చాలా బాగుంది. కార్న్ ఫ్లోర్ కూడా కొద్దిగా కావాలని ఈసారెప్పుడైనా చెప్పండి. తొందరలో చెప్పడం మరిచిపోయారు.అంతే. ఇందులో తప్పు పట్టాల్సిన పని లేదు.ఎందుకంటే వీడియో లో చాలా బాగా చెప్తూ తయారు చేసారు కదా ! సూపర్.
హాయ్ అన్న మొన్న తెల్ల జుట్టు కోసం గుంతకాలరాకు ఆయిల్ గురించి చెప్పావు చాలా బాగా పనిచేస్తుంది థాంక్స్ పొట్టలో కొవ్వు కరగడానికి ఏదయినా మంచి టిప్ చెప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏
Corn flour,vanilla essence లేదా ఇలాచి powder లేకుండా చేసి చూయించండీ,అప్పుడు మేము కూడా పాలు,పంచదారతో మాత్రమే చేస్తాము. అయినా కూడా మీరు ఐస్ క్రీమ్ చేసి చూయించిన విధానం సూపర్👍👌
use chesina ingredients mention cheyakapotey title ni konchem change chestey saripotadi (title lo ONLY ani mention cheyakandi) mee recipes anni chala baguntayi meeru kuda chala simplicity ga chestaru mee abimaniga e suggestion evvali anipinchindi