Тёмный

పామ్ రోస్ సాగు | ఆయిల్ తయారీ | లీటరు రూ. 2,200 | Palmrose cultivation, oil making | Yedukondalu 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 30 тыс.
50% 1

#Raitunestham #Palmrose #Oilmaking
గుంటూరు జిల్లా పుల్లడిగుంటకు చెందిన ఏడుకొండలు, ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని నారాయణపల్లెలో 15 ఎకరాల్లో పామ్ రోస్ సాగు చేస్తున్నారు. ఆ పంటతో నూనె తయారు చేసి నేరుగా కొనుగోలుదారులకి విక్రయిస్తున్నారు. ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల తదితర పదార్థాల్లో పామ్ రోస్ ఆయిల్ ను ఉపయోగిస్తారని, తాము ఉత్పత్తి చేసిన ఆయిల్ ని ఏజెంట్లు వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతు వివరించారు. పామ్ రోస్ సాగు, ఆయిల్ తయారీ అంశాలను తెలియజేశారు.
పామ్ రోస్ పంట సాగు, ఆయిల్ తయారీ, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం ఏడుకొండలు గారిని 99495 89979 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​​​​​
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Опубликовано:

 

22 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@parameshji2721
@parameshji2721 2 года назад
Practical ga chalaa problems unnay Ela videos chusi tondarapadi pettubadi pettakandi formers ni kalavandi ground reality chusi praarambinchandi🤝
@ashokyella4730
@ashokyella4730 2 года назад
S
@vemulapallisatyanararayana8878
@vemulapallisatyanararayana8878 2 года назад
Useful video And great work
@sureshbabu2585
@sureshbabu2585 2 года назад
ఇదంతా వేస్ట్...5 years నుంచి palmarosa సాగు చేస్తున్నాను.....1500/- నుంచి 3500/- అయ్యింది... ఇప్పుడు 2100/- వుంది kg.... దీనికంటే lemongrass best.....
@omshivaya353
@omshivaya353 2 года назад
Hello sir very useful video
@rameshparvathaneni
@rameshparvathaneni 2 года назад
No problem with buyers ... but very labour intensive..not suitable in AP labour is costly... 2 cuttings and harvesting in rainy season challenging
@gundeboinajanaiahgundeboin9858
@gundeboinajanaiahgundeboin9858 2 года назад
Supar అక్క
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 года назад
Jai. Sriram. Jai. Jai. Sriram
@sureshbabu2585
@sureshbabu2585 2 года назад
ఒక ఎకరాకు 8 నుంచి 10 kg oil వస్తుంది... సంవత్సరం కి 5 కటింగ్ లు.... అంటే ఎకరాకు 50 kg లు సంవత్సరం కి.... అంటే ఖర్చులు కౌలు = 15000/- కూలీలు = 45000/- ఫర్టిలైజర్స్ = 10000/- మైంటైనన్స్ = 10000/-..... ఖర్చులు = 80000/-......oil = 110000/-......30000/- సంవత్సరం కి ఆదాయం....... ఇంక వర్షాలు ఎక్కువ పడితే..... తూర్పు తిరిగి దణ్ణం పెట్టుకోవడమే.....
@vasanthavasu8886
@vasanthavasu8886 Год назад
✌️😂
@Bestonlineshoppingallworld
@Bestonlineshoppingallworld 8 месяцев назад
Labour cost 45000rs 😢😢
@rameshparvathaneni
@rameshparvathaneni 2 года назад
Profit margins are very narrow
@vcreddy1342
@vcreddy1342 2 года назад
మీరు ఎక్కడ అమ్ముతారు
@zakirhussain5276
@zakirhussain5276 2 года назад
How to contact you for more details please
@azeezabdul2930
@azeezabdul2930 2 года назад
Palm rose ante nimma gaddi na?
@mowlalich1597
@mowlalich1597 2 года назад
Destilationmisionekkadathecharu
@sureshbabu2585
@sureshbabu2585 Год назад
తాడేపల్లిగూడెం
@prasannalaksmi8989
@prasannalaksmi8989 2 года назад
Evaru kontunnaro valla vivaralu cheppandi
@bjrao6334
@bjrao6334 2 года назад
Chepro
@sureshbabu2585
@sureshbabu2585 Год назад
తిరుపతి
Далее
Выпускаем трек? #iribaby
00:14
Просмотров 392 тыс.
Blue Drums#Fruits plants# How to Hole ...
4:15
Просмотров 3,1 тыс.