Тёмный

పాస్టర్ ఆర్ తిమోతి నాయక్ గారి సజీవ సాక్ష్యం 

JESUS GLORY MINISTRIES
Подписаться 872
Просмотров 385
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@SyamAudios
@SyamAudios 2 месяца назад
అందరికీ వందనాలు నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు పాస్టర్ గారి సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం పాస్టర్ తిమోతి గారు బతకాలని ఆశ నాకు లేదా ఈ పాట దేవుడు ఆలోచన చెప్పి ముందుగానే పాస్టర్ గారి చేత రాయించారు పాడించారు ఈ పాట చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ సాక్ష్యం వినినప్పుడు నా హృదయం చాలా వేదనతో నిండిపోయింది ఎందుకంటే పాస్టర్ గారితో కలిసి కొంతకాలం నేను ప్రయాణం చేశాను ఆయన అనుభవాలు చాలా గొప్పవి భారంతో కూడిన సేవా పరిచర్య పాస్టర్ గారి కోసం వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థన చేద్దాం ఆమె అందరికీ వందనాలు
@pastorrthimothynayak292
@pastorrthimothynayak292 2 месяца назад
శ్యామ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ దేవుడు నిత్య స్తుతికి కారకుడు ఆయన నా జీవితమంతటి మీద మహోన్నతుడు. నిజముగా దేవుడు జోక్యం చేసుకోకపోయినచో ఈ రోజు నేను భూమి మీద ఉండేవాడు కాను. నా కొరకు ప్రార్థించుచున్న వారందరికీ కృతజ్ఞతలు
@SyamAudios
@SyamAudios 2 месяца назад
అనేకులు తెలుసుకోవడానికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు ఈ సాక్ష్యం విని దేవుని మార్గంలో నడవాలని ప్రార్థన చేద్దాం ఆమె
Далее
chinthada.lakshmanachari wounderfull testimony part 2
16:31
NAH UH
00:17
Просмотров 1,4 млн