Тёмный

పావు ఎకరంలో 6 వేల కొర్రమీను పిల్లలు వేశాం.. ఇంకో రెండు నెల్లకు రిజల్ట్ | Telugu రైతుబడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 1,1 млн
50% 1

వంటెపాక యల్లయ్య గారు తన చెరువులో కొర్రమీను చేపలు పెంచుతున్నారు. మొత్తం 6 వేల చేప పిల్లలను పావు ఎకరం కంటే కొంత ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూమిలో తవ్విన చెరువులో 8 నెల్ల క్రితం పోశారు. రోజూ వాటికి రెండు సార్లు ఫీడ్ ఇస్తున్నారు. మరో రెండు నెలల్లో చేపలను పట్టి అమ్మే ఆలోచనలో ఉన్నారు. తన అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు. యల్లయ్యకు ఎలాంటి ఫలితం వచ్చిందనే విషయం రెండు నెలల తర్వాత వారిని కలిసి తెలుసుకుందాం.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : పావు ఎకరంలో 6 వేల కొర్రమీను పిల్లలు వేశాం.. ఇంకో రెండు నెల్లకు రిజల్ట్ | Murrel Fish Farming | Telugu రైతుబడి
#RythuBadi #కొర్రమీను #MurrelFish

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 401   
@BVRCREATIONS
@BVRCREATIONS 3 года назад
వామ్మో మునుగొడ్ పోయినావే.... నువ్ సూపర్ అన్నా... నీకొచ్చిన ఈ ఆలోచన గొప్పది.... రైతు బిడ్డ గా రైతులకు మన వీడియోలు చాలా అవసరం.....
@hanmaiahgarisrinivasreddy3306
@hanmaiahgarisrinivasreddy3306 3 года назад
కొర్రమీను చేప గురించి చాలా బాగా చెప్పారు మీరు వివరంగా మంచి రైతులకు అందరికీ అర్థమయ్యే రూపంలో చెప్పారు మీ వాక్చాతుర్యం చాలా బాగుంది
@RythuBadi
@RythuBadi 3 года назад
ధన్యవాదాలు
@kakileru2168
@kakileru2168 3 года назад
దీని అనుసంధానమైన దీని అనుసంధానమైన వీడియో , వివరాలు
@gonevikky6355
@gonevikky6355 3 года назад
బయ్యా మీరు కూడా చాలా నేచురల్గా చెప్పుతున్నారు తెలియని వాళ్లకు కూడా చాలా బాగా అర్ధం అవుతుంది 👍👍
@RythuBadi
@RythuBadi 3 года назад
ధన్యవాదాలు భయ్యా
@ravikumargantla7998
@ravikumargantla7998 2 года назад
Avunu bro zero knowledge vunnavallaki kuda clear ga chepthadu. Super Anna
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 3 года назад
మీ చక్కటి #విశ్లేషణకి మా అభినందనలు...👌
@shivagoudpulusu4011
@shivagoudpulusu4011 3 года назад
రాజేందర్ రెడ్డి గారు మీ తెలుగు రైతుబడి ఛానెల్ బాగుంది అన్న మీరు రైతులను అడిగే విధానం బాగుంది అన్న ఇంకా మంచి వీడియోస్ చేసి మంచి పేరు మీ ఛానల్ కి రావాలి అన్న 🌹🌹🌹
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Anna
@sudharshanreddy1672
@sudharshanreddy1672 3 года назад
Rajendra Reddy you're great. Doing different kind of videos. Really helpful to farmers.👍👌👌👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 🙂
@SURESH0369
@SURESH0369 3 года назад
చాలా మంచి వ్యాపార విషయాలను వెల్లడించారు ధన్యవాదాలు. మంచి మంచి విడియోలు చేస్తున్నారు 👌చాలా బాగున్నాయి 👌
@RythuBadi
@RythuBadi 3 года назад
ధన్యవాదాలు
@sureshkarri6057
@sureshkarri6057 3 года назад
Thumbs up to the anchor, asked right questions with proper knowledge 👌
@narsaiahgoli9470
@narsaiahgoli9470 3 года назад
I'm in Kuwait but I watch your videos I am your subscriber. You are great Mr. Rajendher Reddy Good channel 👌👌👌👍👍👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Sir
@narsaiahgoli9470
@narsaiahgoli9470 3 года назад
@@RythuBadi 🙏🙏🙏
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 3 года назад
I'm also in Kuwait...
@spsirikondasp384
@spsirikondasp384 Год назад
చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు
@bhanuchandarpeddinti3806
@bhanuchandarpeddinti3806 3 года назад
Miru interview chese vidhanam bagundi sir
@nasarvali62
@nasarvali62 3 года назад
Super brother .... నేను కూడా మా ఏరియా లో ఇలా చేద్దాం అనుకుంటున్న బ్రదర్ .....thanks you brother ....
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome brother కొర్రమీను చేపల సాగు రిస్క్ తో కూడిన వ్యవహారం. ఎక్కువ మంది నష్టాలు పొందిన వాళ్లే ఉంటున్నారు. వాళ్లు తమ అనుభవం చెప్పడానికి ముందుకు రావడం లేదు. లాభాలు వచ్చిన వాళ్లు కూడా పెద్ద సంఖ్యలో ఎక్కడా మాట్లాడలేదు. ఈ రైతుకు కూడా ఇంకా లాభం రాలేదు. ఫలితం చూడండి. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులను కనీసం ఐదుగురిని కలవండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.
@sureshmanipati4326
@sureshmanipati4326 3 года назад
Best of luck bro .... Cheyandi
@Deva91007
@Deva91007 3 года назад
@@RythuBadi కరెక్టే గా చెప్పారు ధన్యవాదాలు సార్
@yugandharv9498
@yugandharv9498 3 года назад
Appreciate your dedication. Helping others with all the information. Keep up the good work sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks, will do!
@chinnalashankar11
@chinnalashankar11 3 года назад
హాయ్ బ్రదర్. నేను అర ఎకరం లో బ్లాక్ వారి . వేశాను బాపట్ల నుండి తెచ్చా.. కోతకు అయినది.. మీ ఛానల్ లో చూపించండి. . వీటి కి ప్రత్యేకత ఉంది. కనుక . బాబాసాహెబ్ గూడెం, కనగల్, నల్గొండ జిల్లా
@kakileru2168
@kakileru2168 3 года назад
ఎనీ బస్తాలు దిగుబడి మీకు వచ్చింది Sir
@chinnalashankar11
@chinnalashankar11 3 года назад
@@kakileru2168 enka koyyaledu 1 week lo kosta.
@nagarajuyarlagadda4997
@nagarajuyarlagadda4997 3 года назад
The best channel for Agri. Reddy garu chala great
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Nagaraju garu
@hanumoluvenkateswararao3723
@hanumoluvenkateswararao3723 3 года назад
Very good interview.. Gathering all information from him👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a lot
@ntrntr1465
@ntrntr1465 3 года назад
మా ఏరియాలో కొరమీను చేపను సవడ అని పిలుస్తారు, ఒక రెజర్వేడ్ చెరువులో నాలుగు అడుగులు పొడవు , రెండు అడుగులు మందంగా పెరిగినవి కొన్ని ఉన్నాయి, బ్రిటిష్ వారు రైలు ఇంజన్లు నీరు కోసం 12 అడుగులు లోతు, పొడవు, వెడల్పు లు 2000 వేలు అడగుగులు, మా బ్రదర్ గేలం ముల్లు పెద్ద దానితో నైలాను త్రాడికి తెప్ప కట్టి ఒక చేపను ఆ ముల్లుకి తగిలించి నీటిలో వేసాడు, కొంతసేపటికి త్రాడుతో వీళ్ళను నీటి లోకి లాగేస్తుంటే మరి కొంతమంది సహాయ పడ్డారు కానీ అది నీటి పైకి పల్టీలు కొట్టి నీటి లోకి అందరిని లాగేస్తుంటే త్రాడును వదిలేసారు , అంత పెద్ద కొర మీను ఎప్పుడు చూడ లేదు మరుసటి రోజు నుండి ఆరు రోజులు భయంకరమైన తుఫాను రైలు ట్రాకులు కొట్టుకుపోయాయి.
@vickram467
@vickram467 3 года назад
Thank you brother video matram chalabaga chesaru 🙏🙏🙏🙏
@apparaodasari2453
@apparaodasari2453 3 года назад
మంచి information ఇస్తున్నారు.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@Vyraocreations
@Vyraocreations 3 года назад
Rajendra Brother please ask them on next video how they have constructed pond for Murrell fish, because of we have seen, some people growing Murrell fish on cement tanks and polythene tanks. My doubt is they have used any New techniques and methods for making a pond. I heard somany people Murrell fish will grow quickly 1kg fish at 8-months on ponds and from that based on information, I have one idea, that idea is covering the polyethylene inside of pond and filling with some level of black soil inside of the pond. In this way water will not drain on underground and even soil will help for growing a fish. I have this Idea after watching somany RU-vid videos .This is a my Idea and I request you, is this idea will workout for growing Murrell fish . please ask regarding this idea on experienced fish ponders on next video,if you meet on future.
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure brother Thank you
@maayaram1439
@maayaram1439 3 года назад
HI rajendar anna. మేము కూడా కొరమేసు చేపలు పెంచాలనుకుంటునం .ఎంత లాభం వచ్చిందో మళ్ళీ వీడియో చాయ్ అన్న. మీ ఫోన్ no ద్వారా మిగిలిన రైతు లను కలసి పూర్తిగా తెలుసుకున్న తరువాత stat చేస్తా అన్న.
@RythuBadi
@RythuBadi 3 года назад
Ok Anna కచ్చితంగా త్వరలో వీడియో చేస్తా. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేక రెస్ట్ లో ఉన్నా. ఈ రైతు మాత్రమే కాదు.. ఇంకా నలుగురు రైతుల అనుభవం తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. కొర్రమీను చేపల సాగు అంత సులభం కాదు. నష్టాలకు ఎక్కువ అవకాశం ఉంది.
@maayaram1439
@maayaram1439 3 года назад
@@RythuBadi అయ్యో అన్న ముందుగా మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి.అలాగే రైతు బడి ఛానల్ ద్వారా మీరు చాలా గొప్పస్థాయి వెళ్లాలని ఒక ఫ్యామిలీ నంబర్ గా నేను మీ ముందు ఉంటాను. Ok అన్న ఇంకా video కోసం wait చేస్తా అన్న.
@ganeshk6058
@ganeshk6058 2 года назад
Good job I am seeing ur video is first time ..... But lot of information gain. .... Good job broo
@vineshguguloth6398
@vineshguguloth6398 3 года назад
Reddy garu prathi okkari vedious chustanu...kaani mee vedious information maathram good result....prathi vedious entha varaku vasthavam undoo currect gathering chestaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@1991kanth
@1991kanth 3 года назад
Good Anchoring, asked all rrlates questions properly.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@tarakrama
@tarakrama 2 года назад
Awesome information... waiting for next video which you told!!!
@monditokavinodkumar1186
@monditokavinodkumar1186 3 года назад
Yes his brother Sahadev done ground work on this farming and doing best practice...All the best
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes, thanks
@mramesh1449
@mramesh1449 3 года назад
@@RythuBadi . L
@chandrasekharsiriki5159
@chandrasekharsiriki5159 2 года назад
Can I get his num please
@maharshi7731
@maharshi7731 3 года назад
Thank u so much good information
@raghuramreddykothur6546
@raghuramreddykothur6546 3 года назад
Rajander reddy garu your are doing good job
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Raghuram Reddy garu
@sunnumerology257
@sunnumerology257 3 года назад
Very good job Use full for farmers Thank you channel and former from Tamil Nadu
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@vasamsettiprasannakumari4542
@vasamsettiprasannakumari4542 3 года назад
Anna vachina income how much
@mearn_ctaftsman
@mearn_ctaftsman 3 года назад
Crystal clear information and audio 👍👍👍👍👍👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@kandimallaupendarreddy7790
@kandimallaupendarreddy7790 3 года назад
Rajendar Reddy garu namaskaram.... Your great🙏
@sivaprasadramani4068
@sivaprasadramani4068 2 года назад
Hi anna I really appreciate your effort! Thanks for the video. Oxizen problem kosam adagaledu. Air sets avasaram emaina untadha?
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you brother. Air sets may be avasaram ledhu.
@jayreddy5124
@jayreddy5124 3 года назад
Hatsoff to you for your work and dedication sir! Keep doing more videos
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a ton
@ramaraosatti4462
@ramaraosatti4462 2 года назад
Ne speech ne language super bro
@sp3908
@sp3908 3 года назад
అన్న గారు, మళ్ళీ ఈ రైతుతో వీడియో చేయండి
@RythuBadi
@RythuBadi 3 года назад
ఓకే అన్నా. అదే ప్రయత్నంలో ఉన్నా.
@shaiktanveer
@shaiktanveer 3 года назад
Super episode brother ... Korameenu fish taste super ..
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much
@kasarlanarsireddy1223
@kasarlanarsireddy1223 3 года назад
🎉
@sharfuddin5677
@sharfuddin5677 3 года назад
Very good Reddy garu siupar
@suram.chiranjeevireddy220
@suram.chiranjeevireddy220 3 года назад
Good farmer and good luck
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@Vinayalajangi
@Vinayalajangi 2 года назад
TQSM ANNA... GOOD INFORMATION!💟
@RythuBadi
@RythuBadi 2 года назад
Welcome 😊
@rajendharmedi7501
@rajendharmedi7501 2 года назад
Super ra adigaru anna nenu kuda ee farm pettalni anukuntunna
@RythuBadi
@RythuBadi 2 года назад
ప్రత్యక్షంగా ఇలా సాగు చేసిన రైతులను వెళ్లి కలిసి అనుభవం తెలుసుకోండి. కనీసం నలుగురిని కలిసిన తర్వాత ఆలోచించండి. కొర్రమీను పెంపకం అంత సులభం కాదు.
@vairamdhanush933
@vairamdhanush933 3 года назад
Me vedios super anna 👌. total details vache vidanga questions untai
@rekkishashank5979
@rekkishashank5979 3 года назад
Sir Anni successful stories chaputunav. Unsuccessful stories Kuda chappu bro
@RythuBadi
@RythuBadi 3 года назад
mana channel lo 3 failure videos publish chesamu. chudandi.
@gundalayadagiri4604
@gundalayadagiri4604 3 года назад
చాలా మంచి సమాచారం అందించారు....
@RythuBadi
@RythuBadi 3 года назад
ధన్యవాదాలు
@vanajasree4885
@vanajasree4885 3 года назад
Sir, pond construction steps kuda explain cheyagalru
@RythuBadi
@RythuBadi 3 года назад
Ok Madam
@bommaravi1691
@bommaravi1691 3 года назад
Good.br.thanku.
@veerababu9256
@veerababu9256 2 года назад
పిల్ల నుంచి కేజీ వరకు పెంచడానికి 1 kg 500 grams మేత తింటుంది అయన చేప్పిన రేటు కూడా తప్పు 1 kg 250 నుంచి 300 మాత్రమే ఇది గమనించుకుని ఈ పెంపకంలోనికి దిగండి ఒక పిల్లా kg రావడానికి 200 రుపాయల మేత తింటుంది ఇది కాకుండా ఇతర ఖర్చులు అదనం అనగా పిల్ల కరెంట్ మందులు పట్టుబడి ఖర్చు అలాగే మొర్టాలిటి (చనిపోయిన పిల్లలు)కుడా దృష్టిలో పేట్టుకొవాలి ఈ పెంపకంలోనికి వచ్చెవారు ఈ లెక్కలు అన్ని బేరిజు వేసుకుని దిగండి🙏🙏🙏
@laxminarayana6621
@laxminarayana6621 2 года назад
Nice information 👍
@durvabhoomannabhoomanna3672
Korrameenu daana thayari vidhanam gurinchi prog.cheyu brother.
@supereaswar9868
@supereaswar9868 2 года назад
Very good information
@chinnaseela590
@chinnaseela590 3 года назад
Very naic video sir so I want seed
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you కొరమీను సాగు చేసే ముందు కనీసం ఒక ఐదుగురు రైతులను కలవండి. వాళ్ల అనుభవాలు తెలుసుకున్న తర్వాతే సాగు చేయండి. కొరమీను సాగుతో లాభాలు అంత సులభం కాదు. నష్టాలకే అవకాశం ఎక్కువ.
@ajumallupolaboina5658
@ajumallupolaboina5658 2 года назад
Title evvandi sir display lo.. Mi adige vedhanam bagunttadi sir
@nreddy2230
@nreddy2230 3 года назад
Good variety of videos and great thinking Raj. keep going and stay safe.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a ton sir
@shashidharpatelmiryala9707
@shashidharpatelmiryala9707 3 года назад
Thank you for the Information
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@prakashesarapu2984
@prakashesarapu2984 3 года назад
Super anchoring sir
@urslacky57
@urslacky57 3 года назад
Anna nuvvu super😊😊😊
@chippayadagiri7316
@chippayadagiri7316 3 года назад
Good luck brother
@srikanthmaripeddi4391
@srikanthmaripeddi4391 2 года назад
Good Explanation 🥰🥰
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you 🙂
@praveendaramaina18
@praveendaramaina18 2 года назад
@@RythuBadi anna part 2 akada anna
@hitfights4464
@hitfights4464 3 года назад
అన్నగారు మీరు ఒకసారి మా ఫామ్ దగ్గరకి కూడా ఫ్రీగా వున్నప్పుడు రండి
@prashantht7672
@prashantht7672 2 года назад
Anna garu fish harvesting video cheyandi plz
@srinivasg7695
@srinivasg7695 3 года назад
good konni channels urike dikkumalina tiktok valtho interviews cheche badulu elantivi cheste chala usefull untundi
@ShmarikaWorld
@ShmarikaWorld 3 года назад
Can you tell me what is feeling?
@gangadharthoutu6392
@gangadharthoutu6392 3 года назад
Good video sir 👍🏽👍🏽👍🏽👍🏽👍🏽
@ramanamurthy4817
@ramanamurthy4817 3 года назад
ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ దొరుకుతుంది కొరమేను పిల్ల దొరుకుతుంది తెలియపరచండి
@RythuBadi
@RythuBadi 3 года назад
తెలియదు సార్. కొర్రమీను సాగు చేస్తున్న రైతులను కలవండి. అనుభవం తెలుస్తుంది. మంచి సీడ్ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలుస్తుంది.
@kakileru2168
@kakileru2168 3 года назад
బ్రదర్ కైకలూరు లో దొరుకుతాయి
@rajesharuri2473
@rajesharuri2473 3 года назад
Super.......sir Excellent..........🙏🙏🙏🙏🙏 Explanation........ Good.......🙏🙏🙏🙏 Information.......🙏🙏🙏🙏🙏 ......🙏🙏🙏🙏🙏🙏 Thank you sir......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome sir
@b.hanuhanu8116
@b.hanuhanu8116 3 года назад
9
@krkumarxi
@krkumarxi 3 года назад
You are doing excellent job bro, wonderful 👏 👌
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@jagadishkandi7750
@jagadishkandi7750 3 года назад
Very informative content ... Thank you....
@RythuBadi
@RythuBadi 3 года назад
My pleasure
@saikumar-eu1fh
@saikumar-eu1fh 3 года назад
Excellent video bro ninu kuda fishing ne koramenu lu penchithey baguntundhi ani Na idea try chesta
@RythuBadi
@RythuBadi 3 года назад
Ok bro ఫస్ట్ కొర్రమీను పెంచుతున్న రైతులను కలవండి. వాళ్ల అనుభవం అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత ఆలోచన చేయండి.
@satbng2723
@satbng2723 3 года назад
great work Raitubadi, what about the result after harvest
@RythuBadi
@RythuBadi 3 года назад
Will do soon
@ocsv4255
@ocsv4255 3 года назад
Good job , but calclation chusuko anna trans port cost and death fish cost ,and waste food ,
@kodipushpa1695
@kodipushpa1695 3 года назад
Super anna mee prayatnam chala bagundhi
@chandurocks8229
@chandurocks8229 3 года назад
Congratulations Anna for 300k Subscribers
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@suryanreddy3454
@suryanreddy3454 3 года назад
Good.. All the best Sir..👌👌
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@adavidhaari
@adavidhaari 3 года назад
Dhigubadi vedio cheyyandi ...chalamandhiKi uupayogam aavuthundhi
@shravanisreeramula7490
@shravanisreeramula7490 3 года назад
Nice sir... All the best
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a lot
@harinathb3798
@harinathb3798 3 года назад
Very nice
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@reddys6854
@reddys6854 3 года назад
Super bro Good ఇన్ఫర్మేషన్ 🙏🙏🙏
@santoshrathod7593
@santoshrathod7593 2 года назад
nice explain bro
@krishnach9944
@krishnach9944 3 года назад
Anna e farmer tho next video cheyyandi bro details ga we are waiting for next video
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 3 года назад
Good information
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@ramanarao1636
@ramanarao1636 3 года назад
Very good
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@maheshpulagam3262
@maheshpulagam3262 3 года назад
Hai sir meru cheppina danni batti okko chepa 750gms anukuntay 4000 chepalaku 3000kgs weighment vastundi. Murrel Fish ki body weight lo 6%feed evvali ani antunnaru. Danni batti meru daily 18to 20kgs feed evvali. Mari enduku anta takkuva feed estunaru?
@a2bskorramenufishfarming999
@a2bskorramenufishfarming999 3 года назад
Super
@RythuBadi
@RythuBadi 3 года назад
Thnu first time korameenu penchuthunnaru. Teliyani vishayaalu chaalaa undochu.
@maheshpulagam3262
@maheshpulagam3262 3 года назад
@@RythuBadi OK sir.i agree with you. Harvest time lo meru Malli a farm ni visit cheiyyandi. A farmer yokka vijayam ni maku chupinchandi. Ayanaku manchi labhalu ravali ani korukuntunnanu
@ashokforchange3899
@ashokforchange3899 3 года назад
నాచు, పురుగులు, feed additional support అనుకుంటా
@basivireddymekapothu5012
@basivireddymekapothu5012 3 года назад
Nice Anna
@indianarmymahesh3738
@indianarmymahesh3738 3 года назад
Super gaa unnadi e video 🙏🏻🙏🏻
@shaikmubarakbasha6702
@shaikmubarakbasha6702 3 года назад
Thank you for valuable information Anna.....
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome 😊
@challasreenivasreddy4501
@challasreenivasreddy4501 3 года назад
Great anna
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks bro
@sanjeevturpu3930
@sanjeevturpu3930 3 года назад
Great talking power anna guru
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Anna
@rushendarc6526
@rushendarc6526 3 года назад
Results em ayinavi baya adhi kuda koncham kanukoni chepandi...vellu aythe video petandi sir
@venkateshpathi26
@venkateshpathi26 3 года назад
Hatsoff for your channel and for your work anna
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@avinashreddy1615
@avinashreddy1615 3 года назад
Good information..thanks for the video Brother..
@RythuBadi
@RythuBadi 3 года назад
My pleasure
@chinnalashankar11
@chinnalashankar11 3 года назад
@@RythuBadi హాయ్ బ్రదర్.
@tlaxman4053
@tlaxman4053 2 года назад
Superb bro
@kamutamkiran3367
@kamutamkiran3367 3 года назад
Brother second part ???
@srinivasgundaboina3105
@srinivasgundaboina3105 3 года назад
Anchoring super bro
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Anna
@namalagunduhanuman4775
@namalagunduhanuman4775 3 года назад
సాగు బాగుంది కాని చేపలు సహజ పద్దతి అంటే చెరువులు సహజంగా ఉంటే , food నాచరల్ గా ఉంటే తిన్న మనకు ఆరోగ్యం ,, ఇలా సిడ్ వెయ్యడం వలన చెప సహజంగా పెరగదు . మనం తింటే ఆరోగ్యం దెబ్బతింటాది
@nagarajuthotakuri4246
@nagarajuthotakuri4246 3 года назад
Good explanation good interview ekkda Anna midi
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro Nalgonda maadi
@nagarajuthotakuri4246
@nagarajuthotakuri4246 3 года назад
Ok bro
@veeravalliumamaheswararao1626
@veeravalliumamaheswararao1626 3 года назад
Flotinng pillet Metaku alavaatu padina seed Ekkada dorukutaayi
@ssagenciesreddy8297
@ssagenciesreddy8297 3 года назад
Superbbbb
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@RK-bc5qy
@RK-bc5qy 3 года назад
Good video brother
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks for watching
@k.venkatesh1239
@k.venkatesh1239 3 года назад
Lining ,(cover) kinda kuda unda
@rameshjinna1457
@rameshjinna1457 7 месяцев назад
anna maku fish farming vondi same to same ma nana garu chesthaeru but marrikat lidhu anna koncham half cheyanidi
@FarmerSanju
@FarmerSanju 3 года назад
Super bro Very useful information🥰🥰🥰
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much
Далее
ОТПРАВЬ СВОЕЙ ЛП/ЛД
00:10
Просмотров 250 тыс.