Expression artham ayipoindi aunty miku only pandu mirchi gongura nachindi migatavi miku nachaledu bagodani edo chepparu but mee face expression telisipoindi mamuluga undi ani kuda anesaru. Daily chustam kada mee videos maku artham avutadi. Only gongura pandu mirchi nachindi anthe miku. Durga aunty chala chala pamparu prema ga. Baga opika aunty ki
పండుమిర్చి గోంగూర చాలా బాగుంది మిగతావి బాగున్నవి నాకు చాలా బాగా కాలు నొప్పి ఉన్నది అందుకని మీకు మొహం అలా కనపడి ఉంటుంది నిజంగా మామిడికాయ పచ్చడి అన్ని బాగున్నాయండి
Hai andy awesome👍👍👍 video,chicken pickle always u r awesome,i follow ur style🎉🎉🎉🎉my sons and his friends ki super ga nachesindy,aunty garu if u don't mind ur hand finger rings daggaraga chupinchandy 🙏🙏🙏🙏plzz,ur rollu anni okksari video pettandy
హాయ్ ఆంటీ గారు మీరు వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికీ ఆడపడుచు . ప్రమోషన్ చేస్తే తప్పేమిటి చెయ్యకపోతే మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది దుర్గ గారు మీరు చాల ఓపికగా ఇవన్నీ చేసి పంపించారు మీ వ్యాపారం ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము దుర్గ గారు సూపర్ 😊😊❤
Hai Akka bagunnara Nenu kuda bagunnanu.mee video chusanu.prema tho pampinchina packets pravallika sister ku thanks .meeku pampinchatanu valana maku kuda inni Rakalu untayi Ani telisindi.
Padma garu maa పెరట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి అందులో ముద్ద నందివర్ధన మొక్క వుంది, దాని ఆకులు pale colour lo వుంటున్నాయి, పువ్వులు పూస్తాయి గాని ఆకులు మాత్రం అలా వుంటున్నాయి, మామూలు green colour రావడానికి సలహా చెపుతారా!!
@@patnamlopalleturu-pinnakapadma oh avuna aunty meru food తినెప్పుడు plates చూస్తాను bagunnaie anpisthadhi so అందుకే అడిగా aunty అప్పటికి నేను పుట్టలేదు 😊😊😊😊😊
Andaru america ane antaru, akkada full telugu telugu food telugu. Gulf lo kooda saudi, qatar, dubai, abudhabi, sharjah, oman chala mandi telugu vaalle. Nenu abudhabi lo untanu. Sweets kooda telugu vallavi 1 r 2 avi kooda emi bagovu 😢😢😂. Evaru ma vypu chuderenty. Yikkada pure telugu vallu more n more
peravali sisters lo papam akka garini theesaysi Pervali foods ani petteru. Hope she is doing fine. she is not maintaining the cleansiness I would not buy from her, she uses plastic drums a lot.
నేనైతే చాలా పెద్ద పెద్ద షాపుల్లో చేసే వాళ్ళు కూడా పచ్చళ్ళు ప్లాస్టిక్ డ్రమ్ముల్లోనే కలుపుతున్నారు ఒకసారి చూడండి నేను చూశాను చాలా పెద్ద పెద్ద వీడియోలు టేస్ట్ అయితే అదిరిపోయింది అండి సూపర్ అండి