Hi Frds!! I'm Gowthami.. I'm Going to introduce you new Healthy "N" Tasty recipe.. #SweetShopStylePalaKova #PalakovaRecipe Tanqq for watching Plzz subscribe our channel for more videos
రావులపాలెం దగ్గర కండ్రిగ అనే గ్రామంలో superga ఉంటుందిపాలకోవారుచి. గౌతమి గారు అలాగే ఆత్రేయపురం పూతరేకులు గురించి నేను చెప్పవలసిన పనిలేదు నేను ఎపుడు EG dt వెళ్లినా అన్నీ రుచులూఆరగించే వస్తాను Anyhow మీ vedios అన్నీ బావుంటాయి. బాగా వివరిస్తారు గౌతమి గారూ 👏👏👏👌👌👌🙏🙏🙏🙏
హాయ్ నా పేరు కరిష్మా నేను మీ వీడియో ని నిన్న మధ్యాహ్నం చూసాను ఈరోజు సాయంత్రం అంటే జులై ఫస్ట్ ఈరోజు సాయంత్రం చేస్తాను చాలా చాలా బాగా వచ్చింది అలాగే మా ఇంట్లో కూడా చాలా ఇష్టపడి కూడా చాలా బాగుంది అని కూడా చెప్పారు......బాయ్....
నేను చేసెను మీది చూసి చాలా బాగా వచ్చేయి మీరు అన్ని సూపర్ గా చేస్తారు.నేను చాలా వరుకు మీవి అన్ని చేసెను సూపర్ గా వచ్చేయి కాకపోతే ఇంట్రస్ట్ పెట్టీ చేయాలి దేనిమీద అయిన చేయాలి అనే తపన అంటే కచ్చితంగా వస్తుంది నేను కూడా చాలా చేస్తాను
Chala videos chusa but this is our style of making kova,,, i will try this,,,, and meru andarke reply evvadam kuda chala nachende ande 4:33 4:33 4:33 4:33 4:
Hii andi meru cheppina Brand naku idea ledu andi , thirumala full gani arogya ila full crema milk tho cheyavachu andi ,kani kova colour ila radu andi knchm white Ga vastai andi ,taste same untundi andi
Avunandi ma intlo na chinnapati nunchi chestaru amma....chala bavuntaye.....and Rjy ganaagaraju KOva kuda super untundi....ma intlo kova mokudu ittadi di undedi Andi.....still undi....nenu techysukunna.....eppudyna cheytaniki....kova dagariki vachakabaley untundi taste ....