy ga unnaru Mee vadina gari reteirment oka avva chanipovadum meeru hyd velladum anduke raleka poyamu malli yeppudaina thappaka vasthamu
Namaste Manjulamma Garu, Meeru reh video lo pettina link video chusaanu . Manjula charitable trust Manjula Gari ki meeku unna charm and aah beautiful talk kudaa ledu. There more Morattuthanamu in her talk and there is know politeness in her talk the way saying 4 litres milk tho coffee thaguthunaru Tarah vallu ani binkamu gaa chepparu. Adi asalu bagaa ledu aadeh mee ku vari ki unna difference. Meru aayyeth next time kosam Ani daachi petti vadeh vallu.
Hi manjula garu. Ma aashramam baga nadustun ani anukokunda etharula aashramalaku tanavantu sahayam cheyadam entho goppadam , ee manchi aalochanalu ela vastay , mee brain chala sharp , venkanna mee kutumbanni challaga chudali 🙏